I am from Telangana , putta Lakshmi Reddy anna dare and young dynamic person. I met many times and I showed his courage and his words .he is very Genuine person
నాయకుడంటే ప్రజాసేవ నాయకుడంటే మంచి మనసు నాయకుడంటే నిజాయితీ నాయకుడంటే నమ్మకం నాయకుడంటే ధైర్యం నాయకుడంటే భాద్యత నాయకుడంటే భరోసా నాయకుడంటే ముందు చూపు నాయకుడంటే కార్యకర్తలకు భద్రత ఇవన్ని లక్షణాలు ఉన్న మన సుపరిపాలన అందించే నాయకుడు మన పుత్త లక్ష్మ రెడ్డి✊✊✊
Iam telangana honest person front end end of this interview putta lakshma Reddy honest speaking I am seeing in this interview thank you Rohit bhai you are do more interviews like this person
ఇంటర్వ్యూ అనగానే అందరు 1st వున్నవి లేనివి సినిమా డైలాగ్ లు చెప్పుకుని డబ్బులు ఇచ్చి మరి ఇంటర్వ్యూ లు చేపించుకునే రోజులు ఇవి but వాళ్ళు చేస్తాం అని బంగపడుతున్న వద్దనుకుని చివరకు ఒప్పుకుని అడిగిన ప్రతి ప్రశ్నకు వున్నది ఉన్నట్లు మాత్రమే చెప్పి, ఈ questions కి ఇంకొకరు ఐ ఉంటే లేనివి అన్ని చెప్పుకునేవారు అన్ని హైపర్ questions but మా అన్న మాత్రం వున్నది మాత్రమే చెప్పి చాలా impress చేశారు, అందరు ప్రాజెక్ట్ చేసుకోడానికి ఇంటర్వ్యూ కి వస్తారు కానీ ఎక్కడ అలా లేదు అదే Leader అంటే వచ్చాడు అడిగిందానికి చెప్పాడు అడిగారు కదా అని చెప్పని వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు, యూత్ కి straight సూచన ఇచ్చారు, party కి సరిదిద్దుకోవాల్సిన విషయం చెప్పాడు లేచి వెళ్ళిపోయాడు, Putha own Brand no need to project themselves people project them. Jai PLR...
సుపర్ మాస్ ఇంటర్వ్యూ రోహిత్ గారు ఇటువంటి ఇంటర్వ్యూలు ఇంకా మారేన్నో చేయాలని మనసార కోరుకుంటున్నాం. నాదీ తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా నిర్మల్ నిమోజవర్గం
Exlent open heart ❤️ ga chepputunnaaru kaani kontamandi vedhavalu prakkana pettandi feature meede johaar Jyoti reddy anna kadapa future (Purly Lovely Responceble)Human PLR❤️❤️❤️🎉🎉🎉 with love PJR-bro since 1978 All the best PLR is brand
Enno sarlu adigina,ippudu aduguthunna niku nijam ga antha dammuntey paritala sreeram ni interview chey Rohit Idhi niku oka challenge 1 or 2 months lo nuv cheyalekapothey simply picha lite inka ni interviews..!
Good leader p. Narasimhareddygaru. Nen eppudu ayana boothulu vinaledu. Straight. Unnecessary matladaru. Nenu choosa nachina officers tho close ga vuntadu. Prajalu bayapadtharu kaani kon tha maintain chestaru. Wish my politician best of luck