😮😮😮😮adhynti naku 800 cross ayyanu process fallow avuthunna nake eanka yem ledhu boout miku yela mani vochay Videooo last varaku chuste kani ardham kaledhu god 😅😅 all the best
ఇప్పుడు అయితే 500 subscribers undali and అలాగే 3000 watch hours ఉండాలి. నేను కూడా ఈ మధ్య నే RU-vid ఛానల్ create చేసుకున్న.మనకు subscribers పెరగాలి అంటే short ఎక్కువ అప్లోడ్ చేయాలి. And 50 subscribers వస్తే live కూడా on అవుతుంది. Live వీడియోస్ కూడా చుస్తే subscribers పెరిగే అవకాశం ఉంది
డబ్బులు రావటం మొదలవ్వాలి అంటే కచ్చితంగా 1000 మంది సబ్స్క్రైబర్స్ 4000 గంటల వాచ్ టైం కచ్చితంగా ఉండాలి . 500 మంది సబ్స్క్రయిబ్ 3000 గంటల వాచ్ టైమ్ అంటే కేవలం మెంబర్షిప్ సూపర్ చాట్ వరకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు
Hi mem nenu kuda recent ga you tube channel start chesanu only two months avuthundhi rules Baga fallow avuthunannu eapudu naku 800 subscribers cross chesanu I'm so happy na videos nachite plz fallow avvandi and na you tube farmer wife life
❤ మేడం గారు కళ్ళులేని నేను కూడా మీ వీడియోస్ కంటిన్యూగా ఫాలో అవుతున్నాను💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను 🌹 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
తంబునైల్ ఛూసి ఆస్చర్యం అనిపించింది . వీడియోచూస్తే ఫస్ట్ కోపం వచ్చింది పూర్తిగ చూసిన తరువాత కోపం పోయింది . ఆల్దీది బెస్ట్ మమ్మి సూపర్ i suport your channel
meeru andharu nammuthunnara e video ni fake video edhi ame amount telusukovalante social blade ane website ki velli e channel link open cheyandi 0 balance ani chupithundhi views kosam elanti videos peduthunnaru