గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
మీ వాయిస్ బాగుంటుంది టివి లో న్యూస్ రీడర్ గా excellent గా వుంటుంది. మీ videos రెగ్యులర్ గా చూస్తూ వుంటాను. గబ గబ తింటూ మాట్లాడండి, ఎక్కువ లాగించు తక్కువ మాట్లాడండి. ఎదురు ఆయన మీ కూర మొత్తం తింటునాడు😂😂😂😂😂