Тёмный
SYMPHONY MUSIC
SYMPHONY MUSIC
SYMPHONY MUSIC
Подписаться
Welcome to Symphony Music. We, Symphony Music gospel through music. Symphony Music is a congregational expression of worship and love for the lord Jesus, by Dr. A.R. Stevenson. Symphony Music captures the heart and stays committed to continually resource the body of Christ with fresh songs of worship and a deep passion to see people connect with the Living God in a real and personal way.

Stay connected to Symphony music to Gospel through the voice of Christianity across the Globe and for Christian messages, bible readings, Christian Songs, Christian Preaching, Christian Telugu songs, Telugu Worship Songs, Carols and many more.

For more Gospel songs and Exclusive music:

Subscribe: ru-vid.com/show-UCHejiX_A2VazDHuI3kjp9bQ
Комментарии
@ChinnariBuelah
@ChinnariBuelah Час назад
Ameen
@SYMPHONYMUSIC
@SYMPHONYMUSIC Час назад
Lyrics:- హృదయ సితారను మేల్కొలిపి స్వరమండలమును జతకలిపి కృతజ్ఞతాస్తుతులతో - ఉత్సాహధ్వనులతో ప్రథముడా - సదయుడా నిను ఘనపరచెదను 1. ఎదిరింపజాలని బలవంతుడా అధికారులందరి నియామకుడా జీవరాశులకు పోషకుడా సర్వలోక పరిపాలకుడా నీ పరాక్రమము ప్రకటించెదను నీ కార్యమును వివరించెదను 2. మరణించి లేచిన జయవీరుడా మొరపెట్టువారికి సన్నిహితుడా సృష్టియంతటికి కారకుడా నిత్యజీవ ఫలదాయకుడా నీ గుడారములో నివసించెదను నీ సన్నిధిలో తరియించెదను 3. దోషమేమి ఎరుగని గుణవంతుడా ఆశ్రయించువారికి ప్రాణమిత్రుడా సంఘవధువునకు ప్రేమికుడా- దివ్యమైన వ్యవసాయకుడా నీ యధార్థతను చాటించెదను నీ న్యాయమును ప్రేమించెదను మనఃపూర్వక నా ప్రార్థన ధూపమై చేతులెత్తుట సాయంకాల నైవేద్యమై నోటిమాటలు హృదయధ్యానము నీ దృష్టికంగీకారమై కోట్ల భక్తుల స్తుతులతో కలిసి గొప్ప శబ్దముతో పైపైకెగసి నిన్ను చేరగా ఆశతీరగా బ్రతుకు ధన్యమవదా
@rameshbokkala2891
@rameshbokkala2891 Час назад
సూపర్ 👌
@SagarSagar-qm8md
@SagarSagar-qm8md 2 часа назад
Amen
@nda1214
@nda1214 3 часа назад
ప్రైస్ లార్డ్ అన్న స్టీవెన్సన్ రిలిక్స్ పెట్టండి నా సాంగ్స్ లిరిక్స్ పంపించండి అన్నా ప్లీజ్ అన్నా
@OmanTime-hl9or
@OmanTime-hl9or 4 часа назад
✝️✝️✝️👏👏😂😂😂🛐🛐🛐
@SYMPHONYMUSIC
@SYMPHONYMUSIC 5 часов назад
Lyrics:- నీకంటే క్షేమాధారం ఏమున్నది నాకు నీవే ప్రభుడవు అని మనవిచేతు నీకు అ.ప. : నీ శరణుజొచ్చియున్నాను నన్ను కాపాడుము 1. నీవే నా స్వాస్థ్యభాగము పానీయభాగము నా గురి నిలిపితిని నీయందు సదాకాలము కదల్చబడను నేను నీవుండగ నా ప్రక్కను 2. మనోహర స్థలములలో పాలు ప్రాప్తించెను కలిగెను నీవలన బహు శ్రేష్టమైన స్వాస్థ్యము కీర్తించి స్తుతించెదను ఆలోచనకర్తా నిను 3. నా హృదయం సంతసించును ఆత్మ హర్షించును నీ కుడిహస్తములో నిత్యము కలదు సుఖము యేసూ నీ సన్నిధిని సంపూర్ణసంతోషము
@SYMPHONYMUSIC
@SYMPHONYMUSIC 5 часов назад
Lyrics:- శిరము వంచి పూజించెదం - కరములెత్తి ప్రార్థించెదం పరమునకు కొనిపోవాలని - ధరకు వచ్చిన రారాజుని అ.ప. : హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా 1. పాపాన్ని శుద్ధిచేయాలని - శాపభారం మోయాలని రక్షకుడిగా వచ్చిన - మహిమగల రారాజుని 2. మధ్య గోడను కూల్చాలని - తండ్రితో తిరిగి చేర్చాలని శాంతిదాతగా వచ్చినా- సమాధాన రారాజుని 3. కీడునుండి మళ్లించాలని - దోషఋణము చెల్లించాలని గొఱ్ఱపిల్లగా వచ్చిన - రాజులకు రారాజుని
@SYMPHONYMUSIC
@SYMPHONYMUSIC 5 часов назад
Lyrics:- దూత గణము పాడేను మధుర గీతము నా నోట నిండేను స్తోత్ర గీతము అ.ప. : సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇష్టులైనవారికి ఇల సమాధానము 1. ఘనుడు ఆశ్చర్యకరుడు - ప్రియుడు అతి సుందరుడు దేవాదిదేవుడే దీనుడై - ఉదయించె పాకలో బాలుడై 2. నవ్వులు సొగసైన పువ్వులు - చూపులు మణిదీప కాంతులు ఆ యేసు జననమే రమ్యము-నమ్మిన ప్రతి హృదయము ధన్యము
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi 5 часов назад
AMEN praise the lord Glory to God 🙇🏻‍♂️🧎🏻‍♂️🙏🙏🙏
@bhargavimotupalli3424
@bhargavimotupalli3424 5 часов назад
Pastor Garu nenu job kosam wait chestunnanu, please Anna naku job ravalani prayer cheyyandi 🙏🙏🙏🙏🙏
@kakumanurakesh6927
@kakumanurakesh6927 6 часов назад
Amen hallelujah 🙌🙏
@mellacheruvunagendra9235
@mellacheruvunagendra9235 6 часов назад
Amen 🙌🙏🙏🙏🤲 avunu esayya nannu nimpumu esayya 😢
@sorlangisumathi3600
@sorlangisumathi3600 7 часов назад
🙏🙏🙏 ప్రైజ్ థె లార్డ్ అయ్యగారు.
@user-ef5rs9sh9h
@user-ef5rs9sh9h 7 часов назад
హల్లెలూయ ,, దేవాదేవునికి నా తండ్రైన యేసుక్రీస్తు ప్రభువులకు ఆయన బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు నా కన్న తండ్రి ✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్,,,,వందనాలు అయ్యగారు
@rupeshbeeraka7496
@rupeshbeeraka7496 7 часов назад
👌👌👌👌
@oppoa57970
@oppoa57970 8 часов назад
i miss you sikhamani thaathagaru
@yandrathirosaiah2474
@yandrathirosaiah2474 8 часов назад
Praise the lord 🙏🙏🙏🙏
@pandutuluri6017
@pandutuluri6017 8 часов назад
❤🤗🤗🙏🙏
@user-kb6dj5xr2z
@user-kb6dj5xr2z 8 часов назад
very very very very very super annaya
@gracelvoice2184
@gracelvoice2184 9 часов назад
నీయందు నమ్మకాన్ని పెంచావే
@merry4381
@merry4381 10 часов назад
Vandanaalu
@rameshsonga7988
@rameshsonga7988 10 часов назад
😮
@srajubabu8064
@srajubabu8064 11 часов назад
❤❤❤❤❤❤👍👍👍🙏💕💕💕💕👌👌👌🙏🙏🙏🙏🤝🤝🤝
@JNM-Official884
@JNM-Official884 12 часов назад
లిరిక్స్ బాగున్నాయ్ కాని కనికరమును కనుపరుచవలెను సాత్వికముతో అందరి యెడలను అని రాయాల్సింది ఇంకా బాగుండేది
@user-mn4mj2rs8m
@user-mn4mj2rs8m 17 часов назад
❤❤❤❤❤
@miriyalakeerthi5362
@miriyalakeerthi5362 19 часов назад
😭😭😭🙏🏻🙏🏻
@esrailesrail-zt8ch
@esrailesrail-zt8ch 19 часов назад
Amen 😊
@damalapatisankararao9760
@damalapatisankararao9760 20 часов назад
Jai jagan anna ❤❤❤
@mosesyathati4990
@mosesyathati4990 20 часов назад
Velakattaleni parishudha raktham great lyrics 👏🏻
@user-pb1ws9vl9f
@user-pb1ws9vl9f 20 часов назад
Amen 🙌🙏
@prakashchowdarymaddukuri5313
@prakashchowdarymaddukuri5313 20 часов назад
ఆమెన్, హల్లెలూయా 👌👌👌 😘 👌👌👌
@prakashchowdarymaddukuri5313
@prakashchowdarymaddukuri5313 20 часов назад
👌👌👌 ❤ 👌👌👌 🙏 👌👌👌
@pandutuluri6017
@pandutuluri6017 21 час назад
❤❤🤗🤗🙏🙏👌👌
@sandeepsteven3475
@sandeepsteven3475 23 часа назад
Amen
@sandeepsteven3475
@sandeepsteven3475 23 часа назад
Amen
@DhanaLaxmi-ho3xx
@DhanaLaxmi-ho3xx День назад
😮😮
@DhanaLaxmi-ho3xx
@DhanaLaxmi-ho3xx День назад
😮😮
@KomarabhatiniKamala
@KomarabhatiniKamala День назад
Good Voice Brother God Gives you Priase God
@indiaMALA100
@indiaMALA100 День назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤲🤲🤲🤲🤲👌👌👌
@mandasanthosh2677
@mandasanthosh2677 День назад
Jeevitham Entha andhamina anubhavam ahaaaaaaa goosbumps
@SatyanarayanaPalli-dw7qf
@SatyanarayanaPalli-dw7qf День назад
ఆమెన్
@egalapatisambasivarao4402
@egalapatisambasivarao4402 День назад
❤hiii.
@swapnak9139
@swapnak9139 День назад
Praise the lord
@venkatvudatha6312
@venkatvudatha6312 День назад
నేను ఒక హిందువుని అయినా సరే.... ఈ పాట వింటుంటే ఒక రకమైన భక్తి భావం కలుగుతుంది..... ప్రతిరోజు కచ్చితంగా ఈ పాట వింటూ ఉంటాను....
@Kraju-nu8td
@Kraju-nu8td День назад
Hora hera
@surekhapagudala974
@surekhapagudala974 День назад
Glory to God
@nareshkondepudi1322
@nareshkondepudi1322 День назад
Yes jeses life
@Ch.Poliraj
@Ch.Poliraj День назад
Praise the Lord .Anna
@DhanaLaxmi-ho3xx
@DhanaLaxmi-ho3xx День назад
❤😮