Тёмный

KCR గారికి ఇష్టమైన పద్యం||తెలుగు పద్యాలు||మహాభారతం||Excellent Poem||9550313413||Padyaparimalam 

పద్య పరిమళం
Подписаться 150 тыс.
Просмотров 100 тыс.
50% 1

#Padyaparimalam

Опубликовано:

 

1 дек 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 184   
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే :9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank;HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch;Siddipet
@radhakrishna4544
@radhakrishna4544 3 года назад
.
@srinivasacharynakshatram6480
@srinivasacharynakshatram6480 3 года назад
పద్యాలు చదవడం మరియు వివరణ చాలా బాగుంది. అభినందనల
@sandeepsharma9995
@sandeepsharma9995 2 года назад
@Pathuri Kondalreddy garu. Jashuva gari Taamasi padyalu cherchagalaru. Naku Srinatha kavi Pravaruni swagatam naku minchi kavita viseshalu kanipinchayi indulo. SSC 2000 telugu vachakam lo undinadi
@gopikrishnapyate3022
@gopikrishnapyate3022 2 года назад
Meeku daivaanugraham ఉంది munduku వెళ్లాలి saraswathi puthrulu bhaya padakoodadu.
@gopikrishnapyate3022
@gopikrishnapyate3022 2 года назад
Siddipetalo sree P.A.PADMANABHAACHARYULU MEEKU TELIDI UNDAVACCHU SRE GAYATHRI ENGLISH COACHING CENTRE UNDI IPPUFU LEDU.MAA BAABAAYI AAYANA.
@madhavaraothiruveedhula3094
@madhavaraothiruveedhula3094 3 года назад
మీ వివరణ ఎంతో బాగుంది. దయజేసి రాజకీయ నాయకుల ప్రస్తావన తేకండి.
@thodupunoorirajkumar5203
@thodupunoorirajkumar5203 3 года назад
👍👍sir
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@thodupunoorirajkumar5203
@thodupunoorirajkumar5203 3 года назад
@@Padyaparimalam share chestamu saru .... kani politicals vaddu Mee padhyalalo...👍👍👍
@MURARI6769
@MURARI6769 Год назад
Hon. CM K C R , himself is Favorite of Telugu Literature.
@kannavaramhari6920
@kannavaramhari6920 3 года назад
పద్యమును మీరు చక్కటి గాత్రంతో ఉచ్చరించే విధానం అమోఘం, అద్భుతం... "వాగర్ధావివ సంపృక్తౌ ..!వాగర్ధ ప్రతిపత్తయే" అను నట్లు కాళిదాసే తెలుగుదేశంలో జనించి, అభినవ కాళిదాసులా మమ్ము ప్రతినిత్యం పద్యాలతో పలకరించే మీకు మేము సర్వధా కృతజ్ఞులము...
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@krishnamurthy524
@krishnamurthy524 3 года назад
కఠినతరమైన భాష ,ఎంతో పాండిత్యం ఉంటే తప్ప అర్థం కాదు. మీరు నిజంగా మహా పండితులు.
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@dhananjayanuthi6689
@dhananjayanuthi6689 Год назад
వివరణ బాగుంది. ధన్యవాదాలు.
@skkhadaribe4652
@skkhadaribe4652 3 года назад
మహా భారతం అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి మహా భారతానికి సంభందించిన ఒక పద్యాన్ని, ప్రతి పదాన్ని వివరిస్తూ మీరు చేప్పే విధానం చాలా బాగుంది. అలాగే.. మీరు పద్య పరిమళం ఛానల్ లో పెట్టే ప్రతి పద్యం ఎంతో అర్ధవంతం గాను, ఉపయోగకరం గానూ ఉంటాయి. తెలుగు భాషకు ఎంతో సేవ చేస్తున్న మీలాంటి పురుషోత్తములకు నా మనః పూర్వక కృతజ్ఞతలు.
@skkhadaribe4652
@skkhadaribe4652 3 года назад
మీ స్పూర్తితో నేను ఒక ఏకాక్షర పద్యాన్ని నేర్చుకున్నాను. అందుకు మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు . నా పేరు సూరా సాహెబ్. నేను నేర్చుకున్న పద్యం.. శ్రీనాధ మహాకవి రచించిన...టటకిట టట్టకిట్ట అనే పద్యం. మీ భాషా నైపుణ్యం, పద్య వివరణ, వాక్ శుద్ధి, అభినందనీయం
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@suryanarayana6034
@suryanarayana6034 11 месяцев назад
Kcr garu ki telugu bhasha antey pranam.
@user-xo9vw3co7o
@user-xo9vw3co7o 3 года назад
అద్భుతమైన పద్యాలను సుగాత్రంచే, సవివరంగా వివరిస్తున్న మీకు నతులు శతమం .... పద్యమా జయోస్తు......
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@sst1438
@sst1438 Месяц назад
Chala chala bhagundi sir
@venkatapathivarmakalidindi469
మాకు నోరు కూడా తిరగని పద్యాన్ని మీరు అవలీలగా విశదీకరించారు ధన్యవాదములు 🙏
@user-srinivasa
@user-srinivasa 3 месяца назад
Super choice.super poem .Thankyou
@lakshminarayanapalisetty659
Diana vadalu guru chakkani explanation
@prabhakargade2567
@prabhakargade2567 3 месяца назад
Very good poem your presentation is nice
@manaoorumanamuchatllu5842
@manaoorumanamuchatllu5842 3 года назад
తప్పకుండా అడగందే అమ్మ అయినా పెట్టదు నిజమే తప్పకుండా మా వంతు ప్రయత్నం మునుముందు చేస్తాను చేసి తీరుతాను ఎందుకంటే సనాతన ధర్మం నశించి పోవటానికి కారణం ఆర్థికంగా సహకరించకపోవడం మరి చేసే వాళ్లకు ఆర్థికపరమైన క ఇబ్బందులు ఇబ్బందులు ఇబ్బందులు బాధాకరమైన అంశం
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@SatyanarayanaGudikandhul-vc8wr
@SatyanarayanaGudikandhul-vc8wr 11 месяцев назад
ఉన్నత్తమైన పద్యాన్ని బోధించారు గురువుగారు అందువల్లే గౌ. ముఖ్యమంత్రి గారికి బాగా నచ్చింది మీకు నేను నమస్కరిస్తున్న
@renusaimusic517
@renusaimusic517 Год назад
చాలాబాగుంది సార్
@jannupatil2563
@jannupatil2563 3 года назад
పద్యం యొక్క వివరణ చాలా అద్భుతంగా ఉంది గురువు గారు🙏
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@modemramachandraiah8038
@modemramachandraiah8038 Год назад
ఇంత ఉపోద్ఘాతం అవసరమా.
@jagannathampanchagnula5805
@jagannathampanchagnula5805 3 года назад
మీరు చేస్తున్న పని చాలా బాగుంది. ఆపకుండా శ్రోతలకు తెలగు సాహిత్య ప్రాశశ్త్యాన్ని ఎఱుక పరచండి . ఆ భగవంతుడు మీకు ఆరోగ్యకరమైన సంతోషకరమైన పూర్ణాయుష్షు ప్రసాదించుగాక .
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@siliverulavanya3928
@siliverulavanya3928 3 года назад
Chala bagundi sir thank u
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@chilukaiahvagadi7178
@chilukaiahvagadi7178 3 года назад
చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@rangaraoedupalli1599
@rangaraoedupalli1599 2 года назад
Baagunndi yanagaa reddygari pottanindadu telugu premikulara.
@user-rj4uq2xy9n
@user-rj4uq2xy9n 3 года назад
విశ్లేషణ చాలా బాగుంది
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@epchary6964
@epchary6964 3 года назад
Very good poem of great Thikkana, and thanks to explain and listen,
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@yousufpasha8049
@yousufpasha8049 3 года назад
Mee title PADYAPARIMALAM chala bagundi sir
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@penumatchanagabhushanrao5673
@penumatchanagabhushanrao5673 3 года назад
చాలా, చలా విపులంగా ప్రతీ పదాన్ని విభజనతోకూడి అర్థ వివరణ చేసి అతి సునాయాసంగా అందరి బుర్రలలోకి చేరేటట్లు విశదీకరించినందులకు ధన్యవాదములు. ముఖ్యంగా పద్యం తాలూకు పూర్వ వృత్తాంతము చెప్పటంవలస ఉత్తరుని కుటుంబము, పాండవుల మారువేషాలు, విరటరాజు శతృవు గురించి అదనంగా తెలిసే విషయాలు. ఇ ప్పటి రోజులలో ఇంత ఓర్పుతో చెప్పటం చాలా అరుదుగా వుంది. ఆ వాగ్దేవి మీయందు ఎల్లవేళల వుండాలని ప్రార్థిస్తూ..... నాగభూషణరావు, చిల్లకల్లు గ్రామం.
@yousufpasha8049
@yousufpasha8049 3 года назад
Bhale Bhale gurruvu garu
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@u.dastagiri3
@u.dastagiri3 3 года назад
పద్య వివరణ చాలా బాగుంది sir 🙏.... ఒక చిన్న సందేహం sir పటుగు గుప్పలు అంటే అర్థాన్ని వివరించగలరు 💐🙏
@yadavsurya2377
@yadavsurya2377 3 года назад
Super sir 💐💐💐💐💐💐👌👌👌🙏🙏🙏🙏
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@krishnanukala6369
@krishnanukala6369 6 месяцев назад
Fantastic
@patakotisrinivas1918
@patakotisrinivas1918 Год назад
Excellent explanation sir...
@arunakumarigarikipati5601
@arunakumarigarikipati5601 2 года назад
పద్యపఠనము,వివరణ చాల ఆనందముగా ఉన్నది.👌👌👌.
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 2 года назад
Telugu bhasha teeyyadanam vivarincharu.dhanyulu guruvu garu
@Rangarao602
@Rangarao602 Год назад
తిక్కన కవి మహా shandheshathmaka కవి🌞🙏🙏🙏👌
@darasarveswaraguptanam823
@darasarveswaraguptanam823 2 года назад
సాయిరాం ప్రణామములు ...ధన్యవాదములు
@radhakrishna4544
@radhakrishna4544 3 года назад
Chala eee padyamunu. Ardhamunu. Teach chesaru. Saraswathi. Neeche. Baga teach chesaru. Kalamraju Radha Krishna murthi Markapur prakasam district AP Bharath Desam.
@narasimhanaidu1236
@narasimhanaidu1236 Год назад
👍🙏
@darasarveswaraguptanam823
@darasarveswaraguptanam823 2 года назад
సాయిరాం ... రెడ్డిగారు ఆద్యంతమూ అనుభవేద్యకము ...ధన్యవాదములు ..
@venkatasubbaiahnuvvula8502
@venkatasubbaiahnuvvula8502 3 года назад
Good sir eppudu mee padyaprimilam gubhalichalani aaaa maha vishnuvunu veedu kontunnanu bharata desamuddu biddavu meeru long live
@srinivasmarla3947
@srinivasmarla3947 2 года назад
నమస్కారం. రాజట ధర్మజండు పద్యం వివరించగలరు 🙏
@mrstalks2326
@mrstalks2326 3 года назад
చాలా బాగుంది సర్ మీ పద్యపఠనం మరియు విశ్లేషణ,,,
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@krishnamurthy524
@krishnamurthy524 3 года назад
అద్భుతమైన పద్యం. మీరు అవలీలగా వివరించారు. ధన్యవాదాలు
@gchandra8726
@gchandra8726 3 года назад
Supar sir.
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@muppidiraju5172
@muppidiraju5172 3 года назад
చాలా చక్కగా వివరించారు
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@gajjarapuprasad739
@gajjarapuprasad739 3 года назад
Telugu bhasha ki mee,krushi,ki,maa,vandanam
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@kottamramachandrareddy3690
@kottamramachandrareddy3690 Год назад
Nijamuga mana , Mukhya mantri , Uttara kumarude.
@namunaartscrafts6410
@namunaartscrafts6410 3 года назад
చాలా బాగుంది sir 😊👌
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@srungaramsrivenkateswarlu6981
@srungaramsrivenkateswarlu6981 3 года назад
చాల బాగున్న ధి sir
@sundararaonuthulapaty2167
@sundararaonuthulapaty2167 3 года назад
Wonderful amogham
@sairamvhr
@sairamvhr 3 года назад
Very good poem Mastaru 🎉🙏 God bless you always 👍 vhrao
@buchhireddy7011
@buchhireddy7011 2 года назад
చాలా బాగున్నది
@parandhamareddykpreddy2141
@parandhamareddykpreddy2141 3 года назад
Chaala bhava poorithami a padyam. Kouravula balaalni ethichoopindi.modata bheeshma droonulatho prambham adbhutham.
@laxminarayanganduri5159
@laxminarayanganduri5159 3 года назад
అద్భుతమైన వివరణ ధన్యవాదాలు
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@movvasam3636
@movvasam3636 3 года назад
Great rendition of the poem and explanation.👏👏🙏
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@arvramanarao94
@arvramanarao94 2 года назад
అద్భుతమైన పద్యం
@sathyamch1368
@sathyamch1368 3 года назад
Good
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@ramulup6459
@ramulup6459 3 года назад
👍👍..
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@patakotisrinivas1918
@patakotisrinivas1918 3 года назад
Nice explanation sir..
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@drsankarreddykusuma4877
@drsankarreddykusuma4877 3 года назад
నర్తనశాల సినిమా చూసినట్లుంది. ధన్యవాదాలు.
@haribabugannavaram5107
@haribabugannavaram5107 2 года назад
👌👌👌👌👌🙏
@good-rx2mr
@good-rx2mr 3 года назад
Super
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@srinivasgoudmanthapuri2719
@srinivasgoudmanthapuri2719 3 года назад
Super explanation....👌
@acharyaprabahkarachary7737
@acharyaprabahkarachary7737 3 года назад
Kaarya saadhakulu ela undaalo ..bharthuhari cheppina padhyam ..kcr chaala sandarbhaallo chepparu..adhi video theeyandi
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@srikanthgoudbandi8190
@srikanthgoudbandi8190 3 года назад
ధన్యవాదములు గురువుగారు
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@dhananjayauluc8662
@dhananjayauluc8662 3 года назад
Tammudu meevakkchamtkruthiki joharlu
@MVRK143
@MVRK143 3 года назад
Guruvu Garu explanation Chala bagundhi chinnappudu ma telugu panthulu Garu Kuda ela ge cheppevaru
@madhukoppula896
@madhukoppula896 3 года назад
సూపర్ గా ఉంది సార్
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@mamidipellykishorekumar1672
@mamidipellykishorekumar1672 3 года назад
Excellent explanation
@hariprasadvithanala789
@hariprasadvithanala789 3 года назад
నమస్తే అoడి తెలుగు పధ్యలను పరిచ యo చేస్తూన్న దుoకు
@vksnimmagadda5088
@vksnimmagadda5088 Год назад
సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ రాజకీయ విమర్శ ఏమనాలి? ఆయన నిజంగా తెలుగు భాషాభిమాని .అలాంటి వారు ఈ మధ్య ఎవరైనా వున్నారా?
@prathibhabagadi3084
@prathibhabagadi3084 3 года назад
Sir 10th class padyalu cheppandi please
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@mulavaasi1234
@mulavaasi1234 3 года назад
మీ వివరణ చాలా బాగుంది సర్ థ్యాంక్యూ.. పద్యం, భావన డిస్క్రిప్షన్ లో వచ్చేలా చేయండి సర్
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@sreenivasareddylekireddy7625
@sreenivasareddylekireddy7625 3 года назад
Thanks for explaining sir...
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@venkateswarlutondapu8205
@venkateswarlutondapu8205 3 года назад
👏👏👏
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@b.khadarnayakmabed3995
@b.khadarnayakmabed3995 3 года назад
Very good sir.
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@lakshmanmanatvtelanganalak1955
@lakshmanmanatvtelanganalak1955 3 года назад
Super sir voices
@gorrekuntahussainkuruma1084
@gorrekuntahussainkuruma1084 3 года назад
🙏🙏👌👌
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@peddirajumotepalli9735
@peddirajumotepalli9735 3 года назад
fine
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@vasudevareddymarudi5055
@vasudevareddymarudi5055 3 года назад
👌👌🙏🙏
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@venkateswarareddymadduri68
@venkateswarareddymadduri68 2 года назад
Well explained
@madhureddy7643
@madhureddy7643 2 года назад
మీ వివరన బాగుంది. ఆంద్ర మహాబారతము తెలుగు లిపిలో రాసిన సంస్కృతం అని తిక్కన పద్యము తో బోదపడుతుంది. ఇందులో మైక్రోస్కోపు పెట్టి చూచిన ఒక్క తెలుగు పదము లేదు. ఇది సంస్కృతము తెలుగుపై చేసిన దౌర్జన్యం కు మంచి ఉదాహరన.
@radhakrishna4544
@radhakrishna4544 3 года назад
Sharma. Vitatu. Maharaju ku. Satruvu Uttarurduki. Teliyajesaru Anthapurkanthalthoo. Antadi radh saradi unte nenu. Vellutanu Uttaru. Kowrava sanyamunu Choo chi. Bhayapadutadu.
@suryaraogunnam1573
@suryaraogunnam1573 3 года назад
Good good good 👍👍👍👍
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@viveknanda1668
@viveknanda1668 3 года назад
बहुत धन्यवाद
@yamunacharykasoju6492
@yamunacharykasoju6492 3 года назад
The back ground story is well explained I.e. the context at which the poem is written by Poet is narrated by Master garu is marvelous. Thanks for arranging the video. Further, I wish a good response to your appeal for the improvement of the channel . May God bless you and our Padyaparimalam.
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@harikrishnareddy8946
@harikrishnareddy8946 3 года назад
🙏🙏🙏
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@rameshcheboyana6802
@rameshcheboyana6802 3 года назад
🙏🙏
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@gonuguntlamuralimohanchowd1055
@gonuguntlamuralimohanchowd1055 3 года назад
మిత్రమా రెండవ పాదం లో దుర్యోధన గ్రీష్మాదిత్య . గ్రీష్మాదిత్య లో కర్ణుని కూడా ఇమిడ్చారు తిక్కన గారు అనుకుంటున్నాను
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@manjuladevin5812
@manjuladevin5812 3 года назад
Very nice 👌 sir
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@nageswararaopillarisetty9398
@nageswararaopillarisetty9398 Месяц назад
Sir I had an apportunity to meet you at Vijayawada Rotary club function on 20-1-2024. Sir let me know the meeting of BHAGAVATAM and Bhagvatgeet. Sir I am your Utube listener. Sir I am aged 70 years Retired pensioner.
@santhosh.vsanthu8669
@santhosh.vsanthu8669 3 года назад
super
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@SrinivasSrinivas-fd3te
@SrinivasSrinivas-fd3te 3 года назад
First view
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@veeravenkatasatyavathigant4982
@veeravenkatasatyavathigant4982 2 года назад
Chala tripthi vinnanu alav
@swamykvs
@swamykvs 3 года назад
చాలా బాగుంది సర్, మీ ప్రతి వీడియో మేము చూడటమే కాదు మా పిల్లలకు కూడా చూపిస్తాము మేము మిమ్మల్ని చూసే మీ ఛానల్ ను ఇష్ట పడుతున్నాం.... దయచేసి ఈ రాజకీయ నాయకుల ఫోటో లు పెట్టకండి
@srinivaspalli6996
@srinivaspalli6996 3 года назад
Tathpariyam kaavaali guruvugaaru
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@yousufpasha8049
@yousufpasha8049 3 года назад
Writing also super
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@sureshakella4263
@sureshakella4263 3 года назад
Clear explanation, how to learn padya patanam?
@anilk1607
@anilk1607 3 года назад
Ganapati Sri chilakamarti lakshinarasimham garu Book okasari vivarinchandi sir
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
@harischandrabonagiri3583
@harischandrabonagiri3583 2 года назад
B.hd.oksar
@ramanjaneyulu8557
@ramanjaneyulu8557 2 года назад
దీని తర్వాత పద్యం చెప్పి ఉంటే బాగుండేది
@narasimhachary957
@narasimhachary957 3 года назад
Vivarana kluptham undaali...inthasepu yevaru vinaru. Idi Naa salaha..
@gadilesubhashreddy3434
@gadilesubhashreddy3434 3 года назад
HI
Далее
వసంత ఋతు గానము
10:24
Просмотров 38 тыс.