Тёмный

Neevunnavanna oke okka nireekshana BY EZRA SASTRY MACHA 

GOSPEL AND MUSIC KAKINADA
Подписаться 16 тыс.
Просмотров 16 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 65   
@srividyamanda2892
@srividyamanda2892 5 месяцев назад
నీవున్నావన్న ఒకే ఒక్క నిరీక్షణ... నన్నీలోకంలో బ్రతికిస్తుంది.. యేసయ్య.... తోడున్నావన్న ఒకే ఒక్క నమ్మకము... నా బ్రతుకును ముందుకు నడిపిస్తుంది...యేసయ్య... బ్రతుకే... బరువైన.... ఎదకు భారమే అయినా... పరిస్థితులేమైనా.... ప్రాణం పోయే దశ ఐనా...... //నీవున్నావన్న// 1. వేదనలే ఎటు చూసినా.... శోధనలే ప్రతిక్షణమునా.... ప్రాణము కృంగిపోయే ఆవేదనా.... పరుపు తేలిపోయే కన్నీటి రోదనా.... ఏ క్షణమున ఏమి జరుగునో నీవు తెలియక... భయము గుప్పిట్లో బ్రతుకు బంధీ అయినా.... బాధ్యతల బరువును చూచి....భంగపడిన.... లోకమనే సంద్రాన ఏకాకిగా మిగిలిన.... //నీవున్నావన్న// 2. పాపము నిండిన లోకమందున .... ఆత్మీయ పోరాటం..... అణువణువునా... పరిశుద్ధత కై ప్రాకులాడిన..... ప్రతికూలతయే ప్రతిబలమౌతున్నా.... నన్ను మ్రింగివేయాలని...అపవాది పొంచి ఉన్న.... గర్జించు సింహమువోలే...ఎదురు చూస్తున్న.... శరీరములో వేధించే ముల్లు వున్ననూ... విడువని నీ కృప నాకు చాలని చెప్పిన...... //నీవున్నావన్న//
@davidukammaganti7678
@davidukammaganti7678 2 года назад
,EZRASastry. Brothar. Priaselord. Godbless. Good. Singing.. Dany. &allteam.
@Raji.E-tu4yh
@Raji.E-tu4yh 2 месяца назад
Annayya okappudu e song vinnappudu enthati kastalanni oka manishiki vastayantava Ani anukunnanu annayya kani meeru matladina prathi kastamu kuda ma kutambalo vachayi annayya . Aa kasta samayamlo maku nijamaina mana devude maku thoduga nilichadu annayya. Thank you so much annayya Naku chala chala estamu annayya
@Raji.E-tu4yh
@Raji.E-tu4yh 2 месяца назад
Praise the lord annayya
@parimalamailapalli7771
@parimalamailapalli7771 2 года назад
Praise the lord annaya e song nanu chala adharinchindhii
@rajiraju2064
@rajiraju2064 4 года назад
Hrudayamara meku dantavadalannayya nenu entatibadalo vunnavarin Ali vodarchalo teliyani samayamlo e pata Naku vinipinchindi Anna e pata vinna taruvatha merante Prema gouravamu chala parigayi Anna thank u thank u so ....much
@EzraSastryMacha
@EzraSastryMacha 4 года назад
Glory to God thammudu
@Raji.E-tu4yh
@Raji.E-tu4yh 2 месяца назад
​@@EzraSastryMacha😢 annayya nenu me Chelli ni rajeswari ni (spurthi valla akkanu)subbampeta
@Raji.E-tu4yh
@Raji.E-tu4yh 2 месяца назад
nenu e song ki reply echi appude 4 years ayipoyayi annayya.
@EzraSastryMacha
@EzraSastryMacha 2 месяца назад
Actual ga idhi naa channel kaadhu amma..kabatti naaku notification raadhu😊
@eruguralasampathkumar8086
@eruguralasampathkumar8086 6 месяцев назад
Praise the lord God bless you all
@erajeswari9091
@erajeswari9091 2 года назад
Annayya manishi jeevithamlo enthati kastalu vasthayani anukonu nenu meeru e song ma kutumbam kosame padaru ani nenu feel avuthunnanu thank you soo much annayya
@mamatharagimani7387
@mamatharagimani7387 4 года назад
It's truth annayya..nammakame krupe nanu brathikistundhii..tq annayya..tq Jesus...
@EzraSastryMacha
@EzraSastryMacha 4 года назад
Glory to God..
@9052521619
@9052521619 4 года назад
So nice song brother
@stuthimahima5862
@stuthimahima5862 4 года назад
అన్న చాలా బాగుంది అన్న పాట ఎక్స్లెంట్
@EzraSastryMacha
@EzraSastryMacha 4 года назад
Glory to God..
@mosayakobu7267
@mosayakobu7267 3 года назад
Good luck on this song
@erajeswari9091
@erajeswari9091 2 года назад
Assalu e song anduku rayalanipinchindi annayya thank you soo much annayya mimmalni live chusi meetho live lo matladagalagatam ma adrustanga bavisthunnanu nenu rajeswari ni annayya
@sistermeri4998
@sistermeri4998 3 года назад
Praise God brother
@p.j.paulepf7733
@p.j.paulepf7733 4 года назад
దేవునికి మహిమ కలుగును గాక
@akkilayesanna315
@akkilayesanna315 4 года назад
Brother nice song
@nandapushpa4027
@nandapushpa4027 4 года назад
Super song,.
@nagalaxminaidunagalaxminai9933
@nagalaxminaidunagalaxminai9933 4 года назад
Annaya chala baaga padaru i love my jesus
@jyothsnajesus7215
@jyothsnajesus7215 5 лет назад
Praise God heart touching lyrics wonderful singing glory to God
@EzraSastryMacha
@EzraSastryMacha 4 года назад
Thank you amma. He alone...
@kadulurijoseph5205
@kadulurijoseph5205 5 лет назад
Super song
@mariamallipudi8516
@mariamallipudi8516 4 года назад
Praise the lord brother meaningful song
@EzraSastryMacha
@EzraSastryMacha 4 года назад
Thank you brother.. Glory to God..
@chantibabu2676
@chantibabu2676 3 года назад
Wonderfull lyrics.. Nice brother 👍
@lazarusmemorialchurch6320
@lazarusmemorialchurch6320 4 года назад
Very exlent and meaning full song annayya
@gosalaraju394
@gosalaraju394 4 года назад
Your voice is Gaana Koyela my Bro. Sastry, God bless you.......
@krupachinna6862
@krupachinna6862 4 года назад
S
@EzraSastryMacha
@EzraSastryMacha 4 года назад
Thank you sir..glory to God..
@rubendevadas3809
@rubendevadas3809 3 года назад
Wonderful and meaningful song Ezra, may God grant you abundant grace.
@thatiparthivaralakshmi2270
@thatiparthivaralakshmi2270 4 года назад
Nice song Anna..
@EzraSastryMacha
@EzraSastryMacha 4 года назад
Glory to God amma
@musiclover...9876
@musiclover...9876 3 года назад
Super anna
@kodalimoshey4151
@kodalimoshey4151 4 года назад
Very meaningful song
@praveenagospelsinger9933
@praveenagospelsinger9933 3 года назад
Anna e song heart touch inidi anna plz send lyrics for us
@EzraSastryMacha
@EzraSastryMacha 3 года назад
నీవున్నావన్నా ఒకే‌ ఒక్క నిరీక్షణ నన్నీలోకంలో బ్రతికిస్తుంది యేసయ్యా తోడున్నావన్న ఒకే ఒక్క నమ్మకము నా బ్రతుకును ముందుకు నడిపిస్తుంది యేసయ్యా బ్రతుకే బరువైనా యదకు భారమే అయినా పరిస్థితులేమైనా ప్రాణం పోయే దశ అయినా వేదనలే ఎటు చూసినా శోధనలే ప్రతి క్షణమున ప్రాణము కృంగిపోయే ఆవేదన పరుపు తేలిపోయే కన్నీటి రోదన ఏ క్షణమున ఏమి జరుగునో ఏమో‌ తెలియక భయము గుప్పిట్లో బ్రతుకు బందీ అయినా బాధ్యతల బరువులు చూసి‌ బెంగ పడినా లోకమనే‌ సంద్రాన ఏకాకిగా మిగిలిన పాపము నిండిన లోకమందున ఆత్మీయ పోరాటం అనువణువునా పరిశుద్దతకై ప్రాకులాడినా ప్రతికూలతయే ప్రతిఫలమౌతున్నా నన్ను మింగివేయాలని‌ అపవాది పొంచి ఉన్న గర్జించు సింహమువోలే ఎదురు చూస్తున్నా శరీరములో వేధించే ముల్లు ఉన్నను విడువని నీ కృప నాకు చాలని చెప్పిన Lyrics & Composed by Ezra Sastry Macha
@papirajumarripati5086
@papirajumarripati5086 4 года назад
Amen Keep it up broooo
@EzraSastryMacha
@EzraSastryMacha 4 года назад
Amen
@mrajeshpeter4859
@mrajeshpeter4859 5 лет назад
Very meaningful and heart touching
@rajiraju2064
@rajiraju2064 4 года назад
Naku antho samadanamichina pata chala chala thank u annayya
@EzraSastryMacha
@EzraSastryMacha 4 года назад
Thank you mastaru. He alone is our trust...
@neerajadommeti1522
@neerajadommeti1522 5 лет назад
Super singing annaya
@EzraSastryMacha
@EzraSastryMacha 4 года назад
Thank you amma. Glory to God
@sistermeri4998
@sistermeri4998 3 года назад
Yes amen amen amen
@sistermeri4998
@sistermeri4998 3 года назад
Good song brother
@anilkumaryella1943
@anilkumaryella1943 3 года назад
Good song 👌
@nanisingar5097
@nanisingar5097 5 лет назад
Super mening ana
@EzraSastryMacha
@EzraSastryMacha 4 года назад
Thank you andi Sax player garu. Glory to God..
@abrahamsamuelchittumuri8389
@abrahamsamuelchittumuri8389 5 лет назад
Heart touching
@EzraSastryMacha
@EzraSastryMacha 4 года назад
Glory to God. thank you annayya..
@daivatmaministries9151
@daivatmaministries9151 3 года назад
👍👍👍
@dineshsuvaratha8251
@dineshsuvaratha8251 3 года назад
Lyrics plz
@benuguyesebu8926
@benuguyesebu8926 4 года назад
So nice
@benuguyesebu8926
@benuguyesebu8926 4 года назад
So nice song
@EzraSastryMacha
@EzraSastryMacha 4 года назад
Glory to God Thammudu
@rowthuthanuja2210
@rowthuthanuja2210 2 года назад
Pls put lyrics
@srividyamanda2892
@srividyamanda2892 5 месяцев назад
నీవున్నావన్న ఒకే ఒక్క నిరీక్షణ... నన్నీలోకంలో బ్రతికిస్తుంది.. యేసయ్య.... తోడున్నావన్న ఒకే ఒక్క నమ్మకము... నా బ్రతుకును ముందుకు నడిపిస్తుంది...యేసయ్య... బ్రతుకే... బరువైన.... ఎదకు భారమే అయినా... పరిస్థితులేమైనా.... ప్రాణం పోయే దశ ఐనా...... //నీవున్నావన్న// 1. వేదనలే ఎటు చూసినా.... శోధనలే ప్రతిక్షణమునా.... ప్రాణము కృంగిపోయే ఆవేదనా.... పరుపు తేలిపోయే కన్నీటి రోదనా.... ఏ క్షణమున ఏమి జరుగునో నీవు తెలియక... భయము గుప్పిట్లో బ్రతుకు బంధీ అయినా.... బాధ్యతల బరువును చూచి....భంగపడిన.... లోకమనే సంద్రాన ఏకాకిగా మిగిలిన.... //నీవున్నావన్న// 2. పాపము నిండిన లోకమందున .... ఆత్మీయ పోరాటం..... అణువణువునా... పరిశుద్ధత కై ప్రాకులాడిన..... ప్రతికూలతయే ప్రతిబలమౌతున్నా.... నన్ను మ్రింగివేయాలని...అపవాది పొంచి ఉన్న.... గర్జించు సింహమువోలే...ఎదురు చూస్తున్న.... శరీరములో వేధించే ముల్లు వున్ననూ... విడువని నీ కృప నాకు చాలని చెప్పిన...... //నీవున్నావన్న//
@dineshsuvaratha8251
@dineshsuvaratha8251 3 года назад
Annanya plz send lyrics
@EzraSastryMacha
@EzraSastryMacha 3 года назад
నీవున్నావన్నా ఒకే‌ ఒక్క నిరీక్షణ నన్నీలోకంలో బ్రతికిస్తుంది యేసయ్యా తోడున్నావన్న ఒకే ఒక్క నమ్మకము నా బ్రతుకును ముందుకు నడిపిస్తుంది యేసయ్యా బ్రతుకే బరువైనా యదకు భారమే అయినా పరిస్థితులేమైనా ప్రాణం పోయే దశ అయినా వేదనలే ఎటు చూసినా శోధనలే ప్రతి క్షణమున ప్రాణము కృంగిపోయే ఆవేదన పరుపు తేలిపోయే కన్నీటి రోదన ఏ క్షణమున ఏమి జరుగునో ఏమో‌ తెలియక భయము గుప్పిట్లో బ్రతుకు బందీ అయినా బాధ్యతల బరువులు చూసి‌ బెంగ పడినా లోకమనే‌ సంద్రాన ఏకాకిగా మిగిలిన పాపము నిండిన లోకమందున ఆత్మీయ పోరాటం అనువణువునా పరిశుద్దతకై ప్రాకులాడినా ప్రతికూలతయే ప్రతిఫలమౌతున్నా నన్ను మింగివేయాలని‌ అపవాది పొంచి ఉన్న గర్జించు సింహమువోలే ఎదురు చూస్తున్నా శరీరములో వేధించే ముల్లు ఉన్నను విడువని నీ కృప నాకు చాలని చెప్పిన Lyrics & Composed by Ezra Sastry Macha
@keerthifamily2948
@keerthifamily2948 4 года назад
Super annayya
Далее
Three NEW MAPS in Update 0.31.0 Nightmare | Standoff 2
01:48