Тёмный

Kakani Govardhan Reddy Sensational facts about Chandrababu Revanth Reddy Meeting| Tirumala| 

Sakshi TV
Подписаться 4 млн
Просмотров 31 тыс.
50% 1

Kakani Govardhan Reddy Sensational facts about Chandrababu Revanth Reddy Meeting| Tirumala| @SakshiTV
#KakaniGovardhanReddy #Chandrababu #RevanthReddy #Tirumala #SakshiTV
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...

Опубликовано:

 

19 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 184   
@malli824
@malli824 Месяц назад
విభజన లో చాల తెలివి తో తెలంగాణ రాష్ట్రం లబ్ధి,,, మరల తిరుమలలో వాటా నా అమరావతి లో అడగండి ఇసాౖరు వాటా,,,, 😂😂😂 కరెంట్ బాకీ 7 వేల కోట్లు ఇసాౖర???
@venkateswarluk5133
@venkateswarluk5133 Месяц назад
If we get a share in Hyderabad income and they agree to pay their share in building the capital for us, then it is okay to give a share in TTD donations. If they need a share in everything we have, then where is the need for separation.
@sankarmuni5357
@sankarmuni5357 Месяц назад
​@@venkateswarluk5133chepputho kodatham maa tirupati dabbultho amaravati kattalante oppukomu seperate rayalaseema kosam poradatham
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Месяц назад
Yakchi. Sollu vaddu. CBN yemanna pichhodu. Yakchi kukkallara. Thu mi bathukuLu cheda ?😊
@akulalakshmiranganath1197
@akulalakshmiranganath1197 Месяц назад
తిరుమల ను రేవంత్ రెడ్డి పేరునా రాసి ఇస్తే పోలే, పోలే అదిరి పోలే.
@venkateshmajeti6073
@venkateshmajeti6073 Месяц назад
ఆల్రెడీ సైకో గాడు kCR కు రాసిచ్చాడు కూడా 😊
@dhanukurakula354
@dhanukurakula354 Месяц назад
​@@venkateshmajeti6073 you have any proofs
@ashokchalavadi-wc5vm
@ashokchalavadi-wc5vm Месяц назад
​@@dhanukurakula354a jagan kcr rasadu swami inkka proof enti
@dhanukurakula354
@dhanukurakula354 Месяц назад
@@ashokchalavadi-wc5vm raste proofs untai Edo rasaru ante saripodu noti mataga rasamu ante evaru oppukoru apandi itdp
@ashokchalavadi-wc5vm
@ashokchalavadi-wc5vm Месяц назад
@@dhanukurakula354 sir e India konitiki proof undadhu monatidhaka jagan kosam tirigina cheli eppudu mari poyindhi endhu marinidi a siko gadi valla anttiki proof antte Ela sir
@HR_TV9
@HR_TV9 Месяц назад
హైదరాబాదులో సగం వాట కావాలి ఆస్తులు ఆదాయంలో
@chandushekhar365
@chandushekhar365 Месяц назад
Estam estam😂
@peketimohanrao8754
@peketimohanrao8754 Месяц назад
తెలంగాణ ఆస్తి ఏపీ కి ఏమైనా ఇస్తున్నారా? మరి తిరుపతి ఆస్తులను ఇవ్వడానికి చంద్రబాబు గారికి ఏమి హక్కు వుంది. అది వాళ్ళ తాతగారి ఆస్తి కాదు కాదా. ఒక వేళ అలా చేస్తే ఈయనకు రేవంత్ రెడ్డి గారు ఎంత ముట్ట చేపుతానన్నారు. కెసిఆర్ టైం లో హైదరాబాద్ వదిలి వేసి వచ్చారు. ఇప్పుడు ఏకంగా తిరుమలను ఇస్తారా. ఈయన కన్నా జగన్ నయం.
@vallikumarisomayajula1458
@vallikumarisomayajula1458 Месяц назад
ఇది చాలా దారుణం టిటిడి ఆస్తులలో తెలంగాణా కు వాటా ఎందుకు అలా అయితే హైదరాబాద్ రెవిన్యూ లో సగం వాటా మనకిస్తారా? టిటిడి ఒక ప్రత్యేక ప్రతి పత్తి కలిగిన దేవస్థానం విభజన లౌ పూర్తిగా అది ఎ.పి.కి చెందినదే....దేశంలో ఇతర దేవాలయాల వలె అందరూ దేవుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని వెళతారు. ఆ నిర్వహణ అక్కడ ప్రత్యేక మండలి చూసుకుంటుంది అందువల్ల అక్కడి ఆస్తులపై వాటా ఇఃకొక రాష్ట్రానికి ఎలా ఇస్తారు...ఇదే జగన్ ఏమైనా చేస్తే మతం రంగు పులిమి నానా మాటలు అనేవారు....ఈ ప్రతిపాదన కు ఏ ఆంధ్రుడూ అంగీకరించడు.
@DCRofficial_1
@DCRofficial_1 Месяц назад
Hyderabad appanam ga telangana di ayinapudu, thirumala, prots Anni appanam ga ap vey. Brainless fellow Revanth Reddy. Pakka rastram sommu kavalanta. Chi
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh Месяц назад
వేంకటేశ్వర స్వామి కమ్మ వారి దేవుడా?స్వామీ...అపచారం....అపచారం..... కలియుగ ప్రత్యక్షదైవం మీద ముఖ్యమంత్రి కి అధికారం ఉందా? Chandrababu నాశనం అయిపోతాడు.
@KG-xj9sw
@KG-xj9sw Месяц назад
Babu kaadu rastram nasanam avuthudi
@venkateswarluk5133
@venkateswarluk5133 Месяц назад
Was Lord Venkateswara Reddy's god? Instead of bringing caste, we should ask for a share in Hyderabad income if they want a share in TTD donations. Also, if they want to share in everything we have, then where is the need for separation.
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh Месяц назад
@@venkateswarluk5133 Good question. Please ask veteran actor Murali Mohan statement on Lord Venkateswara in 2018. "That's why lord Venkateswara Swamy punished you. Our Venkanna Chowdary punished you without giving you the full majority." Who are the people that brought caste first? The people of Telangana are very enlightened and never want any income from AP to Sha with Hyderabad income.
@venkateswarluk5133
@venkateswarluk5133 Месяц назад
@@PRAKASH-xb9dh I have no hesitation in saying that YCP made caste feel worse. I am neither Kamma nor Reddy nor Kapu nor Converted and don't support any political party. So, I have no hesitation to say YCP govt. made AP fall from a hot plate into the fire. If YSJ is any different from CBN, why did he give back buildings allotted to the AP govt. in Hyderabad without asking for our share in joint properties there.
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh Месяц назад
@@venkateswarluk5133 It's a government - government dialogue and we are not in a position to question the then actions of Jagan government. To my knowledge it's a dilapidated block and the Telangana government is planning to construct a new secretariat for their government.
@sujyoganta5995
@sujyoganta5995 Месяц назад
నిగ్గ తీసి అడుగుదాం మోనం గా వుండవదు అవసరమైతే ధర్నాలు దీక్షలు తప్పవు
@jagadeeswaraappa6553
@jagadeeswaraappa6553 Месяц назад
Namaste sir good bagachepparu sir
@srinivasarangarao1385
@srinivasarangarao1385 Месяц назад
ఆయనకు మీడియా అండ దండ ఉంది, వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నాడు అంటారు.
@eechannel7794
@eechannel7794 Месяц назад
Well said
@RJ95156
@RJ95156 Месяц назад
EVM winner anthe
@danadana8577
@danadana8577 Месяц назад
Sapper sri🎉🎉🎉❤❤
@ganakishore1621
@ganakishore1621 Месяц назад
TTD is ours 🎉
@ramakrishnamedikonduri8403
@ramakrishnamedikonduri8403 Месяц назад
జై జగన్ మోహన్ రెడ్డి అన్న 💖
@eechannel7794
@eechannel7794 Месяц назад
CBN TTD kuda ichesthadu athani avasaralu kosam
@AjayKumar-hs6yn
@AjayKumar-hs6yn Месяц назад
Excellent comments Sir 👌
@user-mf2fe7vt6t
@user-mf2fe7vt6t Месяц назад
JAYA JAYA JAYAHO JAI JAGANMOHANREDDY
@LaxmisathyamChokki
@LaxmisathyamChokki Месяц назад
రెండు రాష్ట్రాల. ప్రజలకు. ఇబ్బంది కలగకూడదు. విభజన సమస్యను. సామరస్యంగా. పరిష్కరించు కోవాలి. ఈ. విషయం. ఇద్దరు సీఎంలు. చెబితేనే. తెలుస్తాయి. బీజేపీ. టీడీపీ. జనసె నా. కూటమి. తెలంగాణ. లో వుండాలి.
@Cent-130
@Cent-130 Месяц назад
టీటీడీ లో వాట ఇవ్వటం ఏంటి తిరుపతి ఆంధ్రులు హక్కు తీర ప్రాంతం కూడా ఆంద్రాలులదే వీటి లో ఎటువంటి వాట లేదు కృష్ణ జలాలు, విద్యుత్ బకయిలు వరుకు పర్వాలేదు మిగతా వై ఇచ్చే ప్రసక్తి లేదు
@susimithasusimitha8634
@susimithasusimitha8634 Месяц назад
తిరుమల ఏపీ లో ఉంది కానీ తమిళనాడు వాళ్ళు వాళ్ళ న్నడుస్తుంది ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే కానుకలు ఎక్కువ
@bathulakanakavaraprasadh5127
@bathulakanakavaraprasadh5127 Месяц назад
ఈవిషయంలొ బాబు సమాధానంచెప్పకపోతె ప్రజల ఆగ్రహానికి గురికావలసివస్తుంది.
@raobk7605
@raobk7605 Месяц назад
Well said sir Super Super excellent sir ❤❤❤❤❤
@viswanadhasastry3829
@viswanadhasastry3829 Месяц назад
0:55 చంద్ర బాబు ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. ఈయన ప్రతి పద నలకి శిష్యుడు గా రేవంత్ తలవూపు తాడు అనుకుంటే, రేవంత్ రెవర్స్ లో స్ట్రాంగ్ గానే, సమంజసం గానే చెప్పాడు.
@user-lh4gs6ej9i
@user-lh4gs6ej9i Месяц назад
Jai jagan anna
@m.srinivasaraju
@m.srinivasaraju Месяц назад
JAI..YSR..CP..JAI..JAGAN..SRI..🙏🙏🙏🙏🙏...DOGGA..DOGGA..OKKATE..AYYARU.. CHNDRABABU..GADU.. RAVATREDDY..GADU🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
@user-lv8zb1bp5r
@user-lv8zb1bp5r Месяц назад
Who is Cbn to give share to T.S in TTD income ,that is A.P.peoples assets.If he not able to administrate the state simply give resign to the C.M chair.
@sarathkarnatpu
@sarathkarnatpu Месяц назад
YCP Cadre anteney minimum gorrelu ayyundala?... TTD assets T.G ki istaru antey ila yela nammutaru 🤦‍♂️
@dhanukurakula354
@dhanukurakula354 Месяц назад
​@@sarathkarnatpuycp vallu TDP vallu gorrelu TTD vata kavalani adiganu ani abn and etv lo chepparu vellu check chesuko verri gorrelu
@venkatrao8063
@venkatrao8063 Месяц назад
@@sarathkarnatpuTDP cadre is real talibans
@user-lv8zb1bp5r
@user-lv8zb1bp5r Месяц назад
For brainless fellows tdp paper released news from ttd income some share asked by T.S.leaders & cbn keep silent, immediet reject need in that situation.Here some gorrey coment against my coment
@user-lv8zb1bp5r
@user-lv8zb1bp5r Месяц назад
@@sarathkarnatpu Cbn left common capital ( 10 years) for his votuku notecase,so for his safe he do anything before byforcation United A.P he wrote his supporting letter for byforcate the United A.P.So that two incidents tell us he is ready to move to take any step.He is silent but not reject ttd income issue.So think like human being and don't use gorrey language .Maintain decent language.
@bharathiduggineni4334
@bharathiduggineni4334 Месяц назад
అబద్దాలతోనే కథలు అవినీతి అబద్దం తోనే బ్రతుకు
@sankarmuni5357
@sankarmuni5357 Месяц назад
Rayalaseema DNA goppadi
@prasad5539
@prasad5539 Месяц назад
మొత్తానికి సంకనాకిస్తారు ఆంధ్ర రాష్ట్రాన్ని.
@PrasanaM-ed3qo
@PrasanaM-ed3qo Месяц назад
KCR ki echi vachadu korava estadu Revanth ki prajalaku budhiledhu Medhavulu alochinchadi
@moulashaik4110
@moulashaik4110 Месяц назад
CBN corruption Naidu rolling AP CM people money 🤑🤑🤑🤑🤑🤑 lotiy
@krishnareddy2803
@krishnareddy2803 Месяц назад
అలాగైతే హైదరాబాదులో వస్తున్న ఆదాయంలో మనకెంత వాటా రావాల్నో అదికూడా తేల్చుదాం.
@sarathkarnatpu
@sarathkarnatpu Месяц назад
Vizag Rishikonda Palace kuda adigaranta😂
@j.woosayyagaridevanssurya6019
@j.woosayyagaridevanssurya6019 Месяц назад
పచ్చ మీడియా TRP రేటింగ్ పెరిగడం కోసం dt.01.07.2024 రోజున పేదల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇవ్వడం అనేది పచ్చ మీడియా ప్రచార ఆర్భాటపు హడావుడి హంగామా వల్ల ఒక్క రోజులోనే TRP రేటింగ్ సంపాదనను సృష్టించడం జరిగింది. & హెరిటేజ్ ఫుడ్స్ షాపులలో ఎక్సపైర్ date పాచిపోయిన ఉప్పు పప్పు బియ్యం ఇతర వస్తువులను అన్నా క్యాంటీన్లలో use చేయడం వలన హెరిటేజ్ ఫుడ్స్ రెట్లు పెరగడంతో CBN family యొక్క షేర్లు ఒక్క రోజు లోనే 521 కోట్లు పెరిగి విపరీతమైన సంపద సృష్టించడం జరిగింది. It's a reality.
@kalyanv2462
@kalyanv2462 Месяц назад
Telangana will give one minar to AP in Hyderabad Charminar.....
@user-xs1ng4mp1d
@user-xs1ng4mp1d Месяц назад
చంద్రబాబు గారు హైదరాబాదులో ఉంటారు రెడ్డి హైదరాబాద్ లో ఉంటాడు హైదరాబాద్ ని డెవలప్మెంట్ చేద్దామని వాళ్లిద్దరు ఉద్దేశం కాకపోతే తిరుమలలో దేవస్థానం వాటా ఎందుకివ్వాలి వాళ్ళకి
@bhaskargangaraju2778
@bhaskargangaraju2778 Месяц назад
ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాకిస్తాన్ లో ఉన్నారని భావిస్తున్నారా. 😌😌
@RKM-u5f
@RKM-u5f Месяц назад
తెలంగాణ DNA, ఆంధ్రా DNA ఏది గొప్పది
@sreedharreddy2430
@sreedharreddy2430 Месяц назад
CHEPUTHO KOTANDI ADIGINAVANI ESTHAMANAVANI
@Ravi52345
@Ravi52345 Месяц назад
Vibhajana haamilu techhukovadam chaatha kaakaa AP ni tirgi taakattu petti pkg techhukuntunnadu musali nakka.. ayipotundi AP sarva naashanam ayipotundi..
@kanjinarasimhareddy707
@kanjinarasimhareddy707 Месяц назад
Hyderabad lo 80% అడగాలి.
@user-xs1ng4mp1d
@user-xs1ng4mp1d Месяц назад
ఆంధ్ర తెలంగాణ ఒకే రాష్ట్రం అయితే చాలా బాగుంటది గొడవలు ఏమి ఉండవు
@MG-lt6qg
@MG-lt6qg Месяц назад
Jai jagan anna 💙🙏
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 Месяц назад
Tirumala లో వాళ్ళకి వాటా యిచ్చెట్లైతే హైదరాబాద్ లో ఏపీ కి వాటా యిచ్చితీరాలి
@VijayUppuluri-wn8tc
@VijayUppuluri-wn8tc Месяц назад
Ha
@ANANTHAPADMANABHAIAHMK
@ANANTHAPADMANABHAIAHMK Месяц назад
5 years meeru emi chesaru sir hyd lo manaku ravalasina astula gurinchi 🙏
@Ravi52345
@Ravi52345 Месяц назад
Sampada srustinchadam ante ilaage..ee sampada srustinchadam jagan ki chaatha kaadu..5 years ga nagarjuna sagar dam neellu yela techhukovaalo jagan ki telusu..
@sudhirchenthati3963
@sudhirchenthati3963 Месяц назад
Chandrababu yemi chesina kamma ga vuntadhi janalaki
@agathaagu1404
@agathaagu1404 Месяц назад
Sigguleni cbn
@mallikarjunanayani2745
@mallikarjunanayani2745 Месяц назад
చంద్రబాబు ను ఎన్నుకున్న వారు దేనితో కోట్టు కొంటే బావుండునో ఆలోచన చేయండి
@sudhev9657
@sudhev9657 Месяц назад
Yevurra nvu intha talented ga vunnav 😅
@pavankumaralways_urspa1
@pavankumaralways_urspa1 Месяц назад
Next time 11 Kastha 1 avtundemo paapam
@mylittleworld2595
@mylittleworld2595 Месяц назад
TTD lo telangana ki yela bagam istharu
@dotor-fd1dh
@dotor-fd1dh Месяц назад
Pothu pothu Ramoji Rao...ttd gurinchi...cm la eddhariki cheppi vellipoyada !!!!!!!!!????
@DemuduBoni
@DemuduBoni Месяц назад
Sir...a..vedhavlnu..chitak.kodutunnaru..meerilane..medio.samavesam.petti..a.sadist..vedhavlanulunu..cheelchi..chendadutu.unte.makento.anandanga.undi.sir.meerilage.dusukupondi.sir.tq
@user-zn7lx6nb1z
@user-zn7lx6nb1z Месяц назад
భద్రాచలంలో వాటాయిస్తారా హైదరాబాద్ లో వాటాయిస్తారా తిరుపతి ఏపీ ప్రజలహక్కు ఇచంద్రబాబు ఎవడండి తెలంగాణాకు వాటాయివ్వడానికి వాడిబాబుసోమ్మ అదేజారిగితే ఏపీని నాశనం చేసిన చంద్రబాబుకు చుక్కలు చూపించాలి ఏపీ ప్రజలు ధర్నాలు ప్రభుత్వాన్ని స్టంబింపచేస్తామ్ టీడీపి రాష్ట్రాన్ని నాశనంచేసి అన్నికులాల్ని అనగాదొక్కి కమ్మవురాజ్యం చేయాలి అనే పట్టుదల
@vvreddyandem3491
@vvreddyandem3491 Месяц назад
"MALAYAPPASWAMY" THAMILNADU KU CHENDI NA SWAMY TIRUMALA LO THAMILANADU KU VATA UNTUNDI...TG ki KADHU...!
@jyothibabu6161
@jyothibabu6161 Месяц назад
Eddaru manchivallu Kadu, ttd lo vata adagatam emite ..
@karetisrinivasulureddy5079
@karetisrinivasulureddy5079 Месяц назад
Portolo bagam ttd bagama polavaram bagama adiginollaki ichhevallaku sarigga ap prajalu Thaladincharu nro
@PrasanaM-ed3qo
@PrasanaM-ed3qo Месяц назад
Mathi thappu otlu vesaru eppudu vinandi
@boddumallikarjun7475
@boddumallikarjun7475 Месяц назад
N c b. Revantreddy. Miteki. D. T. C m. P k. Leru. N c b. Chpinadenamali. P k garu. Adagali
@sunithadhanunjay5358
@sunithadhanunjay5358 Месяц назад
Cbn ni ap mothanni ts ke icheyamanu Kalupukomanandi ap ni ts lo yevaro okkare cm avvandi 2stats ki panchukoni naatakaalenduku Janalanu ibbandi pettadam kakapothe
@Chandramouli-tw8hf
@Chandramouli-tw8hf Месяц назад
Chethakani CBN mukyamantriayithey ilane vuntadhi
@viswanadhasastry3829
@viswanadhasastry3829 Месяц назад
చంద్రబాబు పువ్వు తో కొడితే రేవంత్ యిటక బెడ్డతో కొట్టాడు. ఏదో శిష్యుడు కదా అన్నింటికీ తల వూపుతాడు అనుకుంటే రెవర్స్ లో అయింది.
@whoareyou3252
@whoareyou3252 Месяц назад
Ekadunoo roads meedhana dogs lekka correct kaadha cheppedhi ani lekunda morugutunnaarey..next 11 seats kuda vachettulevu
@pavankumaralways_urspa1
@pavankumaralways_urspa1 Месяц назад
Eyana pakkanundi chusadu
@bhanuprakash8785
@bhanuprakash8785 Месяц назад
Jagan velli emina chesaada 5 years lo oka sarina? Velli emi techaaru andhra ki?
@sureshnandyala3505
@sureshnandyala3505 Месяц назад
Ap ts rendu kalapochu ga....
@sureshrajubhallam6036
@sureshrajubhallam6036 Месяц назад
Venkanna hundi lo telangana vaata entra hooka..
@murthyrayaprolu5303
@murthyrayaprolu5303 Месяц назад
False
@punnareddy2213
@punnareddy2213 Месяц назад
Cbn is ready to sell andhra.govinda govinda
@seshagiriraogandham7502
@seshagiriraogandham7502 Месяц назад
Otuku notu case aminade eru rastrala CM lu dondu donday
@kanjinarasimhareddy707
@kanjinarasimhareddy707 Месяц назад
అవన్నీ చీకట్లో జరిగినవి
@vlgupta6495
@vlgupta6495 Месяц назад
Aapara fake news
@ramaraopolineni3486
@ramaraopolineni3486 Месяц назад
Paduko
@SureshKumar-fd1wo
@SureshKumar-fd1wo Месяц назад
E sakshi jalagadu channel ela telicast cheyadam common
@RamuluAnapu-ie1ub
@RamuluAnapu-ie1ub Месяц назад
Cbn sollu ,, jagan real
@vijayabhaskarudut7621
@vijayabhaskarudut7621 Месяц назад
Donglu
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 Месяц назад
కనీసం సిగ్గు అనిపించడం లేదా? అయిదు సంవ్సరాలు మనమే పరిపాలన చేశాం. మనం ఏం పీకాం అని ప్రజలు అడుగుతారు అని కూడా అనిపించదా
@Pbreddy4u
@Pbreddy4u Месяц назад
Em peekaro kallu Leni erripuku lu ku kanipisthadaa cheppu 😅😮
@kumarkundetichristianmelod5048
@kumarkundetichristianmelod5048 Месяц назад
YCP Govt lo elanti issues raaledhu YS Jagan ante bhayam CBN AND Rvth Reddy Dondu Dondu okkate alochana tinukovadam dochukovadam panchukovadam
@user-pc9ye1lw2z
@user-pc9ye1lw2z Месяц назад
​@@kumarkundetichristianmelod5048bro.. Manalo mana maata... Parthi eripikodu jagan puku gadini single ga single ga vachedu Ani antunadu kada... Asalu jagan puku gadu tho potthu petukunevadu evadu bro. Asalu vaditho pothu petukodaniki evadu vastadu bro. E oka doubt ki answer ivvu bro. Ala aitey ka Paul kuda single ga ne vachadu ga. Vadu erripukodu kabatti vaditho evaru pothu lu ki raledu. Jagan puku gadiki jail lo gudda pagilidengute gani paytms pukulaki gudda Balupu taggadu. Paytm kukkalki okate Pani... Kamma and kapu madyalo goddavalu petti a Christian cm ni chedam ani. jagan puku gadiido evadu pothu petukuntadu ra erripuka. Jagan oka konda erripukodu... Vadtho potthu petukunevadu inko konda erripukodu ayundali. He maximum benefitted only Christians minority and encouraged conversion to Christianity. He demolished many Hindu temples. He didn't took any actions against the goons who destroyed Hindu temples. Ayina thirumala konda meda non veg entra erripuka. Antha gudda balsinda ra miku. Never ever try to play with lord Venkateswara swamy. No god can save you when you play with thirumala. Grow up guys.
@vlgupta6495
@vlgupta6495 Месяц назад
Rip ycp
@durgaprasadmungamuru2338
@durgaprasadmungamuru2338 Месяц назад
మన సాక్షి చెప్తే ఇవన్నీ నిజాలు అయిపోతాయా వాటికి వివరాలు ఇవ్వాలా
@venkatareddy1222
@venkatareddy1222 Месяц назад
Mari Mana TV 5?
@chandinikandukuri9283
@chandinikandukuri9283 Месяц назад
Tv 5 ABN ETV chepte nijam avutai kada
@Ravi52345
@Ravi52345 Месяц назад
Yem peekaaro revanth reddy ni adugu..naagarjuna sagar water ivvakapothe jagan guns guripetti, AP ki raavalsina vaataa techhaadu..adi dammu ante..jagan AP ki yedi manchido daaniki yentha dooramaina velthaadu denikaina tegisthaadu..chamba laaga pichhi naayalu kaadu..special status adagaledu, pkg adugutunnaru..ippudu anni chotla dabbu collect chesi amaravathi ni build cheyyali ..ade vaalla target..anthaku minchi yemi cheyyaru
@venkatareddy1222
@venkatareddy1222 Месяц назад
@@chandinikandukuri9283 Hmm..Maa kamma ne chanels
@Mahesh_Reddy27
@Mahesh_Reddy27 Месяц назад
Re paniki Rani na kodaka TV5,ETV,ABN,Mahaa news chepthe ok na
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 Месяц назад
అయిదు సంవత్సరాల లొ విభజన ఆస్తుల గురుంచి ఒక్కటంటే ఒక్క ప్రెస్ మిట్ పెట్టేరా? కనీసం సిగ్గనిపించదా కాకాని
@vijayguddati2939
@vijayguddati2939 Месяц назад
జగన్ ముందు చంద్రబాబు ఏం పీకాడు ఏంటి
@durgaprasadmungamuru2338
@durgaprasadmungamuru2338 Месяц назад
వార్తలు గాని మీరు ప్రచురిస్తే మీకు కూడా ఆ అట్లా మీరు కూడా పోతారు
@chandubsfkipathsala
@chandubsfkipathsala Месяц назад
మీకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు.
@kgf2356
@kgf2356 Месяц назад
మీ ప్రభుత్వంలో ఏం పీకారు రా
@Ravi52345
@Ravi52345 Месяц назад
Yem peekaaro revanth reddy ni adugu..naagarjuna sagar water ivvakapothe jagan guns guripetti, AP ki raavalsina vaataa techhaadu..adi dammu ante..jagan AP ki yedi manchido daaniki yentha dooramaina velthaadu denikaina tegisthaadu..chamba laaga pichhi naayalu kaadu..special status adagaledu, pkg adugutunnaru..ippudu anni chotla dabbu collect chesi amaravathi ni build cheyyali ..ade vaalla target..anthaku minchi yemi cheyyaru
@mohanbabukudipudi7212
@mohanbabukudipudi7212 Месяц назад
మా ప్రభుత్వంలో వాటర్ ఆడి గే దమ్మే లేదురా ఎవరికైనా
@KarriVanktaramana
@KarriVanktaramana Месяц назад
Ore kgf meeku jagan neti bottu kuda rvbaleduraa.చెత్త వెదవల్లర
@kgf2356
@kgf2356 Месяц назад
@@mohanbabukudipudi7212 వాళ్ల అడిగినా ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు రా ఎదవ
@kgf2356
@kgf2356 Месяц назад
@@mohanbabukudipudi7212 వాణి మొక్కలు ప్రెస్ మీట్ అయినా పెట్టాడా జగన్ గాడు
@chandubsfkipathsala
@chandubsfkipathsala Месяц назад
అయ్యా కాకాని గారు మీరు ఇలా అబద్దాలు చెప్తే ఉన్నవి కూడా పోతాయి sir
@kgf2356
@kgf2356 Месяц назад
మీరు ఏం పీకినారు
@sivakumarraju8855
@sivakumarraju8855 Месяц назад
Mari k c.r. jagan kalisinappudu em mataladukunnaro cheppa leadhu ga em vaguthunnav nuvvu....ekuva vagaku maham paguluddi
@sandeepallu5858
@sandeepallu5858 Месяц назад
TTD ni touch chesina iddaru Reddy lu already karma ni anubavincharu .. Okadu emo gaallo kalisipoyadu and inkokadiki 11 seats.. So stop spreading fake news
@Ravi52345
@Ravi52345 Месяц назад
Vibhajana haamilu techhukovadam chaatha kaakaa AP ni tirgi taakattu petti pkg techhukuntunnadu musali nakka.. ayipotundi AP sarva naashanam ayipotundi..
Далее