Endless Craze...Endless Following,,,King of Masses...and Finally GOD... Really We r blessed to have such a great person like Pawan Kalyan in telugu ...God
భయ్యా కుమ్మేసారు. హ్యాట్సాఫ్ బ్రో.పవన్ అన్న సాంగ్స్ అన్ని కలిపి రిమేక్ చేసి పవన్ అన్న స్టామినా ఎంటో చూపించారు. ఇంకా సుధీర్ అన్న ఉన్న కాసేపు ఇరగదీసాడు... కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు..జై పవనిజం 💪💪💪
That 20 secs when ganesh master is on the stage was a fire 🔥brand. Easily we can make out the top choreographer moments on stage. Hatsoff to manoj master and our judge Ganesh master for a fabulous tribute 👏
ఏం తాగి ఎక్కారు రా బాబు స్టేజి మీదకి 🔥 కుత్త రాంపు.మనోజ్ మాస్టర్ ఒక్క బీట్ కూడా వదలకుండా కోరియోగ్రఫీ చేసారు 🔥🔥🔥సుధీర్ అన్న మధ్యలో హైలైట్ & గణేష్ మాస్టర్ ఎనర్జీ