Тёмный

Kathopanishad Death Indic | మరణం నుండి మరుజన్మ దాకా | MPlanetLeaf 

Voice of MAHEEDHAR
Подписаться 101 тыс.
Просмотров 83 тыс.
50% 1

Kathopanishad Death Indic | మరణం నుండి మరుజన్మ దాకా! ..వాస్తవాలు - మనం పుట్టింది ఎందుకు? చేస్తున్నదేమిటి? అసలు చేయాల్సిందేమిటి? | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...
Join this channel to support me and get access to perks:
www.youtube.co...
OUR OTHER CHANNELS:
►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com
►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- / mplanetleaf
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- / factshive
►SUBSCRIBE TO SMB AUDIOBOOK (Channel) :- / smbab
►SUBSCRIBE TO WHATSAPP (Channel) :- whatsapp.com/c...
SOCIAL MEDIA:
►SUBSCRIBE TO WHATSAPP (Group) :- goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- goo.gl/ZTwU1K
►SUBSCRIBE ON TELEGRAM (Group) :- t.me/mplsd
THE STORY OF NACHIKETA AND KATHOPANISHAD
Yama was pleased with the unselfishness of Nachiketa. Yama gave all the details of a particular sacrifice, the performance of which would take one to heaven.As Nachiketa was an intelligent and a sincere boy blessed with a spiritual knowledge, he could understand all that was taught. Yama was pleased with him and in appreciation, named that particular sacrifice after Nachiketa himself.
Nachiketa asked, “Respected Sir. What happens to a man after death? I should like to know the truth from you. This I ask for the third boon. I wish to know the Self about which people have this doubt - 'Some say it exists after death. Others say it does not. I would like to learn about it from no less a teacher than you." Yama hesitated. "Don't ask for such a boon, Nachiketaa. Even the gods in the past had their doubts about this. It is not easy to understand and is very subtle a subject. Ask for some other boon instead, and don't press me about the Self." Nachiketa had a mature head on his young shoulders. He said "If even the Gods had their doubts, this subject is not ordinary and must have great significance. If it is also difficult to understand, so be it. You are the most ideal teacher and I should not miss this opportunity. I cannot think of any better boon better than this."
The Lord of Death is alarmed by this request and tries to appease Nachiketa by offering him as much wealth, comforts and long healthy life as he would ever wish for, and not ask for this particular boon. But Nachiketa turned down all offers.
He said "O Death, tell us of that thing about which people entertain doubt in the context of the next world and whose knowledge leads to a great result. Apart from this boon, which relates to the inscrutable thing, Naciketa does not pray for any other."
Yama tested Nachiketaa further, "You don't know what you are losing, Nachiketaa. Ask for all the riches at my command - cattle,elephants, horses, and gold. Ask for long life and a kingdom on earth. Ask for children and grandchildren who will live hundred years. Ask for heavenly pleasures that are out of the world unavailable to humans. Ask for these beautiful Apsaras who ride in chariots and play musical instruments. All these I can give you . Change your third boon. Do not ask for Self-knowledge."
Nachiketa laughed and said, " O Lord of Death, you have blessed me and will not send me empty-handed when I go back. Moreover I need not fear death as long as you rule. Asking for more would be greediness. Pleasure is fleeting and only tires a person if enjoyed to excess. Man's greed can never be satisfied by wealth. And the longest life is too short to enjoy everything there is in the world.
Nachiketaa thus instructed in Self-knowledge by Yama , became free from sorrow and death, and attained the Self, his true nature.
[The conversation between Lord Yama and Nachiketa constitutes the Kathopanishad, which is part of the Krishna Yajur Veda]
#Nachiketa #yama #afterdeath #kathopanishad #lordyama #VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #Hinduism #Hindu #Sanatanadharmam #Bhakti #History #RealFacts #Maheedhar #historical #Telugu #bharatavarsha #unknownfacts #ancientscience

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 240   
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc 6 месяцев назад
Mahidhar garu 🙏 Okasari kadhu malli malli vintuntanu mi videos ardham chesukovataniki...inni teliyaparustuna miru 🙏 Okka share like tappa emichi runam tirchukogalam guruvu lanti miku🙏 Inka inka videos cheyandi mahidhar garu..
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
Like చేసి పదిమందికీ Share చేస్తే అదే పదివేలు శ్రీలక్ష్మి గారు 🙏 ధన్యోస్మి..
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 6 месяцев назад
😊👍🙏🙏
@Mapahatha
@Mapahatha 6 месяцев назад
చనిపోయిన వారికీ పశువులని ఎందుకు బలి ఇస్తారు మహీందర్ గారు వాళ్లు చనిపోయారు సరే కానీ చనిపోయిన వాళ్లకోసం ఇంకో జీవి ని చంపడం ఎందుకు ఆలా బలి ఇస్తానే వాళ్లకి శాంతి అంటారు ఎందుకు ఆలా చేయమని ఆత్మ కోరుకుంటాడా ఆత్మ కి ఉన్న కోరికలు తిరలేక ala చేస్తారా సజీవంగా మనం వెళ్ళిపోయినాక ముగా జీవులని ఎందుకు బలి చేయడం ఇలా బలి ఇవ్వడం గరుడ పురాణం లో చెప్పారా లేదా దేవుడు చెప్పాడా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻నా ప్రశ్నలు తో ఇబ్బంది పెడ్తున్న అనుకుంట క్షమించండి
@jyothipotta7604
@jyothipotta7604 6 месяцев назад
పాప పుణ్య కర్మల ఫలితమే ఈ మానవ జన్మ మనం పుట్టక ముందే మన జీవితం రాసి ఉంటుంది దాని ప్రకారమే కర్మలు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఆ కర్మలు మనం చేసినట్టు ఎలా అవుతుంది నేను చేశాను అని నేను అనుకుంటున్నా ను నా చేత చేయించబడుతుంది అసలు నేను అంటే ఏంటి
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
మీరన్నవాటికి సమాధానం ఈ కథలో దొరుకుతుంది జ్యోతి గారు 🙏 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-y6vublgZiQ0.html
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
ఈ వీడియో కూడా చూడండి 🙏 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0YFcLtZ565o.html
@SatyanarayanaS-gf3ye
@SatyanarayanaS-gf3ye 5 месяцев назад
Venu ante aham adi atma . These prathi Karmakar sakshyam kaavaali . Yajnabhavantho chesi bhagavadarpana chesinappudu karmamu Dani phalitalu venta raadu
@Tbasha1997
@Tbasha1997 5 месяцев назад
కర్మ ప్రకారమే జన్మ లభిస్తుంది కర్మ అనుభవించేతపుడు నువు చేసే వేరొక కర్మ కూడా కర్మే అవుతుంది
@srinivasaraodevaguptapu2148
@srinivasaraodevaguptapu2148 5 месяцев назад
@@VoiceOfMaheedhar you
@user-dg7do4jl4h
@user-dg7do4jl4h 6 месяцев назад
మీవాయిస్ చాలా బాగుంది స్పష్టంగా అర్ధం అవుతుంది 🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
ధన్యోస్మి రామలక్ష్మి గారు 🙏🙏🙏
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 6 месяцев назад
🙏🙏 చాలా చక్కని విశ్లేషణ 😊 చేయవలసిన సాధన గురించిచక్కగా వివరించారు సర్ ధన్యవాదములు🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🙏🙏🙏
@rameshpulaboina1022
@rameshpulaboina1022 6 месяцев назад
మానవ జన్మ గురించి మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
మీకు కూడా ధన్యవాదాలు రమేష్ గారు 🙏
@111saibaba
@111saibaba 6 месяцев назад
ఉపనిషత్తు లోని సారాన్ని క్లుప్తంగా గా చెప్పారు . Thanks. ఇంకా ముఖ్య ఉపనిషత్తుల గురించి తెలియ చెయ్యండి . మనకు వీటిలో ఏమి రాయ బడి ఉందొ అంతగా అవగాహన ఉండదు . పుస్తకాలు చదివే తీరు బాటు చాలా మందికి ఉండదు . అసలు సనాతన ధర్మం గురించిన అవగాహన రావాలంటే ఒక్క గుడి కి వెళ్లడం, పండుగలు జరుపు కొడమే కాదు ఇటువంటి scriptures లో ఏముందో కనీస అవగాహన ఉండాలి. అపుడే rituals వెనకాల ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించ గలుగుతాము. 🙏🏻
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
తప్పకుండా ప్రయత్నిస్తాను పార్వతి గారు 🙏
@RAVAN177
@RAVAN177 6 месяцев назад
చాలా మంచిది గురువుగారు చాలా మంచి విషయం చెప్పారు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమః శివాయ 🙏
@kamalamachiraju3129
@kamalamachiraju3129 6 месяцев назад
ఓం నమో భగవతే వాసుదేవాయ చాలా వివరంగా వివరించారు మీకు ధన్యవాదములు🙏🙏🌹
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@aldhasayendhar4241
@aldhasayendhar4241 6 месяцев назад
జన్మ మృత్యుశ్చ భార్యా చ,పుత్రో విద్యా ధనే తథా, షడేతాని విలిఖ్యంతే, జన్తో: గర్బస్థితిక్షణే, తల్లి గర్భములో ఉన్నప్పుడే పుట్టుక,చావు,భార్య,సంతానం,చదువు,సంపద, అనే ఈ ఆరు అంశాలు తలరాతలోనే రాసి ఉంటాయి,కావున ఎవరు కర్మను తప్పించుకోలేరు,ఎవరు భయ పడనవసరం లేదు,మనం ఎన్ని చేసినా మన మనస్సు శాంతి కొరకే,పరమేశ్వర రక్షించు❤కానీ చిన్నప్పటి నుండి భక్తి ప్రపత్తులతో పెంచాలి పిల్లలను, ఎందరో జ్ఞానవంతులైన పిల్లలు ఉన్నారు నచికేతుడు దారి ఎంతో శ్రేయస్కరం,ఎంతో పుణ్యదాయకం ఈ నచికేతుడు కథ❤
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
చక్కగా విశ్లేషించారు సాయేందర్ గారు 🙏
@KinneraRamulu-xr4zv
@KinneraRamulu-xr4zv 6 месяцев назад
చాలా గొప్ప వీడియో పెట్టావు నాయనా🕉️ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🪷🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@rameshpulaboina1022
@rameshpulaboina1022 6 месяцев назад
సత్యాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్🙏🙏🙏🙏🙏🙏
@muppidiniceramesh2051
@muppidiniceramesh2051 6 месяцев назад
మంచి వీడియో చేశారు 🌹🌹
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@siripuramramachandram1253
@siripuramramachandram1253 2 месяца назад
ప్రతి వ్యక్తి నీతి నియమాలు తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడితే తప్పకుండా మోక్షం లభిస్తుంది మొత్తం వీడియో సరళి చాలా బాగుంది థాంక్యూ సార్ 🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 6 месяцев назад
Jai sreeram 🙏 subhodayam andi 🙏🙏🙏🌺
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 జై శ్రీరామ 🙏
@kondadevakumarkondadevakum6852
@kondadevakumarkondadevakum6852 6 месяцев назад
ఓం ఓం ఓం జై గురుదేవ ❤❤❤
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమః శివాయ 🙏
@Varanasibharadwaj
@Varanasibharadwaj 6 месяцев назад
Jai Sri Ram 🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 జై శ్రీరామ 🙏
@bharadwaja1
@bharadwaja1 6 месяцев назад
మంచి విషయాలు చెప్పారు మానవ జన్మ
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమో నారాయణాయ 🙏 🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏
@tsr3248
@tsr3248 6 месяцев назад
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🚩
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏 🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
@poornachandrarao9375
@poornachandrarao9375 6 месяцев назад
శుభోదయం ఓం ఆదిత్యాయనమః
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమో సూర్యనారాయణాయ 🙏
@bhagyalakshmitanuku577
@bhagyalakshmitanuku577 6 месяцев назад
OM namo narayana ya Bagavathe Vasudevay namaha 🙏🙏🌺🌺
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమో నారాయణాయ 🙏 🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏
@rameshpulaboina1022
@rameshpulaboina1022 6 месяцев назад
జై శ్రీ కృష్ణ పరమాత్మ🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@ushasomashekar4160
@ushasomashekar4160 6 месяцев назад
Omnamo Narayanaya namah krishnam vende jagatgurum🙏🏻🙏🏻🙏🏻🏵️
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమో నారాయణాయ 🙏 🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏
@cinema.clips93
@cinema.clips93 6 месяцев назад
om namo narayanaya
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమో నారాయణాయ 🙏
@user-dg7do4jl4h
@user-dg7do4jl4h 6 месяцев назад
ఇంకా గురువు మహాత్ములు ఎందరో జీవితాలు ఉన్నాయి మన పురాణాలలో వాలా గురుంచి కూడా తెలియ చేయాలి అని కోరుకుంటూ న్నాము తిలియచేయ మని ప్రార్ధన గురువు గారు 👣👣🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
తప్పకుండా ప్రయత్నిస్తాను రామలక్ష్మి గారు 🙏 ఇదివరకు మనము చేసిన వీడియోలన్నీ ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూడండి.. www.youtube.com/@mplanetleaf/videos
@msureshmsuresh2513
@msureshmsuresh2513 6 месяцев назад
ఆత్మహత్య లేక అకాల మరణం పొందిన వారు ఎక్కడ ఉంటారు వారికి తిండి ఎలా?
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LfQinWIsacs.html
@user-ss4ze7ut7h
@user-ss4ze7ut7h 6 месяцев назад
ఓం నమః శివాయ
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమః శివాయ 🙏
@snarendra-hg5il
@snarendra-hg5il 6 месяцев назад
While seeing this vedio iam remembering Bhakthi TV paripoornananda Swamy pravachana 10years ago I listened kenopanishat , kathoanishat, ishavasya Upanishat , prasnopanishat, excellent prachana by Swamy paripoornananda Thank you Maheedar for this vedio
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@hemambaraChoudhary
@hemambaraChoudhary 2 месяца назад
చాలా అద్భుతం గా చెప్పారు. మీ వాయిస్ కూడా చాలా అద్భుతం గా ఉంది.ఇంకా వినాలి అని పిస్తుంది. చాలా గంభీరంగా ఉంది మీ గాత్రం. 🌹🌹🚩🚩 పూర్వం సినీ యాక్టర్ కొంగర జగ్గయ్య గారి వాయిస్ కూడా చాలా అద్భుతం గా ఉండేది.🚩🚩ధన్యవాదములు. 🚩🚩
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
ధన్యోస్మి హేమాంబర చౌదరి గారు 🙏🙏🙏
@umaraviraj762
@umaraviraj762 6 месяцев назад
సాధుసంఘబు సకలార్థ సాధనంబు 🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@umaraviraj762
@umaraviraj762 6 месяцев назад
@@VoiceOfMaheedhar 😀 sir chaala busyga vunnatlunnaru .. Uma raviraj 😊
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
మా మేనమామ స్వర్గస్థులయితే చెన్నై వెళ్లాల్సి వచ్చింది ఉమ గారు. దానితో కాస్త schedules disturb అయ్యాయి 🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
మీకు మళ్ళీ reply ఇచ్చిన తరువాత కానీ నేను చేసిన పొరపాటు అర్ధం కాలేదండీ 🙏
@umaraviraj762
@umaraviraj762 6 месяцев назад
@@VoiceOfMaheedhar పరిస్థితులను అర్థం చేసుకోగలను మాష్టారు 🙏
@SrikanthyadavM-gy4rb
@SrikanthyadavM-gy4rb 6 месяцев назад
ఓం నమో వెంకటేశాయ
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమో వేంకటేశాయ 🙏
@veerubhotlaprasad7751
@veerubhotlaprasad7751 5 месяцев назад
అక్షరసత్యం విశ్లేషణ చాలా బాగుందండి 👌👌🙏👌👌
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
🙏🙏🙏
@kailashk9586
@kailashk9586 4 месяца назад
సనాతన ధర్మానికి జయము జయము
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🙏🙏🙏
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 6 месяцев назад
Om Namha: shivaya🌺🌸🌺🌸🌺🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమః శివాయ 🙏
@muppidiniceramesh2051
@muppidiniceramesh2051 6 месяцев назад
మీ వాయిస్ శకుని కంఠం లా చాలా bagu🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@rameshpulaboina1022
@rameshpulaboina1022 6 месяцев назад
కృష్ణం వందే జగద్గురు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏 🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
@Mapahatha
@Mapahatha 6 месяцев назад
మహీందర్ గారు నాకు ఎప్పటికి వచ్చే ఓకే సందేహం ఏంటంటే మనకి నిద్రలో రోజు కలలు వస్తాయి కదా ఆ కలలు ఎందుకు వస్తాయి అంటే కొంత మంది చెప్తారు నిద్ర పోయినపుడు మా ఆత్మ ఎక్కడ ఎక్కడ సంచారిస్తుంది ఎం చేస్తుంది అనేది మనకు కలలో కనిపిస్తుంది అంటారు అసలు మన ఆత్మ చనిపోతేనే బయటికి వస్తుంది కదా ఇది మెన్స్ అపోహ నా ఒకసారి దీని పైన మీకు తెలిసిన వీడియో ద్వారా మాకు విచాటించండి 🙏🏻🙏🏻🙏🏻
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
కలలు మన మానసిక స్థితిని ప్రతిబింబిస్తాయి అండీ. సూక్ష్మ శరీర యానం వేరు 🙏 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wwE-4g6kgC8.html
@KirrakStudio-lm6hb
@KirrakStudio-lm6hb 6 месяцев назад
ప్రతి జీవి మరణానికి ఎందుకు భయపడుతుంది? ఆకలి,నిద్ర,సెక్స్ దేవుడు ఇచ్చిన వరాల లేదా శాపాలా? శరీరం , ఆత్మ రెండు దేవుడు ఇచ్చాడు మరి దేవుడి మాట ఎందుకు వినటం లేదు?
@sivaagriculturesconstructi5118
@sivaagriculturesconstructi5118 6 месяцев назад
వాటి అన్నీ టీతో పాటే దేవుడు మనిషికి స్వాతంత్రం కూడా ఇచ్చాడు అందుకు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@neelamvenkatarao6463
@neelamvenkatarao6463 5 месяцев назад
ప్రతి జీవి కొన్ని లక్షల సార్లు మరణాన్ని చూసారు కనుక మరణం అంటే భయం కానీ యోగులకు మాత్రం భయం ఉండదు దానికి కారణం ఈ శరీరం చిరిగిన వస్త్రం కనుక దీనిని విడిచి నూతన వస్త్రం పొందుతాము అని తెలుసు. 🙏
@GRACE_of_BEing...
@GRACE_of_BEing... 6 месяцев назад
ఆ దైవానుగ్రహం తోడై "అష్టావక్ర గీత" గురించి ఒక వీడియో చేయగలరని అనుకుంటున్నాను...🙏🏻✨
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
తప్పకుండా ప్రయత్నిస్తానండి 🙏
@GRACE_of_BEing...
@GRACE_of_BEing... 6 месяцев назад
@@VoiceOfMaheedhar 🙏✨
@rajeswararaovissapragada7349
@rajeswararaovissapragada7349 6 месяцев назад
బ్రతికి వుండగానే, ధనార్జన నిమిత్తం, కొంత మంది వ్యక్తులు ,ధన పిశాచులై,మనుషులను పీడించే వ్యక్తులే ప్రత్యక్ష నరలోక ప్రతినిధులు గా తయారై, వాళ్ళు విలాసంగా వాళ్ళు తమ అవసరాలు తీర్చుకొని,సంఘంలో వాళ్ళు గుర్తింపు కోసం ప్రాకులాడి, సాధారణ వ్యక్తుల నుండి చెరకు పిప్పి లాగా చేసి వారు మానశికం ఆనందం పొంథుచున్నారు వారు దేశ, రాష్ట్ర,మండల హితులు లాగా వ్యవహరిస్తారు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩ధర్మో రక్షతి రక్షితః 🙏
@Mapahatha
@Mapahatha 6 месяцев назад
మహీందర్ గారు ఇంకోటి మనం చాలా ఇష్టంగా ప్రాణంగా ప్రేమించిన వారు మనకి దూరం అవుతారు కదా ఆ మనిషి బలంగా నాకు ఈ జన్మ లో వాళ్లతో ఉండాలి అనో రాసి పెట్టి లేదు వచ్చే జన్మ లో కచ్చితంగా వాలా తోడు కావాలి అని కోరుకుంటారు కొంత మంది కోరికలు తిరకుండా చనిపోతారు కదా అప్పుడు వాలా ఆత్మ శాంతిస్తుందా మనం కావాలి అనుకున్న మనిషి మనకి మరో జన్మ లో వస్తారా అసలు మనకి ఎన్ని మానవ జన్మ లు ఉంటాయి చాలా మంది మానవ జన్మ తర్వాత మరో జన్మ ఉండదు అంటారు ఇది నిజామా లేదంటే వాళ్లకి తేలికala అంటారా
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
మీ సందేహాలకు సమాధానం ఈ వీడియో అండీ: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-y6vublgZiQ0.html
@gampamuneender3210
@gampamuneender3210 6 месяцев назад
Nice message what you have told is exactly 💯 TRUE sairam
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@miryalamohan5678
@miryalamohan5678 6 месяцев назад
Ayyaa sampurna Garuda purana cheppandi mi padala shirasu vanchi namaskaram chesthunna 🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
తప్పకుండా ప్రయత్నిస్తాను మోహన్ గారు 🚩 ఓం నమః శివాయ 🙏
@nityaneerajanamdevotionald2463
@nityaneerajanamdevotionald2463 6 месяцев назад
బాగా చెప్పారు అండి
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@srikanthsri3243
@srikanthsri3243 5 месяцев назад
చనిపోయిన వారి ఆత్మా తో మాట్లాడటం కుదురుతుంద నెల క్రితం మా అన్నయ్య చనిపోయాడు😢😢 నాకు ఒక్కసారి మా అన్నతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఉంది😢😢
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
ముందుగా మీకు జరిగిన నష్టానికి నా సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. మీరు అనుకునేది సాధ్యమే కానీ, సరైన వ్యక్తి ద్వారా ప్రయత్నించాలి శ్రీకాంత్ గారు 🙏 అటువంటి విద్యలు తెలిసినవారు కేరళ వైపు ఉన్నట్లు విన్నాను..
@srikanthsri3243
@srikanthsri3243 5 месяцев назад
@@VoiceOfMaheedhar evaru aina telisthe cheppu bro😭
@anithaboindala9648
@anithaboindala9648 6 месяцев назад
Chaala bhaagha chepaaru .🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@purnachandrarao9699
@purnachandrarao9699 5 месяцев назад
మీ వివరణ స్వరం బావుంది యశస్విభవ
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
ధన్యోస్మి పూర్ణచంద్ర రావు గారు 🙏
@ravisankarkodalikodali7039
@ravisankarkodalikodali7039 6 месяцев назад
మానవుడు ఏ లా చనిపోయినా యమలోకంలో... 1year...శిక్ష పడిన అనంతరం భూమిమీదకు వస్తాయి ఈక ఇంకొక జన్మ వరకు యిక్కడే వుంటాయి
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
ఒకసారి ఈ వీడియో చూడండి రవిశంకర్ గారు 🙏 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-y6vublgZiQ0.html
@dayakarpottabathini1028
@dayakarpottabathini1028 6 месяцев назад
Good.vedio
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@kbkrao9629
@kbkrao9629 6 месяцев назад
🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@satyamubethini6484
@satyamubethini6484 6 месяцев назад
First time I heard you video sir.thank you.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
So nice of you 🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@balarajukavali8209
@balarajukavali8209 6 месяцев назад
Yevarevaru punyalokamulaku devalokamulaku brahmalokamulaku veltharo ye punyalu chesinavaru yekadike veltharo danipy video cheyi brother thank you brother... Omnamahshivaya
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
తప్పకుండా 🚩 ఓం నమః శివాయ 🙏
@SimhadriBodeboina-gf1rf
@SimhadriBodeboina-gf1rf Месяц назад
ధన్యవాదాలు❤
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar Месяц назад
మీకు కూడా ధన్యవాదాలు సింహాద్రి గారు 🙏
@vijayalaxmigottam8216
@vijayalaxmigottam8216 6 месяцев назад
Jai srikrishna.Jai shree mannarayana.Ghreddy.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏
@revansiddeshwaragarments8127
@revansiddeshwaragarments8127 6 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@NagamaniNukala-q7p
@NagamaniNukala-q7p 6 месяцев назад
గురువుగారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరణం ఎప్పుడు అనే విషయం కూడా రాసి ఉంటుందా?
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
ప్రతిదీ ముందే నిర్ణయించబడి ఉంటుంది నాగమణి గారు 🙏 కాకపోతే కర్మల అనుగుణంగా కొన్ని మార్పులు సాధ్యమే.. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి.. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-lOH5sOcrPWA.html
@anithaboindala9648
@anithaboindala9648 6 месяцев назад
🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@yadavvishnu6678
@yadavvishnu6678 6 месяцев назад
Jai srikrishna govindha 🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@pindrani6450
@pindrani6450 6 месяцев назад
Harekrishna 👌👌🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@EswarPallapothu-kk7fy
@EswarPallapothu-kk7fy 6 месяцев назад
Guruji ee sari amarendra vahudi gurinchi video pettandi
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమః శివాయ 🙏
@rajapm5430
@rajapm5430 6 месяцев назад
excellent masters 💐💯👌🌹🙏🙏🙏🌹
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@ashokmadiwala6436
@ashokmadiwala6436 6 месяцев назад
Jai shree Ram 🚩 ❤😍
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 జై శ్రీరామ 🙏
@badimadhavarao2008
@badimadhavarao2008 5 месяцев назад
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
🙏🙏🙏
@mallik-jd8wf
@mallik-jd8wf 6 месяцев назад
ఆ ఘోర.... విల్ల మీద వీడియో చెయ్యండి... అందరూ చెప్పినట్టు కాకుండా... నిజ నిర్ధారణ జరిగిన సంఘటన ల ఆధారంగా నిజమైన ఆఘోర ల శక్తులు... గురుంచి.. నాగ సాధువుల.. గురుంచి... ఆత్మ ల నూ వీర o దరు నిజంగా అధిననం లోకి తెచ్చుకొన్న సందర్బాలు ఎక్కడ అన్న జరిగాయా వీడియోస్ చెయ్యండి
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@SrigadhaPavan
@SrigadhaPavan 13 дней назад
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 12 дней назад
🚩 జై శ్రీరామ 🙏
@muralimanohar1917
@muralimanohar1917 6 месяцев назад
నమస్కారం. మీరు వెంకట్ చాగంటి వీడియోలు చూడండి.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
తప్పకుండా మురళి గారు 🙏
@msureshmsuresh2513
@msureshmsuresh2513 6 месяцев назад
మహిధర్ గారు నాకొక డౌట్.... నిజమే చెప్పండి ప్లీజ్ 🙏మనిషి అకాల మరణం లేక బలవణ్మరణం ఎక్కడికి వెళుతుంది. ఇప్పుడు మనం పూజించే విగ్రహల్లో మరీ పెద్దమ్మ సుంకులమ్మ మారెమ్మ ఇలా దేవతలు విగ్రహాలు ఉన్నాయి కదా వాటిలోకి వెళ్తాయా దయచేసి తెలియచేయగలరు 🙏
@dhanut2153
@dhanut2153 6 месяцев назад
అకాల మరణ జీవులు ఎక్కడికి వెళ్లవు. అవి ఈ భూమి మీదనే తిరుగుతూ ఉంటాయి. కొద్దిమంది తాంత్రిక విద్యలు అభ్యాసించేవాల్లు ఆ జీవిని తమ అధీనంలోకి తీసుకొని వాటిద్వారా వేరొకరికి కీడు చేకూర్చే పనులు చేస్తారు. అది మహా పాపం. ఇక మీరు అన్నట్టు శక్తి దేవతల్లోకి ఈ జీవులు చేరవు. అవి ఆ శక్తి దేవతలని అట్టిపెట్టుకొని ఉంటాయి. అందుకే ఎప్పుడైనా ఒక జీవిని అమ్మవారి దగ్గర బలి ఇస్తే అది అమ్మకికాదు. ఆ అమ్మని అట్టిపెట్టుకోని ఉన్న ఈ రకమైన జీవులకి. మీ ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటున్నా...
@prasadkama1428
@prasadkama1428 6 месяцев назад
@@dhanut2153 meeru Cheppinadi chala correct bro. Nenu pedadamanukunna reply meeru pettaru
@kishorenaag
@kishorenaag 6 месяцев назад
Naku telisinanta varaku.. Balavantapu maranam iyte.. Purva janma punyaphalam chaala mataku tariginpotundi..
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
అకాల మృత్యువు వేరు, బలవన్మరణం వేరు సురేష్ గారు 🙏 అకాల మృత్యువు కర్మల ఆధారితం. జననమరణ చక్రంలోకి వెళ్ళిపోతుంది. ఆత్మహత్యలవంటివి పాప భూయిష్టం.. కొత్తగా దుష్కర్మలను మూటగట్టుకోవడమే.. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LfQinWIsacs.html
@ET-si7rl
@ET-si7rl 6 месяцев назад
@@dhanut2153 ok ok ok ok ok ok ok
@rameshraju6794
@rameshraju6794 Месяц назад
I Am Fan of Your voice
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar Месяц назад
ధన్యోస్మి రమేష్ గారు 🙏
@endanigowrish4007
@endanigowrish4007 6 месяцев назад
Om namaha shivaya
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమః శివాయ 🙏
@subbaraokonidena1465
@subbaraokonidena1465 6 месяцев назад
👃👃👃👃👃
@srinujella8520
@srinujella8520 6 месяцев назад
Jai sri krishna
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@sirimallaramesh1401
@sirimallaramesh1401 5 месяцев назад
Maha. Adbutamaina. Satyamunu. Gyanamunu. Telipina. Guruvugaariki. Satakoti. Namaskaaramulu. 🙏🙏🙏🌹🌹🌹🌈
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
🚩 శివగోవింద 🙏
@sirimallaramesh1401
@sirimallaramesh1401 5 месяцев назад
🙏🌹🌈
@jagadeeshbabuv7466
@jagadeeshbabuv7466 3 месяца назад
Thank You Swamy Chala Baga Teliparu nenu yemi cheyalo Swamy
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
🚩 శివగోవింద 🙏
@RaviKumar-lt7sv
@RaviKumar-lt7sv 5 месяцев назад
Finally Hare krishana🙏🙏🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@rajuamarapalli5518
@rajuamarapalli5518 2 месяца назад
Om namah shivaya 🙏🙏🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
🚩 ఓం నమః శివాయ 🙏
@anjaiahatikam5502
@anjaiahatikam5502 6 месяцев назад
❤guru devula pada padmàmula ku padani vandanamulu ❤shiva keshava madava thriumbaka Hari Hara Brahma ❤
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏
@Devisri7777
@Devisri7777 6 месяцев назад
Meeku t q
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@user-zg4rd3fw9i
@user-zg4rd3fw9i 6 месяцев назад
Jai sri ram 🙏🙏🇮🇳🚩🚩🚩🚩🚩🚩
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🚩 జై శ్రీరామ 🙏
@gunneswararao1562
@gunneswararao1562 6 месяцев назад
Yadardam chepsru
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@moolegopalreddy8095
@moolegopalreddy8095 5 месяцев назад
Maru janma vaddu swami🙏🙏🙏🙏🙏😢😢
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
🙏🙏🙏
@satyanarayanapothu9916
@satyanarayanapothu9916 2 месяца назад
Om nama shivay
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
🚩 ఓం నమః శివాయ 🙏
@moolegopalreddy8095
@moolegopalreddy8095 5 месяцев назад
Chanipoina tarvatha swargam narakam ontai antaru kaani ikkaday bayankaramina narakam pain chustunnam akkada chudavalasina avasaram ledu
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
🙏🙏🙏
@chalapathirao9682
@chalapathirao9682 4 месяца назад
వుచ్వస నిచ్వీసా ప్రాణి నుండి ప్రకృతిలో లయం అవుతాం మరణం🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
ప్రకృతిలో లయం అయ్యేది శరీరం మాత్రమే చలపతి రావు గారు 🙏 ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది..
@sivanagakumariv4080
@sivanagakumariv4080 5 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
🙏🙏🙏
@KirankumarValireddi
@KirankumarValireddi 5 месяцев назад
🚩 ఓం నమశ్శివాయ 🚩🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 ఓం నమః శివాయ 🙏
@ksanthi5423
@ksanthi5423 2 месяца назад
Elante video cheyyandi
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
Thappakunda Santhi garu 🙏
@HichantiParu2
@HichantiParu2 Месяц назад
🎉🎉🎉
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar Месяц назад
🙏🙏🙏
@user-rc4ye4zg2p
@user-rc4ye4zg2p 5 месяцев назад
Ji gurudeva
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
🙏🙏🙏
@svsv8425
@svsv8425 5 месяцев назад
Jathasya maranam druvam druvasya maranam jatham
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ | తస్మాదపరిహార్యే உర్థే న త్వం శోచితుమర్హసి ||
@ramanujareddy6359
@ramanujareddy6359 5 месяцев назад
జీవిత గమనం ఎలా ఉండాలో నిర్దేశించారు కానీ.., తంబ్ నెయిల్ లో పేర్కొన్న జ్ఞానాన్ని కేవలం పాక్షికంగా మాత్రమే ఇచ్చారు, పూర్తి స్థాయిలో ఇవ్వలేక పోయారు...?
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
🙏🙏🙏
@harithadasarapu9288
@harithadasarapu9288 5 месяцев назад
Ma mother chala poojalu chesndi. Andarki annam pedtadi danalu chestadi but 52 age lo sudenga chanipoindi okka devudu kuda kapadaledu enduku?
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
ముందుగా ఆవిడ ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను 🙏 మన సనాతన ధర్మం కర్మ సిద్ధాంతాన్ని ప్రబోధిస్తుంది హరిత గారు. మీ తల్లి గారు పుణ్యాత్మురాలు. మనిషిగా పుట్టినందుకు ఆవిడ కర్తవ్యాన్ని ఎరిగి మసలుకున్నారు. జనన మరణాలు కర్మల ఆధారితాలే. అందులో ఏ దేవుళ్ళూ కలుగజేసుకోరు. ఒకసారి ఈ వీడియో చూడండి.. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన గరుడ పురాణం ప్రకారం మనుష్య జన్మ శ్రేష్ఠత - ఏకమాత్ర కర్తవ్యం! ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-2eMvV6mcSnU.htmlsi=5lqGl-bwGpcs2GZh
@svsv8425
@svsv8425 5 месяцев назад
Krushnam vande jagath gurum
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏 🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
@manisastry1560
@manisastry1560 5 месяцев назад
Sir manaki manassu vuannada Leda
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
🙏🙏🙏
@chacosravan
@chacosravan 5 месяцев назад
Vaaru narakam lo shiksha anubhavincharu kadha malli bhoolokam lo anubhavinchadam enthavaraku nyayam
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
ఇక్కడ మనం గమనించవలసినది, చేసిన పనికి దక్కే ఫలం వేరు, శిక్ష వేరు శ్రావణ గారు. పై లోకాలలో మనం అనుభవించేవి, చేసిన పాపాల తాలూకు శిక్షలు. ఈ లోకంలో, జన్మాంతరాలలో అనుభవించేవి కర్మ ఫలాలు 🙏
@chacosravan
@chacosravan 5 месяцев назад
@@VoiceOfMaheedhar అంటే నరకం లో మరియు భూలోకం లో రెండు సార్లు anubhavinchala
@SuperThulasikrishna
@SuperThulasikrishna 5 месяцев назад
మనిషికి మొదటి జన్మ ఏ కర్మ ఫలం వలన లభించింది?
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
అది మీకు తెలియాలంటే మీరు సప్తర్షుల జననం గురించి తెలుసుకోవాలి తులసి కృష్ణ గారు 🙏
@SuperThulasikrishna
@SuperThulasikrishna 5 месяцев назад
@@VoiceOfMaheedhar దయచేసి video చేయండి
@manikanta.1717
@manikanta.1717 6 месяцев назад
ఇంతకు మనకు జన్మ అవసరమా, తెలియజేయగలరు క్లుప్తంగా. జన్మించి ఏమి లాభము చెప్పగలరు.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
అది సృష్టి క్రమం మణికంఠ గారు 🙏 మన చేతుల్లో లేని విషయం..
@Varun-_
@Varun-_ 2 месяца назад
video చూడండి అర్థం చేసుకోండి
@perakarajkumar3158
@perakarajkumar3158 5 месяцев назад
Antha trash manchi chesinavaadike eppadki chedu enduku jaruguthundhi.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
అలాంటివన్నీ పూర్వార్జిత కర్మల ఆధారంగా జరుగుతుంటాయి రాజ్ కుమార్ గారు 🙏 ఏదీ శాశ్వతం కాదు..
@surathpriya7795
@surathpriya7795 5 месяцев назад
❤❤❤🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷👍👍👍
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
🙏🙏🙏
@mallik-jd8wf
@mallik-jd8wf 6 месяцев назад
భూమి మీద ఎక్కడ ఐన.... ఎవ్వరైనా.. మనిషి చనిపోయాక ఆత్మ లతో నిజంగా మాట్లాడారా???? ఆత్మ గురుంచి ఇప్పటి వరకు సైన్స్ ప్రూ చేసిన విధానం చెప్పండీ బలవంతం గా చనిపోయిన వారి బడి ఎగ్జామిన్ చేసినప్పుడు.. సైన్స్ ప్రకారం తిరి ఏమిటీ??? గరుడ పురాణం.. పుస్తకాలు కాకుండా చనిపోయిన తర్వాత అసలు మనిషి కి ఎం జరుగుతూంది అనేది సైన్స్ తిరి ఏమిటి వీడియోస్ చెయ్యండి... వీటి మీద????
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
🙏🙏🙏
@gangadharam9736
@gangadharam9736 5 месяцев назад
Please read an autobiography of yogi.
@laxmikv4049
@laxmikv4049 6 месяцев назад
ఇవన్నీ మీకు ఎలా తెలుసు ఏ అనుభవంతో చెబుతున్నారు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 месяцев назад
ఒకసారి కఠోపనిషత్తు చదవండి 🙏
@laxmikv4049
@laxmikv4049 5 месяцев назад
ఆ పుస్తకం నాకు దొరకలేదు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. మిమ్మల్ని బాధ పెట్టడానికి నేను ఈ ప్రశ్న వేయలేదు నాకు ఇలాంటివి తెలుసుకోవడం ఇష్టం అందుకే అడిగాను తప్పుగా అనుకోకండి
@June-jy7gd
@June-jy7gd 5 месяцев назад
Sir, chala mandhi Sai baba dhevudu kadhu , aayana oka fakir , enka aham bramhasmi you tube channel sai baba gurinchi chala negative ga chepparu, oka sari aa video chusi na doubt ni clarify cheyagalaru ani korukuntunnanu .
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 месяцев назад
క్షమించండి 🙏 ఈ చానెల్ లో సనాతన ధర్మ ప్రచారం మాత్రమే చేయదలుచుకున్నాను. మన ధర్మం గొప్పదనం తెలుసుకుంటే, కనీసం కొందరు హిందువులన్నా, అన్యుల మాయమాటలకు మోసపోకుండా ఉంటారన్నది ముఖ్య ఉద్దేశం.. మరొక్క విషయం. నాకు Secular భావజాలాలు లేవు 🙏
Далее
ГИГАЧАД МЭЙКЕР В PLANTS VS ZOMBIES 2!
00:49
Growing fruit art
00:33
Просмотров 2,3 млн
Китайка и Зеленый Слайм😂😆
00:20