మంచి మంచి లొకేషన్, ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళండి,ప్రతి ట్రిప్ రోడ్డు main రోడ్లు మలుపులు (క్రాస్ )వరకు ప్రతి toll gate, ఖచ్చితంగా ఉండే చెక్ పోస్ట్లు, ఖచ్చితంగా ఉండే పోలీస్ మాములు,వేరే రాష్ట్రాలో నో ఎంట్రీ అన్ని వివరాలు పెట్టండి అన్న
E tym lo upload anedi after 12 ki aasalu upload cheyyaku early morning and 11am varaku evening 04pm nundi 09pm varake upload viwes peruguthai video length penchhu bro minimum 20mins undettuga chudu opika chesukoni videos cover chei kaste fali ni efforts ninnu leputhai
అన్నయ్య నమస్కారం నా పేరు రాజేందర్ నేను ప్రజెంట్ సౌదీ అరేబియాలో డ్రైవింగ్ చేస్తున్నాను రెండు నెలల తర్వాత నేను ఇంటికి వస్తాను నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం మీ తోటి లాంగ్ తిరగాలా నేను కూడా డ్రైవింగ్ చేస్తాను అన్నయ్య హైవే డ్రైవర్ మీ నెంబర్ పెట్టండి నేను ఇంటికి వచ్చాక నీకు ఫోన్ చేస్తాను అన్నయ్య...