గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
Really great without a single word in English you explained. Actually I studied Bsc(Ag)& MSC(Ag) in Bapatla. I love Telugu language,culture and food. Thanks a lot for remembering nice Andhra food.
Naka naka laade vidham gaa velladam ante yenti bro...Aakali ruchi yerugadhu antaaru kadaa..aa time lo meeku anni baagane unnayi anipistundhi kadhaa..small doubt clarify me if u understand my question 😊😊😊
మంచి ప్రశ్న ఆహార విశిష్టత మరియు చాటాల్సిన గౌరవాన్ని విశదపరిచే గొప్ప సామెత "ఆకలి రుచి నెరగదు" అన్నది.వాస్తవానికి దైనందిన జీవితంలో మన దినచర్యలానే లోగల అవయవాలు వాటి పని అవి సజావుగా చేసుకుంటూ పోతాయి..అవి సక్రమంగా విధి నిర్వర్తించకుంటే ఒంట్లో ఏదో నలత ఉన్నట్లే.. మీరే చెప్పండి ఆకలిగున్నప్పుడు కాస్త ఆత్రంగా తింటాం తప్ప రుచి ఎందుకు తెలియదు...కాకపోతే ఆ సమయాన ఉప్పు తగ్గింది, కారం ఎక్కువైందిలాంటి ఎంచడాలు చేయం.చిక్కినదే పరమావధిగా భావిస్తాం..రుచి ఆశించకుండా కడుపు నిండే వరకు పుష్ఠిగా తింటాం. ధన్యవాదాలు.
@@LOKFOODBOOK yeah I agreed but aakali gaa unnappudu thinadam wrong judgement iche chance kooda undhi kadaa...generally I dont like upma...but 2days food thinakunda upma thinte aa time lo super gaa undhi anipinchinantha maatrana adhi aa food pai correct judgement kaadu ani naa abhiprayam