మమతా బెనర్జీ కోర్టులను కూడా మేనేజ్ చేస్తుందేమో అనిపిస్తుంది ఈ తీర్పును చూసి ఏది ఏమైనా సుప్రీంకోర్టు అయిన గాని నిందితుడికి శిక్షను అమలు చేయడం సంతోషదాయకం
1:18 " ప్రవచనాలు అక్కర్లేదు." ఇది సుప్రీం కోర్టు కూడ ఆచరించాలని మా మనవి. "ఏం తమాషాగా వుందా?" లాంటి మాటలు కూడ కోర్టుల స్థాయిని దిగజార్చుతున్నాయని మా అభిప్రాయం. చట్టాన్ని తమ చేతుల్లోకి ప్రజలు తీసుకోరాదన్నట్లే ఏవేవో పాత సూత్రాలు చెప్పి ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు చేసే కొత్తచట్టాలను చెత్తబుట్టలో వేయడం, ప్రపంచ మత, రాజకీయ, ఎన్జీవోల పోకడలకు అనుగుణంగా దేశం హితవుకోరే ప్రభుత్వాలు అనుసరించవలసిన విధానాలు నీరుగారేట్లు తలదూర్చి రచ్చచేయడం కూడ తగదని మా అభిప్రాయం. నా ఈ అభిప్రాయ వ్యక్తీకరణకు ఉటంకిత తీర్పుకు సంబంధం లేదని గమనించగలరు. సందర్భానుసారంగా చెప్పాను.