నమస్తే స్వామి మీరు యిస్తున్న కంజీర శిక్షణ కార్యక్రమం చాలా బాగా వుంది స్వామి గారు. దయచేసి మీ అడ్రసు గాని ఫోన్ నంబరు కాని మాకు యిస్తారని కోరుతున్నాము. ఎందుకంటే కంజీర శిక్షణ మీ దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకోవాలని తపన స్వామి. మా కోరికను మన్నిస్తారని కోరుతున్నాను.
Hi krishna sai sir i am studying 9th class now. You teached maths for me since 2 years. I am your student DHATWIKA. Last year 8th C3B. You played khanjira so nice sir. Ok thank you sir. I wish you should only teach math for my 9th class also after 🔐lockdown. 🙏🙏🙏🙏🙏🙏🙏
Sairam Brother, I was waiting for Kanjira classes so long. Thanks for sharing your knowledge. Part 1 is very nice, I am eagerly waiting for next parts, please share ASAP. Thanks again!
Sairam, Thank you very much, It's very simple and useful to learn and perform in our Sai Bhajan's. Requesting you to please upload further Lessons on Kanjira Learning Parts. Thank you, Narasimha
ఇలా వీడియో క్లాస్ లో కాకుండా శిక్షణ సెంటర్ లో కంజీర నేర్చుకుంటే బాగా అర్ధం అవుతుంది స్వామి దయచేసి కలవడానికి మీ నంబరు కాని అడ్రస్ కాని తెలియచేయ వలసినదిగా కోరుతున్నాను సార్.
Please don't confuse and fool people by saying that this is Kanjira. This is not Kanjira at all but a simple Tambourine. What is your problem in say that this is Tambourine ?!
@@sivasagard భక్తా నీ కోరికను మన్నించి ఉదహరించబడిన ఒక వీడయో పేరు చెబుతాను..ఆ వీడియోలో కొట్టినట్టు కొట్టాలి..ఆ వీడయోలో కూడా ఫర్ఫెక్ట్ గా లేదు కానీ మీకు అది చాలు..sai namitha practising ani search chey..naku channel ledhu lekunte neekosamina pettevadini..20 years experience nadhi bakhta..drum kodutunnamante bass undali talam padali