కోట్లాదిమంది ఆరాధించే రాముడిని, కృష్ణుణ్ణి, ఆంజనేయుణ్ణి, ఆది శంకరాచార్య ని, రామానుజాచార్యుణ్ణి వెటకారం చేసినప్పుడే అతని, మనస్తత్వం, అర్హత, స్ధాయి ఏంటో అర్థమవుతోంది. ప్రజలు గుడ్డి గా నమ్మకుండా కొంచెం ఆలోచించాలి. డేరా బాబా లాగ తొందరలోనే బొక్క లో పొడుకుంటాడు
వేదాలు ఏమిచెప్పాయి అనేది 99% ఇండియా లో ఎవ్వరికి తెలియదు ప్రజలకి తెలియని వేదాలు,ఆచారాలు మేము కరెక్టు చేస్తున్నాం అంటే ఎట్లా మమ్మల్ని పిచ్చోల్ని చేసి డబ్బుల్ని దోచుకునే 2 బాచ్లు అవి ఇవే అసలు మిలో కరెక్టు ఎవడో తెలియక హిందుత్వాని వదిలేసి పోతున్నారు
బాగా చెప్పారు నాగ్ సేన్ గారూ.50%కూడా తెలియని బాబాలు చాలామంది ఉన్నారు.అదే చెప్పారు చినజీయర్ స్వామి...క్రైస్తవులకొక బైబిల్ ప్రమాణం ఉంది ముస్లిం కొక ప్రమాణం ఖురాన్ ఉంది మనకేం ప్రమాణం ఉంది .లేదు అన్నారు.అంటే మన గ్రంధాలు ప్రామాణికానికి పనికిరావు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు వ్రాసాడు.ఒకదానికీ...మరో దానికీ పొంతన లేదు. చివరకు ఆ అబ్రహాము దేవుడే మనకూ దేవుడే నేమో!సత్యం ఎపుడూ మారదు.మతం దెబ్బతింటుందని అబధ్ధ దేవుళ్ళనీ...అబధ్ధ గ్రంధాలనీ సృష్టించితే ఇలాగే వుంటుంది.
Ithanu nijamina swamiji ithe, god give exeptional knoledge and power to serve people but not doing business by fixing rates. Petrol price bhayamkaram ga perigipotundhi kada, oka cheruvulo cheyyetti motjam petrol cheyyi anfaru santoshistaru. Ee panikimalina naatakalenduku.
@@myaim645 కళ్యాణి గారు చాలా ఆవేశపడుతూ ఒక మనిషిని (ఒక స్వామిని దొంగో దొరో మనకవసరం లేదు) సంస్కారం లేకుండా పద్ధతి పాడు లేకుండా రెచ్చి పోవడం ఏమీ బాగాలేదు. ఆడాళ్లకైనా, మగాళ్లకైనా గౌరవం ఇవ్వడం మంచి/మన సంస్కారం. అది మరిస్తే మనిషికి జంతువుకు తేడా లేదు.
కనీసం తెలివి వుందా లేదా,మీ చానల్ల కి, ఏదైనా ఒక కోర్సు చేస్తేనే కదా బాబు కాలేజీ లోనో స్కూలైన సర్టిఫికెట్ &,పట్టా ఇస్తారు, హైందవ సంస్కృతి లో వేదం ప్రామాణికం ,వేదం తెలిసుంటే కదా ఇంకోకరికి చెప్పడం,ఇదే ది లేకుండా మద్యం,మగువ, మాసం తినేవాళ్ళు కూడా స్వామి జీలే
కోరే పోరంబోకు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటి నువ్వు చెపుతున్న సమాధానం ఏమిటి ఒక పనికిమాలిన వెధవని నువ్వు వెంకటేశ్వర స్వామితో పోలుస్తున్న మీరు చేస్తుంది panchi దొంగతనం దేవుడి పేరు చెప్పి ఆడుకుంటున్నారు అడుక్కుని తినే వాళ్ళు లో అందరిదీ ఒక దారి మీది parama దరిద్రమైన దారి మీ మీద రోడ్డు పక్క అడుక్కునే తినేవాళ్ళు chaala chaala మేలు ఎదవ ఆడికి నువ్వు వత్తాసు పలుకుతున్నావు
Y kalyani is continuously shouting... debate means participates should talk as well hear when the other person Speck's...it is very headache to me by seeing this debate....
It's high time #Ramanananda shud come for live debate with eminent Vedic preachers in public place like ntr ground and all channels shud live telecast and uncover criminal & fraud activities of Ramananda. His supporters doesn't have shame.
If someone is bachelor then how can we feel wife or husband in them? Shame on BJP RSS VHP watching such Babas.. Now why Gogineni will not come for such debates on this fake baba? Just bcoz both got support from communists
Vasu dev garu malli kotthaga vedalu and shastralu rastademo, vedalu undoddu ante eeyana vundochu ante inkenduku debate. Ante veellu against rules veltam ante inka waste debate. Vasu dev ki telusu ayana matladedhi wrong ani. Edo oorike support chestunnadu.