Тёмный

KARL MARX BIOGRAPHY IN TELUGU : మనల్ని ఏడిపించే మార్క్స్ లవ్ స్టోరీ| Think Telugu Podcast | Musings 

Think Telugu Podcast
Подписаться 338 тыс.
Просмотров 276 тыс.
50% 1

KARL MARX BIOGRAPHY - A Telugu Podcast By Think Telugu Podcast || Telugu Podcast || Musings|| Telugu kathalu
Karl Marx Biography in Telugu By Think Telugu Podcast
Karl Marx Telugu Podcast in Telugu By Think Telugu Podcast
Book Link ::www.amazon.in/...
#KarlMarx #Thinktelugupodcast #telugupodcast
Subscribe :: THINK TELUGU PODCAST

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 347   
@pasamanil7
@pasamanil7 3 года назад
నేను మీ ప్రతి వీడియో చూసాను, యూట్యూబ్ లో ఉండే అన్ని చానల్స్ లోని వీడియోస్ చాలా వరకు inspire చేస్తాయి మీవి మాత్రమే ఆలోచించేలా చేస్తున్నాయి అన్న, నా దృష్టిలో inspire కన్నా ఆలోచనే చాలా శక్తివంతమైనది 🙏🔥🔥🙏💚
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 3 года назад
Thank you bro
@saikumargoud8952
@saikumargoud8952 3 года назад
Ya true bro .. 👍
@ChoBoTa
@ChoBoTa 3 года назад
Yeah
@lakshmidasyam9261
@lakshmidasyam9261 2 года назад
👌👌👌
@leelavathich4589
@leelavathich4589 2 года назад
Nice topic Kadha#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@srinivasaraorao4339
@srinivasaraorao4339 2 года назад
మీరే కాదు కారల్ మార్క్స్ గురుంచి ఇంకా చాలా మంది, ఇంకా లోతుగా వీడియోలు చేశారు, అవీ చూసాను, ఏమైనా కారల్ మార్క్స్ జీవితం అంతా బాదా మయం, నిజంగా ఏడు పోస్తుంది, అతని గారి ఆలోచనలే, ఇప్పటి రష్యా, బలమైన చైనా
@ashokasuri1153
@ashokasuri1153 2 года назад
Yes. Without Marx and Angels no Russia No china and no Cubia...and other Liberated countries.
@vanajasibi9383
@vanajasibi9383 2 года назад
మర్క్స్ కుటుంబం పేదరికంలో మగ్గిపోయిన మాట నిజమే కానీ మార్క్స్ కూతుళ్లు ఆకలి బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారనేది కరెక్ట్ కాదు, మార్క్స్ ఆర్ధిక ఇబ్బందులతో ఆకలి బాధతో పిల్లల చావులు చూసి చనిపోలేదు. ఎంగెల్స్ తన వాటాలు అమ్ముకుని మార్క్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మార్క్స్ కుటుంబానికి ఆర్ధిక సమస్యలు లేవు. పెద్ద కూతురు అనారోగ్యంతో చనిపోతే, మిగతా ఇద్దరూ మార్క్స్ చనిపోయిన చాలా కాలానికి ఆత్మహత్య చేసుకున్నారు. రెండో కూతురు వృద్దాప్యంలో ఎవరికీ భారం కాకూడదని భర్తతో కలిసి ఆత్మహత్య చేసుకుంటే, చిన్న కూతురు తనతో సహజీవనం చేస్తున్న వాడి మోసాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది
@RaviKumar-yy4tz
@RaviKumar-yy4tz Год назад
అయితే జెన్నీ రాసిన లెటర్ అబద్దమా?
@citujpt4782
@citujpt4782 Год назад
ఈ సృష్టి ఉన్నంతవరకు కారల్ మార్క్స్ ని ఈ ప్రపంచం మర్చిపోదు.
@saleemmohammad5603
@saleemmohammad5603 Год назад
కారల్ మార్క్స్ అంటే నాకు చెప్పలేనంత అభిమానం గౌరవం ఈయన పేరు విన్నా ఆయన చిత్రపటాన్ని చూసినా చెప్పలేని ఆనందం మనసుని శరీరాన్ని పులకింప చేస్తుంది. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆయన దాస్ క్యాపిటల్ ను చదివే గొప్ప అవకాశం లభించింది. అట్టి మహనీయుని గురించిన ఎన్నో విషాదకరమైన విషయాలను విన్నందుకు మనసు కకావికలమైంది. విలువైన విషయాలను సేకరించి వివరించినందుకు మీకు ధన్యవాదాలు..
@rlc843
@rlc843 3 месяца назад
chadivara ayite capital grandhanni?
@narasimharamulukaleshwaram2959
ఇలాంటి వీడియోలు నేటి యువతకు వినిపించే బాధ్యత ప్రతి తల్లి తండ్రుల ది.కన్నీళ్లు ఆపుకోలేక పోయాను.గొప్ప ప్రయత్నం. ధన్య వాదాలు
@knraju2558
@knraju2558 2 года назад
కంగ్రాట్స్ సార్ ప్రపంచ గతిని మర్చే మార్క్స్ గురించి వివరంచనందు ధన్యవాదాలు
@vishwanathjadi779
@vishwanathjadi779 2 года назад
కంచ ఐలయ్య .. marx love letters to jenny చదివి .. మన ఇష్టం వల్ల,మన తోడు నిలిచే వ్యక్తి కష్టాలు పడదన్ని భావించి తను Marriage చేసుకోలేదని ఒక interview లో చెప్పాడు... మీ video చూస్తే అర్ధం అవుతుంది
@prakashmalyala3632
@prakashmalyala3632 2 года назад
అవును
@n.mahendar8745
@n.mahendar8745 2 года назад
అన్న అంబేద్కర్ గురించి ఒక వీడియో కావాలి
@mgsadanandmgsadanand1397
@mgsadanandmgsadanand1397 2 года назад
మీ podcast చాల inspirational గా ఉంది సర్,డా.బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం podcast వీడియో చెయ్యండి👏
@9NAYADUNIYA
@9NAYADUNIYA Год назад
@spmedia9596
@spmedia9596 Год назад
🙏 బాబా సాహెబ్ బాధాకరమైన కుటుంబ స్టోరీ కూడా చెప్పండి అన్న... !
@molugurimounikamolugurimou1175
@molugurimounikamolugurimou1175 7 месяцев назад
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే.. కార్ల్ మార్క్స్..🔥💯
@nagas400
@nagas400 4 месяца назад
After having such kind of wife how he told that every relation is based on money.
@vinaykunisetty8179
@vinaykunisetty8179 3 месяца назад
​He told that in respect of the outside world ​@@nagas400
@harikrishnaveninishani
@harikrishnaveninishani 16 дней назад
బ్రదర్ 3 వాల్యూం అయిపోయిందా
@thirupathibommagani4092
@thirupathibommagani4092 2 года назад
కంప్యూటర్ కాలం లో కమ్యూనిజం ఏంట్రా అనడం మూర్కత్వమే
@rameshvisal180
@rameshvisal180 2 года назад
ఇన్నాళ్లకు ఒక మంచి యూట్యూబర్ దొరికాడు. ఐ లైక్ యు కామ్రేడ్
@kishoreavirendla1731
@kishoreavirendla1731 Год назад
"ఆయన గురించి వింటుంటే కళ్ళు చెమ్మ గిల్లాయి అన్న... 🥹🥹🥹
@aravindkurma3707
@aravindkurma3707 2 года назад
Dr.br ambedkar గారి గురించి podcast చేయండి అన్న
@madvids8626
@madvids8626 3 года назад
Sir Karl Marx inthaga economics and sociology gurinchi cheppina athanu pedarikam lo undi antha Mandi pillalni enduku kannaro Naku ardam kaledu...
@leelavathich4589
@leelavathich4589 2 года назад
Manchi topic Kadha#shrishafoundation #shrishafoundationtelugu #shrisha
@ChoBoTa
@ChoBoTa 3 года назад
first time true love ante idenemo anpinchndi
@sreeramgt5120
@sreeramgt5120 Год назад
మహానుభావుడు. నా teenage జీవితం ను తీవ్రంగా ప్రభావితం చేసాడు. మానవత్వం 100% గలవాడు. తన జీవితం మొత్తం శ్రామిక వర్గం కోసం ధార బోసాడు.
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck 3 месяца назад
vadi bonda, vadu okka roju factory lo adugu pettindi ledu
@chalamareddyatluri5829
@chalamareddyatluri5829 3 года назад
అద్భుతమైన వీడియో. శత కోటి వందనములు
@lakshminarayana2137
@lakshminarayana2137 2 года назад
వింటోంటే కన్నీళ్లు ఆగడం లేదు 😭😭
@mrajkumar3726
@mrajkumar3726 2 года назад
Marks is the great man but Jenny is the greatest women
@saikumarkakarla9924
@saikumarkakarla9924 2 года назад
Bro.. Naku Manasu lo una bayam, bada anni poeyaee ❤️ Naku una kastam chinadi annipenchindii Great to day I feel watch best ever voice 🙏❣️
@Voiceofgreenpen
@Voiceofgreenpen 2 года назад
అంబేద్కర్ గురించి ఒక వీడియో చెయ్యండి
@kothamahesh100
@kothamahesh100 2 года назад
Marks Life Vini edchesaaa bro . , Shrishri life kuda konchem ilane gadichindi. World ni marchina vallandaru manushulu anubhavinche ye sukhanni pondalekapoyaru
@vrattaluri9045
@vrattaluri9045 Год назад
శ్రమ జీవుల కోసం జీవితాంతం శ్రమించిన జీవి🙏🙏🙏
@Jayaprakash-fc1mg
@Jayaprakash-fc1mg 2 года назад
March 14 Karl Marx died - Pawan Kalyan started JSP on March 14 - Pawan Kalyan 2nd son name Marx shankar - I think Mr.Pawan Kalyan is addicted for Karl Marx capital - Communism
@leelavathich4589
@leelavathich4589 2 года назад
Bagachaparu kadha#shrishafoundation #shrishafoundationtelugu #shrisha
@jaganmohini1059
@jaganmohini1059 2 года назад
He is Mark Shankar not Marx Shankar
@jaganmohini1059
@jaganmohini1059 2 года назад
Epudu aa partylo communism poye kaapism, kaashayism charindi, never believe such chameleons.
@pothanatrinadh5445
@pothanatrinadh5445 Год назад
@@jaganmohini1059 shut ur mouth 😷
@praveenrapol6183
@praveenrapol6183 2 года назад
Anna mottam max biography cheppandi plz
@jessicaabhi8076
@jessicaabhi8076 2 года назад
Akalito chanipovadam enti sir valla family antha pedarikama....
@jaganmohini1059
@jaganmohini1059 2 года назад
Now We are enjoying 8 hrs working, Sunday holiday, and many other rights for employees only because of him, without him humanity would have been under more slavery and poverty than now.
@ashokasuri1153
@ashokasuri1153 2 года назад
Yes. It's true. We are thankful to Marx, Angels, Mao and Lenin etc etc who sacriced their lives for the world for better society.
@Imtiaz-gb1qv
@Imtiaz-gb1qv 10 месяцев назад
That's why vote for communist party and save India from capitalists
@mallikmallik7272
@mallikmallik7272 2 года назад
World legendry man
@LearnWithVardhan
@LearnWithVardhan 3 года назад
Hii bro, Spotify lo podcast continue chei bro because we save a lot of data and phone lo another work chesukuntu vuntunnam bro but I like your podcasts, chala genuine ga open ga matladatav bro. All the best 👍
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 3 года назад
Sure bro
@leelavathich4589
@leelavathich4589 2 года назад
Super topic Kadha#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@anjaneyasarmadonepudi6916
@anjaneyasarmadonepudi6916 2 года назад
China congress communist bhava jalam india meeda rudhutunnaru
@anjaneyasarmadonepudi6916
@anjaneyasarmadonepudi6916 2 года назад
@@VenomMolotov congress comunist pak china bhakt
@anjaneyasarmadonepudi6916
@anjaneyasarmadonepudi6916 2 года назад
@@VenomMolotov desa drohulu chala unnaru
@ramireddykandula9398
@ramireddykandula9398 2 года назад
Karl Marx vunnappudu,prapanchamu Gurthinchaledu, Capital book ku,ee bhoo prapanchamu vunnatha varaku Maranamu ledu,Marx ku,kuda maranamu ledhu.
@pratapbaby9125
@pratapbaby9125 2 года назад
Love is great .Love is truth .Love is Above of All .
@suribabubabu8000
@suribabubabu8000 2 года назад
సార్ ఈ రోజుల్లో మాక్స్ జీవితం ఒక గైడ్.
@peddisurirebel3280
@peddisurirebel3280 2 года назад
Legend marx
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck 3 месяца назад
karl marx ki anta scene ledu, vadu jeevitam lo pani chesindi ledu, okka roju factory lo adugu pettaledu, vilasavantamga taagutu brathikaadu, enduku bro itlanti sollu videos pedtavu
@manirajumorusupalli7818
@manirajumorusupalli7818 2 года назад
So, Jenni was behind Marx. Great you were Jenni... Bcz of you we had Karl Marx 🙏🙏🙏
@kotaiahg.kotaiah.8364
@kotaiahg.kotaiah.8364 2 года назад
మిత్రమా మార్క్స్ కూతుళ్ళు జబ్బు సేసిమాత్రమే జనిపోయారు.ఆత్మహత్య చేసుకొని మరణించలేదు.పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే చెప్పాలి.
@jonnalagaddasudhakar3836
@jonnalagaddasudhakar3836 2 года назад
ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి కదా సార్ వాటి గురించి కూడా వివరిస్తే తెలుసు కోవాలని ఉంది.మీ వివరణ చాలా ఆలోచించే విధంగా ఉంది.చాలా బాగుంది సార్.
@nagabhushanam-fn3nn
@nagabhushanam-fn3nn 7 месяцев назад
కులాలు ప్రపంచాన్నీ మార్చాలన్నాయ?
@peddiraju2770
@peddiraju2770 2 года назад
దాస్ కాపీటల్ తెలుగు లో అనువాదం వుందా sir
@BONTHAMANOHARJOSEPH
@BONTHAMANOHARJOSEPH 3 года назад
No words to say
@raghuramalwar8175
@raghuramalwar8175 Год назад
మార్క్స్ బాగా వివరించారు ఆయన జీవితం ఒక ఆదర్శం
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 2 года назад
Marx and Jenny are born for each other.
@ramireddykandula9398
@ramireddykandula9398 2 года назад
The great Carl Marx family.
@balijepallisrinivas1084
@balijepallisrinivas1084 3 года назад
Nice Explanation
@Babyworld1435
@Babyworld1435 Год назад
Okkadi valla ippudu konni kotla prajalu chinalo, Russia lo suffer avuthunnaru. Ayana books valla janallo dwesham, kopam penchadu. Sampadana leni vallu andaru ila vundaru. Pillala aakali kekalu vintu raasukunnada
@jemasgeoacademy7801
@jemasgeoacademy7801 2 года назад
Hai sir book తెలుగు మీడియం లో ఉందా
@leelavathich4589
@leelavathich4589 2 года назад
Nice book kadha#shrishafoundation #shrishafoundationtelugu #shrisha
@shashimaheshwarapu7944
@shashimaheshwarapu7944 3 года назад
Sir ! I really love to hear you're podcast daily . Can plz add subtitles to the video's also I just want to share to my friends also please ..... 🤗
@ashokasuri1153
@ashokasuri1153 2 года назад
I am very much thankful to you Anna. I know Karl Marx is a great philosopher but I never heard he and his whole family suffered with such a unbelievable poverty. I am not able to control my self after hearing your words. I am one of the biggest lover of Karl Marx and Engels. I love your voice and the way you explained about the Great personality. As you said every where and throughout the world his ideology us taken into consideration and we are at this stage. Today's youth must have to read his books and think about the reasons for the present situation of people in India and fight against all the odds. I am very much thankful to you to bringing out the life history of the Great Karl Marx. There are many Karl Marx in our India also and following the Great Karl Marx,Angels , Mao and Lenin great ideology to change this country for better society.
@omprakashyalala665
@omprakashyalala665 2 года назад
Na chinnapudu history class vinnatu undhi, naa ishtamaina subject history
@vippartis
@vippartis 2 года назад
He suffered the worst ever possible poverty , to reduce the poor people suffering. What a sacrifice by him his wife. Our Telugu poet Ravuri Bhardwaj also say so great about his wife who supported him when he was in poverty.
@leelavathich4589
@leelavathich4589 2 года назад
Nice video kadha#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@VirendraSehwag-im6vm
@VirendraSehwag-im6vm Год назад
Long Live Marxism
@freelancethinker516
@freelancethinker516 2 года назад
It is very tragic and unbearable problems.But Karl Marx is light of workers nd peasants , philosopher .We don't forget his service and greatness🙏🙏🙏🙏🙏
@venkataramana6601
@venkataramana6601 Год назад
🙏
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 2 года назад
ప్రతిసారి డబ్బులు ఉండేవి కాదు అంటే,పని చేయకుండా ప్రతి ఇంట్లో డబ్బులు ఉరతయా?
@alberteinstain6455
@alberteinstain6455 Год назад
Chepinatu ledhu , chadhivinatu vundhi .... 🤢🤮
@KiranKumar-kq8dx
@KiranKumar-kq8dx Месяц назад
✊️✊️✊️💯💯💯✊️✊️✊️❤️❤️❤️💯💯💯
@chakrapanikakani1303
@chakrapanikakani1303 Год назад
అన్న నా జీవితం కూడ. ఇలాగే నడుస్తుంది. నేను ఆయన్ని అభిమానించే Great Philosopher లో ఒకరు. ఆయన తో నాకు పోలిక కాదు.
@thirumaleshaj8836
@thirumaleshaj8836 2 года назад
Bro i am from karnataka such a good information videos keep doing don't leave it, and viewers needs your necessity
@Babuji100Crores
@Babuji100Crores 2 года назад
Great news about great philosopher
@aanand2695
@aanand2695 2 года назад
బావుంది 👌👌👌👌👌🏻
@abhihith2008
@abhihith2008 2 года назад
Really I donot know this thank you so much broooooooo
@vamsikrishnay5199
@vamsikrishnay5199 Год назад
Nijangaa yedipinchesadu brother Karl Marx.😭😭😭😭😭😭😭
@aryashekar2563
@aryashekar2563 2 года назад
Chatrapathi shivaji gurnchi oka podcast petu bro
@ramunaidu9175
@ramunaidu9175 2 года назад
Karl marks his life story explanation Wonderful. (KarlMarks ayina jeevitha kata chala badhakarm. Meeru cheptu vunty nake chala badha anipinchindi bro. Anyhow wonderful ppt. నేను మీ ప్రతి వీడియో చూసాను, యూట్యూబ్ లో ఉండే అన్ని చానల్స్ లోని వీడియోస్ చాలా వరకు inspire చేస్తాయి మీవి మాత్రమే ఆలోచించేలా చేస్తున్నాయి అన్న, నా దృష్టిలో inspire కన్నా ఆలోచనే చాలా శక్తివంతమైనది 🙏🔥🔥🙏💚
@bhaskarviratvlogs5488
@bhaskarviratvlogs5488 2 года назад
Anna verevalla motivational videos chusthe mamulga edaina life depression leka inkamaina mood off lo unnappudu relief avuthademo But mi video s aythe oka Love failure ayyi mood off lo unnavanni kuda melukonela chesthay vadu kuda relief avvalsinde...
@marrisaikrishna416
@marrisaikrishna416 2 года назад
Iroju March 14 morning 6 ki e video vintuna... Miru suddenga idhey roju Marx chanipoyadu anaganey, literally goosebumps ochayi bro
@gokararavikumar6562
@gokararavikumar6562 2 года назад
excellent vedio brother thanks for making the same our salute to Mark's sir..
@lakshmidasyam9261
@lakshmidasyam9261 2 года назад
👌👌👌
@saradajaya6372
@saradajaya6372 2 года назад
Please continue this kind of videos my son...God bless you with good health
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 2 года назад
I like Karl Marx so much.
@Fundamentals881
@Fundamentals881 Год назад
నిజంగా కన్నీళ్లు వచ్చాయి బ్రదర్
@rameshganipally8030
@rameshganipally8030 2 года назад
🙏🙏🙏
@LEO_1369
@LEO_1369 2 года назад
I want Nietzsche marx,sokraties,plato,sigmand frauied books..so plz tell the book stores in hyd..
@gowrikumar6031
@gowrikumar6031 2 года назад
Hatsup karlmarks.....mi gurchi vintay evanni mi love daggara chaala chinnavi anipistunai
@leelavathich4589
@leelavathich4589 2 года назад
Super video Kadha#shrishafoundation #shrishafoundationtelugu #shrisha
@tarunkaranam9267
@tarunkaranam9267 3 года назад
Bayya nuv channel pettindi nuv chepedi mem vinataniki kada,janalu chepalante nko channel petti dantlo chepukomanu, ekkada nduku
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 3 года назад
😀👍
@unknow007
@unknow007 2 года назад
ఒక మహోన్నత మైన దేశ చరిత్రను అవమానిస్తే, పరిస్థితులు ఇలాగే వస్తాయి,
@umasankar009
@umasankar009 2 года назад
Hi Brother, Its all time most favorite youtube channel.., please keep rocking ...
@pavani9760
@pavani9760 2 года назад
Tq sir
@66652
@66652 2 года назад
Super explained in Telugu
@leelavathich4589
@leelavathich4589 2 года назад
Super video Kadha#shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@NIRUDYOGIEDUTECH
@NIRUDYOGIEDUTECH 2 года назад
Nice Anna I am near to reality
@UstaadPK-ey1qf
@UstaadPK-ey1qf Год назад
Seriously naa kantlo nillu thirigayi 😭
@varaprasad4013
@varaprasad4013 Год назад
Anna Karl Marx story Medha konni doubts unnai inka full information telakovali ani undi emina help chyu galara
@borelegopinath4824
@borelegopinath4824 2 года назад
ప్రపంచ పౌరుడా లాల్ సలాం
@leelavathich4589
@leelavathich4589 2 года назад
Nice video kadha#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@dhadalavvsatyanarayana4734
@dhadalavvsatyanarayana4734 2 года назад
good one. necessary to know all the work done by the philosophers of that century and the works done by some of the social scientists in 19 th century...Karl marx is the man with his fellow friends , found a reasonable and scientific social system and ,defined the profit and the work of prolitariat community.
@ffanantapuridiots8754
@ffanantapuridiots8754 Год назад
Endhii.. Bro miru🤔 Slow motion ki simple example laga unnaru🤐 koncham fast ga chepandii bro
@madhukiranattivilli2321
@madhukiranattivilli2321 2 года назад
So, Marx ki communist philosophy raase antha intelligence undhi... but pedarikam lo unnappudu anni kids ni kanakoodadhu ani telise intelligence ledhu annamaata!!! sad!!!
@sundarsurya6335
@sundarsurya6335 2 года назад
Awesome
@KamredBhasker
@KamredBhasker 3 года назад
Awesome bro all your podcasts
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 3 года назад
Thank you bro
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 3 года назад
Your narration is superb and deeply touchy...💐
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 3 года назад
Thank you sir
@leelavathich4589
@leelavathich4589 2 года назад
Super video Kadha#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@lokeshnani2867
@lokeshnani2867 2 года назад
Video kadhuu biography if 2 great Lovers madam
@venkatv6262
@venkatv6262 Год назад
I thought this is fake story... how didn't maintain family but he and his wife was educated with many children
@settipallikulindareddy442
@settipallikulindareddy442 8 месяцев назад
Avasaramina chota dayachesi vattulu palakandi lekapote vinabuddhi Kadu.
@coolperson457
@coolperson457 2 года назад
Bro nee speech super kani voice konchem motivating ledu anipistundi
@Shravanpatel31
@Shravanpatel31 8 месяцев назад
Karl marx gurchi makem teliyadhu ..Nuv cheppa prathi mata nijam vundali ..endukante ave nijalani nammutham kabatti
@ramireddykandula9398
@ramireddykandula9398 2 года назад
Tha great Karl Marx.
@sureshpunnamala5190
@sureshpunnamala5190 10 месяцев назад
Sir miru description lo icchina love capital book telugu lo dhorukuthundha
@deepspace160
@deepspace160 3 года назад
Superb bro 💗💗💗
@maheshchandra6380
@maheshchandra6380 2 года назад
INTHA TELIVI VUNNA MOGODU PILLANI ANDUKU KANNADU KASTALU VASTAU PILLANI PENCHALEM ANI TELISI KUDA ILA CHEYADAM BALEDU ANDI
@leelavathich4589
@leelavathich4589 2 года назад
Nice video kadha#shrishafoundation #shrishafoundationtelugu #shrisha
@dnaresh548
@dnaresh548 2 года назад
Thanks Sir
@jadisathitshkumar6582
@jadisathitshkumar6582 2 года назад
Tq bro 🙏chala teliyani vatini chakaga vivaristunaru prathi alochana mana jivithalani enthaga prabavitham chestayo ani .very well explains.👍
@secrettab3604
@secrettab3604 Год назад
Ee book Telugu lo undha Sir
Далее
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
RGV About OVERTHINKING | Ram Gopal Varma | RGV | Ramuism
1:00:46