Тёмный

5days  

Lomashira
Подписаться 1,2 тыс.
Просмотров 188 тыс.
50% 1

చిరకాల స్మ్రుతులలో నిలిచిపోయే ఒక మధురమైన ప్రయాణం :)
A Travel Story that you can cherish as a life long memory.
Includes: Adventures, Exploration, Off the Grid living, Native Foods, Special Tastes, Godavari region culture, traditions, beauty & foods.
Sri Vasavi Kanyaka Parameswari Story: www.penugondavasavi.org/about....
0:00 Day-0 Palakollu
4:25 Day-1 Dindi Resorts
9:42 Day-2 Private Island
14:06 Day-3 Movie Locations
20:10 Day-4 Native Foods
#కోనసీమ అందాలు
మాటలకందని అనుభూతులు, రహదారుల వెంట కాలువలు ,పచ్చని చెట్ల తోరణాలు ,అరటి గెలలు, కొబ్బరి తోటలు , కోడిపందాలు ,అంతర్వేదిలో గోదావరి సాగరసంగమంలో పడవ ప్రయాణం మరపురాని ఒక మధురానుభవం. పచ్చని పంట పొలాలు... ఆకాశాన్ని తాకేలా పెరిగిన కొబ్బరిచెట్లు...పుష్కలమైన ప్రకృతివనరులు. కనుచూపు మేరకు తనివితీరని రమణీయమైన ప్రకృతి సౌందర్యం. గోదావరి నదిలో సుమారు 10-20 నిమిషాల లాంచీ ప్రయాణం (కోనసీమ పరిసర ప్రాంతాలలో .. ) పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.
#పంటపొలాలు
కోనసీమలో పండించని పంట ఉండదు. కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.
#సంస్కృతి_సంప్రదాయాలు_పండుగలు
కోనసీమ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ - సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అతిధి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సాంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. తెలుగు సంవత్సరాది ఉగాది, సంక్రాంతి కోనసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగలు.
#పలకరింపులు
కోనసీమ పలకరింపులు భలేగా ఉన్నాయి. చాలా సినిమాలలో అబ్సర్వ్ చెసింటారనుకోండి ..! ఇక్కడి వారు కొత్తవారిని అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. సంప్రదాయ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే కోనసీమ రాక తప్పదు. ఎవరు కనబడినా ఆప్యాయంగా పలకరించడం వారి సంస్కారం.
#దేవాలయాలు
కోనసీమ ప్రాంతంలో పర్యాటకులు ఎన్నో దేవాలయాలను చూడవచ్చు. వాటిలో ప్రధానమైనవి మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి, ర్యాలీ లో గల జగన్మోహిని కేశవ స్వామి గుడి, ముక్తేశ్వరం లోని క్షణ ముక్తేశ్వరాలయం, ముక్తేశ్వరాలయం పలివెల లోని శ్రీ ఉమాకొప్పు లింగేశ్వర ఆలయం, మందపల్లి లోని శనీశ్వర ఆలయం, అయినవిల్లి విగ్నేశ్వర ఆలయం , అంతర్వేది లక్ష్మి నృసింహా ఆలయం, etc.
#కోనసీమ_వంటలు
కోనసీమ వంటలు ఆహా ..! అనిపించకమానవు. కోడికూర, కోడి పలావ్ లకు కోనసీమ పెట్టింది పేరు. ఆంధ్రా చేపల పులుసు, రొయ్యల ఇగురు, వేపుడు కూడా రుచిగా వండుతారు. అట్లు, పెసరెట్టు టిఫిన్ కు బాగుంటాయి. మధ్యాహ్నం లంచ్ కి పిక్కల్(చట్నీలు) లేకుండా ఇక్కడి వారి భోజనం పూర్తికాదు. ఇక్కడికి వెళితే పూతరేకులు తప్పక తినండి.
#సినిమా_షూటింగ్లు
కోనసీమ సినిమా షూటింగ్ లకు పెట్టింది పేరు. ఇప్పటివరకు ఇక్కడ ఎన్నో టాలీవూడ్ సినిమా లు చిత్రీకరించారు. మేము ఈ ట్రిప్ లో 4 లేటెస్ట్ సినిమాల లొకేషన్స్ కవర్ చేసాం .
లోమశ రిషి పాండవులకు తెలియచేసిన ఎన్నో విలువైన కథలులా ఈ కోనసీమ కథ మీకోసం.

Опубликовано:

 

7 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 187   
@raonanduri5490
@raonanduri5490 Год назад
Your video is an awesome experience. Tourism Departments should produce their advertisements like this. I spent a summer in 1948 in Atreyapuram and Amalapuram. Watching your video I became a 15 year old boy again. Konaseema is one of the most beautiful places on earth (I have traveled all over India and the world). The people are wonderful. I swam in Atreyapuram canal and Godavari against the advice of our servants who were guarding me. The smell of various ripe fruits three feet deep in a separate room in our house has come back to me. The sunrise in Amalapuram, the full-moon all-night boat trip in Atreyapuram canal ( the moon playing hide and seek from behind the coconut trees), the joyful laughter on the boat, the sunrise from the sea flying over Lebanon, and the sunset in Denmark from our cruise ship are among the most beautiful memories in my life. I will make sure that many Telugus and others watch this video and enjoy the beauty of Konaseema. Thank you. Blessings to the little one.
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Your experiences are very nostalgic and inspiring. I too had an unique experience of sun rise in Japan - one of my life time memories. Thank you very much for sharing your experience here which would inspire a lot to explore our nativity.
@kasiviswanadhamgodasi8442
@kasiviswanadhamgodasi8442 Год назад
😂😂😂😂😂😂❤😂❤😂❤❤❤😂❤😂❤😂😂
@dpgoud2971
@dpgoud2971 Месяц назад
❤❤❤❤❤
@Ramakrishna1
@Ramakrishna1 Год назад
బ్యూటిఫుల్ విలేజ్ కోనసీమ మా అదృష్టం ఏంటంటే మేము కోనసీమలో పుట్టడం మాది పి గన్నవరం రాజోలు పక్కనే 👌👌👌👌👌
@psirisha8324
@psirisha8324 5 месяцев назад
శ్వచమైన. తెలుగు ప్రకృతి స్వచమైన తెలుగు భాష జై తెలుగు తల్లి
@storiesbylomashira7458
@storiesbylomashira7458 28 дней назад
మీ మాటలతో మాకు ఫుల్ సంతృప్తి కలిగింది . ధన్యులము.
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Год назад
ఇంత అందమైన కోనసీమకు, కోనసీమ జిల్లా అని కాకుండా ఆ రాజ్యాంగాం వ్రాసిన ఆ పద్దు పుస్తకం గాడి పేరు పెట్టారు వెన్నుపోటు వెధవలు ఎవడు ఎన్ని పేర్లు పెట్టినా మా జిల్లా పేరు ఇప్పటికీ ఎప్పటికీ కోనసీమ జిల్లా నే ఇందులో ఎలాంటి మార్పు లేదు రాదు
@devanandgaddamedi573
@devanandgaddamedi573 Год назад
ముందుగా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గురించి పూర్తిగా చదువు, దాని తర్వాత మాట్లాడు. నీకు రాజ్యాంగం గురించి తెలవదు దాని ఆర్టికల్స్ తెలవదు. అసలు ఎందుకు రాశాడు? దేశ భవిష్యత్తు ఏవిధంగా ఉండాలి అసలు మానవ జీవన విధానం ఎలా ఉండాలని రాసిందే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం అమలు కాకముందు అంటే 1950 జనవరి 26 ముందు ఈ దేశంలో ఉన్న 100 కోట్ల మందికి బతికే హక్కేలేదు భారత రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పుడే ఒక మనిషి తన పేరును ఈ దేశంలో నమోదు చేసుకున్నాడు. Pls find out the truth! Read & Think
@srinivasaraosivalasetty9
@srinivasaraosivalasetty9 Год назад
Super locationes beautiful vedio 👌👌👍👍
@bhanuprakashcherukuri4823
@bhanuprakashcherukuri4823 2 года назад
Good start congratulations looking for more vedios 🙂
@karthikviews...9280
@karthikviews...9280 Год назад
స్టార్టింగ్ లో పాట చాలా బాగా పాడారు...
@JayaKantamani
@JayaKantamani Год назад
Beautiful Video of your konaseema tour. Though We are from godavari districts. Never visited these places when we were in India Now in USA. planning to come soon to tour around some places and this is one of the place to visit.
@jagdhishinukollu9558
@jagdhishinukollu9558 Год назад
excellent Brother...this is enough for life...🎉🎉👌👌
@sudharani4172
@sudharani4172 6 месяцев назад
Chalabagundi video 👌
@bhaskarthuvvara1590
@bhaskarthuvvara1590 Год назад
బ్రో వాడపల్లి miss చేసావు.... చూసుంటే బాగుండేది.... పట్టీసీమ టెంపుల్ కూడా సూపర్ ఉంటుంది....
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
అవును వాడపల్లి , ఇంకా తూర్పు గోదావరి ప్రదేశాలు ఉన్నాయి - యానాం, ద్రాక్షారామం, మారెడుమిల్లి. ఇవన్నీ ఇంకొక ట్రిప్ లో కవర్ చేశాం
@mylife85818
@mylife85818 2 года назад
Soo nice exploring 💐
@user-mz1bx2ei7t
@user-mz1bx2ei7t 5 месяцев назад
Soooohappy very nicepicturisationand good cxplanation excellent information
@nagapaluru144
@nagapaluru144 Год назад
Chala baga chepparu vivaramgaa chupincharu
@user-mz1bx2ei7t
@user-mz1bx2ei7t 5 месяцев назад
Beautiful video of your konaseema andalu godavari. We were no indiavery niceandi chalaabaguñdi telangana basara saraswati nirmal distict godavari andivery beautifulmeevideo
@storiesbylomashira7458
@storiesbylomashira7458 5 месяцев назад
Thank you for your nice words andi :)
@chandrasekhara9877
@chandrasekhara9877 Год назад
Very well presented.
@NuzvidTECHEXP
@NuzvidTECHEXP Год назад
Beautiful Presentation 👌👌
@kramesh908
@kramesh908 11 дней назад
Chala baaga explore chesaru bro
@durgabhavanicharan7037
@durgabhavanicharan7037 9 месяцев назад
Wow super matalalo cheppalemu
@sigampalliprasad4852
@sigampalliprasad4852 Год назад
Chaala Bagundi mee video
@user-mz1bx2ei7t
@user-mz1bx2ei7t 5 месяцев назад
Meevideo chalabagundhigodavari ilik godavarithallikichala adrustavamthulam so nice
@sasikumar-qq3gq
@sasikumar-qq3gq Год назад
Nijamga rayalaseema vallaki ee place swargamlaage untundi nature I am from Rajampet(Rayalaseema)
@user-mz1bx2ei7t
@user-mz1bx2ei7t 5 месяцев назад
Wow ihave to express my happiness by seeing ur wonderful video super locationes beautiful vedio best konaseema dhanyosmi
@storiesbylomashira7458
@storiesbylomashira7458 5 месяцев назад
Thanks a lot 😊
@user-er4po6ew9m
@user-er4po6ew9m 6 месяцев назад
Suparkonaseema, andaluvediobagateesaru. Chalatq
@Rk-rd9mc
@Rk-rd9mc Год назад
Maa konaseema kosam baga chupincharu bro thanks
@vanivallabhaneni8335
@vanivallabhaneni8335 2 года назад
Beautiful vedio coverage n well explained sindhu👌
@storiesbylomashira7458
@storiesbylomashira7458 2 года назад
Thanks Aunty
@user-bh9vc9sc1m
@user-bh9vc9sc1m 7 месяцев назад
చాలాబాగుది కోనసీమ అందాలు
@singireddyanjaneyulu8922
@singireddyanjaneyulu8922 Год назад
Good వీడియో బ్రదర్స్
@likithsarma7889
@likithsarma7889 2 года назад
Simply superb akka voice-over and presentation chalaa bagundi 👏👏🥳🥳
@storiesbylomashira7458
@storiesbylomashira7458 2 года назад
Thanks Likith
@user-mz1bx2ei7t
@user-mz1bx2ei7t 5 месяцев назад
Eastwrst godavari chala shortened form foayyaanu ausumn konaseema andaalu chaladaga chepparu super
@prasadupadhyayula8495
@prasadupadhyayula8495 2 года назад
Maa godarollakante bagaa thesaru videos with cool commentary in Telugu. Highlights are, less use of English words and BG music is not dominating. Looks like you guys did lot of research about each place and then planned your journey. Well planned journey for those who have never visited Konasima before. Best part, looks like you couple complement each other in everything you do. Stay blessed and more of such pleasure trips 👍
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Thank you very much:)
@kishoreSarmaVarahabhatla
@kishoreSarmaVarahabhatla 2 года назад
Our native is Amalapuram. For beauty of nature and old historic temples kona seema is famous. You missed Yanam, Draksharamam, Mukteswaram before Ainavalli. Last heritage village Peruru, it located very near to Amalapuram.
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Yeah, our focus was all the islands that are part of konaseema. Remaining places of East godavari were covered seperately this year. Will try to post that too soon. Thanks for commenting though.
@madhurisurajbharath3634
@madhurisurajbharath3634 Год назад
Ausumn konaseema andaalu. 🙏🙏🙏🙏🙏🙏🙏👍🏻👍🏻👍🏻👍🏻👍🏻💜💜💜💜💜❣️❣️❣️❣️❣️❣️🌷🌷🌷
@gopalkrishna3476
@gopalkrishna3476 Год назад
Nice Couple + CuteBaby.. Powerful Camera.. Homework perfectly done.. Narration in a precise manner.. Touched almost Important places.. Clearly explained your inner Feelings/Thoughts about Godavari area... Encourage Eco Friendly Domestic Tourism.. Every now and then carryout such Tourist Spots..Lovely 💐💐
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Thank you for your simply superb words.
@gopalraoa1905
@gopalraoa1905 Год назад
Very nice picturisation and good explanation
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Thank you :)
@santhoshkumar-pr5hs
@santhoshkumar-pr5hs 7 месяцев назад
I am from Telangana basara Saraswati Nirmal district godavari nadi
@gowrisankarkumar
@gowrisankarkumar Год назад
Awesome video with excellent commentary in pure Telugu . Brother , you have presented a picturesque video of Konaseema which is a dream for me, as I am residing in Rayalaseema . Thanks for the video . May the ALMIGHTY shower blessings on your family - Gowrisankar, Kadapa.
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Thank you for your kind words bro.
@subramanyamchinni7978
@subramanyamchinni7978 Год назад
Excellent information
@lalithakumari9840
@lalithakumari9840 Год назад
Mee video chusinantaa sepu nenu kuda mee car lo travel chesina anubiti kaligindi best of luck to u
@kousalyavallabhaneni4158
@kousalyavallabhaneni4158 2 года назад
❤️ loved it
@lalithakumari9840
@lalithakumari9840 Год назад
U have covered all eatables n spots very deeply
@kumarnagandla3207
@kumarnagandla3207 Год назад
Mee video chala bagundhi and కబడ్డీ కబడ్డీ movie తీసిన village home చూపించండి మీ next video lo
@lalithakumari9840
@lalithakumari9840 Год назад
Wow ur video is informative n useful for families with small budjet tqs for sharing
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Thanks. Hopefully it helps as you said :)
@rameshchamakuri4235
@rameshchamakuri4235 Год назад
Excellent 👌 video
@kamathamnagarjuna8717
@kamathamnagarjuna8717 Год назад
Miku views ranandhuku chala badaga vundi @im also from dmm and mi content bagundi
@HarivlogsM
@HarivlogsM Год назад
Chala baga explain&places chupincharru Tnqs anna👌👌
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Thanks and you're welcome :)
@jayasekar6420
@jayasekar6420 Год назад
Excellent
@nagendrasrinivas-cj7sr
@nagendrasrinivas-cj7sr 10 дней назад
melo manchi writer vunnadu bro, love from Razole
@Chandrika1411
@Chandrika1411 2 года назад
Well explained Sindhu !! Such pure telugu :)
@storiesbylomashira7458
@storiesbylomashira7458 2 года назад
Thanks dear
@UshaRani-hz2lx
@UshaRani-hz2lx 2 года назад
Super
@satyavathinamala2997
@satyavathinamala2997 Год назад
Mee vidio loo Andalu chala chala bagunnaei trip super🥰🥰🥰🥰🥰🥰
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Thank you :)
@poreddyvenkatreddy2907
@poreddyvenkatreddy2907 2 года назад
Akka video is super
@roseanji2977
@roseanji2977 Год назад
Super bro
@shobashoba1651
@shobashoba1651 Год назад
So nice
@mulakalamanikanta8794
@mulakalamanikanta8794 Год назад
Just Thank you 🤩
@ankenarasimhulu5926
@ankenarasimhulu5926 Год назад
Dharmavaram ☺️☺️☺️ maa vurey
@sailajarao5243
@sailajarao5243 6 месяцев назад
Dhanyosmi
@saahogamer5908
@saahogamer5908 6 месяцев назад
లాస్ట్ లో చూపించిన ప్లేస్ ఏంటో కరెక్ట్ గా cheptuntey బాగుండేది😊😊 వీడియో చాలా బాగుంది సర్🎉🎉
@storiesbylomashira7458
@storiesbylomashira7458 6 месяцев назад
Gudela ane village near amalapuram. Very attractive places for movie shootings
@nallagattla
@nallagattla Год назад
excellent and great narration about the tour and places as well as food.In next video please specify some good stay details too when you visit a place
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Thanks Ramana. Noted your feedback :)
@radhikayella7681
@radhikayella7681 Год назад
Awesome video. We are planning to Godavari trip since 2 years from Banglore your video helps us a lot to plan places, food and staying.
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Thanks. There are some direct trains as well . Pls check it out
@mathasivakumar9077
@mathasivakumar9077 Год назад
Nice
@guthanarayana2938
@guthanarayana2938 Год назад
Nice explained bro
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Thanks
@pasupuletisudhakarbabu3761
@pasupuletisudhakarbabu3761 Год назад
Nice video
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Thanks
@vodapallyvenkat3532
@vodapallyvenkat3532 7 месяцев назад
సూపర్
@radima1234
@radima1234 3 месяца назад
👏 👏 ❤👏 👏
@user-mz1bx2ei7t
@user-mz1bx2ei7t 5 месяцев назад
Utiful presentation very well presentation nice. Couple cute baby powerful camera superandigodavarinakuchalaisthmnijamgaexcellent goodvideo
@sathikokila07
@sathikokila07 6 месяцев назад
8:53 ❤
@SB7Channel
@SB7Channel Месяц назад
@mdameerhussain5232
@mdameerhussain5232 Год назад
Madi konasema malikipuram village I am soo luckky to born in haven inni prakruthi andalaa madya brathukuthunam mem andaram Chala adrustavamthulam dindi pakkanay ma vuru weekly dindi visit chaysthu vunta ma Kona sima andalu varnicha laynivi yentha chayppina thakkuvay mana Kona sema andalu
@SivaPrasadSabbineni
@SivaPrasadSabbineni 4 месяца назад
Presentation super!!!! 👍👍👍
@storiesbylomashira7458
@storiesbylomashira7458 28 дней назад
Thank you so much 👍
@vijaybayya509
@vijaybayya509 Год назад
Nagaram village lo dorukutai garagi Lulu.
@idlebrain002
@idlebrain002 Год назад
This is one of the best videos on Konaseema I watched on YT. Can you share the AirBNB accommodation link please?
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
www.airbnb.co.in/rooms/43337299?source_impression_id=p3_1669614535_vzH25gU4VptIsbgo
@sridharraovideos
@sridharraovideos Год назад
మీరు స్టే చేసిన ఇల్లు వివరాలు పెట్టండి మేము వెళ్ళినపుడు ట్రై చేస్తాను
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
www.airbnb.co.in/rooms/43337299?source_impression_id=p3_1669614535_vzH25gU4VptIsbgo
@rjhealthyworld
@rjhealthyworld Год назад
super introduction song.
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
thank you
@lalithakumari9840
@lalithakumari9840 Год назад
Wow i have no words to express my happiness by seeing ur wonderful video where from u r iam from.hyd
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Thank you so much 😀
@lalithakumari9840
@lalithakumari9840 Год назад
Actually konaseema isca green bed surrounded by water both sides
@msk1989
@msk1989 7 месяцев назад
Godavari ❤❤❤
@naiduvisualskurnool6042
@naiduvisualskurnool6042 Год назад
Sir మాది కర్నూల్ మా ఫ్యామిలీ ఈ ట్రిప్ వెల్లాలనుకున్నాము
@n.yashaswireddy7054
@n.yashaswireddy7054 Год назад
Memu last year vellamu,and Ravulapalem lo same adhe restaurant lo kunda biriyani theesukunnamu chaala bagundhi.kaani amalapuram vellali anukunnamu kaani kudharaledu
@Godavarivlogs007
@Godavarivlogs007 7 месяцев назад
Yanam lodi vruddha gautami
@sreeramarajugadiraju1694
@sreeramarajugadiraju1694 Год назад
In East &West Godavari Dists. People normally say 'Aayi' as a mark of respect which is a shortened form of 'Ayyaa'.
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
thanks for clarification
@sathikokila07
@sathikokila07 6 месяцев назад
5:12 mee pain naku taakindi, dont worry bro ee bhoomi needi nasdi kadu manandaridi. Eppudaina ravachu 😢
@karthikviews...9280
@karthikviews...9280 Год назад
అయ్యో మా ఇంటికి రావలసిందిగా
@mandadipurnachandrareddy4208
@mandadipurnachandrareddy4208 2 месяца назад
Madhi bhimavaram bro ekkada maavullamma thiranalu baguntay
@sreeramarajugadiraju1694
@sreeramarajugadiraju1694 Год назад
Went so close to Dhawleswaram barrage and did not cover in your trip. Another observation is,the name of that sweet should be ‘Puta Chuttalu’, this was the original name. When ‘rekulu’ are rolled into a bundle adding sugar, ghee etc,these would no longer remain rekulu, would become chuttalu.
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Thanks for this chuttalu logic Raju garu.
@harigadale4659
@harigadale4659 10 месяцев назад
Kodinimayputunaru Abadam Karaktena. Verse word vadouchukada
@manjum5941
@manjum5941 Год назад
Macha, how do I go this place from bangalore? Best mode of transportation pls can I drive so far ?
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Option 1: (If you dont need local transport while visiting these locations) Train you need to onboard to reach Palakollu (PKO-destination railway station) is DMM NS EXP (17248) - Darmavaram Narsapuram Express. From Bangalore .. you can go to Madanapalle Road (2-3hrs journey by cab or bus) or Tirupati (5hrs) to catch this train. Check for combination Seshadri exp and DSS NS Exp. Option 2: (Good to have a vehicle for roaming around those villages) Reach to vijayawada or Rajamundry from Bangalore via Air or Train. Rent a car from there. I took a car from Tenali. Option 3: (Own vehicle from BLR) Make sure you have one or two extra persons to drive as it would be long drive but roads are awesome. (NH 16 highway.) If you go with friends and have time to drive for 10 -12 hrs , then this would be best option but its trade off between Comfort vs Cost.
@saiprince1179
@saiprince1179 Год назад
Ainavelli daggara kotipalli Ane vuru undhi Vella valisindhi
@ramanarao2410
@ramanarao2410 5 месяцев назад
Godavari i lik my godavari
@ramchander7060
@ramchander7060 Год назад
Hi , can you please share the itnerey of all the places stop to stop.. i am planning to explore since long time , by watching your video i became more excited to cover this. I will be driving from Hyderabad so accordingly how can i cover all these beautiful places.. thanks in advance
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Hi , just note the places on the Day 0, Day 1, Day 2 & Day 3 screen cards that we displayed . Mostly they are in order by distance and follow google maps. It should work
@sureshch9216
@sureshch9216 Год назад
Malli inkosari ma konaseema ravalank korukuntuna..
@wetraveltogether8154
@wetraveltogether8154 2 года назад
What is the contact number of guest house, you stayed in Palakollulo pl
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
www.airbnb.co.in/rooms/43337299?source_impression_id=p3_1669614535_vzH25gU4VptIsbgo
@naveen1508
@naveen1508 Год назад
Ma Kerala kuda chala baguntadi
@saiprince1179
@saiprince1179 Год назад
Meru Kerala na
@malleshkatta7723
@malleshkatta7723 Год назад
కోనసీమ దిండి మై విలేజ్ ♥️
@santoshkumar-px4ue
@santoshkumar-px4ue Год назад
Good..
@giribabu5676
@giribabu5676 8 месяцев назад
U r so lucky😊
@gurumurthyc8926
@gurumurthyc8926 6 месяцев назад
Vegetarian food is available in these beautiful towns?
@storiesbylomashira7458
@storiesbylomashira7458 6 месяцев назад
Yes..
@subhadrarayavarapu1950
@subhadrarayavarapu1950 9 месяцев назад
ర్యాలి జగన్మోహిని వుందట రావులపాలెం పక్కన
@lohithsai7372
@lohithsai7372 15 дней назад
Room ela book cesukunnaru sir? And meru island velladaniki boat vallu entha charge cesaru?
@storiesbylomashira7458
@storiesbylomashira7458 13 дней назад
Room Airbnb lo Gollavanicheruvu ane urlo undi. Private boat 500 rs charge chesaru
@psmurali5318
@psmurali5318 Год назад
Namaskaar Your video very attractive Kindly send me list places you visited with details as I am planning to visit from Chennai.Also tell me best season to visit & stay address Thank you & Namakaaram
@storiesbylomashira7458
@storiesbylomashira7458 Год назад
Best season to visit is during December of January. List of places -- just note down the titles on dialog box before we start each part in the video. Hope this helps
@ramakrishnan1711
@ramakrishnan1711 19 дней назад
Kobbari chettle unnai poyinantaduram
@user-vd6xw8rm8m
@user-vd6xw8rm8m 2 месяца назад
Maryadala veellabonda
Далее
Пиратские котики
00:50
Просмотров 220 тыс.
Пиратские котики
00:50
Просмотров 220 тыс.