Na laddu lodhi URAL, KAMAZ అనే RUSSIAN trucks 🚚 అయితే 4 wheel drive, independent suspension తో చాలా thakkuva repairs vasthayi. అలాంటి వి pollution అని తొక్క Ani Indian motor vehicle act rules చూపి thiraga nivvaru. అసలు India లో 4 wheel drive(FRONT & RARE WHEELS) ఉన్న 30 ton lorry 🚛 ne LEDU.
Deniki guru supervisor ki tosthadu rod panulu cheyincha kunda unandhuku already naku call chesaru vijayawada empty prdathanu niku unna pani antha cheyinchuko ani
🙏గురు ఎలా వున్నారు నేను మీతో బండికి రావాలనుకుంటున్న నేను డ్రైవింగ్ ఫీల్డ్ లో వున్నా 10నెలల తర్వాత వస్తా గురు ఇప్పుడు కువైట్ లో వున్నా మీ సమాధానం కోసం వైటింగ్ చేస్తా గురు