అది over action కాదు స్టోరీ బట్టి ఆ క్యారెక్టర్ అంతే కాకపోతే దీప ఆ క్యారెక్టర్ సెట్ కాదు అందుకే over action లా అనిపిస్తుంది దీప కు తింగరి తనం తో అమాయకం గా ఉండే క్యారెక్టర్స్ మాత్రమే సెట్ అవుతాయి ఇలాంటివి సెట్ కావు అలాగే కార్తీక్ కీ కూడా ఈ క్యాన్సర్ సెట్ కాలేదు అణకువ అమాయకత్వం ఉండే క్యారెక్టర్స్ దీప కు సెట్ అవుతాయి అలాగే కాస్త తిక్క ఇంకాస్త మెంటల్ ఉండే క్యారెక్టర్స్ కార్తీక్ కె సెట్ అవుతాయి వాళ్ళ క్యారెక్టర్స్ ఈ విధంగా ఉండడం వలనే కార్తీక దీపం 1 అంత బాగా వచ్చింది అద డైరెక్టర్ గారు గమనిస్తే బాగుంటుంది
Challamma serial story' లా స్టోరీస్ ఏంటంటే మేఘన లోకేశ్ కీర్తి బట్ అలాంటి హీరోయిన్స్ కీ సెట్ అవుతాయి కానీ దీప కీ ఏంటంటే వేస్ట్ ఓపెన్ దంచడం పర్స్ కొట్టేసిన దొంగని కొబ్బరికాయతో కొట్టడం ఇలాంటి తింగరి పనులు చేస్తూ భర్త చేత అక్షింతలు వేయించుకుని అమాయకపు భార్య క్యారెక్టర్ అయితే బాగా సెట్ అవుతుంది
Inko years varaku aa police case purti avvadu...prapancham.lo yevarayina yedaina case gurinchi sakshyam chepte police lu aa sakshi ni vala vuru ki vala family dagaraki pon ivvakunda ila verae vala intlo vunchutaru ....e deepa kuda siggulekunda akkada vuntundi😅