Тёмный

KHALISTAN MOVEMENT EXPLAINED | IS KHALISTAN POSSIBLE IN INDIA? | AMRITPAL SINGH | FACTS4U 

FACTS 4U
Подписаться 724 тыс.
Просмотров 390 тыс.
50% 1

KHALISTAN MOVEMENT EXPLAINED | IS KHALISTAN POSSIBLE IN INDIA? | AMRITPAL SINGH | FACTS4U
***********
Like the background? we use Epidemic Sound. You can get a 30-day free trial using this referral Disclaimer- Some content is used for educational purposes under fair use.
share.epidemic...
***********
- Where to Find Me -
Instagram: / facts4u_channel
Facebook: / facts4uyoutube
Twitter: / facts4uyoutube
***********
Disclaimer- Some content is used for educational purposes under fair use.
Copyright Disclaimer under section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
#khalistan #amritpalsingh #facts4u #bhindranwale

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 975   
@Shannyentertainment
@Shannyentertainment Год назад
మిగతా ఛానెల్స్ లా మతాలు రాజకీయాలు గురించి కాకుండా మనుషుల గురించి దేశం గురించి వీడియోస్ చేస్తున్నందుకు చాలా థాంక్స్ బ్రదర్.. మేం ఎప్పుడూ మీకు సపోర్ట్ గానే ఉంటాం.. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్...
@Kranthireddyofficial
@Kranthireddyofficial Год назад
A Mathala godavala videos chusi mana mind karabavuthundhi a videos chudaku bro
@ravirongali1651
@ravirongali1651 Год назад
ఈ వీడియోలోనే కాదు మీ అన్ని వీడియోస్ విషయాన్ని కలిగి వున్నవే.., సామాజిక స్పృహ, బాధ్యతల్ని తెలియజేస్తున్నాయి. Keep Rocking Bro 👍
@friendlygamer7874
@friendlygamer7874 Год назад
బ్రదర్ మీరు చేసే వీడియోస్ ఎప్పుడు మిస్ అవ్వాలెధు బ్రో మీరు ఎంచుకొనే కాన్సెప్ట్స్ అన్ని సూపర్ గా ఉంటాయి loved ur videos always
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
THANK YOU SO MUCH BRO 🙂
@lover.Of.LBSNAA
@lover.Of.LBSNAA Год назад
Once, Indian army vasthe khalistan ledhu pookistan ledhu. I love Indian army 🇮🇳 jai Hind 🚩
@harshaman7312
@harshaman7312 Год назад
Emundhi War Chesukovadame
@davidalexsebastiank6250
@davidalexsebastiank6250 Год назад
@@harshaman7312 Operation Blue Star Gurthunda
@saiteja1611
@saiteja1611 Год назад
😂🤣😅😂
@prasad.vpt1992
@prasad.vpt1992 Год назад
Perfect Comment
@starravi1starravi132
@starravi1starravi132 Год назад
Punjab should dived and rule and bjp is not a Hindu and bjp dalaal party
@buremollaramesh4128
@buremollaramesh4128 Год назад
సూపర్ సోదరా ఇది మన భారతదేశం ఇలాంటి వల్ల ఎంత మంది వచ్చిన ఎమ్ పీకలేరు 🇮🇳💪🏻
@ravijogala7
@ravijogala7 Год назад
Proud To Be Indian's 🇮🇳🙏
@sadhik1433
@sadhik1433 Год назад
Ala em undi bro...ee video lo...
@shekhardhagudu4586
@shekhardhagudu4586 Год назад
నా భారత దేశం లో ఎంత మంది ఉన్నారో శత్రువులు చాలా జాగ్రత్తగా ఏరి పారెయ్యాలి కేంద్రం Jai Hind jai Bharath
@imrereengineer4386
@imrereengineer4386 Год назад
Central lone vunnaru kada
@kondaveniyellaiah9418
@kondaveniyellaiah9418 Год назад
@@imrereengineer4386 joke bagundi
@ramm2657
@ramm2657 11 месяцев назад
Godavaki karanam modi
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 Год назад
దేశభక్తి అంటే సిక్కులదే దేశం కోసం ప్రాణాలు ఇచ్చే మొదటి వ్యక్తి సిక్కు వీరుడే అలాంటి పవిత్రమైన మతంలో పుట్టిన ఈ దేశద్రోహిని ఎంత తొందరగా కాల్చి చంపితే అంత మంచిది వాడినే కాదు వాడి లాంటివాళ్ళు చాలామంది ఇది నా దేశం కాదు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లకు కూడా ఇలాంటి గతే పట్టాలి జై భారత్ జై హింద్ జై భీమ్🇮🇳🇮🇳🕉
@santoshchaviti
@santoshchaviti Год назад
👌👌👌👍🙏🙏🙏. We are Indians. We are one family. No one can touch.
@krishnar.k9683
@krishnar.k9683 Год назад
Your content never get dissapoint......anyone...😍 Really good information 👌 👍🏽
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
Thank you so much 😀
@villagepets3146
@villagepets3146 Год назад
@@FACTS4UCHANNEL 14:36 Excellent joke😂😂😂
@sowrya1994
@sowrya1994 Год назад
ఏ మతానికి సంబంధించిన వారిలోనైనా అతివాదుల వల్లనే ఈ సమస్యలు మతోన్మాదులుగా మారే అవకాశం ఉంది.
@mnarasimharao43
@mnarasimharao43 Год назад
అన్నీ మతాలు అతివాదులు కాదు. మతం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఎందుకంటే అది మూఢ విశ్వాసలపై ఆధారపడి ఉంటుంది. కానీ హిందూత్వం అనేది మతం కాదు ధర్మం , సర్వమానవాళికి ఆచరణకు యోగ్యమైనది . ధర్మం ప్రపంచాన్ని కాపాడుతుంది ఎందుకంటే అది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. మిగిలిన మతాల లాగా, హిందు ధర్మం స్వర్గం/నరకం అనే మూఢ విశ్వాసం మీద ఆధారపడిలేదు. కొన్ని మూఢవిశ్వాసాలను ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మమని చెప్పేది కాదు హిందు ధర్మం.. హిందువు యొక్క ధర్మం ఏమిటంటే ప్రకృతిని, చుట్టూ ఉండే తోటి ప్రాణులను కాపాడడం.. ఈ విశ్వ మానవాళికి , పుట్టే మతాలకు ,అన్నిటికి శాంతిని,ప్రేమను,సంసృతిని ,ధర్మాలను ,సాంప్రదాయాన్ని , సౌబ్రాత్వన్ని ,విజ్ఞానాన్ని నేర్పినది హిందూ ధర్మం అతి ప్రాచీన కాలం నుండి ఈ ప్రపంచాన్నీ నడిపిస్తుంది హిందూ ధర్మం మాత్రమే . హిందూ ధర్మం తర్వాత చాలా మతాలూ పుట్టినవి మట్టిలో కలిసి పోయినవి , కొత్తవి పుడుతూనే ఉన్నవి . ఎన్ని మతాలు పుట్టిన , ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ధర్మం హిందూ సనాతన ధర్మం ,ఈ సష్టి అంతటిని ఒక్క తాటి మీద నిల పెట్టినది ఈ ధర్మం . ప్రపంచంలో అన్ని మతాలకు తల్లి,తండ్రి ,గురువు చివరికి దైవత్వం కి మార్గం చూపించింది ఈ హిందూ ధర్మంమే లోకా సమస్తా సుఖినోభవంతు ️అని ప్రపంచానికి జ్ఞాన బోధ చేసినది హిందూ ధర్మం..
@sowrya1994
@sowrya1994 Год назад
@@mnarasimharao43 Ativāda (अतिवाद).- 1) Very harsh, abusive or insulting language, reproof; यः परेषां नरो नित्यमतिवादांस्तितिक्षते । देवयानि विजानीहि तेन सर्वमिदं जितम् (yaḥ pareṣāṃ naro nityamativādāṃstitikṣate | devayāni vijānīhi tena sarvamidaṃ jitam) || Mahābhārata (Bombay) 1.79.1. अतिवादां- स्तितिक्षेत (ativādāṃ- stitikṣeta) Manusmṛti 6.47; reprimand, correction; अति- वादाद्वदाम्येष मा धर्ममभिशङ्किथाः (ati- vādādvadāmyeṣa mā dharmamabhiśaṅkithāḥ) Mb. 2) Exaggerated talk, hyperbole (atyukti); अतिवादं शंसति अतिवादेन वै देवा असुरान् अत्युद्य अथैनानत्यायन् (ativādaṃ śaṃsati ativādena vai devā asurān atyudya athainānatyāyan) Ait. Br. Derivable forms: ativādaḥ (अतिवादः). Source: Cologne Digital Sanskrit Dictionaries: Shabda-Sagara Sanskrit-English Dictionary Ativāda (अतिवाद).-m. (-daḥ) Opprobrious or unfriendly speech. See abhivāda. E. ati overcoming, vada to speak, and ghañ aff. Source: Cologne Digital Sanskrit Dictionaries: Benfey Sanskrit-English Dictionary Ativāda (अतिवाद).-i. e. ati-vad + a, m. A reproachful speech, [Mānavadharmaśāstra] 6, 47. Source: Cologne Digital Sanskrit Dictionaries: Cappeller Sanskrit-English Dictionary Ativāda (अतिवाद).-[masculine] excessive language, injury. Source: Cologne Digital Sanskrit Dictionaries: Monier-Williams Sanskrit-English Dictionary 1) Ativāda (अतिवाद):-[=ati-vāda] [from ati] m. abusive language 2) [v.s. ...] reproof 3) [v.s. ...] Name of a Vedic verse, [Aitareya-brāhmaṇa] 4) Atīvāda (अतीवाद):-[=atī-vāda] m. = ati-vāda, [Vaitāna-sūtra] Source: Cologne Digital Sanskrit Dictionaries: Goldstücker Sanskrit-English Dictionary Ativāda (अतिवाद):-m. (-daḥ) Opprobrious or harsh speech. Another reading of this word is abhivāda. E. vad with ati, kṛt aff. ghañ ‘a speech going beyond its proper bounds’. Source: Cologne Digital Sanskrit Dictionaries: Yates Sanskrit-English Dictionary Ativāda (अतिवाद):-[ati-vāda] (daḥ) 1. m. Opprobrious or unfriendly speech.
@sowrya1994
@sowrya1994 Год назад
@@mnarasimharao43 మితవాదులు,అతివాదులుగా మనుషులుంటారు మతాలు కాదు అందుకే నేను మనుషులను ఉద్దేశించి మాత్రమే చెప్పాను ఒక తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే ఒకేలా ఆలోచించలేరు అలాంటప్పుడు హిందూ మతాన్ని ఆచరించేవారందరూ ఒకేలా ఆలోచిస్తారనుకోను. మతానికి పరిపాలనకు ఎప్పుడూ ముడిపెట్టి చూడకూడదు దురదృష్టవశాత్తు రాజకీయ నాయకుల వల్ల అది సాధ్యం కావడంలేదు మీ మతం గురించి మీరే ఎక్కువగా గొప్పగా చెప్పుకోవడం ఆత్మాభిమానం అనిపించుకోదు.
@raghavamatta2767
@raghavamatta2767 Год назад
Jai hind. Mera bharat Mahan.
@sowrya1994
@sowrya1994 Год назад
@@raghavamatta2767 మన దేశం గొప్పది మన భూ గ్రహం గొప్పది మన సూర్య కుటుంబం గొప్పది మన పాలపుంత గెలాక్సీ గొప్పది మన విశ్వం గొప్పది
@ankammaraou936
@ankammaraou936 Год назад
Bro Central lo vundhi BJP govt so no problem Ajit dowal, Jaishankar and sha triangle tackle the issue any ways your content super...
@420VoRtExd
@420VoRtExd Год назад
Sonia gandhi gurthu vonda 😂
@ankammaraou936
@ankammaraou936 Год назад
@@420VoRtExd bro i challenge you modi gadam meda ventuka kuda pekaleru
@bhaskarchinta9796
@bhaskarchinta9796 Год назад
Vamooo
@harshaallu5263
@harshaallu5263 Год назад
I don't know about bjp but i strongly supports modi and jai Shankar sir. such brilliant mind jai shankar
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
😍
@tatinarasimharao4699
@tatinarasimharao4699 Год назад
నా దేశం భారతదేశం నా దేశాన్ని ఎవరూ ఏమీ చేయలేరు జై హింద్ 🚩
@basha15235
@basha15235 Год назад
Yes
@kak971
@kak971 Год назад
మీ అబద్ధ దేశభక్తి మడిచి పెట్టుకో ఎందుకు అంటున్నాను అంటే నువ్వు జై హింద్ అని ఆర్ఎస్ఎస్ ఫ్లాగ్ ఎందుకు పెట్టావ్
@fresher_123
@fresher_123 Год назад
​@Future Animators avi rahtalu bro 😂desham kadu
@avuladaveedu4949
@avuladaveedu4949 Год назад
@@kak971 yes.. it is asking for good question .. 👍 super bro...
@sunnyreddy3215
@sunnyreddy3215 Год назад
​@@avuladaveedu4949 adhi rss flag kaadhu. Adhi haindhava dharmam flag. Eppati nundi vaaduthunnam.
@shaikalibhai969
@shaikalibhai969 Год назад
సెపరేట్ దేశం అన గానె అన్నొడిని కాల్చి పారెయ్యాలి
@shaikalibhai969
@shaikalibhai969 Год назад
@@sanjaykumarneelam8728 నేనెందుకు కలుస్తాను బ్రదర్, ఈ మాట కామెంట్ లో రాయడం కాదు ఒక సెంటర్ లో నిలబడి చెప్పు నాకు సపరేట్ దక్షణ భారతదేశం కావాలి అని ,అప్పుడు తెలుస్తుంది
@indianrideromkar191
@indianrideromkar191 Год назад
@@shaikalibhai969 👍👍👍👍👍👍
@mudisatyanarayana4238
@mudisatyanarayana4238 Год назад
​@@shaikalibhai969 nice reply brother
@umaphotography001
@umaphotography001 Год назад
Yes bro
@patanjeelan2212
@patanjeelan2212 Год назад
​@@sanjaykumarneelam8728 ఏమైంది బ్రో మీకు?
@narasimhanarasimha6173
@narasimhanarasimha6173 Год назад
You are the best RU-vid content creator, bro your views always make us inspiring and motivational 👍
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
😍
@manjumanjunath4299
@manjumanjunath4299 Год назад
అన్న కరోనా మరణాలు కన్న కులం ఫీలింగ్ తో చంపబడ్డవాళ్ళు ఎక్కువ ఉన్నారు అని నేను వార్తలు చూశాను కొంచెం ఆ టాపిక్ మీద ఒక వీడియో చెయ్యండి ప్లీజ్
@nvnchessclub450
@nvnchessclub450 Год назад
now i understood back story of khalistan n operation bluestar. thank u bro
@karthiksrikakolapu7992
@karthiksrikakolapu7992 Год назад
ఇప్పుడు కేంద్రం లో ఉన్నది దద్దమ్మలు కాదు.. సింహాల చేతిలో ఉంది , వేట మొదలు పెడితే ఇంక అంతే. కొత్త పార్లమెంట్ భవనానికి వాళ్ళు ఎంచుకున్న సింహాల గుర్తులు.. చూస్తే చాలు మనకి అర్థం అవుతాది...జై హింద్..
@shaikmunnamunnashaik5286
@shaikmunnamunnashaik5286 Год назад
😂😂😂😂 nice joke
@shaikmunnamunnashaik5286
@shaikmunnamunnashaik5286 Год назад
Amrit pal Punjab lo vachina apude pattukovalsindi central govt nuvu yemo simham lion aantunavu Mari Amrit pal yela pari poyadu aante central lo vundedi kojja la pati aani
@ramprakashreddyrupireddy5163
Real
@karthiksrikakolapu7992
@karthiksrikakolapu7992 Год назад
@@shaikmunnamunnashaik5286 i can understand and respect your feelings brother.. some times appreciate good things
@RajKumar-vc3pf
@RajKumar-vc3pf Год назад
Iron lady khali matha Indira Gandhi
@rushigameryt1184
@rushigameryt1184 Год назад
Proud to be an Indian 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🔥🔥🔥🔥
@manavulaerriswami1023
@manavulaerriswami1023 Год назад
wonderful explaination thank you for being a real Indian, i am so proud of this patriotic and indians initious video.
@sksurya9256
@sksurya9256 Год назад
జై హింద్...🇮🇳🇮🇳🇮🇳
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 Год назад
Excellent Message sir 🇮🇳🇮🇳🇮🇳🕉💐💐🙏
@dattathreyak1439
@dattathreyak1439 Год назад
Last 2 minutes aithe goosebumps bro😳👏👏
@mallikn
@mallikn Год назад
Information anedhi e vidhanga undali..... good information.... super 👍👍👍👍 Jai hind 🇮🇳🇮🇳🇮🇳
@paavanavenkatesh
@paavanavenkatesh Год назад
భారతీయులు జాతీయవాదం విలువ తెలుసుకోవాలి దృఢమైన నాయకత్వం విలువ తెలుసుకోవాలి కాంగ్రెసు దూరం గా పెట్టాలి...
@universeinfinity577
@universeinfinity577 Год назад
Are yemira yekkada chudu ni comment ra. Mari antha kaliga vunnava leka yinka yemaina vundha. Purthiga dhenni vimarshincha radhu konni negative and positive rendu vuntayi. Congress kuda yenno Manchi panulu chesindhi Oka vyakthini kaani vyavasthanu kaani purthiga manchodu alage cheddodu anaradhu rendu vuntayi yendhukante yidhi kaliyugam .
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg Год назад
జనాల్లో భావోద్వేగాలని రెచ్చగొట్టే వాళ్ళని బహిరంగంగా ఉరి తీయాలి
@msanthoshkumar4847
@msanthoshkumar4847 Год назад
​@@universeinfinity577 jai bjp 🚩🚩🚩
@420VoRtExd
@420VoRtExd Год назад
Sonia gandhi gurthu vonda 😂
@420VoRtExd
@420VoRtExd Год назад
Niku hindu rastra kavale sikh ke khalisthan kavale simple 🤣
@K.prashanth_Goud5455
@K.prashanth_Goud5455 Год назад
Bro don't give hipe to this Uber car driver Amrithpal singh , this fellow is a joke in Punjab , just media giving hipe coz of police station issue.. we are one we are indians 🇮🇳🔥💪
@komareshd7734
@komareshd7734 Год назад
Thank you anna for your message
@lokendraprasad4967
@lokendraprasad4967 Год назад
Where are you from bro?
@K.prashanth_Goud5455
@K.prashanth_Goud5455 Год назад
@@lokendraprasad4967 punjab
@lokendraprasad4967
@lokendraprasad4967 Год назад
@@K.prashanth_Goud5455 ooh kk bro 👍
@infintiy
@infintiy Год назад
Good videos brother..i watched all your channel of videos. Every video is very informative and your research is appreciate. thank you man! Keep it up.
@balajijb9494
@balajijb9494 Год назад
ఏది ఏమైనా నీ అనాలసిస్ నెక్ట్స్ లెవెల్ బ్రో I really appreciate ur background work 👍👍👍👍
@vishnuvardan6409
@vishnuvardan6409 Год назад
Naku guru nanak bagawan ante chala istam bro kani illanti yadhavallu india lo unda kudadhu bro. Proud to indian 🇮🇳
@Kranthireddyofficial
@Kranthireddyofficial Год назад
Guru nanak ni devudiga bavincharu bro sikhs ayana oka yogi anthe sikhs 1 god ni nammutharu
@gniqvlogs.
@gniqvlogs. Год назад
Proud to be an Indian 🔥
@logostypingworks4792
@logostypingworks4792 Год назад
Wow.. 👏🏻👏🏻👏🏻👏🏻. Very good information sir. Thank you sooo much sir.
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
😍
@p.ranjithkumar635
@p.ranjithkumar635 Год назад
అన్నా నీ వీడియోస్ చాలా చాలా చాలా బాగుంది నువ్వు చేసిన వీడియో చాలా ధైర్యం తో కూడుకున్న సాహసంతో కూడుకున్న వీడియో చేస్తున్నావ్ అన్న చాలా చాలా థాంక్స్ అన్న ఇటువంటి వీడియోస్ చేయడానికి చాలా మంది భయపడతారు ఎందుకంటే ఇది మన మీదకి ప్రమాదం వస్తది అని ఆలోచిస్తారు అయినా గాని నువ్వు దేనికి ఎవరికీ ఆలోచించకుండా నువ్వు చేస్తున్న ఈ వీడియోలుమాకు ఎంతో స్ఫూర్తిదాయకం మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటూ మీ subscribe rrrrrrr
@s_bonthu64
@s_bonthu64 Год назад
Very good research and balanced presentation. Keep it up.
@shyamambedkar9267
@shyamambedkar9267 Год назад
Mind blowing Explanation sir
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
THANK YOU 😍
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Год назад
మోడీజీ ప్రభుత్వాన్ని కూల్చడానికి, మళ్ళీ రాకుండా చేసి మన భారతదేశాన్ని నాశనం చెయ్యడానికి ప్రపంచంలో చాలా దేశాల ప్రయత్నాలలో ఇది ఒకటి. దేశభక్తి కలిగిన బీజేపీ ని మళ్ళీ గెలిపిద్దాం, దేశాన్ని కాపాడుదాం 🙏. జై బీజేపీ, జై మోడీజీ. భారత్ మాతాకీ జై 🇮🇳
@v.i.pv.i.p5516
@v.i.pv.i.p5516 Год назад
Meereppudu kuda evvariki theliyani oka new content testhav anna hats off ur hard work
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
😍
@rameshreddysettipalli6996
@rameshreddysettipalli6996 Год назад
I agree👍👍
@rajkanna6765
@rajkanna6765 Год назад
BHARATH DESHAM enth great ra babu elantivi enni thattukindhi 🙏🙏🙏
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 Год назад
Very good information and analysis
@chill-brohyderabad2422
@chill-brohyderabad2422 Год назад
మనం జన్మించిన సమయం లో న దేశం ఎట్లా ఉండే అనేది మనకి గుర్తు ఉండదు...కానీ మనం చదువుకున్న సమయం లో మనం చాలా సార్లు భారత దేశం map ని గీసము... అది నాకు బాగా గుర్తుంది...రాబోయే కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా అల నే ఉంటది...కొన్ని వందల సంవత్సరాలు బ్రిటిష్ వాలు మొఘలులు దోచుకున్నారు...అనిటికి బరించింది మన భారత దేశం... ప్రపంచ దేశాలు మన దేశం వైపే చూస్తున్నాయి... కానీ మన దేశం లో నే గుంట నక్కలు ఉన్నాయి..
@excavatorhelperlife870
@excavatorhelperlife870 Год назад
Bhayya fuse lu egiripoyai🤯
@mohanreddy9505
@mohanreddy9505 Год назад
Good information
@--no7958
@--no7958 Год назад
Thanks for your valuable information bro
@rahulraghavendrarv
@rahulraghavendrarv Год назад
I’m not happy with APP never thought government will do like this. When they attacked police stations they should have been arrested. Again central government has to intervene.
@Kalyankohli
@Kalyankohli Год назад
😍Boss is back with magical voice ✨️
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
😍
@anjaneyulu8452
@anjaneyulu8452 Год назад
ఈ కామెంట్స్ కి ఫిదా అయినవ్ బ్రో నువ్❤
@Kalyankohli
@Kalyankohli Год назад
@@anjaneyulu8452Bro. Every video ki comment chesthunna ani padipoyadu maa anna...😍
@bvpkprasannakumar2137
@bvpkprasannakumar2137 Год назад
No words bro handoff bro keep going we will support you 24/7 keep rocking...
@barathindia299
@barathindia299 Год назад
Super great message anna 🙏
@EVERYTHING_FOR_YOU-s3r
@EVERYTHING_FOR_YOU-s3r Год назад
బ్రదర్ నువ్వు పోస్ట్ చేసే ప్రతీ వీడియో చాలా ముఖ్యమైన అంశాలు కి సమందిచినవి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ముఖ్యముగా నువ్వు exam paper leakage గురించి, చాలా బాగా చెప్తున్నవూ, ఇంకా
@VSK999
@VSK999 Год назад
BRO YOU HAVE TO HAVE MILLIONS OF SUBSCRIBERS...HOPE YOU WILL REACH IT SOON.ALWAYS GREAT &DARE FACTS...👏
@venkatesh46577
@venkatesh46577 Год назад
Wow super bro impresive ...u collected very good stuff. ..gud information
@akhilejjurothu3276
@akhilejjurothu3276 Год назад
"Waqf board" gurinchi video cheyu anna..
@ravijogala7
@ravijogala7 Год назад
King Of RU-vid 💥
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
😎
@pradeepkadiyam9318
@pradeepkadiyam9318 Год назад
Most powerful channel
@arunkumar063
@arunkumar063 Год назад
Indians there is Ajith dhoval sir 🔥 no worries 🔥
@a-ztechveera4204
@a-ztechveera4204 Год назад
అజిత్ దోవల్ మామ belike :- వీడ్ని పంపించేద్ధాo
@voter8855
@voter8855 Год назад
delhi lo raithulu dharna chesaru ga... andulo videy main edava...kani. farmers chanipoinaru😢😢
@tulasirao1859
@tulasirao1859 Год назад
Ye mohmatam lekunda ma munduku ilanti information testunaduku chala thanks anna
@KATTARHINDHURAJPUT
@KATTARHINDHURAJPUT Год назад
ఆమ్రీత్పాల్ షింగ్ అనేవాడు దుబాయ్ లో నాతో పాటు డ్రైవర్ పని చేసేవాడు అలాంటి వాడు ఈరోజు ఒక దేశం కావాలని కొట్లాడుతున్నాడు అంటే వాడి ఎనకాల పాకిస్తాన్ ఐఏఎస్ కాంగ్రెస్ అంఆద్మీ పార్టీ సీఎం లు
@trilochans5008
@trilochans5008 Год назад
Bro nijame naa
@KATTARHINDHURAJPUT
@KATTARHINDHURAJPUT Год назад
@@trilochans5008 yes
@Feelintelugu2552
@Feelintelugu2552 Год назад
*Annaya came back with great contant...!*
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
😍
@Hemahari-fo9cu
@Hemahari-fo9cu Год назад
Well said 👍🇮🇳✊✊
@pavan9578
@pavan9578 Год назад
Jai hind 🔥🔥
@upendarak4109
@upendarak4109 Год назад
Full clarity bro.....super ga cheppinac
@MBApilagadu..
@MBApilagadu.. Год назад
We are support you bro .
@Proudtobeanindian81
@Proudtobeanindian81 Год назад
Good information bro
@PavanKalyan-te2xo
@PavanKalyan-te2xo Год назад
Pakistan lo kuda Punjab undhi. Adi kavali ani endhuku protest cheyaru 🤔? Why only in Indian Punjab part ?
@userfriendly229
@userfriendly229 Год назад
Mana valu akkuva cheyaledhu vale akkuva chesaru 2022 lo pakistan lo kuda godavalu unavi
@anusairajukambala913
@anusairajukambala913 Год назад
Excellent explanation iam realy happy
@sudheerreddy5761
@sudheerreddy5761 Год назад
Bro plz make video on, why youth becoming psychopaths regarding girls and love, eg - naveen muder case current by harihara krishna
@ramakrishnapalem3758
@ramakrishnapalem3758 Год назад
Good information bro. Tq.
@sai4fun
@sai4fun Год назад
hindi lo dubb chey bro reach peruguthadi, manushulu manchiga mare avakasham untadi 🥰
@syedsaifuddin8507
@syedsaifuddin8507 Год назад
Jay Bharat
@subramanyampv8706
@subramanyampv8706 Год назад
Sikhs are not separate religions, they are part in hindus Some political leaders are encouraged them
@anjaneyulukoneti1012
@anjaneyulukoneti1012 Год назад
అతని అతన్ని పట్టుకుని అలాగే ఆయనకు సంబంధించిన అందర్నీ దాదాపు 13 వేల ఎనిమిది వందల 75 రోజులు జైలు శిక్ష వేయాలి నాల్ బుల్లోడు వా జైల్లో ఉన్నప్పుడు వాళ్లు చేసే ప్రతి పని ప్రతి ఉద్యోగాలు ఇండియాకు ఉపయోగించుకోవాలి తప్ప వాళ్ళ ఫ్యామిలీ కో వాళ్ళ సంస్థకు అవసరం లేదు నేను ఒక ఇండియన్ ఇండియా కోశానికి ఎంతో మంది తయారు చేశారు అలాగే చిక్కులు ఉన్న మొత్తానికి నవ్వుకుని కోరిక 85% మీరు నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ ఇండియా అని అంటున్నాడు అతను లాస్ట్ త్రీ ఫోర్ ఎస్ వరకు మీకు తెలియదు సిక్కుల వారికి అకౌంట్ అప్పుడో ఇండియన్ గాలి ఇండియన్ స్నేహం ఇండియన్ మిమ్మల్ని ఇంతగా నన్ను ప్రేమించి నాడు ఎవరో ఒకరు కూచి అనామకుడు వరస్ట్ ఫెలో అతని పాలనలో వలలో పడకుండా మీరు ఆలోచించుకునే చేయండి మీరు సిక్కులు వాళ్ళు గణపతి పూజ చేస్తారు శివయ్య పూజ చేస్తారు హనుమాన్ పూజ చేస్తారు అయ్యప్ప పూజ చేసారు ఇండియాలో ఉన్న అందరు దేవతలకి మీరు కొనుక్కో దేవతలతో సమానంగా చేస్తాను మీకు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఇది కాదు అన్నా మనము ఇది అంటున్నాడు సిక్కుల అంకుల్ ఫాదర్ సిస్టర్ ఆంటీస్ అందరికీ ఒక్కడే తున్నాను మన మోడీ ప్రధానమంత్రి అంతవరకు మీకు ఎట్లాంటి అన్యాయం జరగదు గతంలో జరిగినట్టుగా జరగదు మీరు మేము ఒకటే మేము ఇండియన్ అండ్ ముస్లిమ్స్ బాయ్ బాయ్ అంటాం ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉందా లేదు వాళ్లకే అంతా చేస్తుంది మనం బాయ్ బాయ్ అట్లాంటప్పుడు మీరు అతను దుబాయి పోయి అక్కడ నాన్న మన కష్టాలు బాడీ ప్రపంచ దేశాల్లో ఉన్న చూపులకి ప్రజలకి అబద్ధం స్లోగన్ బెట్టుకుని మిమ్ములను పక్కతోవ పెడుతున్నాడు ఇప్పుడు అదే వ్యక్తి పరాయి లో ఉన్నాడు ఆ లుచ్చా మనిషి కి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారు మీ ప్రయత్నం వెళ్దాం ఇండియన్ సిక్కులూ భాయ్ భాయ్ మీరు మాత్రం అతని ఆలోచనల్లో పడకండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మేరా ఇండియా మేరా భారత్ మేరా ఇండియా మేరా భారత్ జై హింద్
@paavanavenkatesh
@paavanavenkatesh Год назад
జార్జ్ సోరోసు గురుంచి చెప్పండి...అయన నెట్వర్క్ గురుంచి చెప్పండి...
@Abhilash0245
@Abhilash0245 Год назад
Avunu bro george sorrows chala dangerous..
@akheelraees2434
@akheelraees2434 Год назад
​@@Abhilash0245 em chesadu bro??
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 Год назад
Meru manchi vartha chepparu🇮🇳🙏Jai Akhanda Bharat🙏
@vbhaskar1610
@vbhaskar1610 Год назад
బ్రో మీకు నిజంగా ఇంత నాలెడ్జ్ ఎక్కడిది బ్రో.మీరు చెప్పే ఫాక్ట్స్ చాలా వివరంగా ఆసక్తికరంగా ఉంటాయి.అయిన ఆ sikhu నా కొడుకును మన army వేసేస్తారు.మోడీ వదిలిపెట్టాడు
@imrereengineer4386
@imrereengineer4386 Год назад
O swami asalu neeku charitra telusa India ki swathatram teesukoni ravadani Hindu's muslims kanna yekkuvaga poradina vallu Sikhs..valla community lo 90% ballayyaru desam kosam.. Sikhs gurinchi matlade tappudu naluka control pettuko..
@prabjothsinghprabjothsingh2963
Arrea chuthia frist thelsoo koo sikhs anta eantoo daane तरुवथा chappu nub 😡😡😡😡😡😡😡
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 Год назад
Excellent Message 💐💐💐🇮🇳🕉👏👏👏👌👍
@kumar-hq6xg
@kumar-hq6xg Год назад
Anna Nv videos enduku lete ga chestavu i am big fan of u anna Anna oka request caste gurinchi oka video chey avi ela vachayi chepu anna plz.....
@yphilipraju
@yphilipraju Год назад
Waiting for your video bro
@spectrum7677
@spectrum7677 Год назад
బత్తాయి గాళ్ళు ఉన్నన్ని రోజులు ఇలాంటివి మనకు తప్పవు.
@jaibandari5399
@jaibandari5399 Год назад
Good Video Excellent Explantion Thank you Bro 🤝🙏
@RaviKumar-ri3op
@RaviKumar-ri3op Год назад
Maku video content anavasaram video vaste like
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
😍
@vittalkumarmutchu4803
@vittalkumarmutchu4803 Год назад
I love india jai hindh🇮🇳🇮🇳🇮🇳
@dhanushdesireddy5655
@dhanushdesireddy5655 Год назад
Indian army lo 50 Punjab Sikh lu unnaru
@avuladaveedu4949
@avuladaveedu4949 Год назад
Yes..media villanu ముందుకు teesukorakudadu...తీసుకొస్తే అది first తప్పు..వాన్ని అరెస్ట్ చేయకపోవడం మరొక తప్పు
@aishkartiduvvuri7914
@aishkartiduvvuri7914 Год назад
I was the first viewer pin please?
@vanapallijoel7331
@vanapallijoel7331 Год назад
33 person
@nanir1718
@nanir1718 Год назад
🤨 share to 1000 PPL and Anna will pin u bro 😁
@msanthoshkumar4847
@msanthoshkumar4847 Год назад
Nen ra first'
@Entertainment-yq8hw
@Entertainment-yq8hw Год назад
Ori ni bathuku chedaa
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
😍
@truefinetruemomentsteju1996
👏
@rapmagnet4801
@rapmagnet4801 Год назад
Hi bro Nadi karimnagar nenu kuda sikhu ne kaani khalisthan sapporter kadu Nenu India lo puttinanduku garvapaduthunna Naaku telisi India lanti desham inkokati undadu please andaru sikhulu alage untarani anukokandi sikhulni terrorist antunte chala baadagaundi😔 jai hind jai bharat
@sriharshavanja3235
@sriharshavanja3235 Год назад
Nijamaina sikhi evaru ala cheyaru valki dabbu padavi kosam ala chestuanaru. I also have a sikh friend who respects all religions and he said the real Sikh won't support khalistani
@rapmagnet4801
@rapmagnet4801 Год назад
@@sriharshavanja3235 avnu bro ade chepthunna andaru ala vundaru ani maa Sikh mathamlo 90 "/. Hindu gods ni maa guru devunitho samananga nammutharu vadevado andarini chedagoduthunnadu lanjoduku
@mramesh3710
@mramesh3710 Год назад
విన్ని ఏసేయాలి...🥰గురుగోవింద్🥰
@virajbhaskar5831
@virajbhaskar5831 Год назад
ధృడమైన నాయకుడు ఉంటే ఏమి పీకలేరు
@rameshsirisha2409
@rameshsirisha2409 Год назад
F4 TV NEWS GOOD SUPER
@msksarma
@msksarma Год назад
ప్రోబో అనే యాప్ కి డబ్బులు ఎలా వస్తాయి వాళ్ళు యూజర్ కి డబ్బులు ఎలా ఇస్తారు మీకు ఎంత ఇచ్చారు అది నిజాయితీ అయినదేనా
@venkat_kalyan8893
@venkat_kalyan8893 Год назад
Ni ishtam unte vadu lekunte vadaku
@NagarajuNaiduGorli666
@NagarajuNaiduGorli666 Год назад
👍👍👍
@harivarmagm5425
@harivarmagm5425 Год назад
Yandukura Maro Pakistan kahudani
@vmgloballegalassistance6842
Unbeatable stuff jaihind your words like a weapon good information
@buddhabuddha9404
@buddhabuddha9404 Год назад
100% కలుస్తాను నేను కంపల్సరిగా ఒప్పుకుంటాను అలాగని మా హైదరాబాద్ కూడా ఈ దేశం నుంచి విడిపోయి మాకు మేము స్వతహాగా పరిపాలించే హక్కు కావాలి ఎందుకంటే ఈ మనువాద రాజకీయ శక్తుల నుంచి మా పిల్లలు మా తరాలు బతకాలి అంటే కంపల్సరిగా దేశం విడిపోయి ఎవరి అంతట వాళ్ళు పని చేసుకుని బతికే విధంగా ఉండాలి ఎందుకంటే ఈ మన రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని ఎవరు ప్రజలను బతకని వారు ఈ దేశం నుంచి డబ్బు తీసుకొని పారిపోయే వైశ్య బ్రాహ్మణ క్షత్రియ వర్గాలకే ఈ దేశంలో అధికారం ఉంటుంది అందుగురించి నేను 100% ఒప్పుకుంటాను ఈ దేశం విడిపోవాల్సిన విడిపోయి ఎవరి జనాభా ఎంత ఉందో అప్పుడు ఈ రెడ్డి వెలమ బ్రాహ్మణుల సంగతి ఏర్పడుతుంది కొడకల్లారా ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు ఈ దేశాన్ని ఇన్కా సర్వనాశనం మతం కులం పేరుతో సర్వనాశనం చేస్తూనే ఉన్నారు గురించి ఈ దేశం ఏమైపోవాలి నిదానంగా బతకాలి ఎవ్వరికి కీర్తి చూడకుండా బతకాలి అప్పుడే విద్య వైద్య పరంగా మనం అనుకున్న లక్ష్యం నెరవేరుస్తాను ఈ అగ్రకుల రాజకీయ నాయకుల కోరల నుంచి తప్పించుకోవాలంటే ఈ దేశం విడిపోవాలి ఎందుకంటే విడిపోతే అత్యధిక బహుజనులు ఉన్నవాళ్లు మాత్రమే అధికారంలోకి వస్తారు అప్పుడు ఈ రెడ్డి వెలమ బ్రాహ్మణ క్షత్రియ నా కొడుకులు పని భరతం పట్టి అప్పుడు ఎవడైనా కుక్క చెప్పినట్లు వింటారుఈ అగ్రకులాలు అనే ట్యాగ్ చేసుకుని రోజు ఊరేగుతున్నారు కదా దేశం కోసం ధర్మం కోసం అనుకుంటూ అందరికీ చెప్పుతో కొట్టి విధంగా ఉండాలంటే ఈ దేశం ఎగిరి పోవాలి బహుజనులకు రాజ్యాధికారం రావాలి ఎందుకంటే 100% ఈ దేశంలో బహుజనులు అత్యధిక టాక్సీ కడుతున్నారు అత్యధిక జనాభా ఉన్నారు అత్యధిక అధికారం కూడా ఈ బహుజన ప్రజలకు కావాలి అందుగురించి అనే ఈ దేశం విడిపోవాలి నేను 100% కోరుకుంటున్నాను జై బహుజన బహుజన అధికారమే మా లక్ష్యం
@patibandaanwarkumar1755
@patibandaanwarkumar1755 Год назад
Budha Budha, Mayavati medam UP chief minister ainadi, mari PM enduku kaledu? ade Gujarat CM aina Modi oka BC vargham vadu , ayana PM ainadu ,entho mandhi sc,st lu IAS lu IPS avuthunaru, kani CM lu, PM lu enduku avatledu, Janam dabbulaku votlu ammukuntunaru, velli mundu varini marchu, Pakistan vidipoyi adukku thintundi, ade paristhiti khalisthan ichina gani, adaleka nela sari ledhu annadanata neelantodu, murkhathwam pakkana petti rajyadhikaram ela thechukovalo, daniki thagina samardhyam ela penchukovalo, dabbulu,vyasanalu ku banisalu kakunda vote viluva thelusu Kone vidham ga janalanu jagrutham cheyi ,chethanaithe.
@sumithlingampallysumith2895
Ur opinion wrong we want ektha Bharath Jai Hind
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 Год назад
మరి రెడ్డి నాయుడుని మర్చిపోవద్దు బ్రదర్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకరి తర్వాత ఒక వచ్చి దోచుకుని తింటున్నారు దళితులు 24 కోట్ల మంది జనాభా వున్నారు బ్రదర్ మాక్కూడా సపరేటుదేశం ఇచ్చేయండి బ్రదర్ అలాగే ఎస్టీలు కూడా సపరేట్ చేసి విచ్చేయండి ఎందుకంటే తరతరాలుగా అగ్రకుల కులగజ్జి నా కొడుకులే పరిపాలిస్తున్నారు ఒకడు చస్తే వాళ్ల కొడుకు వాళ్లు కొడుకు చేస్తే వాళ్ళ కొడుకు వాళ్లే ఉంటారు గానీ పేదవాళ్ళకి అధికారం రాదు పేరుకే ప్రజారాజ్యం పరిపాలించేదంతా పెత్తందారులే జై భారత్ జై హింద్ జై హింద్ జై భీమ్🇮🇳🇮🇳🕉
@panyamsrikanth7623
@panyamsrikanth7623 Год назад
Good clarity bro
@sunilas4582
@sunilas4582 Год назад
India
@SivaKumarPurvi
@SivaKumarPurvi Год назад
Chala baga cheparu brother
@janjiralaanilkumar7907
@janjiralaanilkumar7907 Год назад
Mast chepinav... 🤝
@vanshadhara1158
@vanshadhara1158 Год назад
First time chustunna super
@rvenkatesh4807
@rvenkatesh4807 Год назад
The most interesting information...really it is the best vedeo....
Далее
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Просмотров 3,4 млн
Modus males sekolah
00:14
Просмотров 11 млн
Gravitas Plus | The Sharia Law
9:39
Просмотров 3,9 млн