Тёмный
No video :(

Keir Starmer Won Becoz He is Hindu! ఎన్ని రోజులు ఈ పనికి మాలిన ప్రచారం?  

Dharmamargam ధర్మమార్గం
Подписаться 37 тыс.
Просмотров 15 тыс.
50% 1

Keir Starmer Won Becoz He is Hindu! ఎన్ని రోజులు ఈ పనికి మాలిన ప్రచారం? ‪@Dharmamargam‬
ధర్మ మార్గం డా.భాస్కర రాజుగారి నుండి వచ్చిన, వస్తున్న పుస్తకాలను కొని చదవండి. డా. భాస్కర రాజుగారి పుస్తకాలు నవోదయ, సాయి గనేశ్, గోపాల్ మరియు తెలుగు బుక్ హౌజ్ లో కూడా కలవు.
1. సంపూర్ణ ఋగ్వేద అనువాదం, 3000 పేజిలు, 5 సంపుటములు. ఇప్పుడే ఆర్డర్ చేయండి. వెల 5000/-including postage.
2. శుక్ల యజుర్వేదం అనువాదం, తెలుగు, 750 పేజీలు, వెల 1500/- including postage.
3. సనాతన ధర్మంలో చిక్కు ముడులు లేవు. వెల 600/-including postage.
4. "సత్య సువార్త". వెల Rs.130/-including postage.
5. క్రైస్తవంలో వీడని చిక్కు ముడులు. వెల Rs.400/-including postage.
6. మతం మారిన క్రైస్తవుడా! Booklet. వెల Rs.20/- Please order minimum 5 for free postage.
7. చిక్కడు-దొరకడు-లేఖనాలలో యేసు మిథ్య! వెల Rs.60/-including postage.
8. మత మార్పిడి మరణం. వెల Rs.250/-including postage.
8. పుస్తకాలు 1 మరియు 2 కలిపి కొంటే కేవలం Rs.6000/-including postage
9. పుస్తకాలు 1, 2 మరియు 3, కలిపి కొంటే కేవలం Rs.6500/-including postage.
10. పుస్తకాలు 4 నుండి 8 వరకు కొంటే Rs.800/-including postage.
How to pay?
Dharma Margam Seva Trust, Kotak Mahendra Bank, A.S.Rao Nagar Branch, Account No. 3045253776, IFSC Code KKBK0000565, Swift Code KKBKINBB.
Google Pay, Phone Pay, WhatsApp Pay & Pay TM-9000274345.
డబ్బులు పంపించి, వాని వివరాలు వాట్సాప్ 9000274345 కి పంపండి. పిన్ కోడుతో సహా మీ చిరునామాను 9000274345 కి పంపండి.
మరిన్ని వివరాలకు మేయిల్ పంపండి. Email-vbraju66@gmail.com
ఎక్కువ మొత్తంలో పుస్తకాలు కావాలంటే కాల్ చేయండి-9000274345.
Visit our Website-
#Dharmamargam #ధర్మ_మార్గం #Bhaskar_Raju #Indian_History #World_History #Dharmamargam
You can join our Dharmamargam Telegram group through this link- t.me/+TbE7oy6A...
Facebook- / vbraju66
Koo- www.kooapp.com...
Instagram- www.instagram....
ధర్మానికి మతానికి ఉన్న తేడా ఏమిటి? ధర్మంలో ఉన్న నిజమెంత? మతాలలో ఉన్న నిజమెంత? నిత్యమైనది, సత్యమైనది, సనాతమైనది ఏమిటి? ప్రపంచానికి ధర్మం వలన మంచి జరిగిందా, లేక మతాల వలన మంచి జరిగిందా? సనాతన ధర్మానికి, పాశండ మతాలకి ఉన్న పోలికలు ఏమిటి? వాటి మధ్యన ఉన్నతేడాలు ఏమిటి? అన్ని మతాలు చెప్పేది ఎకటేనా? సనాతల ధర్మం చెప్పినదే పాశండ మతాలు చెబుతున్నాయా? అన్ని చెప్పేది ఒక్కటే అయితే మతం మారడం ఎందుకూ? సనాతన ధర్మం, మతాలు, రాజకీయాలు, దేశం వీటి అన్నింటి పైన వివరణ కోసం ఈ ఛానల్ ను తప్పని సరిగా చూడండి. మీకు సందేహాలు ఉంటే క్రింది ఈమేల్ కు మీ సందేహాలను పంపండి.
డా.భాస్కర్ రాజు.

Опубликовано:

 

29 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 139   
@Dharmamargam
@Dharmamargam Месяц назад
Viewers who have questions about these videos can join my live stream on Sunday at 5 pm and discuss with me.
@prasadyaddanapudi2775
@prasadyaddanapudi2775 Месяц назад
రిషి హిందువు అని UK ప్రజలు PM గా ఎన్నుకోలేదు. అలాగే హిందూ అని ఓడించలేదు. UK ప్రజలకు ఆర్ధిక విధానాలే ముఖ్యం.
@rajeevturlapati5523
@rajeevturlapati5523 Месяц назад
జైశ్రీరామ్ డాక్టర్ గారు, బాగా చెప్పారు... కర్మ ఫలితం గా starmer గెలిచాడు...
@mohanacharycholleti4406
@mohanacharycholleti4406 Месяц назад
మీ విశ్లేషణ చాలా బాగుంది ఆలోచింప చేసేదిగా ఉన్నది అర్థవంతంగా ఉన్నది జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@vantaramvenkat
@vantaramvenkat Месяц назад
మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం
@Sudharshan-eb8yx
@Sudharshan-eb8yx Месяц назад
నమస్కారం సార్ చానాళ్ళు అయింది మిమ్మల్ని చూసి జైశ్రీరామ్
@mantrigari
@mantrigari Месяц назад
జై శ్రీ రామ్ జై హింద్ మంచి విశ్లేషణ ఇద్దరిని గెలిపించడం లో హిందువుల ముఖ్య పాత్ర వుంది 🙏🚩
@vishnupayasam
@vishnupayasam Месяц назад
గురువు గారికి పాదాభివందనాలు💐🙏
@nageswararao5554
@nageswararao5554 Месяц назад
Jai sri ram
@kalledasrikanth7233
@kalledasrikanth7233 Месяц назад
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🔯🔯🌿జై..శ్రీరామ్ 🌿🔯🔯 Very well explained sir ji 👍
@ramgirisrinivas4969
@ramgirisrinivas4969 Месяц назад
జై శ్రీరామ్ గురువు గారు
@rachapallinambachary8585
@rachapallinambachary8585 Месяц назад
🚩🇳🇪 JAI SRI RAM 🙏
@jayhind3731
@jayhind3731 Месяц назад
అతిసెక్యూలర్ లము అనే చెప్పుకునే మహా మేధావులు, కంప్యూనికృస్టు లు, సూడో సెక్యూలర్ లు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మీ విశ్లేషణ అతి ఉత్తమం.
@gmurali4112
@gmurali4112 Месяц назад
జై శ్రీరామ్
@GARUDAGAMANA558
@GARUDAGAMANA558 Месяц назад
డాక్టర్ గారు నమస్తే జై శ్రీ రామ్ శ్రీమాత్రేనమః 🙏🏾🙏🏾🙏🏾🕉️🕉️🕉️🕉️
@sudhakar.k9433
@sudhakar.k9433 Месяц назад
వేరే దేశాల వరకు ఎందుకండీ డాక్టర్ గారూ, అదే ఋషి సునాక్ కాన్నా ముందు వున్న ప్రధానమంత్రులు ఎందువల్ల పూర్తికాలం పాలించలేక పారిపోయారు?
@Eshwarvlogsfromkuwait
@Eshwarvlogsfromkuwait Месяц назад
Very good information and waiting for 50k
@johnemmanuel8944
@johnemmanuel8944 Месяц назад
Super analysis Sir
@sureshchokkaku7518
@sureshchokkaku7518 Месяц назад
Jaisriram ❤️🕉️🚩
@muraliroy7375
@muraliroy7375 Месяц назад
దయచేసి ఇలా షార్ట్ వీడియోస్ చేయండి సార్
@sundarram3419
@sundarram3419 Месяц назад
అది ఎలాగో మీరు చేసి చూయించండి సార్...
@umasankarPosa
@umasankarPosa Месяц назад
జై శ్రీ రామ 🙏🌸
@subbu2024
@subbu2024 Месяц назад
great explanation sir. excellent excellent 👌👌👌
@chandrashekarbhel8532
@chandrashekarbhel8532 Месяц назад
Jai Sreeram 🚩🙏🚩👌Dr. Ji🎉🎉
@lakshmima4605
@lakshmima4605 Месяц назад
జై శ్రీ రామ డాక్టర్ గారు. చాలా బాగ చెప్పారు.
@satyanarayanalalam3215
@satyanarayanalalam3215 Месяц назад
Very good information, thanks to dharmamargam🎉
@Dharmamargam
@Dharmamargam Месяц назад
So nice of you
@SRIRADHA2882
@SRIRADHA2882 Месяц назад
బాగా ఆలోచిస్తే దేవుడు సృష్టించింది మతాలు,కులాలను కాదు.అసలు ఏ మతం,కులం గొప్పదే కాదు ఎప్పటికి కూడా ఈ ప్రపంచంలో ఉన్నది ఓన్లీ మంచివాళ్ళు, చెడ్డవారు, పేదవాళ్లు,ధనికులు.ఈ నాలుగు వర్గాలవారే ఉన్నారు అన్ని కులాలలో మతాలలో🤔 జై హింద్🙏🚩
@Viswanath20
@Viswanath20 Месяц назад
చెడ్డ వారిని ఎదుర్కోక పోతే మనం వుండం మన దేశం వుండదు. అందుకే పోరాడాలి. మహా అయితే ప్రాణం పోతుంది అంతేగా
@varmaall3832
@varmaall3832 Месяц назад
E matalu velli, Christians ki muslims cheppu, vallu vinte andharu happy ga untaru
@Mahathi940
@Mahathi940 Месяц назад
ఇప్పుడు ఆయన చేస్తున్నది అదేగా​@@varmaall3832
@SRIRADHA2882
@SRIRADHA2882 Месяц назад
@@varmaall3832మేము ఆడవాళ్లం సార్, వాళ్ల కి చెప్పాలంటే మీరే కరెక్ట్👍అంటే మీ మగవాళ్లే కరెక్ట్ అన్నమాట &ఆ బాద్యత కూడా మీదే అన్నమాట,మేము ఓన్లీ మా ఐడియాలే చెపుతాం అన్నమాట,మీరు వాటిని అందరికి వీలైతే చెప్పాలన్న మాట.🤔🤗🙏
@Mahathi940
@Mahathi940 Месяц назад
@@Viswanath20 అవునండీ..... మనం వుండాలంటే వుండము....చనిపోవాలంటే చనిపోము.. కనక.. దరిద్రపు.ఇస్లాం ...క్రైస్తవ్యం మీద పోరాడు తోనే చనిపోదాం...
Месяц назад
Haiti now is in terrible miserable condition- with 100% Christians, but frequently hit with earthquakes and hurricanes. American missionaries ditched them after conversions.
@sharmismroy
@sharmismroy Месяц назад
చాలా చక్కని పాయింట్
@kamalakarrao9178
@kamalakarrao9178 Месяц назад
Jai sree ram
@rkcreations..5656
@rkcreations..5656 Месяц назад
జై శ్రీ రామ్....సార్
@pydichittibabu954
@pydichittibabu954 Месяц назад
బీజేపీ అభిరుద్ది పనులు, దేశం లో రక్షణ రంగాన్ని డెవలప్మెంట్ చేశారు, దేశాన్ని అన్ని రంగాలలో డెవలప్మెంట్ చేసారు
@venkatakrishna1811
@venkatakrishna1811 Месяц назад
Good analysis sir
@vrmyenumulapalli
@vrmyenumulapalli Месяц назад
Jai Shree Ram
@nagendraguruswamy6765
@nagendraguruswamy6765 Месяц назад
ಹರೇ ಶ್ರೀನಿವಾಸ 😊🎉
@anasurisrinivas7700
@anasurisrinivas7700 Месяц назад
Jai sriram
@mahi181481
@mahi181481 Месяц назад
Very good Analysis sir Jai Shree Ram 🙏
@devi.v1438
@devi.v1438 Месяц назад
Africa lo Christianity religion vallo poor ga vunnaru correct 💯 chepparu
@Felix_75320
@Felix_75320 Месяц назад
No , Africa is poor because of hot weather ,near to equator ,land is not suitable and lack of resources, Christian countries as USA European countries are most developed countries in the world,but India is poor because of hindus , worshipping stones etc everything as God, but Christians are not blaming others religions as hindus blaming other religions. And also hindus migrating to Christian countries for jobs even leaving Indian citizenship for jobs, visas in Christian countries .
@malleshamcherka3750
@malleshamcherka3750 Месяц назад
మన దేశ ద్రోహులు చేసే ప్రచారం.
@tryincurable
@tryincurable Месяц назад
Nice and good analysis
@ManiMs-zt2bn
@ManiMs-zt2bn Месяц назад
Jai sri ram ❤
@devakashinadham6817
@devakashinadham6817 Месяц назад
JAI.SREERAM.JAI.HUMAN.JAI.BRATH JAI.SANTNA.DHARAM
@dayakarputta2168
@dayakarputta2168 Месяц назад
కాంగ్రెస్ వారికీ కమ్యూనిస్టులకు వారికి అనుకూలమైన వాక్యనాలు చేస్తూ ఉంటారు.
@prasanthigirish6024
@prasanthigirish6024 Месяц назад
🙏🙏🙏
@vijaykumarbn1682
@vijaykumarbn1682 Месяц назад
Good anolisis
@prasadyaddanapudi2775
@prasadyaddanapudi2775 Месяц назад
త్వరలో UK ఇస్లామిక్ నేషన్ గా మారుతుంది.
@ramireddymedam6337
@ramireddymedam6337 Месяц назад
Srustikarthaina Devudu aevaro thelusukokunda Dharma margam ani aela cheppagalaru sir
@ramakrishnakodamanchili8879
@ramakrishnakodamanchili8879 Месяц назад
If this govt sends vijay malla, and other persons required for govt ,we can believe .
@venkateshbitra7867
@venkateshbitra7867 Месяц назад
జై శ్రీ రామ
@cktraveller6278
@cktraveller6278 Месяц назад
Great analysis 🎉🎉🎉
@djgaming-gq7sj
@djgaming-gq7sj Месяц назад
Jai.hind. Dr.sir
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 Месяц назад
కేన్ స్టార్మర్ గొప్ప హిందూ దైవ భక్తుడు అయి ఉంటారు. మతం వేరు అభిమతం వేరు అనుకొని, విలువ అభిమతానికే ఇవ్వడంతో హిందూ దేవుళ్ళు ఆయన్ను గెలిపించి ఉంటారు. ఋషి కూడా హిందువు కంటే హిందూ విశ్వాసమే గెలవాలని కోరుకోవడం జరిగి ఉంటుంది.
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b Месяц назад
కీర్ స్టార్మర్ ఒక కమ్యూని(కృ)ష్టుడు. ముస్లిం బ్రదర్హుడ్, పాలస్తీనా సానుభూతిదారుడు. ఒబామా వీడికి తర్ఫీదు ఇస్తున్నాడు. స్టార్మర్ ఎన్నిక మన దేశానికి మంచివార్త కాదు. అలా అని ఋషీ సునక్ మంచివాడు అని కాదు. వాడొక నకిలీ హిందువు. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యాలో ఇంఫోసిస్ సంస్థని మూసివేసినందుకు నారాయణ మూర్తికి పరిహారంగా అతని అల్లుడైన సునక్ ని కనకపు సిమ్హాసనం ఎక్కించారు.
@lokeshwarraogadepalli6600
@lokeshwarraogadepalli6600 Месяц назад
A waste talk.
@naveenmnks1895
@naveenmnks1895 Месяц назад
Mic quality baledu Anna , konchem disturbance ga undi vasthundi
@satyanarayanadsn9504
@satyanarayanadsn9504 Месяц назад
మీరు అన్నదే వాస్తవం
@srikanthkonda6191
@srikanthkonda6191 Месяц назад
99. సీట్లు వచ్చినోడు ఏమో గెలిచాను అనే భ్రమలో... 240సీట్లు గెలిచిన వాళ్లు నైరాశ్యం లో ఉన్నారు.... వింత అంటే ఇదే మరి...😅
@SBTV-p8w
@SBTV-p8w Месяц назад
నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని.
@lakshmima4605
@lakshmima4605 Месяц назад
వేంకటేశ్వర స్వామి చనిపోతే కదా పునర్జన్మ?
@Savarkar819
@Savarkar819 Месяц назад
ఏ డాక్టరుకైనా చూపించుకో బాబూ. ఈలోపులో పెళ్ళీ గిళ్ళీ పెట్టుకోక.
@rajbl3503
@rajbl3503 Месяц назад
​@@Savarkar819 😂😂😂
@sharmismroy
@sharmismroy Месяц назад
😂😂😂😂😂​@@Savarkar819
@VenkatacharyKondapaka
@VenkatacharyKondapaka Месяц назад
Jai shree Ram meeru chep pind Nijam
@user-qr4po5nn5d
@user-qr4po5nn5d Месяц назад
Jai sree ram 💪💪💪
@velmalapellygopalachary4100
@velmalapellygopalachary4100 Месяц назад
వీడియోలు చిన్నగా చేయండి
@prasadaraobantu3070
@prasadaraobantu3070 Месяц назад
బాబా పాదధూళి కే 200 మంది నిచంపే మహిమ వుంది కదా బొక్కలో డాక్టర్ గారు .మతం గురించి ఎందుకు అభివృద్ధి గురించి మాట్లాడండి.
@user-qx1op6kp5j
@user-qx1op6kp5j Месяц назад
బ్రదర్ అలాంటి మూర్ఖులు ఉన్నారు కాబట్టి రకరకాలుగా రాజకీయనాయకులు వాడు కొంటున్నారు రకరకాలుగా మతమార్పిడి చేస్తున్నారు ఇది నిజమే కదా
@tirunagariashok1026
@tirunagariashok1026 Месяц назад
Inkoti sir africa continent lo hinduism baga avutunnadi
@balakrishnakotla4927
@balakrishnakotla4927 Месяц назад
కన్ ఇటాలి గ్రేస్ తుగ్లక్ కఖ్ రాస్ ( WB) ఢాంకీ - పేదరికం నిర అక్ష్యరస్యత మత మౌడ్యం (తుగ్లకుల) డబ్బు ప్రీబిల డబ్బా తో మోసం చేసి సీట్ల కోట్టి పారమింట్.లో సీటిలు తోడుతున్నారు H ఐక్యత ఏది - అందుకే దోంగలు పారమింట్ లో కుప్పి గంతులు - H జాగ్రత 🌹🌹🌹
@surekhayeddanapudi9857
@surekhayeddanapudi9857 Месяц назад
,🙏🙏🙏🙏🙏🙏
@nrnarayana3278
@nrnarayana3278 Месяц назад
EU became half Arab now
@muralinathtalisetty9858
@muralinathtalisetty9858 Месяц назад
Yes stormer the England present premier belongs to be HINDHU. IN UK PRESENT HINDHU CONVERSION IS SPPEDY CONVERSION IS DOING BY ISKON. BECAUSE I THINK STORMER TO BE CONVERTED AS A HINDHU, LIKE HOLLY WOOD ACTOR LONG PERIOD SHE ADIVSED WORLD ANCIENT DHARMA IS ANY IN THE WORLD THAT IS HINDHU DHARMA NOT RELEGION.
@chandrasekharrobbi9511
@chandrasekharrobbi9511 Месяц назад
Africa is poor due to the reason put forth by Arch Bishop Desmond Tutu - "When the missionaries came to Africa they had the Bible and we had the land. They said "Let us pray." We closed our eyes. When we opened them we had the Bible and they had the land." Very often religious heads mislead people everywhere and anywhere, irrespective of the religion.🙏🏼🙏🏼🙏🏼
@Felix_75320
@Felix_75320 Месяц назад
No, Africa is poor because of hot weather , near to equator, land is not suitable,lack of resources, Christian countries as USA, European countries are most developed countries in the world . If Christians says like hindus, India is poor or not developed because of hindus worshipping stones, everything as God,but Christians are not blaming other religions as hindus .And also hindus migrating to Christian countries for jobs even leaving Indian citizenship for jobs, visas in Christian countries .
@pushpalatha5699
@pushpalatha5699 Месяц назад
Bole babaa @121...?????
@anilpusapati137
@anilpusapati137 Месяц назад
Destiny మూఢ నమ్మకం కాదు ఏంటిరా డాక్టరు.. డాక్టర్ ఎలా చదివావ్ రా బాబు 😳😳
@lakshmima4605
@lakshmima4605 Месяц назад
Destiny is based on karma. So not a మూఢనమ్మకం.
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 Месяц назад
బైబిల్
@venkatakrishna1811
@venkatakrishna1811 Месяц назад
Even educated also beleaving all these foolish faiths
@oortcloud5029
@oortcloud5029 Месяц назад
London mayar muslim there is no relationship religion and politics-good
@abhishikthudu
@abhishikthudu Месяц назад
బాబూ, మరి మోడీని మీ దేవుళ్ళలో ఎవడు గెలిపించాడు?.
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 Месяц назад
జీసస్
@rameshpitta9120
@rameshpitta9120 Месяц назад
Jesus is the king of kings, Son of GOD, The sins of humans lead to all the problems . People are taking Christianity on their own.not by force.
@kandleanjaiah2529
@kandleanjaiah2529 Месяц назад
Congress chouthi bar unthalis,BJP chouthi bar 400 paar
@abhishikthudu
@abhishikthudu Месяц назад
బాబూ, నీ మతము డెస్టినీ ఏమిటి?
@user-ek3ep1hy5i
@user-ek3ep1hy5i Месяц назад
" I am practicing Sandhya Vandana in two times,ie., morning and evening, but I am having leftist ideology, is it wrong. I am going to temples Ramalayam, Shankaramattam , Shirdi Sai Baba Mandir. But I am not supporter of BJP. In your point of view I am not correct. As so many Hindus practice their faith and practice with out having any political affiliation or sympathy. Deshpande Vasanth Rao
@Dharmamargam
@Dharmamargam Месяц назад
Did leftist ideology help anyone or any nation except destroying them. Does leftists respect Sanatan Dharm? No. They abuse our Gods and Dharm everytime and everywhere. Is there any reference of so called Sai Baba in Vedas, Upanishads or Puranas? No. Christians and Muslims support any party except BJP. If you think that by not supporting BJP you are helping yourself, think again. For me nation and Dharm first.
@venkannaM0050
@venkannaM0050 Месяц назад
బొక్కలు డాక్టర్ గారు నీ లెట్రిన్ లాంటి నోరు మూసుకుంటే మంచిది....
@sharmismroy
@sharmismroy Месяц назад
నిజం నిష్టూరంగా ఉంటుంది అన్నారు. ఈ క్రైస్తవులకు నిజాన్ని భరించే శక్తి ఉండదు. అది ఇవ్వాలని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. జై శ్రీరాం
@abhishikthudu
@abhishikthudu Месяц назад
బాబూ, నీ మతము ఏమ్ చేస్తుందో నువ్వు చెప్పవచ్చు కదా?
@user-qq5oq8co7f
@user-qq5oq8co7f Месяц назад
Yehova allaha Ajarmajada thora tribalism are rupas of bhagwaan. Viswarupa.
@sravankumar4367
@sravankumar4367 Месяц назад
Namasthe dr. Garu....
@mrb515
@mrb515 Месяц назад
ఏ పార్టీ అయితే మంచి పాలనను అందిస్తారో వారు గెలుస్తారు మోడీ మంచి పాలకుడు కాబట్టి 3సార్లు గెలిచారు కాంగ్రెస్ హిస్టరీ చూస్తే బాగాలేదు అందుకు ఓడిస్తున్నారు బ్రిటన్ లో కూడా అంతే హిందు మతానికి అనుకూలం కావున రిషి సునాక్ ఓడిపోయారు అనుకోడం తప్పు.
@daraganesh9949
@daraganesh9949 Месяц назад
ఈడు ఇంకా మారలేదా? ఈడ్ని మంచి డాక్టర్ కి ఎవరైనా చుాపించి కాస్తా పుణ్యం కట్టుకొండయ్యా.
@rajarathnam5911
@rajarathnam5911 Месяц назад
This man completely belongs to RSS. Anti Christian and anti Muslim.
@sharmismroy
@sharmismroy Месяц назад
మీ బోకు పాస్టర్ దగ్గరికి తీస్కువెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా?
@chamakuramohanreddy2758
@chamakuramohanreddy2758 Месяц назад
7 Das 2 programs hunadali
@talluriapparao.godvarcoo7832
@talluriapparao.godvarcoo7832 Месяц назад
మీరు siddahasthule varu sidhahasthule
@raghunath-eg9if
@raghunath-eg9if Месяц назад
Do you believe religion or God. On what grounds you believe Hindu Gods? Deeply think and decide. As you do others also do.
@bhushanammarikili5624
@bhushanammarikili5624 Месяц назад
God has no religion or cast Brother.God is Spirit.
@livingstonecon
@livingstonecon Месяц назад
హిందువులకు ముపైమూడు కోట్ల దేవి దేవతలు దేవుళ్ళు వుండగా మళ్ళీ ఈ బిజెపి బాబాలు అవసరమా, ఏం వాళ్ళు పలకడం లేద ఏమి ?😁అమాయక హిందువులు బాబాల పాద ధూళి కోసం పోటి పడి చావాల,ఇదేనా బిజెపి కోరుకున్న మనుగడ?
@kammariramulu6733
@kammariramulu6733 Месяц назад
Ekkadundi 33 crore devathalani,half knowledge? Madhyalo BJP emi chesindi,? Arey howley ga,inthavaraku okka party kooda aa bole baba nu vimarshinchaledu endukura? asalu religion nu upsyoginchani party years ledu .
@JukeBox-it3lz
@JukeBox-it3lz Месяц назад
Bhale chitranga pradarshincharu mee chaaturyanni Kaani inka rakti kattinchali Okka maata chivariga: Starmer veLLindi Swaminarayan gudiki, Swaminathan gudiki ani meeru cheppinatlu vinipinchindi? Intaki meeru em cheppa dalachukunnaru? Starmer hinduvu kaakapovadanga gudiki velithe aayanaku devuni aashirvaadam kaligindi kaani Sunak hinduvu ayyi vundi kooda adey devudi kataaksham pondaleka poyaru ani???!!!
@lakshmima4605
@lakshmima4605 Месяц назад
ఒకటి నమ్మడం వలన గెలవడం అనేది ఉండదు అని చాలా డైరెక్ట్గ్ గా చెప్పారుకదండీ.
@lovelkumar75
@lovelkumar75 Месяц назад
దేవుడు ledu sodi stop........
@user-uv8yp5wq3o
@user-uv8yp5wq3o Месяц назад
రాహుల్ గాంధీ గారు క్రిస్టియన్ ఇస్లాం కలిసిన హిందువు
@lakshmima4605
@lakshmima4605 Месяц назад
క్రిష్టియన్, ఇస్లాం కలిసిన సంకర జాతి. హిందూ కాదు.
@ramireddymedam6337
@ramireddymedam6337 Месяц назад
Mathamarpidi ani matladdam chala thappu,sir mundu Christianity anedi mathamani alochinchadame bhuddiheenatha Christianity is one &only way to heaven ede satyamani thelusukondi please
@kammariramulu6733
@kammariramulu6733 Месяц назад
Pichhi peak ku cherindi,anduke alaanti mastalosthai, evadra aa heaven ku vellochhindi,nee ayya vellochindara, anni kattukathala tho conversatim Mafia maatalu.colonialism stability ki religion conversion oka musugu,veella raktham charitra ku anthu ledu,
@shaikjakirhussain3388
@shaikjakirhussain3388 Месяц назад
డాక్టర్ గారు ప్రస్తుత ప్రపంచంలో మతాలు ధర్మాలు ఆచారాల పేరుతో విమర్శులు చేస్తు ఆయా వర్గాల జనుల హృదయాలకు బాదకల్గిస్తున్న అడింగులు ఎక్కువ అయినారు ఇందు వలనే ప్రపంచంలో అశ్యాంతి వ్యాపించి ఉంది . మరో వైపు మీలాంటి మేధావులు అన్న్యామతాల జనులను జ్ఞాన వంతులుగా తీర్చి దిద్దుటకు కృషి చేయకుండా రెచ్చగొట్టే మాటలతో మెత్తని మాటలతో ప్రేశ్నలు వేస్తూ మీరే మంచి వాళ్లు అందరూ కుక్కలు అన్నట్లు మాటలు చెబుతున్నారు . ఇక పోతే భారత కాంగ్రెస్ ను మరియు రాహుల్ గాంధీ గారిని విమర్శించే అర్హత మీకు గానీ భారత దేశం లో ఇంకా ఎవరికయినా గానీ లేదు అని నేను హెచ్చరిస్తున్నాను . మీరు వేసిన నాలుగు ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వగలను మీరు సహించ గలరా మీరు ఈ వీడియోలో ఇస్లాం పేరు లేవనెత్తినారు ఇందువలనే పై వివరణ ఇచ్యాను my cell 9014631112
@lakshmima4605
@lakshmima4605 Месяц назад
మీ కామెంట్ లో వివరణ ఏమీ లేదే.
@sultanasalim9249
@sultanasalim9249 Месяц назад
Pora gottam
@VamsiKrishna-rq5hv
@VamsiKrishna-rq5hv Месяц назад
పోవే జంల అని అనొచ్చు కానీ వద్దులే
@lakshmima4605
@lakshmima4605 Месяц назад
@@VamsiKrishna-rq5hvబాగ చెప్పారు
@sambasivaraochagantipati827
@sambasivaraochagantipati827 Месяц назад
జై శ్రీరామ్
@vavvetisujatha3481
@vavvetisujatha3481 Месяц назад
Jai sri ram
Далее
WELCOME TO THE FAMILY, MOE! (Brawl Stars Animation)
00:40