వందనాలు వెంకటరమణా రెడ్డి గారు. మీరు ఆదర్శం రాజకీయులు. ఈ దేశంలో మీలాంటి దేశ భక్తులు, పరోపకారమే పరమ ధర్మం అని ప్రజాబాహుల్య ప్రయోజనమే తమ ప్రయోజనంగా ప్రజాసేవ చేసే ప్రజాప్రతినిధులు కావాలి. అప్పుడు ఈ దేశానికి సాటి ఉండదు.
మీలాంటి నాయకుడు ఉండాలి అన్నగారు మిమ్మల్ని చూసి మిగతా ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలి మీలాగా సేవ చేసే సేవా చేయాలి వెంకట రమణారెడ్డి గారు ధన్యవాదములు అన్నగారు జై బిజెపి జై నరేంద్ర మోడీ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకీ జై
Good concept Sir keep it life long. One doubt sir Our PM sir said to be more expensive In day to day. Is it correct. Or any clarification in this regard.
కామారెడ్డిలో బిజెపి పార్టీ గెలవడానికి కారణం గజ్వేల్ నియోజకవర్గం సభలో కెసిఆర్ గారు నా నియోజకవర్గ ం వదిలేసి ఇంకో నియోజకవర్గంలో ఎందుకు ఉంటాను అన్నందుకు కామారెడ్డి ప్రజలు కెసిఆర్ గారిని ఓటు వేసే సమయంలో ఓటు వెయ్యలేదు 2) కొడంగల్ నియోజకవర్గం సభలో రేవంత్ రెడ్డి నా రాజకీయ భవిష్యత్ ని ఈ కొడంగల్ నుంచి ప్రారంభం చేశా ఈ కొడంగల్ ఏ నా జీవితం అంటే ఈ రెండు కామారెడ్డి ప్రజలకు మైనేస్ గా అనిపించింది అదే సమయంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మంచి బలమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన వారు చేసిన పని కనబడుతోంది అది బిజెపి పార్టీ గెలవడానికి కారణం అయినది
GHMC lo టౌన్ ప్లానింగ్ కార్పొరేషన్ కాంక్రీట్ నిర్మాణాలకే అనుమతులు ఇస్తోంది....కాలం మారింది...ఇన్ని టెక్నాలజీలు వచ్చాయి...వ్యాపారాలకు టెంపరీ నిర్మాణాలకు అనుమతిని చట్టబద్ధం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది...ఇంతమంది అవినీతిపరులు ఈ లూప్ హోల్‌ని వారి ఆదాయాల కోసం ఉపయోగించుకోవడం... మీడియా డిఫిటల్ మరియు ప్రింట్ మరియు మునిసిపల్ అధికారులతో సహా.. దయచేసి దీనిని పరిగణించండి