Тёмный

Konda Reddy Fort - Kurnool : కొండారెడ్డి బురుజు చరిత్ర ఏంటి? ఈ కోటలోని గదుల్లో ఏముంది? | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 276 тыс.
50% 1

కర్నూలు అనగానే గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. ఎర్ర ఇసుక రాళ్లతో నిర్మించిన ఈ కోట రాయలసీమలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. మరి, ఈ బురుజు చరిత్ర ఏంటి? దీని గురించి చరిత్రకారులు ఏం చెబుతున్నారు? ఈ కోట లోపల ఏముంది? తెలుసుకుందాం రండి..
#KondaReddyFort #Kurnool #KondareddyBuruju
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 145   
@telugufactsschool
@telugufactsschool Год назад
హైదరాబాద్ నుండి కర్నూల్ ఎంటరింగ్ వ్యూ సూపర్బ్ గ ఉంటుంది ముఖ్యంగా ట్రైన్ లో నుండి. kurnoolians ఒక Like వేసుకోండి 👍
@sunithag6079
@sunithag6079 Год назад
మా Kurnool లో మా రాయలసీమలో వున్న కొండారెడ్డి బురుజు గురించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు
@maheshbabu8661
@maheshbabu8661 Год назад
ధన్యవాదములు BBC... మా ఊరు కర్నూలు కొండారెడ్డి బురుజు విశేషాలు సంక్షిప్తంగా తెలియజేసినందుకు🙏
@maheshbabu8661
@maheshbabu8661 Год назад
చాలామంది కామెంట్లలో అమ్మాయి ఫేస్ గురించి ఆ వ్యక్తి యొక్క వాయిస్ గురించి నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.... మనం చూడవలసింది అమ్మాయి ఫేస్ కాదు వ్యక్తిత్వం తను చూపించే ప్రదేశం. ఇక అతని వాయిస్ గురించి వస్తే.. ప్రతి ప్రాంతంకు ఒక మాండలికం ఉంటుంది... రాయలసీమలోని మాండలికం కూడా అన్ని ప్రాంతాలలో ఒకేలా ఉండదు.. కర్నూలులో ఒకలాగా.. కడపలో మరోలా అనంతపురం ఇంకోలా.. చిత్తూరులో తమిళ్ తెలుగు మిక్సింగ్ తో ఉంటుంది.. భాష ఒకటి అయినా" పలికే యాస " వేరువేరుగా ఉంటుంది. గమనించగలరు.
@AdharvaOfficial
@AdharvaOfficial Год назад
Evvaru ekkada ammai colour gurinchi matladalede, over action cheyyaku rey ,
@krishnamtrineth6649
@krishnamtrineth6649 Год назад
Evarantunnaru brouh nuvve anaalani ila antumnavemo😒
@Raju-S
@Raju-S Год назад
ఇక్కడ ఎవరు అన్నారో లేదో తెలియదుగాని... ఒకటైతే నిజం.. ఎవరూ ఒక వ్యక్తి యొక్క రూపం కానీ రంగు కానీ, బాష లేదా యాషని కించపర్చకూడదు... వారు మనకు సమాచారము ఇస్తున్నారు... ఇక్కడ ఎవరూ ఆ అమ్మాయిని కించపరుచలేదు, అటువంటి కుంచిత స్వభావం ఇటువంటి డాక్యుమెంటరీ చూసిన వారికి ఉండదు... కాకపోతే రంగూ, రూపం, బాష, యాష గురుంచి మనం హేళన చేయకూడదుగాని ఆమే చెప్పే విధానం అయితే ఈ డాక్యుమెంటరీ లో కచ్చితంగా బాలేదు...
@charanneeradi6817
@charanneeradi6817 Год назад
అమ్మాయి బాగుంది
@jadavakumar9342
@jadavakumar9342 Год назад
మోదటి సారి కొండారెడ్డి బురుజు గురించి క్లుప్తంగా చూశాను BBC వారికి ధన్యవాదాలు
@chinnayoutuber
@chinnayoutuber Год назад
మన దేశంలో రహస్యపు సొరంగ మార్గాలు reopen చెయ్యడానికి అనుమతులు లభిస్తే చాలా మంచిది..... ఎన్నో రహస్యాలకు కనువిప్పు కలిగించే రహస్యాలు ఆ సొరంగమార్గాల్లో దాగి ఉన్నాయి.....
@vishnubeera09
@vishnubeera09 Год назад
మీ మాటల కంటే వెనుకాల ఉన్న సైడ్ మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఒకసారి గమనించగలరు
@kudaysaikudaysai3936
@kudaysaikudaysai3936 Год назад
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🙏🏻
@ViduraVoice
@ViduraVoice Год назад
ప్రవీణ్ మోహన్ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్,తెలుగులో చూస్తే మనకు ఇలాంటివి చాలా విషయాలు తెలుస్తాయి...అప్పట్లో ఉన్న technology గురించి చాలా విషయాలు తెలుస్తాయి
@sugunaskitchengarden2115
@sugunaskitchengarden2115 Год назад
Thank you so much broo
@abbhihi8824
@abbhihi8824 Год назад
ఇంకా చాలా ఉంది దిని స్టోరీ మేము ఇక్కడే పక్కనే ఉంటాం ఎందుకో ఏమో కానీ దీని చరిత్ర బైటికి రానివడం లేదు చెప్పాలి అంటే చాలా ఉంది మైన్ గృహ లో ఉంది అంట చరిత్ర
@kurnoolion
@kurnoolion Год назад
Yes they should explore inside
@krushnakrushna4466
@krushnakrushna4466 Год назад
Good to see you (BBC)here👍 I'm from kurnool🤡
@chakritv9094
@chakritv9094 Год назад
చక్కగా వివరించి చెప్పారు...
@sudhakarraobandaru543
@sudhakarraobandaru543 Год назад
ఆయన బాగా తెలియ చేశారు.... ధన్య వాదాలు
@arshharshad2024
@arshharshad2024 Год назад
Kurnool is beautiful city ❤️🏙️
@sambasivaraovuyyuru9658
@sambasivaraovuyyuru9658 Год назад
Kurnool, city of 3 Ds. Dust. Donkeys and doctors.
@satishs2226
@satishs2226 Год назад
BBC lo voice and content super ఉంటుంది. యాంకర్ BBC telugu lo చేస్తుందా. అతను బాగా చెపుతున్నారు.
@daparthiudayaganesh5154
@daparthiudayaganesh5154 Год назад
BBC choostunattu ledu Edo pilla youtuber vlog choostunattu vundi
@ad8943
@ad8943 Год назад
Charminar kante chda dagga ee Konda Reddy Buruju. Prati govt laku yem maya rogamo yevvariki pravesham lekunda taalalu vesaru. Tivktlu petti prajalanaru chudatamiki govt anumati ivvali. Thamy you BBC.
@hkkhaleel938
@hkkhaleel938 Год назад
Very good video....my like from kurnool
@darshithathota7506
@darshithathota7506 Год назад
Anni citys gurinchi chepindhi but mana capital confusion valla anukunta vijayawada distance chepaledhu
@lawrencejethannand
@lawrencejethannand 11 месяцев назад
My birth place my golden memories i use to buke my school and i used go sit on top of the konda Reddy fort and enjoy
@sureshmannala6725
@sureshmannala6725 Год назад
Meeru sarigga chepparu
@nageshkumar4223
@nageshkumar4223 Год назад
Anchor presentation chala bagundi ... we expect more videos from her. Thanks to BBC News Telugu for the konda reddy burugu coverage.
@mamatrolls9739
@mamatrolls9739 Год назад
Kurnool ❤️ ADONI
@janijanu1920
@janijanu1920 Год назад
Last time memu akkade padukunnamu.memu anadalam eppudu tourism laga chesaru.masulu vadalaru .life Vadaladu.
@balabhaskar3600
@balabhaskar3600 Год назад
న్యూస్ యాంకర్ లా కాకుండా ఎంటర్టై్మెంట్ ఛానెల్ యాంకర్ లా ఓవర్ యాక్షన్ చేస్తోంది
@sreedharkalugotla3844
@sreedharkalugotla3844 Год назад
నా బొంగు..ఏమీ లేదు.. ఎక్కడికో స్వరంగ మార్గం ఉంది. కానీ అధి.కొద్దిగా దూరం పోగానే కూలిపోయింది. రాళ్లు, మట్టి అడ్డంగా ఉన్నాయి..మనుషులు ఎవరూ అధి దాటలేరు. అంతా శిధిలం అయ్యింది. 🙏🙏 మా చిన్నపుడు ఇది ఎప్పుడు ఓపెన్ చేసే ఉండేది. ఇప్పుడు క్లోజ్ చేశారు..
@nagannajelly9001
@nagannajelly9001 Год назад
Thanks BBC NEWS
@creativebhaskar
@creativebhaskar Год назад
information is very good in the way of BBC but the person girl not doing it in a new like way .
@sivaramakrishna6923
@sivaramakrishna6923 Год назад
Change the Lady Anchor,. బస్టాండ్ నుండి కొండారెడ్డి బురుజు కి మధ్యలో రైల్వే స్టేషన్ ఉ😂దిBBC.
@shwetavikram
@shwetavikram Год назад
Madam... Ki thinnaga nilchuni maatladdam raadhanukuntaa.. Moothi muppai vankarlu thipputhu maatladuthundhi
@gunduudaykumar1919
@gunduudaykumar1919 Год назад
The way of explaining is worst
@korralaxman3611
@korralaxman3611 Год назад
లొకేషన్ బాగుంది meddam
@lokeshnani2867
@lokeshnani2867 Год назад
Change the anchor first Dear BBC
@sathyavanimaiya959
@sathyavanimaiya959 Год назад
Our dad gave reception of his wedding in Kurnool 😍🥰🤣
@prathapagiriharish2687
@prathapagiriharish2687 Год назад
😂😂😂
@kingofthethirdplanet6201
@kingofthethirdplanet6201 Год назад
Is she reporting or anchoring!!!????
@achyuthjavvaji5244
@achyuthjavvaji5244 Год назад
Anna january 20 kadanna 26 na jenda egaravesedi
@indian9427
@indian9427 Год назад
Correct My dear BBC check before uploading
@tirumalalocaltrips8799
@tirumalalocaltrips8799 4 месяца назад
Voice clearity ledu madam
@aspirantstudent9459
@aspirantstudent9459 Год назад
ఉదయగిరి కోట ని కూడా కవర్ చేయండి
@mallikarjunakathi2612
@mallikarjunakathi2612 Год назад
Mee maatalu konchem sari chesukuntey appudu eee news BBC isthondhi ani anipisthundhi... Ledhantey migathaa thokadaa channel lu idhi isthunnaai ani anukuntaaru.... Finally I'm telling you to correct your mannerisms while delivering the report... Please
@daramkoteswararao6762
@daramkoteswararao6762 Год назад
మీ ఆడియో చాలా డిస్టర్బ్ గా వుంది
@ssbhanuphotography5265
@ssbhanuphotography5265 Год назад
Photo shoot chesukovacha bro akkada
@shaikimmu4783
@shaikimmu4783 Год назад
Hàaa sure Brother why Not
@wrath2211
@wrath2211 Год назад
Poor Anchor Skills... Bad video take.... Irritating Audio Quality... Poor History gathering 🥱🥱🥱🥱 You disappointe the viewers BBC....
@cnuracharla
@cnuracharla Год назад
Back sound very distrubing.
@nagarajuvajragiri3460
@nagarajuvajragiri3460 Год назад
Hello editor please change..I'm from. Kurnool....give me clear voice...bye.
@SatyamtheTruth999
@SatyamtheTruth999 Год назад
Audio disturbing from background. This is very bad coverage.
@abdulkhadeer1392
@abdulkhadeer1392 Год назад
Sir background sound distop ga undi
@desistarktm7270
@desistarktm7270 Год назад
*disturb
@anilchava7392
@anilchava7392 Год назад
ఇది సినిమా కాదు,యాక్షన్ కుదరలేదు నీకు
@gmdisaq325
@gmdisaq325 Год назад
Film editor is left the chat
@varaprasadreddy1905
@varaprasadreddy1905 Год назад
initial introduction is not proper.. no need to lengthen the video by talking on transportation
@RolexBc999
@RolexBc999 Год назад
Paanyam nundi enni km ?
@ramuyadav5107
@ramuyadav5107 Год назад
50km
@shaikazmadbaba5172
@shaikazmadbaba5172 Год назад
Background music chusuko thalli
@kurnoolion
@kurnoolion Год назад
You can send a lighting drone and see where it go
@madhavikondisetty6086
@madhavikondisetty6086 Год назад
Proper mic vadali akka
@venkateshreddy3519
@venkateshreddy3519 Год назад
No proper ending to this video
@Sameer78797
@Sameer78797 Год назад
Background sound remove cheyandi
@pramodbellala9108
@pramodbellala9108 Год назад
Eme reporter a na ?
@venkypixels
@venkypixels Год назад
Cheppina vidanam, presentation assal baledu… good content but worst presentation.
@kurnoolion
@kurnoolion Год назад
I stay near buruju
@ksreddy115
@ksreddy115 Год назад
వాయిస్ రికార్డింగ్ దరిద్రంగా వుంది.
@towardseternity111
@towardseternity111 Год назад
8:14 అది స్వరంగం కాదమ్మా సొరంగం......
@sambasivaraolingampalli5891
Please reshoot this video sir
@deliverywayco7589
@deliverywayco7589 Год назад
why the sine bord not in telugu
@sudheermukka
@sudheermukka Год назад
Evaru e child artist first time aa.
@upparimahesh9630
@upparimahesh9630 Год назад
Kurnool ❤
@Tanufoodis
@Tanufoodis Год назад
Voice not clear
@jayaprakashmalle4966
@jayaprakashmalle4966 Год назад
Hello BBC Bustand kanna railway station ne dagara ga untundhi
@successformula143
@successformula143 Год назад
Vallu patha busstand gurinchi cheppi vuntaru le
@ajaygollamandala4259
@ajaygollamandala4259 Год назад
Haii BBC
@abdulsubhani2823
@abdulsubhani2823 Год назад
Yusu Prabhu Sainikloo
@sagarnallabayi1110
@sagarnallabayi1110 Год назад
Nenu oke okka saari choosa konda reddy buruju beautiful location
@sivalavu1525
@sivalavu1525 Год назад
Mari Amaravati ki enni kms oo cheppaledu
@sudeepraj8653
@sudeepraj8653 Год назад
Yzag nundi cheppindi ga
@sivalavu1525
@sivalavu1525 Год назад
@@sudeepraj8653 Nenu ninnu adagaledugaa??
@sudeepraj8653
@sudeepraj8653 Год назад
@@sivalavu1525 neku cheppaldu ga pappa
@sivalavu1525
@sivalavu1525 Год назад
@@sudeepraj8653 reply naaku icchaavu kallau petti choodu
@sudeepraj8653
@sudeepraj8653 Год назад
@@sivalavu1525 neku rply iste nuv evadiki msg pettav ra pappa
@vm.bethina
@vm.bethina Год назад
Being natural while presenting something is fine. But I felt that these anchors presentation(most of Telugu BBC )is really worst for international channel standards(hope you have some). I wonder how BBC allowed such a stupid presentation..no one verifies it before posting..!!?? Please do documentaries with anchors who can speak nicely and present it better.. people around the world are watching it. Independent amateur travel vloggers are doing far better than this. Really Disappointed..
@kumark9129
@kumark9129 Год назад
8 minutes time booka Starting lonay ardhamindhi video ni laagtunnaru ani
@karidisuryaprathapreddykar1122
🙏🙏🙏🙏🙏
@uppalapatinaresh2102
@uppalapatinaresh2102 Год назад
ఆంకర్ గారు ఇంకాకొంచం నీట్గా రాదీస్తేబాగుండున్
@KOILAKONDA-SAIKUMAR127
@KOILAKONDA-SAIKUMAR127 Год назад
1st fall I thanks to BBC Inka dovelop cheyali ani govt ni korukuntunna
@sudheerchanna1442
@sudheerchanna1442 Год назад
యాంకర్ గారు మీ తెలుగు ఇంకా మెరుగుపర్చుకోండి....
@Rasool-basha99
@Rasool-basha99 Год назад
ఎవరు అమ్మ నీకు జాబ్ ఇచ్చింది.. అది బీబీసి చానెల్ లా లేదు... వాయిస్ లో బేస్.. ఫెస్ లో గ్లో లేదు.. కెమరామాన్ కుడా.. BBC న్యూస్ లా లేదు...
@desistarktm7270
@desistarktm7270 Год назад
Ame anchor kadu. vallani "citizen journalists" antaru. Ante just manalantolle.
@VinodKaranam
@VinodKaranam Год назад
Rayalu elina gadda
@anandmohan9037
@anandmohan9037 Месяц назад
వెనకాల ఆ గోల ఏమి ??
@G.O.L.D18
@G.O.L.D18 Год назад
BBC ఇలాంటి వారిని కూడా ⚓ గా ఉద్యోగం ఇస్తారా?
@whateva12345
@whateva12345 Год назад
oka kaidi peru teesesi danni nirminchina raaju peru pedite baaguntundi
@kurnoolion
@kurnoolion Год назад
U could show other three burjus
@saimohan3812
@saimohan3812 Год назад
Konda reedy fort ante mahesh babu gurthu vasthunadu
@santhoshkirankumar6702
@santhoshkirankumar6702 Год назад
Amaravati ki eanni kms lo cheppaledu
@raguvaranravi386
@raguvaranravi386 Год назад
Kani miru nallaga vunna bagunnaru😉😉😉😝😝
@kapardhisai429
@kapardhisai429 Год назад
@BBC News , Anchor ni marchandayya babu
@srilathakandukuri1156
@srilathakandukuri1156 Год назад
Idi telugu BBC Channel aaa... English Channel aaa... Anchor Telugu kante English eee ekkuva matladutundi 🤦
@kalvasupraja9848
@kalvasupraja9848 Год назад
Anni States ki capitals names petti, AP ki matram vizag chupincharenti, meeru kuda jalaga party ki banisa ayipoyara
@SatyamtheTruth999
@SatyamtheTruth999 Год назад
Poor anchoring for the standard of BBC
@NagaRaju-ok8sr
@NagaRaju-ok8sr Год назад
Anchor andanga unte baaagundedi
@dhulipalavenkateswararao7932
Very bad presentation of a very good monument
@JakirHussain-ib7pj
@JakirHussain-ib7pj Год назад
Vachindandi....vayyari ...
@newinanedits9307
@newinanedits9307 Год назад
Kurnoolians
@SantoshKumar-rr3sd
@SantoshKumar-rr3sd Год назад
లోపల ఏముంది చెప్పకుండా సొల్లు
@galimudisaikumar2607
@galimudisaikumar2607 Год назад
Jan 26 raa bulle not Jan 20 ..... 5:44
@vishnukavi2202
@vishnukavi2202 Год назад
This video is definitely not worth as per BBC standards....no wonder bbc is also stooped down to just another local and immature youtube channel. 100%
@kummetasreekanthreddy5085
@kummetasreekanthreddy5085 Год назад
I have been following the BBC Telugu since it's inception, this is the worst presentation i have ever seen in this channel, i am writing this comment for the first few minutes. I know it is important to give chance to new people, but train them properly. Unlike other channels you guys have a standard, please don't ruin that.If interns have made this video it's okay. But how editor has approved to publish it 🤔, Note:-ప్రియమైన ,చెట్టుకు చీర కట్టినా సొళ్ళు కార్చే ,జనాలు.మీ పొంగిపోయే స్త్రీ వాదం తో నన్ను సావ మింగాకండి.
@rakeshkadari4250
@rakeshkadari4250 Год назад
Bbc full form
@venkatanagarajay
@venkatanagarajay Год назад
First time burju back side chusa.
@nagarajudavathu3985
@nagarajudavathu3985 Год назад
flag hosting on January 20 at 5:47, Comedy by a comedian.
@ramag6688
@ramag6688 Год назад
covid23 symptoms in anchor
Далее
Maa Annayya Full Length Telugu Movie
2:40:17
Просмотров 78 млн