I am 38, software engineer, suffered from sleepless ness (For almost 3 years)and fissers. For the pat 1 month, I stoped drinking tea/coffee and eating Siri Dhanyalau mainly Korralu-Fox Tail millet. My sleeping problems are over, I am having sound sleep daily, feeling energetic all day and my Fissers issue is almost cured. I reduced weight as well. Now everyone recognized my change in weight and body texure. Thank you Khader Vali garu, you are the GOD.I have farm land, I will start producing these from the next season.
Best way to get rid of sleeplessness is to brush your teeth with the index finger for 3days from 4th night you can feel the difference, I had tried and good sleep for the past one month
I am a Gynecologist. Of late I am frustrated seeing adolescent girls in large numbers suffering from ? PCOD. I am helpless.We just advice them LIFE STYLE modification. But neither we nor they dont exactly know what it means. We leave it to their own methodology.But now I decided to advice them Dr.Khader wali's diet regime. I am convinced. I am going to make a research paper on the results.
Dr.Kadhar Vali garu, You are sent as an angel to mankind. "Best of the best" doctors. May God give you 1000 years to live. This is what god expects selfless service, qhich you are doing to mankind. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మా ఫ్రెండుకి షుగరు బీపీ ఖాదర్ వలీ గారి వీడియోస్ చూసి నేను ఎట్రాక్టివ్ అయ్యాను.. మా ఫ్రెండు నేను కలసి చిరుధాన్యాలు మూడు నెలల నుంచి వాడుతున్నాము నాకు బ్యాక్ పెయిన్ మైగ్రేన్ ఎలర్జీ ఈ ఎస్ ఆర్ సమస్యలు ఉన్నాయి కొద్దిగా తగ్గినాయి మా ఫ్రెండ్ కి ఏ కషాయాలు సేవించక పోయిన ఓన్లీ చిరుధాన్యాలు వాడిన ను ( అండు కొర్రలు దొరకలేదు) షుగరు చాలా వరకు తగ్గింది.. 60% శాతం పైన తగ్గింది.. ఖాదర్ వలీ గారికి కృతజ్ఞతలు ఆయన చాలా చాలా గ్రేట్
@@mounica3334 తప్పకుండా డైట్ పాటించండి.. ఖాదర్ వలీ గారి డైట్ లో తప్పకుండ అన్ని రోగాలకు పరిష్కారాలు లభిస్తున్నాయి.. అమ్మ గారి చేత కషాయాలు సిరి ధాన్యాలు వాడించండి మీకు అభ్యంతరం లేకపోతే మీ నెంబర్ కామెంట్ బాక్స్ లో పెట్టండి నాకు చేతనైనంత చెబుతాను
@@mounica3334 మా ఫ్రెండు అంతకు ముందు మెడిసిన్స్ వాడినా తగ్గేది కాదు ఎప్పుడూ 300 పైనే ఉండేది షుగరు బిపి కూడా అలాగే.. అందుకే తనకు చెప్పి సిరి ధాన్యాలు దగ్గరుండి కొన్ని పెట్టి దోసెలు ఇడ్లీలు ఎలా వండుకోవాలని చెప్పాను ప్రతిరోజు ఫోను చేసుకుంటూ ఉండేవాళ్ళం.. మెడిసిన్స్ వాడుతూనే ఇవి తిన్నది ఇప్పుడు మెడిసిన్స్ తగ్గించింది చాలావరకు
నేను అన్నీ కామెంట్ బాక్స్ లో చెప్పలేను కొంచెం బిజీగా ఉంటాను మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ నెంబర్ పంపండి ఫోన్ లో అన్ని మాట్లాడుకోవచ్చు నాకు అందరూ ఫోన్ నెంబర్ లు ఇచ్చారు.. వాళ్లతో టచ్ లో ఉంటున్నాను
Doctors valla patients kosam siridhanyalu recommend cheyyaru sir, lakshalu petti doctor chaduvulu chadivi , janalani peedinchi aa pettubadini sampadinchali kada, vaalu katte super speciality hospital beds meda rogulu vuntene vallaki cash cow. But thank you vali sir, you are great
నిజమైన దేవుడు ఎలాగుంటాడో తెలీదు కానీ మీరు మాత్రం మాకు కనిపించిన దేవుడు కోట్ల రూపాయలు ఉన్న ఆరోగ్యం దొరకని పరిస్థితిలో మీరు అతి సునాయాసంగా సిరిధాన్యాలతో ఆరోగ్యం బాగుపడుతుంది అని మాకు తెలిపినందుకు మీకు ధన్యవాదములు ఆరోగ్య విషయంలో దేశం క్లిష్ట పరిస్తిలో ఉంది మిసలహాలు విని ఆరోగ్యం కపడుకుంటారని అసిద్ధం
Sir, Na vayasu 36 years, chinnapati nuchi naa shareeram chalavediga untundi. Kani last one month nuchi siri danyalu vadutunanu. Shareer vedi sadarana sthai lo undi. idi naa sweeya anubavam.
Thank you so much sir what u said is absolutely correct I started to eat ofcourse beginning v can have some difficulty but no need even six months 3months enough to make us healthy in easy way.This is the best best medicine treatment whatever it may be once again thank you so much sir
I used millets for about 20 days now, yes they help to keep the weight low and its extremely important to eliminate rice and wheat, let me see for 6 months, so far they are helping me better than anything else.
God sir meri.. 5 years medication vadali ani chepparu sir naku.. Post natal arthritis ani chepapru doctors in Bangalore. Sir gattiga 21 days tinnanu siri dhanyalu 2 days one dhanyam laga and avoided rice completely adbhutham sir naku chethullo vellallo noppi mayam aipoindi sir na janma dhnayam anukunnanu Na palita Devudu sir meru
@@Sneha_Voona naku Rice tini Na body Lo pains ekuvayayi Antekakunda kolestaral kuda Ekuvandi nenu polam pani chestanu okasari ma annaya Phone chesadu siridanyala Gurinchi cheppadu taruvata doctor Dagaraku tisukuveladu vallu test chesi body Lo koldstaral vundi Ani chepparu vallu medicine echaru ma annaya medicines Vadu ani cheppi siridanylu vadamani salaha echaru appatinunchi kashayalu siridanyaluvaduthunanu jevetantam eve vadatanu
@@pilixaandharaao4077 if u eat stomach full for breakfast their no need to eat for lunch, because u won't be hungry, it's will take time for digestion . First start slow eating aft that when u like it u will eat more then u will now the difference
Naveen Sir, thanks for your kind reply. But being an diabetic i have to take food 2 times invariably. So once again I reiterate my quarry that millets can be used for both?
నేను 30సంవత్సరాలు నాకు షుగర్ 4సంవత్సరాలుగా ఉన్నది టాబ్లెట్స్ తింటూ కంట్రోల్ చేస్తున్న ఈ సిరిధాన్యలు ఒక నెల తిన్నాను నా షుగర్ కాట్రల్లో ఉన్నది టాబ్లెట్స్ వాడడంలేదు 👍
గౌరవనయులైన కాధర్ వల్లీ గారికి నా నమస్కారములు. సార్ గోధావరీ జిల్లాలో కాకినాడ పేదబ్రహ్మందేవం లో ఒరిజినల్ సిరిధాన్యాలుదొరకడంలేదు. అండు కొర్రలుకి రంగు వేసి అమ్ముతున్నారు.5రకాల ధాన్యాలు పురుగు పట్టినవి పుచ్చు పోయినవి అమ్ముతున్నారు. మా రోగాలు ఎలా తగ్గుతాయి.సార్.
Khadar Valli sir, thanks for helping human health. Sir, my sister is 3months pregnant now, can you please suggest the diet since her pregnancy is now considered as special pregnancy. Your reply and information would save 2 lives. Thanks for your early reply. Haritha
మన ప్రభుత్వం ఇలాంటి వారికి సపోర్ట్ చేయదు, ఎందుకంటే డాక్టర్ లా ఆదాయం తగ్గుతుంది కాబట్టి, దీని వల్ల ప్రభుత్వం కి ఆదాయం తగ్గుతుంది మళ్లీ వారి కమిసన్ కూడా తగ్గుతుంది అని. Jai Hind, Jai Subhash chandra bose
@@rafiasultana8263 - please check if you are eating sugar items - coffee /tea /sweets / food items made with sugar... Start drinking kashayalu as suggested by Khadar Garu.... Please walk...1hr atleast
No problem happy ga thinavachu kothalo mana doubts valla ye ibbandi vachina deeni vallane ani bayapadatamu ala yemi ledu veeti gurinchi telusukovalante IIMR (Indian Institute of Millet Research) website lo pettaru avi yevidanga vupayoga padatayo telustundi
@@gushidisatyasatya9689 , Kashayalu will help, eat millets, like khader Valli said it will cure most deceases, but you should eat this for atleast 2 years if you have a problem, if you don't have problem then its good anyway. It is easiest and cheapest food in the world and more importantly "best food in the world"
18 రోజులనుండి తింటున్నాను సిరిధాన్యాలు (అండు కొర్రలు తప్ప ). ఈ రోజే రైస్ తినాల్సి వచ్చింది ఒక ఫంక్షన్ లో. బాగా నానబెట్టుకుని వండాలి. మధ్యాహ్న భోజనానికి రాత్రి, రాత్రి భోజనానికి మధ్యాహ్నం నానబెట్టుకోవాలి. సిరిధాన్యాలు రేట్లు ఇదే సందు అని పెంచేశారు వ్యాపారులు. ఇవి తినడంతో పాటు రోజుకి గంట నడవటం , కాఫీ టీ లు క్రమేణా తగ్గించడం గట్రా చేస్తే బెస్ట్. నేను 3 మంత్స్ చాలెంజ్ పెట్టుకున్నాను ఇవే తినాలి అని. ఫలితాల మీద ఆధారపడి కంటిన్యూ చేస్తాను. బెస్ట్ ఫుడ్. ఇది డైట్ ప్లాన్ కాదు. ఆహార విధానం జీవితాంతం పాటించవలసిన పధ్ధతి . ప్రాచుర్యంలోకి తెచ్చిన ఖాదర్ వలి గారికి వేనవేల నమస్సులు..
Dr Khadavali garu is a God gifted person who has again instroduced us the Ancestral food and saved lacs of lives from this western blindfoll foodculture and shining our foodculture again.This is the duty of every Citizen to spread the benefit of Siridhanyalu to every human being.Handoff to Dr Khadar vali garu you are really great.
nenu millets tinadam start chesi just 3 dys ayindi...but naku no body heating,no digestion problem,no constipation... night soak chesinavu nxt day aftrnun lunch ki tintaanu,daily morning vere ga soak chesta,avi aa roju night ki dinner ga tinata...
Naku sceloderma vundhi lupus sister disease. No severe acid reflux vundhi indigestion peaks. So naku first one weak e high fiber food aragaledhu. Then nemadhiga na diet lo introduce chesanu. Naku 99 percentage acid reflux levu . Indigestion poyienedhi. I strongly recommend to move to millets diet. Don't forget to take kashayam.
Namaste sir, oka doubt sir millets ni idly kosam dosa kosam chesina pindini second day kuda refrigerator lo petti vadukovaccha. Sir na doubt ki reply ivvandi