Тёмный

KALYAANA RAAGAM I కళ్యాణ రాగం I Latest Telugu Christian Marriage Song I A R Stevenson  

SYMPHONY MUSIC
Подписаться 376 тыс.
Просмотров 109 тыс.
50% 1

Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : ru-vid.com...
SHARE!!! LIKE!!! and COMMENT!!
Jeevaswaralu Song Book App
play.google.co....
Follow Us on:
Facebook: www.facebook.c...
Instagram : / a.r.stevens. .
Twitter: ar...
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Lyrics:-
కళ్యాణరాగం సాగింది మంగళవాద్యం మ్రోగింది
పరమందలి నిర్ణయం ఇల నేటి పరిణయం
అ.ప. : తలిదండ్రుల విడచిన వీరిరువురు
హత్తుకొని ఒక్కటే శరీరమైయుందురు
1. ప్రక్కటెముకను స్త్రీనిగా ఇల్లు చక్కబెట్టుటకు భార్యగా
భర్తకనుగ్రహించేను సరియైన తోడుగా
లోబడియుండుమని అన్నింటా పూర్తిగా
నడుపుకోవాలని సంసారం తెలివిగా
2. ఇంటిపైన యజమానిగా ప్రేమ పంచిపెట్టుటకు భర్తగా
బాధ్యతప్పగించెను పురుషునికి మోయగా
లోగిట అందరిని పోషించి బాగుగా
భక్తిలో పెంచాలని సంతోషం విరియగా
3. ఇన్నినాళ్ళ ఆశ తీరగా నేడు కన్నకల నిజమవ్వగా
పాట ప్రతిధ్వనించెను హృదయాలు పొంగగా
దేవుని సన్నిధిని ప్రార్దించి నేరుగా
కలిమి పొందాలని సంగీతం పలుకగా
Latest Songs
నను కలుగజేసిన : • NANU KALUGAJESINA I నన...
సాత్వికమును : • SAATHWIKAMUNU I సాత్వి...
నను ఎడబాయక : • NANU YEDABAAYAKA I నను...
వెలసెను ఓ దైవతార : • VELASENU O DAIVATHAARA...
పాట పాడాల వాద్యములు మ్రోగాల : • PAATA PAADAALA I పాట ...
సిద్ధపరచిన : • SIDDHAPARACHINA | సిద...
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs#ARSTEVENSON #arstevenson #symphonymusic #spcharan#spbalasubrahmanyam#spsailaja#weddingsongs #christianweddingsongs #teluguchristianweddingsongs #enoshkumar #enoshkumarsongs #LatestTeluguChristianSongsin2024 #Jesussongsintelugu​ #LatestTeluguChristianSongs​ #hiskingdommusicsongs​ #SymonpeterSongs #RaviMandadiSongs
#MahimaKaligina #TeluguChristmasSongs2024 #PassionForChrist #LatestTeluguChristianSongs
#TeluguChristianSongs2024 #christiansongs2024 #gospelsongs #gospel2024 #praisesongs2024 #bestchristiansongs2024 #teluguchristiansongs #teluguchristianmarriagesongs #latestteluguchristiansongs #christiansongs #christianmarriagesongs #teluguchristianmarriagesongs2024 #christiansongstelugu
#latestteluguchristian #marriagesongs #teluguchristianmessages #latestteluguchristiansongs #teluguchristianmessageslatest #teluguchristialive
#teluguchristianworship #JesusSongsTelugu #TeluguchristiansongslatestLatest #youtubeislife #subscribers #youtubeguru #youtubecontent #newvideo #subscribers #youtubevideo #youtubeshorts #youtuber #youtubevideos #youtube #youtuber #subscribe #youtubelikes #youtubevide #youtubemarketing #youtubeviews #instavideo #instayoutube #youtubeindia #youtubeuse #youtubelife #youtubesubscribers #youtubelive #youtubecreator
#youtuberewind #youtuberp #youtubepremium #influencer #digitalinfluencer #influencers #fashioninfluencer #arstevenson #youtube
#shorts, #short, # youtube shorts,#shorts, #ytshorts,#shorts loud, #shorts videos, #respect shorts, #trending shorts, #sports, #minecraft shorts, #short video, #viralshorts, shortsvideo, #cookingshorts, #streetfoodshorts, #sourav joshi arts, #birth story, #art,hair #tutorial, #birth, #labor, #story, #blush, #sweets, #chocolatemilkshake, #smartiel, #milkshake, #dreadlord, #eyeshadow, #chocolate christian wedding songs telugu new, christian wedding songs telugu latest, christian wedding songs telugu 2024, christian wedding songs telugu lyrics,
christian wedding songs telugu jukebox, best christian wedding songs telugu #marriage #worship #telugu #hosannaministries #biblestudy #newhosannasong #1million #arstevenson #live #

Видеоклипы

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 141   
@SYMPHONYMUSIC
@SYMPHONYMUSIC 8 месяцев назад
Lyrics:- కళ్యాణరాగం సాగింది మంగళవాద్యం మ్రోగింది పరమందలి నిర్ణయం ఇల నేటి పరిణయం అ.ప. : తలిదండ్రుల విడచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమైయుందురు 1. ప్రక్కటెముకను స్త్రీనిగా ఇల్లు చక్కబెట్టుటకు భార్యగా భర్తకనుగ్రహించేను సరియైన తోడుగా లోబడియుండుమని అన్నింటా పూర్తిగా నడుపుకోవాలని సంసారం తెలివిగా 2. ఇంటిపైన యజమానిగా ప్రేమ పంచిపెట్టుటకు భర్తగా బాధ్యతప్పగించెను పురుషునికి మోయగా లోగిట అందరిని పోషించి బాగుగా భక్తిలో పెంచాలని సంతోషం విరియగా 3. ఇన్నినాళ్ళ ఆశ తీరగా నేడు కన్నకల నిజమవ్వగా పాట ప్రతిధ్వనించెను హృదయాలు పొంగగా దేవుని సన్నిధిని ప్రార్దించి నేరుగా కలిమి పొందాలని సంగీతం పలుకగా
@VijayaPrasanna-k9x
@VijayaPrasanna-k9x 8 месяцев назад
Song chala bagudi brother garu
@bobulesu976
@bobulesu976 8 месяцев назад
Praise the Lord anna
@punithapunijcp7283
@punithapunijcp7283 8 месяцев назад
Please English lyrics I don't know Telugu please because I am tamil
@kalyanssr9885
@kalyanssr9885 7 месяцев назад
Thank you so much Anna Praise the lord Anna 🙏🙏
@kamalavidudala6440
@kamalavidudala6440 7 месяцев назад
Super🎉❤❤🎉🎉🎉 songsar
@sandeepdidla5420
@sandeepdidla5420 8 месяцев назад
తెలుగు రాష్ట్రాల్లో మారుమోగునున్న మరొక వివాహ గీతం
@kalyanssr9885
@kalyanssr9885 7 месяцев назад
Yes bro
@konagallanagalakshmi4267
@konagallanagalakshmi4267 7 месяцев назад
Yes it's true by the grace of God
@dasuhindi5689
@dasuhindi5689 8 месяцев назад
సింఫనీ. గాస్ఫల్. టీం. క్రైస్తవ. సంగీత దర్శకులు సాహిత్య రచయిత గాయకులు దేవుని సేవకులు అయిన డా.ఏ.ఆర్.స్టీవెన్సన్ గారి నుంచి వెలువడిన ఆణిముత్యాలు క్రైస్తవ వివాహగీతాలు కళ్యాణం కమనీయం, ఈ పరిణయ శుభవేళా స్వాగతం గొర్రెపిల్ల వివాహోత్సవ కరిసింది నవ్వులవాన యెహోవ కట్టిన ఇల్లు ఇది వివాహమన్నది పవిత్రమైనది ఓ సోదరా అందుకో దేవరనీ దీవెనలు మమతానురాగాలే మాలలుగా కళ్యాణ వేడుక రమణీయ గీతిక మానవుల మేలు కొరకు ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను మంగళమే యేసునకు కొనియాడబడును వచ్చింది వచ్చింది మధురమైన సమయం అనురాగవల్లి మా యింటి జాబిల్లి కళ్యాణమే వైభోగం ముద్దబంతి పూసెనే కానాపురంబులో దైవనిర్ణయం ఈ పరిణయం వినయవిధేయత భక్తి ఎక్కడెక్కడో పుట్టి తీపి ఆశలమందారాలు 🎤🎷🎺🎸👌👍🎼🎚️🎵🎶🎙️📯🎻🎹🙏🙏🙏
@Calebu001
@Calebu001 8 месяцев назад
వాక్యమును పాటగా పాడడం మికే సాధ్యం సార్. అది మీకు దేవుడు ఇచ్చిన వరం. సాంగ్ చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక. God bless you 🙏
@badveldailynewsbtv9819
@badveldailynewsbtv9819 4 месяца назад
చాలా మంచి వివాహ గీతం అందించారు అన్నగారు. మీకు వేలాది ధన్యవాదాలు కృతజ్ఞతలు వందనాలు
@stephenyerikipati4644
@stephenyerikipati4644 8 месяцев назад
చాలా అద్భుతమైన లిరిక్స్ చాలా బాగుంది సాంగ్ కళ్యాణం కమనీయం, తీపిఆశల మందారాలు, ఇక్కడేక్కడో పుట్టి ఎక్కడేక్కడో పెరిగి,వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది, కాన ఊరిలోన కళ్యాణ విందులోన జరిగిణింత సంఘటన, ఇ పరినయ శుభవేళ స్వాగతం నవ వరుడా స్వాగతం, ఐక్యపరచుమయ్యా నీ వదువరులను సౌక్యమిచ్చి కాయం నవదంపతులను, దైవ నిర్ణయం ఈ పరిణయం, కళ్యాణ వేడుక రమనియా గీతికా, కల్యాణమే వైభోగం రమనీయ్యా కాంతుల దీపం, మంగళమే యేసునకు మానుజావా తారునకు,కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యానీ దీవెనలీవైయ్యా, గొర్రెపిల్ల విహహ్మోత్సవ సమయము వచ్చెను..... రండి, కురిసింది నవ్వు ల వాన - వివాహ శుభ సమయాన నాలో కలిగె సందడి - నాలో కదిలె సవ్వడి హృదయాలు స్పందించె వేళ - ఈ వెళ, యెహోవా కట్టిన ఇల్లు ఇది - మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్ఠమై - మరువరాని బంధమిది, ఓ సోదరా అందుకో - ఈ స్వాగత కుసుమంజలి మేలు దొరికే నేడు చూసుకో - నీ జీవితం పండించుకో, దేవర నీ దీవెనలు - దారాముగను వీరలపై బాగుగా వేగమే దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను,మమతానురాగాలే మాలలుగా - సమతానుబంధాలే ఎల్లలుగా, మానవుల మేలు కొరకు జ్ఞానిఅయినా దేవుడు, కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత తన వారికైనా పగవారికైనా పంచును సమత మమత, వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం, అనురాగవల్లి - మా ఇంటి జాబిల్లి మధురమైన నీ పెళ్లి - మా కంటి వెలుగు ఓ తల్లి, ఈ పాటలు ద్వారా ఎంతో అల్లరించాయి అన్నయ్య కొత్తగా చేసిన సాంగ్ చాలా బాగుంది కల్యాణ రాగం సాగింది మంగళ వాద్యం మ్రోగింది చాలా బాగుంది లిరిక్స్ పెళ్లి సాంగ్స్ ముందు ఉన్నాయి విన్నా తర్వాతే ఈ సాంగె అన్న నేను వింటం సాంగ్ చాలా అద్భుతం చేశారు అన్న ప్రతి పదానికి చాలా అర్ధవంతంగా రాసారు చాలా బాగుంది వండర్ఫుల్ కపుల్స్ గుడ్ మ్యూజిక్ గుడ్ టోన్ 👌👌👌👌👌👍👍👍🎶🎶🎶🎤🎤🎤🎤🎹🎹🎹
@RajuAdavikatla
@RajuAdavikatla 8 месяцев назад
మరొక ఆణి ముత్యం.....
@sumanthmeesala3054
@sumanthmeesala3054 8 месяцев назад
ప్రైస్ ది లార్డ్ అన్నయ... 😍పాట యొక్క అందం.... మీరు పరిశుద్ధాత్మ ద్వారా రచించడం, కంపోజ్ చేయడం, పాడడం... ప్రభువైన యేసుక్రీస్తుకే మహిమ కలుగును గాక.. ఆమెన్❤🙌🏻
@puruar782
@puruar782 8 месяцев назад
వివాహ మర్మం అలాగే కుటుంబంగా మారిన తర్వాత స్త్రీ పురుషుల బాధ్యతను తెలియజేశారు
@jeevanjonnakuti3892
@jeevanjonnakuti3892 8 месяцев назад
మరొక అమూల్య గీతం👍👌👌
@korlapunagaraju3976
@korlapunagaraju3976 8 месяцев назад
మరో ఆణిముత్యాన్ని మీ నోటనుండి మాపటగా ఉన్న దేవునికివందనలు ఈలాంటి పాటలు మారెన్నొ పలికించుమని మెండైన కృపను కుమ్మరించు మణి దేవుని ప్రదిస్తున్నాము అన్నగారు
@johnmarkkeys4117
@johnmarkkeys4117 8 месяцев назад
😮చాలా అద్భుతంగా ఉంది అన్న..Tq So much😁😁. Music and lyrics Super Annaya❤😊.. video choreography Superr Annaya💚...
@yesumalladi5511
@yesumalladi5511 8 месяцев назад
🙏🙏🙏
@commonmanchannelpydikondas518
@commonmanchannelpydikondas518 8 месяцев назад
ఇక ప్రతి పెళ్లిలో కొనసాగుతుంది ఈ పాట tq అన్న god bless you
@adamgangavrpo6951
@adamgangavrpo6951 8 месяцев назад
అన్న వందనాలు పాట చాలా బాగుంది మీ పాటలు ఒక ప్రత్యేకంగా ఉన్నాయి🎉🎉🎉🎉
@sanamandrabadramma7797
@sanamandrabadramma7797 8 месяцев назад
Supr,annasupr
@rameshgospelsongs-kurnool2091
@rameshgospelsongs-kurnool2091 8 месяцев назад
very nice melody marriage song, God bless you brother
@Johnsonbattu
@Johnsonbattu 8 месяцев назад
Wonderful Lyrics, Composing and Tune Anna 😢😅❤🎉💫💕❣️ ఇలాంటి పాటలు అందించటం మీకే సాధ్యం
@Chapala.poliraju..........
@Chapala.poliraju.......... 7 месяцев назад
Praise tha lord.anna
@dasuhindi5689
@dasuhindi5689 8 месяцев назад
క్రైస్తవ సమాజానికి క్రైస్తవ. వివాహ సమయాలలో విరివిగా పాడబడుతున్న జీవస్వరాలు. పాటలు పరిణయ స్వరాలు కళ్యాణ వేడుక కళ్యాణమే వైభోగం ఆల్భమ్ లలో. పాటలే డా. ఏ.ఆర్. స్టీవెన్సన్ రచనా సాహిత్యం సంగీతం కళం గళం నుంచి. వెలువడినవి.... యస్. దాసు. హిందీ మాస్టర్ శ్రీకాకుళం. జిల్లా. పలాస
@mahimatalari9683
@mahimatalari9683 7 месяцев назад
What a meaning full lyrics supperb song annayya
@mahimatalari9683
@mahimatalari9683 7 месяцев назад
Very blessed song God give a good health annayya we are so happy to this song ❤
@panimunna4760
@panimunna4760 7 месяцев назад
Praise the lord 🙏🙏🙏🙌
@danepaul8402
@danepaul8402 3 месяца назад
Wow ♥️♥️
@bikshalukanaparthi9077
@bikshalukanaparthi9077 8 месяцев назад
మరి యొక్క ఆణిముత్యం prise the lord
@apparaok842
@apparaok842 7 месяцев назад
Praise the lord సర్. మీ పాటలు అద్భుతం 🙏🏻🙏🏻🙏🏻
@arepogucharan9103
@arepogucharan9103 8 месяцев назад
వందనాలు సార్ పాట అద్భుతంగా ఉంది పెళ్లి పాట మరొకటి రిలీజ్ చేసినందుకు కూడా మా కుటుంబం తరఫున మీకు వందనములు తెలియజేస్తున్నాను ఎక్కడెక్కడో పుట్టి అనే పాట ఏ విధంగా ఏ విధంగా అయితే అందరి నోట పలికింది ఈ పాట కూడా ప్రతి ఒక్క హృదయంలో పలకాలని నేను మనస్పూర్తిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@vijayaraman4116
@vijayaraman4116 7 месяцев назад
Amcheppali,Anni 100/200.superhitte.
@katturiadilakshmi510
@katturiadilakshmi510 8 месяцев назад
Praise the lord annayya
@christianstatusvlog.
@christianstatusvlog. 8 месяцев назад
❤❤❤
@srinivaselukatisrinivas127
@srinivaselukatisrinivas127 6 месяцев назад
Wonderful marriage song sir
@FunnyBeaver-hb7yi
@FunnyBeaver-hb7yi 7 месяцев назад
Praise the lord sir e pata yentho adhbuthamuga vundhi meeru rasina pelli patalagane e pata kuda oka adhbuthamuga vundhi meeru rasina pelli patalagane e pata kuda oka adhbuthamaina pata avuthundhi aneka mandhi e patanu padukuntaru mana prabuvuke mahima kalugunu gaka amen
@SuseSodadasi
@SuseSodadasi 8 месяцев назад
Praise the lord Annaya good song lyrics everything good
@d.gracerachel4149
@d.gracerachel4149 8 месяцев назад
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు అండ్ మై ఫ్యామిలీ మాకు ఇంత మంచి పాటలు అందుస్తున్నందుకు ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు
@AnooshaB-pg3ri
@AnooshaB-pg3ri 7 месяцев назад
Thanks
@sambabugundala4252
@sambabugundala4252 8 месяцев назад
Nice song brother God bless you
@bro.swamy-official2499
@bro.swamy-official2499 7 месяцев назад
❤❤❤🎉🎉🎉❤❤❤🎉🎉🎉❤❤❤
@PattaBangari-dm3mu
@PattaBangari-dm3mu 5 месяцев назад
Marichipoleani vivaaha song nice annaayya
@Mahima996
@Mahima996 7 месяцев назад
Nice song annayya
@ratnajyothi2483
@ratnajyothi2483 8 месяцев назад
Beauty of marriage in sight of God wonderfully explained in this song. Thank you Anna🙏🙏🤗
@prakashchowdarymaddukuri5313
@prakashchowdarymaddukuri5313 13 дней назад
👌❤🙏👍🙌
@SunandaReddy-v4d
@SunandaReddy-v4d 7 месяцев назад
Superanna
@prasadaraosangham
@prasadaraosangham 7 месяцев назад
anna devunikrupa neeku thodugaa vundi...
@PrabhukumarJesusmessages
@PrabhukumarJesusmessages 8 месяцев назад
Wonderful Song అన్నయ్య🎉🎉🎉All glory to Jesus👌🙏
@VijayJutke
@VijayJutke 7 месяцев назад
Bro song super excited 🙏🙏 thanks
@josephpersy.tony.9178
@josephpersy.tony.9178 8 месяцев назад
Praise the lord annaya...meru a song vrasina adhi oka adbhutham...inka e song vishayaniki vasthe no words to say..pelli songs meru vrasthe adhi oka sensation prathi marriage lo e song vinipisthundi eka midhata👏👌
@dasuhindi5689
@dasuhindi5689 8 месяцев назад
PRAISE THE. LORD. SIR.... SUPERB. MARRIAGE. SPECIAL. SONG. OUR. CHRISTIAN. FELLOWSHIP 🙏🎚️🎵🎶🎸🎙️📯🎺🎻🎹🎷🎤🎤🎼👍👌🎸🎺
@kothapallimariyadasu4052
@kothapallimariyadasu4052 4 месяца назад
ట్రాక్ చేయండి అన్న గాడ్ బ్లెస్సింగ్స్
@CHANDRASEKHAR-yn3jj
@CHANDRASEKHAR-yn3jj 8 месяцев назад
Good song Good singing thank you sir 🙏🙏
@bambrisuvarna3615
@bambrisuvarna3615 5 месяцев назад
Praise the lord sir, devidu meeku ichina gnyananiki all glory to jesus christ
@joythyikandkatla5724
@joythyikandkatla5724 8 месяцев назад
ప్రైస్ 🙏🙏the 🙏lord 🙏🙏🙏గారు 🙏⛪⛪⛪హల్లెలూయా 🙏🙏ఆమెన్ 🙏
@arepogucharan9103
@arepogucharan9103 5 месяцев назад
వందనాలు సార్ పెళ్లి పాట చాలా అద్భుతంగా ఉంది కొంచెం ట్రాక్ రూపంలో మాకు కావాలి సార్ ఎందుకంటే సంగీతం లేని కాడ మేము ఈ పాట పాడాలని ఆశిస్తున్నాం త్వరలో ట్రాక్ రూపంలో మాకు అందించాలని మిమ్ములను కోరుచున్నాము సార్ ప్లీజ్ వందనాలు సార్
@pandigullasuribabu3000
@pandigullasuribabu3000 3 месяца назад
Annaya neeku devudu enka patalu raya daniki yasayya sahayam chestadu vandanaalu
@Jesusfamilycreation
@Jesusfamilycreation 8 месяцев назад
Excellent song for marriage 🫰🫰all glory to jesus🙏🏻🙏🏻🙏🏻all the best brother keep going....... Praise the lord brother🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mesapu3887
@mesapu3887 Месяц назад
,🙏🙏👌👌😁
@MkNag
@MkNag 8 месяцев назад
Another song added to the playlist for wedding season🎉🙏👏
@pinnintichinni9780
@pinnintichinni9780 7 месяцев назад
Maroka manchi kalyana geeta maku andinchinanduku vandalu Anna..
@AnitaAnita-bf7pj
@AnitaAnita-bf7pj 7 месяцев назад
👍👍👍👍👍👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹
@sardhasardha8034
@sardhasardha8034 8 месяцев назад
👏👏👏🙏🙏🙏
@ravadaramesh2297
@ravadaramesh2297 8 месяцев назад
Nice singing
@baburaoabbadasari
@baburaoabbadasari 8 месяцев назад
ప్రైస్ ది లార్డ్ అన్న నీ ప్రక్కనే ఉంటారు నిను నిరాశ పరచేవారు సాంగ్ బలవంతుడా ధనవంతుడా సాంగ్స్ అప్లోడ్ చేయండి అన్నా ప్లీజ్
@ravadaramesh2297
@ravadaramesh2297 8 месяцев назад
Super composing Sir
@PonugumatiMadhuri
@PonugumatiMadhuri 8 месяцев назад
Superga undhi song anna
@sirishajaladi
@sirishajaladi 8 месяцев назад
Vakya nusaramina meaning full song, anaekulaku bless ga memalanu unchina devunikae samastha mahima ghanatha kalugunu gaka,vandhanalu brother
@gospelsinger8690
@gospelsinger8690 8 месяцев назад
Praise the lord annaya guru song super annaya guru
@ranipercy2727
@ranipercy2727 8 месяцев назад
Wow.....
@Jessicasisters
@Jessicasisters 8 месяцев назад
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
@SatishRavada
@SatishRavada 8 месяцев назад
Super marriage song sir.❤👌🎙️🎤✍🏻✍🏻🎹🎼🎶🎵🥁🙏
@bayyevaraprasad8547
@bayyevaraprasad8547 8 месяцев назад
Praise the lord anna lirics wonderful devuniki mahima kalugunu gaka
@mosesmanipalivela9880
@mosesmanipalivela9880 8 месяцев назад
Very excellent marriage song sir
@padsbobby2837
@padsbobby2837 8 месяцев назад
superrrrrrrrr
@MarySarihaddu
@MarySarihaddu 8 месяцев назад
@thalluribaburao3249
@thalluribaburao3249 8 месяцев назад
👌song
@AnupriyaKongi-qe7pp
@AnupriyaKongi-qe7pp 8 месяцев назад
Super song anna chala rojulu taruvata maro vivaha song 👌👌🙏
@PonugumatiMadhuri
@PonugumatiMadhuri 8 месяцев назад
Super marrige song anna
@pauljoshua3457
@pauljoshua3457 8 месяцев назад
Wow
@sureshp9162
@sureshp9162 8 месяцев назад
Praise the lord br One more good song relates to marriages God bless you br May God bless you br
@jayarajukurma
@jayarajukurma 8 месяцев назад
Praise the lord anna lyrics super song super
@bro.johnsonsatya
@bro.johnsonsatya 8 месяцев назад
Lyrics and music and the singing are awesome .
@prasadkonka5218
@prasadkonka5218 8 месяцев назад
Praise the lord అన్నయ్య
@sonunighamaddell7741
@sonunighamaddell7741 8 месяцев назад
Praise the Lord Awesome 👍 Anna
@paparao5634
@paparao5634 8 месяцев назад
Praise the lord anna🙏 Excellent song
@Esteru8858
@Esteru8858 8 месяцев назад
Praise the lord annayya garu.... Supar supar sang.. 💐💐🎉🎉🎉
@pastorrajpaul1031
@pastorrajpaul1031 8 месяцев назад
Chala bagundhi anna
@MarySarihaddu
@MarySarihaddu 8 месяцев назад
God bless you brother
@jayarajuneela333
@jayarajuneela333 8 месяцев назад
Anna super song chlabagunadi ❤🙏👌👏👍
@vijaykumarpagadala1377
@vijaykumarpagadala1377 8 месяцев назад
Excellent song
@kennykeysp5420
@kennykeysp5420 8 месяцев назад
👏👏👏👏👏
@chepyalamahesh4766
@chepyalamahesh4766 8 месяцев назад
Nice song
@venkateshmannemvenkatesh5970
@venkateshmannemvenkatesh5970 8 месяцев назад
Praise 🙏 the lord brother
@priscillalally4998
@priscillalally4998 8 месяцев назад
Praise the lord ayyagaru nice song 🙏🙏🙏
@KollijayarajukolliJarajukolli
@KollijayarajukolliJarajukolli 8 месяцев назад
🖊️👌🙏✍️
@babujoy926
@babujoy926 8 месяцев назад
Praise the lord Anna glory to Jesus
@PadmavathiPadma-l9r
@PadmavathiPadma-l9r 8 месяцев назад
Praise the lord chala bagundhi song
@ghanuk9000
@ghanuk9000 8 месяцев назад
Song super Anna. KALAKALALAADENU PELLIPANDIRI SONG kuda upload cheindi
@Lucky_playz150
@Lucky_playz150 8 месяцев назад
Vandanalu song super ga vundi
@yesubabukanparthi5393
@yesubabukanparthi5393 8 месяцев назад
Nice marriage song Sir prise the lord
@rajkumarmanelli5493
@rajkumarmanelli5493 8 месяцев назад
Malli marriage songs tho miru oka sensation create cheyali
@kashapogujohnson
@kashapogujohnson 8 месяцев назад
Praise the Lord Sir
@mpaul3514
@mpaul3514 8 месяцев назад
Praise the lord annaya song excellent super
Далее
TRENDNI BOMBASI💣🔥 LADA
00:28
Просмотров 866 тыс.
Пикми
1:48
Просмотров 495 тыс.
Лилия
3:00
Просмотров 1,8 млн
Gulinur - Devona  (Official Music Video 2024)
4:16
Просмотров 763 тыс.