పురిటిలోనె సచ్చిపోతే పురిటినొప్పులే ఈబాధ నాలో అసలుండేదిగాదేమో నేను పుట్టి పుట్టగానే పీక పిసికితే పుటుక్కున బోదునేమో నారాతిట్ల ఏడ్సిందేమో సిన్ని సిన్ని సందమామా సిన్నబోతి వెందుకమ్మా కన్నీరసలెట్టకమ్మా కలిసుందామురావమ్మా బాధవెట్టనే నిన్ను బంగారు బొమ్మలా జూసుకుంటా కష్టపెట్టనే నిన్ను కన్నోల్ల లెక్క కాపాడుకుంటా బాధవెట్టనే నిన్ను బంగారు బొమ్మలా జూసుకుంటా కష్టపెట్టనే నిన్ను కన్నోల్ల లెక్క కాపాడుకుంటా పురిటిలోనె సచ్చిపోతే పురిటినొప్పులే ఈబాధ నాలో అసలుండేదిగాదేమో నేను పుట్టి పుట్టగానే పీక పిసికితే పుటుక్కున బోదునేమో నారాతిట్ల ఏడ్సిందేమో ఒట్టు వేసి చెప్తనీపైనా బతుకలేనె నీకేమైనా నీ నవ్వుకైనా మైనా లెక్క చెయ్య ప్రాణమైనా నీకు నచ్చినపూలేవొ చెప్పినవంటే అందులోనె వెట్టి సూసుకుంట నీకు నచ్చనిదేమున్న నాతో సెప్పే చస్తున్నా వాటికి దూరముంటా నీతోడులేని జీవితాన్ని ఊహించుకోలేనుగా బాధవెట్టనే నిన్ను బంగారు బొమ్మలా జూసుకుంటా కష్టపెట్టనే నిన్ను కన్నోల్ల లెక్క కాపాడుకుంటా బాధవెట్టనే నిన్ను బంగారు బొమ్మలా జూసుకుంటా కష్టపెట్టనే నిన్ను కన్నోల్ల లెక్క కాపాడుకుంటా నాకళ్ళలొ కంటధారా నీకళ్ళతో దేకో జరా నా జిందగీ నీవ్వేరా ఉండిపోవె నాదగ్గరా నన్ను తిట్టుకోవడమే ఇష్టమ సెప్పే నీవెంటే పడిచస్త చిన్నదాన తప్పుసెయ్యని నన్నే పక్కనెట్టేస్తే ప్రాణముండగనె సచ్చిపోనా ఆ బాధలోని ప్రేమ బాణి ఓసారి వినిపిస్తవా బాధవెట్టనే నిన్ను బంగారు బొమ్మలా జూసుకుంటా కష్టపెట్టనే నిన్ను కన్నోల్ల లెక్క కాపాడుకుంటా బాధవెట్టనే నిన్ను బంగారు బొమ్మలా జూసుకుంటా కష్టపెట్టనే నిన్ను కన్నోల్ల లెక్క కాపాడుకుంటా