గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
Bro, thank you so much for promoting such a nice tasty food...food is really tasty and most of NRI's likes to visit this place during their vacation period..
లోకేనాధ్ గారు మీరు ఇంత చక్కగా తెలుగు మాట్లాడతారు కానీ సుబ్స్చ్రిబెర్స్ పెరగటం లేదు ఎందుకు వెనక బడుతున్నారు అంటే మీరు కొంచెం shorts కూడా తీసి అప్లోడ్ చేయండి ఉపయోగం ఉంటుంది.👍