Bro at the same pawan kalyan also should give respect him like orator talented person.....mega family from first onward don't respect their community they will respect always who do cold war with them
మీ మీద నాకు చాలా గౌరవం, మీరు కచ్చితంగా మమ్మని ఆవేదనకు గురి చేసారు, ఉపయోగ పడల్సిన time లో negativity spread అయ్యేలా మీరు మాట్లాడటం, ఆశ్చర్యానికి గురి చేసింది🙏🏻
Idhi nijam. ... Dileep seats aasinche poraatam chesaade thappa... Janasena party ni ah party naayakulni nammi anthey cheyyalekapoyaadu.. thondarapatu undakoodadhantaaru Andhuke... Pawan kalyan Dileep Anna vishayam lo theesukunna decision correct a ani prove chesukunnadu
PRAJALA NADI TELSUKO LEPOYADU , TDP KI AGAIST AYYADU APPUDE DILIP ANNA . SORRY DILIP BABU DOWNFALL START AINDHI , TDP NACHALA.... PAWAN ANNA MIDA VADILAI ANDUKU ANAVSARAM GA NIVU NERPINA VIDYA NIRAJAKSHA ANI PETTAV ...., ANTHA NAGITIVE AINDHI KUTAMIKI , SARE CHANDRABAU CHETHA TINNADU APPDU EPDDU JAGAN GADU KUDA TINALANI UNDA........? MANA TAPPU NI AVVADO CHESADU KADA MANAM CHESTHE TAPPENDTI ANTE INKA DHARMAM NILABADUTUNDA.........? DHARMAM KI UPIKA AKKAUVA ADI VACHINAPPUDU JAGAN LANTI VALLU TUDICHI PETUUKUPOTARU 2024 ELECTIONS RESULTS LAGA...., ENTHA CHINNA LOGIC ALA MISS AYYADU KALYAN DELIP GARU , INKOTI MIRU TIRAGANDI PRAJALLO..... PAWAN ANNA TARVATA ECHEVAODU CHANCE NIK CADOR UNTE , PADAVULU UNTENE SEVA CHEYYAGALAMA?//// 10 YRS PAWAN ANNA CHEYYALEDA.....? EPDUU CM KADU AINA CM RANGE UNDI PAWAN CENTRAL DAKA POWER UNDI PAWAN ANNAKI , MIK JANASENA VALLA MANCHI SOCIAL MEDIA CREATE AINDHI CHALA MANCHI VISHAYALU CHEPPARU TALENT UNDI, KANI ELECTIONS KI 1 MONTH NUNCHI MIRU JAGAN KI SUPPORT CHESARU CHALA TAPPU CHESESARU........ ANTHA POOINDHI MI KALLU MIRE NARUKUNNARU ........ GOPPODU ANUKUNNAM ,IRU KUDA JAGAN LAGA MAMAULU VYAKTHI AP PUBLIC DROGAM CHESARU DILIP GARU , YCP 2024 LO POWER LI=OKI VACHI UNTE AP SANKA NAAKI POYEDI MIK TELSU AINA MIRU JAGAN KI LAST LO SUPPORT ECHARU ANTE AP PRAJALANU SANKANAKINCHADANIKI MI VAMNTHIU KRUSHI CHESARU SIR........... DILIP SIR THANK U SO MUCH .... MI MELU MARCHUPOM, MIRU JAGAN GARITHO UNDANDI TAPPUDU VYAAHARU CHEYYANDI MANCHI PERU SATISFACTION ASTULU PADAVULU VASTAI MIKU
30 rojullo vadilesi vere party vaipu nenu velthunna or support chesthunna ani open ga cheppina adi rakam ga acceptable but inka JSP and pk follower gane vunnanantu act chesthu ysrcp ki support ga crucial election time lo debba vesav ante nuvvu ysrcp party policies nachi volunteer ga support chesava ante namme vishayam kadu..just MONEY DENGI JANASAINIKS NI AND VOTERS NI EFFECT CHEYALABUKUNNAV...
ఎలా సర్ ఇంకా మాట్లాడుతున్నారు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టంగా చూసేవాళ్ళం అలాంటిది మీరు మాట్లాడుతుంటే వినాలంటే చాలా కష్టంగా ఇబ్బందిగా వుంది వూసరవెల్లి ........ ఈ మాట మిమ్మల్ని అనాలంటే బాధగా వున్నా అనకుండా వుండలేకపొత్తునా sir
జగన్ గెలవలన్నావు మా కూటమి గురించి నీకెందుకు... మేనిఫెస్టో తో మిమ్మల్ని నమ్మించలిసిన అవసరం లేదు...నువు ప్రెస్ మీట్ పెడితే జగన్ గురించి ysrcp గురించి పెట్టు
Dead piece diluted dileeep khan annaku surkalu❤tagiliyalante badha ga undhi nuvvu aaaa lucha bokka se a Rajesh laga kadhu anna nuvvu better one but pspk kanna ekkuva kadhu neku purity filter pedithe vasthadi Pawan Kalyan ante ma andarki purity automatic ga vasthadi
Very true endi.andharu Pawan Kalyan tarwata anthati vykthi ani Kalyan dileep sunkara garini abimanicham.but last lo dabbulaki kakurthi padi ycp jagan ki supprt ga matladadu.ethanu dabbu kosam emana chesthadu ani edi varuke grahinchalisindi oka sandarbam lo emanadu ante eppati nundi nenu chese prathi video or every month oka 5000 jsp ki donate chestha ani chepadu but oka sare ala chesi migata sarlu cheyala
Chudu bro ayana eni years janasena ki enta support cesaro marchipoku. Manifesto nachaledu ani bayataki velaru emo kani, ycp loki velaledu ayana. Pawan Kalyan gari mida perma gani gouravam kani alagy undi. Migilina vala laga bayataki veli notiki vachinatu matladaledu. Evari decision ayina vala istam mana respect ceyali.
@@chethii_rathalumanifesto nachakapothey idi ila cheyyakunda ila chesi unte bagundedemo ani cheppali anthe kani ycp ki support chesthunnatlu matladithe artham ento andariki telusu
మీ మీద చాలా రెస్పెక్ట్ వుండేది బ్రో...మొత్తం పోగొట్టుకున్నావ్...ఎన్నో ఇయర్స్ జనసేన కోసం వీడియో లు చేసి లాస్ట్ లో మొత్తం ట్విస్టు ఇచ్చావ్...నువ్ తప్పును కూడా కన్విన్విన్స్ చేయగలిగే టాలెంట్ అన్న నీది..😢
మీరు విశ్వసనీయతను కోల్పోయారని మరియు కాపు స్నేహితులకు మీ అసలు రంగులు తెలుసునని మరియు వారు మిమ్మల్ని PK / janasena కుటుంబ సభ్యునిగా అంగీకరించరని నాకు 100% ఖచ్చితంగా తెలుసు
అన్న.. మీరు చెప్పినట్టుగా రంగా గారు.. చిరంజీవి గారు.. ముద్రగడ పద్మనాభం గారు.. కాపు సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో మధ్యలో ఆగిపోవడానికి కాపు సమాజంలో మీలాంటి నిలకడలేని నాయకులు మూలంగానే. ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో రాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కాపు సమాజం ఒకటే కాదు అన్ని కులాల్లో ఆయన్ని ప్రాణంగా ప్రేమించే వారు ఉన్నారు.
Haha 😂😂 last moment lo plate tippakunda undi unte atleast paruvu anna dakkedhi but manchode enduku Ila ayyado adhem dikkumalina strategy oaa papam kds Jai janasena jai Pawan Kalyan #HelloAP_ByeByeYCP
మీరు కాపుల అందరికీ ధన్యవాదాలు చెప్పారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీ అట్లాగే తెలుగుదేశానికి భారీ మెజారిటీ రావటంలో కాపులు బాగా సహకరించారు అని మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఒక కాపులే కాదు ఇతర కులాల్లో కూడా వీరాభిమానులు ఉన్నారు మేము కూడా కూటమికే ఓట్లు వేశాం పవన్ కళ్యాణ్ గారిని చూసే ఒక కాపులు ఒక్కళ్ళేసహకరించారని మీరు అనుకుంటున్నారు అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేశారు ఈసారి జనసేనకి
@@chinnach5644 ipudu kuda sahakarincharu ani ekkada ledhu tdp vote bank kalisi vacchindhi.dhaniki thodu aa jagan meedha vyathirekatha chala ekkuva vundhi ilanti time lo kapu lu support chesara ledha anedhi guarantee ga cheppalem..next elections ki telesthundhi
విషయం ఏంటంటే ఈ సారూ గారు గోదారి జిల్లాల్లో ప్రచారానికి వస్తాను అని జనసేన పార్టీ లీడర్స్ కి కాల్ చేస్తే "సుంకర గారు పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ JSP బీజేపీ కండువా కప్పుకుని ప్రచారం చేయాల్సి ఉంటది అది మీకు ఒకే నా? లేదంటే తీరా ఇక్కడికి వచ్చి లేదు లేదు నేను జనసేన కండువా మాత్రమే కప్పుకుంటా మిగితా వాటితో సంబంధం లేదు అని అంటే మిత్ర పక్షాల వాళ్ళు వేరే అర్ధం తీస్కుని తీరా అసలుకే మోసం వస్తాడేమో" అని అంటే, సారూ గార్కి కోపం వచ్చి అయితే నేను రాను అని అన్నారంట అక్కడి తో ఆగకుండా నా అహం మీదే కొడతారా చూడు ఎం చేస్తానో అని, అడక్క పోయినా జగన్ గ్రాఫ్ అంటూ వీడియోస్ చేయడం మొదలెట్టాడు ఇంతలో అవాక్కయిన జనసైనికులు "కోవర్టు కోవర్టు" అనే సరికి మతి స్థిమితం తప్పి "జగన్ లాంటి గ్రేట్ లీడర్ ని ఓడించాలంటే దేవుడే దిగిరావాలి" అనేశాడు అంతటి తో ఆగకుండా యాంకర్ అపూర్వ గారితో మదిలోమాట అని సరిదిద్దుకోలేని తప్పులు మాట్లాడేశారు. అవి మీ సొంత అభిప్రాయాలైన సరే మీ టైమింగ్ కరెక్ట్ కాదు సహనం ఓర్పు లేని వాడు ఎంతటి మేధావి అయినా స్టుపిడ్ కిందే లెక్క మీకు ఆ దేవుడ్ని సహనం అనేది ఇవ్వాలని మీరు ఏ పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసినా, ఇలా నిలకడ లేని మాటలు మాట్లాడొద్దని మా మనవి
నువ్వు నమ్మలేదేమో కానీ మేము మనసా వాచా కర్మణా మా నాయకుణ్ణి నమ్మము, వొడిన గెలిచిన ప్రాణం పోయేంత వరకు ఆయనతోనే మా ప్రయాణం. రెండు పడవల మీద కాళ్ళు వేసి విశ్వాసనీయత కోల్పయావు అన్నం
Kalyan dileep sunkara u lost ur faith by supporting jagan before election,but we as a pawan Kalyan fan,we always support pawan kalyan in good and bad times.
గుర్తు పెట్టుకోండి ప్లీడర్ గారు, గొప్ప గొప్ప నియంతలనే మట్టి కురిపించిన ఆయుధం ఓటు. దాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. ఎవడో నీ ఈగో హర్ట్ చేశారని, పబ్లిక్ గా వచ్చి ఎవరితోనైతే పవన్ కళ్యాణ్ గారు గత 5 ఏళ్ళు గ తిట్లు తింటూ అవమానాలు భరిస్తూ యుద్ధం చేస్తున్నారో వాళ్లనే గొప్పోళ్ళు అని పొగిడేసావ్ జగన్మోహన్ రెడ్డి ని ఓడించాలంటే ఆ దేవుడే దిగి రావాలి అన్నారు తమరు. బహుశా మీకు ఆ దేవుడు కనిపించి ఉంటాడు నిన్న ఎలక్షన్ రిజల్ట్స్ చూసాక Credibility అనేది మీరు ఎంత నిక్కచ్చిగా ఒక ఐడియాలజీ కోసం మాట్లాడుతారు అనేదాని బట్టే ఉంటది. దానివల్ల మీ మీద Respect పెరుగుతుంది మీరు ఆడిన డబల్ గేమ్ తో రెండింటికి విలువ లేకుండా పోయింది ఎవడో మిమ్మల్ని ఎదో అన్నాడని కళ్యాణ్ గారి కల ను మీరు కాలదన్న దానికి మీ వంతు సహాయం చేశారు వైసీపీ కి. జనసేన & జనసైనికులు ఎప్పటికి మర్చిపోరు జై హింద్ జై భీం జై భారత్
అన్నా నమస్తే నీకోసమే వెయిటింగ్ మా వాడు హ్యూహాం వేస్తే ఎవడైనా బొక్కా బోర్లా పడాల్సిందే భయ్యా మా వాడికి అన్ని తెలిసే నీ లాంటి వాళ్లని పక్కన పెట్టి పడ దొబ్బాడు ఎంత అయినా జనసేనని గ్రేట్ జై జనసేన జై హింద్. అన్నా నాదో చిన్న విన్నపం నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో ఇంకా వీడియోస్ బొక్కా ఏమీ చెయ్యకు .
Brother i am from Hyderabad Telangana, i was truely followed you but when i saw your originality of greediness for power during this election I am unfollowing you and never see you back. What ever respect i have for you you lost Mr. Kalyan. Thank you for giving bhashan on various subjects but now we cant belive you.
అన్నా నేను పక్కా తెలుగుదేశం పార్టీ నీ వీడియోస్ నేను బాగా చూసేవాడిని నువ్వు జనసేనలో ఉండి ఉంటే ఈరోజు నీకు ఒక మంచి ఫ్యూచర్ ఉండేది ఆనాడు నువ్వు పేర్ని నాని మరియు వైయస్సార్ పార్టీని ఒక రేంజ్ లో వేసుకున్నావ్ అప్పుడే నీకు ఫ్యాన్ అయ్యాను కానీ లాస్ట్ మంత్ నువ్వు చేసిన వీడియోస్ కి నీ మీద చాలా విరక్తి వచ్చింది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చూడాలనుకున్నమ్... జై తెలుగుదేశం జై జనసేన
I was deeply hurt and disappointed when you left at the last moment. It felt like a betrayal during a time I needed support the most. However, I've realized that this situation has only made me stronger and more resilient. Despite the pain, I am standing tall and moving forward. Your departure has taught me that I have the strength to face any challenge on my own and win the battles that come my way. Thank you for showing me that I don't need anyone who isn't truly there for me. I wish you well. Sincerely, The Janasainiks
కూటమి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన Kd, mPadmanabham, mRajesh, పోసాని, Rgv, tamreddy, Sreddy, shymala & sakshi tv9, ntv team వాళ్ళందరికి ధన్యవాదాలు +RIP🙏💐 🤗🤗🤗👍