Тёмный
No video :(

Lepakshi: ఆలయంలో ఆ ఒక్క స్తంభం మాత్రమే ఎందుకు గాలిలో తేలుతూ ఉంటుందంటే.. | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 207 тыс.
50% 1

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 156   
@chikkalanagaseshu7585
@chikkalanagaseshu7585 Год назад
మన సంస్కృతి దేవాలయాలు మాత్రమే కాపాడుతున్నవి,మనుషులు మర్చిపోయారు
@abhimerugu
@abhimerugu Год назад
అద్భుతమైన అత్యంత పురాతనమైన ధర్మం నా సనాతన ధర్మం జై శ్రీ రామ్ 🙏
@AbroadAmmayi
@AbroadAmmayi Год назад
లేపాక్షి చిన్నప్పటి జ్ఞాపకం👌👌
@HardwareEngineer
@HardwareEngineer Год назад
Avunu andi.. Lepakshi note book kooda undevi.
@srinu3344
@srinu3344 Год назад
Yeah🥰
@Rasool-basha99
@Rasool-basha99 Год назад
చాల బాగా చెప్పారు... స్తంభం పూర్తిగా గాలి లో పూర్తి గా వేలవేలాడుతున్నది.. అని అనుకున్నా... thanks BBC ప్రజలు ఆపొహలు కి ప్రాణం పోస్తే ఎలా...
@ksreddy115
@ksreddy115 Год назад
లేపాక్షి కి పోయి చూడండి, తరువాత కామెంట్ చెయ్యండి.
@RR-om4zu
@RR-om4zu Год назад
ఇది ఎంతో silent గా తకువ చేసి చెప్పడం అవుతుంది. BCC propaganda! Real గా వెళ్ళి చూసిన వాళ్లు experience different గా వుంటుంది మరి!!!
@Rasool-basha99
@Rasool-basha99 Год назад
@@ksreddy115 lepakshi nivasi cheppadu na comments lo chudandi .. oka mula touch aye vuntundhi ani...
@krishnabhaskar5389
@krishnabhaskar5389 Год назад
రెడ్డిగారు బి. బి సి. వారికీ కావలసినట్లుగా చరిత్రను తక్కువచేసి చెపుతున్నారనిపించి ం ది.
@mahesh_555
@mahesh_555 Год назад
Avunandi chusthunte alane undi BBC ante British company ne kada .vallu chesina daranalu Ela cheptharu. A.stambham kachitanga velade stambham.
@jdpaluri8296
@jdpaluri8296 Год назад
Facts mana thelusukovali, kalpitha kattu kadhalu kadhu
@rahmanshaik
@rahmanshaik Год назад
చిన్నప్పటి లేపాక్షి నంది నోటు పుస్తకం గుర్తుకు వచ్చింది.
@srinivasulureddypeta3760
@srinivasulureddypeta3760 6 месяцев назад
సూపర్ సార్ ప్రొఫెసర్ ఈమని శివనాగి రెడ్డి గారు మీరు కారణ జన్ములు
@sreenukola2979
@sreenukola2979 Год назад
ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కట్టాడాలు..వాటి ని... మరిచిపోలేం.. కానీ.. ఇప్పుడు ప్రభుత్వాలు కనీస వసతులు కల్పించాలి...
@sivaswamy4642
@sivaswamy4642 Год назад
భారతదేశ చరిత్ర, రానున్న తరాలకు ఆదర్శం.
@srikanthkaanthi5560
@srikanthkaanthi5560 Год назад
ఎల్లోరా లోని కైలాష్ టెంపుల్ నేను చూసిన టెంపుల్స్ లో నే అత్యంత ఇష్టమైనది....
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u Год назад
అంటే నువ్వు చెప్పింది నిజమని ఇప్పుడు మేము నమ్మాలి
@nagarjunadumpala3204
@nagarjunadumpala3204 Год назад
మీరు పరీక్షించాలి ఎవరో చెప్పింది మీరు వినాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకటే చోట ఆగిపోయి ఉంటాయి మనం మెదుల్లు పోయి పరీక్షించండి నిజం మీరే తెలుసుకోండి పదిమందికి తెలపండి.
@John-kv3ph
@John-kv3ph Год назад
As expected BBC 😊😊😊😊😊😊😊😊 You certified , so my coloniel mindset people will accept.....
@laxmanchaitanya3759
@laxmanchaitanya3759 Год назад
Meru mararu
@statue5452
@statue5452 Год назад
💯 true … well said Anna.
@premajoyice_thummuru7374
@premajoyice_thummuru7374 Год назад
నేటి తరానికి ప్రాచీన కట్టడాల చరిత్ర కన్నా, దేవాలయాలకి ఏర్పాటు చేసిన లైటింగ్ వెలుగులే నచ్చుతున్నవి.
@trendy.c...795
@trendy.c...795 Год назад
Very happy while seeing this video in BBC channel, I am from lepakshi. Thanks for exploring about the my home place....
@Rasool-basha99
@Rasool-basha99 Год назад
సార్ ఇ విషయం నిజమేనా...
@likeatravel3825
@likeatravel3825 Год назад
Iam from udayagiri Nellore district, i can see this temple, amazing. And hindupuram.
@gandhibollepalli3432
@gandhibollepalli3432 Год назад
తెలిస్తే చెప్పాలి లేకపోతే మూసుకోవాలి...తక్కువ చేసి చూపించాలి అన్న ప్రయత్నం తప్ప మరేం ఉండదు ఈ బిబిసి బ్రిటిష్ ఏజెంట్స్ కి.... అది వేలాడే స్తంబమే....దానిని నెట్టడం వలన మిగతా స్థంబాలు అన్ని కూడా కదిలాయి అప్పుడు ఈ వేలాడే స్తంభం చివర కొంచెం ఆనింది...ఈ వీడియో లో మిగతా స్థంబాలు జరిగిన ఆనవాళ్లు చూపించలేదు వెదవలు.... ఈ బిబిసి న్యూస్ నీ ఎవరు కూడా గుడ్డిగా నమ్మద్దు
@ViduraVoice
@ViduraVoice Год назад
I know bro
@chandrashekarbikkumalla7075
ప్రతి చరిత్రకూ సమాంతరంగా ఒక కల్పనా కథనం ప్రసిద్దమౌతుంది అందుకు లేపాక్షి మినహాయింపేమీ కాదు.
@srinivasmallala9913
@srinivasmallala9913 Год назад
!1!!!1!111111!11111111!!
@LokeshKumar-iq5gy
@LokeshKumar-iq5gy Год назад
భూమి కుంగి ఉందా? అంటే అక్కడ ఎటువంటి వాస్తు కళ లేదా. నిర్మాణం చతుర్యం లేదా. బీబీసి కాస్త తెలివిగా మసలుకుంటే బాగుంటుంది. అటువంటి స్థంబాలు కలిగిన నాలుగైదు ఆలయాలు ఉన్నాయి. సింహాచలం క్షేత్రం లోను అటువంటి స్థంభం ఉంది. అన్ని ఆలయాలు భూమి కిందికి కుంగడం యాదరుచ్చికమా... ఎక్కడ నుండి వస్తారయ్య. ప్రవీణ్ మోహన్ అనే యూట్యూబర్ మీ కుహనా బుర్రలేని చరిత్రకారుల కంటే వందశాతం బెటర్.
@penchalaprasad2773
@penchalaprasad2773 Год назад
Sir meeru complete ga aa pilor gurinchi kanukoni cheappandii mana history ni manamey vakrikarinchi cheappukokudadhuu
@raj3729
@raj3729 Год назад
Historical truth revealed by BBC…
@tilak_godavari_abbai
@tilak_godavari_abbai Год назад
Thanks to BBC...
@ssbhanuphotography5265
@ssbhanuphotography5265 Год назад
🔱🙏 jai hind BBC miremo ila cheptunnaru 20yes nundi praveen mohan garu reserch lo theeri verela unai 🔱⚘️
@RkTheRealknowledge
@RkTheRealknowledge Год назад
Whatever it is aa silpha kalanypunyaniki joharlu👏👏👏👏
@syamprasad3517
@syamprasad3517 Год назад
Nijamga hinduism is a scientific evidence of science
@thebeautifulnature1585
@thebeautifulnature1585 Год назад
Appatolla Engineerss Architects painters 🎨 Kalla Gotiki Sariporu Ipati Vallu... Apudu Kattinavi Ippatiki Chekku Chedarakunda Unnayi... Kani Ippudu Kattevi Next Minute Untayo Ledo Cheppalemu....
@tiger86073
@tiger86073 Год назад
Thanks
@Bittu_naruto
@Bittu_naruto Год назад
Visited nandi in 2005
@RBC1983
@RBC1983 Год назад
Nenu annivipula cloth ni tippanu Oka 15years back ... Ippudento Kotha story chebutunadu
@LBK8136
@LBK8136 Год назад
Nenu kuda chesanu.
@ganiganesh2062
@ganiganesh2062 Год назад
Maa village temple video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sagarvarun6
@sagarvarun6 Год назад
నేను hanumant సర్...లేపాక్షి
@sagarvarun6
@sagarvarun6 Год назад
ధన్యవాదాలు సర్
@surya-hh5kl
@surya-hh5kl Год назад
ఆ స్తంభం పై రూఫ్ కి అట్టుకొని ఉన్న సరే అది అలానే కనిపిస్తుంది
@rajeshpapani
@rajeshpapani Год назад
north lo ilantivi chala undali akkada muslims rule chesaru anduke kanumarugu ayayi.tamilnad ,south Karnataka lo mana vallu paripalincharu anduke inka alane unnay
@arjungoskula9445
@arjungoskula9445 Год назад
భారత దేశం గురించి మీ చానెల్ లో వచ్చిన మంచి న్యూస్ ఇదే
@vimalrajrm
@vimalrajrm Год назад
I went there last year very beautiful place to visit
@Srikanth-bc8er
@Srikanth-bc8er 5 месяцев назад
Dravidian Architecture 🔥 Shivoham 🙏
@TeluguHost
@TeluguHost Год назад
I have visited 3 times this temple ❤
@thagarampudigovind2913
@thagarampudigovind2913 Год назад
Adhi viswakarmala prethiba
@thebeautifulnature1585
@thebeautifulnature1585 Год назад
Apudemo Prakruthi Ki Thaggattu Ga Nirmanalu Kadithe Ippudemo Anni Prakruthi Ni Nashanam Chese Nirmanalu Kaduthunnaru.....
@nagarajukunchala8218
@nagarajukunchala8218 Год назад
BBC మీరు జనాలకు message ఏం ఇవ్వలనుకుంటీనారు
@civilengineer204
@civilengineer204 Год назад
Support undhi one side, video lo kanabadu thundi,
@sravankumarch2633
@sravankumarch2633 Год назад
BBC team, Mi house construction pillars floor medha nunchi start cheysara ledha bhoomi lo nunchi start cheysara...🧐 pillar basement lo nunchi untundhi gaa... Bhoomi krungithey gap ravadam yenti pillar kuda down ki krungipovali ga... Sare aa gap kindha finished floor yela undhi... Sand kadha undali... Naku yem ardham kavatledhu villu chepthunadhi... Miku yemaina thelisthey naku cheppandi
@Saradasamayam99
@Saradasamayam99 Год назад
Me lanti off knowledge gallu unnantakalam mana Desam goppathanam ippati prajalaki telukunda potundi.. for more info watch Praveen mohan
@sivareddy6641
@sivareddy6641 Год назад
🚩🚩🚩🚩
@annapurna6003
@annapurna6003 Год назад
If we fill with Cement paste , then it may not slide if any earthquake forces attack.
@sppremsarimella4915
@sppremsarimella4915 Год назад
Thanks for the facts BBC. Temple is great N pillar is not a floating one.
@andrakrishnamanaidu7661
@andrakrishnamanaidu7661 Год назад
అక్కడ వేలాడుతున్న స్థభం పైన బరువును మోస్తూ వేలాడుతుంది, అది అద్భుతమైన విషయం. కాదు, భూమి లోపలికి అడుగున భాగం కుంగి పోవడం వలన స్థభం వేలాడుతున్నట్టు ఉంది అనుకుంటే, కనీసం ఒక టన్ను బరువు ఉన్న స్థభం మూడు వైపులా గాలిలో వేలాడుతూ ఒక వైపు ( అది పూర్తిగా కాదు ) అతి చిన్న గా భూమికి తాకిన స్థభం, అంత బరువు ని మరియు పైన స్లాబ్ బరువును మోయగలదు అంటారా. గమనిక :- భూమి లోపలికి కుంగటం అనటం కూడా వింత, ఎందుకు అంటే అక్కడ కింద మొత్తం కొండ, అంత గట్టి ప్రదేశం లో అక్కడ ఒక్క ప్రదేశం లో మాత్రం భూమి లోపలికి కుంగినది అంటారా.
@lakshminarasaiah29
@lakshminarasaiah29 Год назад
yes, your right.
@ediganagarjuna9153
@ediganagarjuna9153 Год назад
Because the channel was running with foreign money same eda foreign countries lo unta antigarvity Ani Lada magnetic stones Ane gopaga chabutrau
@narsireddya4339
@narsireddya4339 Год назад
naku ade anumanam
@bunnykathi5376
@bunnykathi5376 Год назад
BBC News is always correct Cloth kuda alla Corner lu nundi Ravatam ledhu oka side Touch ayyi Undhi
@prasadclickz1323
@prasadclickz1323 Год назад
Mundhu BBC channel gurchi telusukondi Anni artham avuthayi
@rajeshraja6057
@rajeshraja6057 5 месяцев назад
Gali lo vellade sthambam gurinchi nenu Annalyse chesindhi mundhu ga aa sthamabanni base chesuko aa mandappanni kattaru ante magnetic force medha adharapadi undhi ana mata okka plillar ni tholagisthe megathavanni pade pothai andhuke megathavanni ee pillar kanna podugga bhoomi anukoni unnai
@LBK8136
@LBK8136 Год назад
Silpacharyulu goppathanam
@prashanthishashikiran3943
@prashanthishashikiran3943 Год назад
I visited the temple 3 times
@naabhalammeere1793
@naabhalammeere1793 Год назад
మీ బీబీసీ ఇప్పుడు తెలిసిందా.. 😄😄😄😄
@ashokreddy502
@ashokreddy502 Год назад
ఇది అంతా పక్కపెడితే.... Original BBC కి మీకు సంబంధం లేదని ఒక కథనం ప్రచురించండి...
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Год назад
ఇందులో మీకొచ్చిన సమస్యేంటో 🤔🤔🤔
@ws166guntur5
@ws166guntur5 Год назад
B B C అంటే ఒక బ్రాండ్ వారు చెప్పింది నిజం అని నమ్ముతారు So ఇది ఒరిజినల్ bbc అవునా కాదా అని నా లాంటి హాఫ్ knoledge వాళ్ళకి తెలియడం కోసం clarity కావాలి కదా
@John-kv3ph
@John-kv3ph Год назад
@@ws166guntur5 BBC is always anti India, valu yeppudu mana gurinchi kani mana history gurinchi gani goppa ga chepparuuu. But Karna will hit back oneday...
@pavankumara7297
@pavankumara7297 Год назад
BBC team please go Beluru in Karnataka, Akkada undi stambam gali teldutundi etuvanti adaram lekunda..chennakesava temple the real one Antigravity pole.
@StarStar-Universal50
@StarStar-Universal50 Год назад
Camera work is outstanding ✍️
@Lucky-zs5dr
@Lucky-zs5dr Год назад
Lepakshi ma uru swami 🙏
@Rasool-basha99
@Rasool-basha99 Год назад
సార్ ఇది నిజమేనా...
@Lucky-zs5dr
@Lucky-zs5dr Год назад
@@Rasool-basha99 oka mula light ga touch aye unatdhi
@Rasool-basha99
@Rasool-basha99 Год назад
@@Lucky-zs5dr thanks sir..
@saikumarroyyala7985
@saikumarroyyala7985 Год назад
That pillar is touching at one end, observe carefully, it's just a myth, how can a pillar fly in air! Lepakshi is just a village name, so it came after this temple!
@narayanappagariraju3763
@narayanappagariraju3763 Год назад
Ma vooru ...our pride😊
@Basha543
@Basha543 Год назад
💐👌
@ddprasad2704
@ddprasad2704 Год назад
Mi explation correct ga ledu ala origi vundataniki reason okasari jarigina repairs exact ga adi mundu nuchi gallilone vundedi. Because because boomi kungithe pina sthambam kuda lopaliki pothundi.
@daranani23
@daranani23 Год назад
ఇది నిజం
@battumohanrao4213
@battumohanrao4213 Год назад
BBC is a good broadcasting channel
@raghuraamaraazusarikonda2374
Counter weight method nu upayogincharu.
@balachandramallisettysuper1021
om namashivaya
@mohammedafsar7965
@mohammedafsar7965 Год назад
Magic
@vvenkatesh1027
@vvenkatesh1027 Год назад
My village
@rudrashanker4531
@rudrashanker4531 Год назад
BBC News always correct
@nagarajugorti3357
@nagarajugorti3357 Год назад
Ekkada undi, Ela vellalo cheppi unte Inka bagunnu.....
@karimullashashaik8684
@karimullashashaik8684 Год назад
Very good Science information bbc
@lalithalally1766
@lalithalally1766 Год назад
Natyam movie ikkade theesaaraa???
@infiniteraj2516
@infiniteraj2516 Год назад
Im visited 6months back
@astrafilmsofficial
@astrafilmsofficial Год назад
BBC should continue doing this ..... Eliminate fake information and superstitions from society
@keerthivvganesh8409
@keerthivvganesh8409 Год назад
Ni pichi videos lage idhi rasadu..sthambam veladadam nijam ...bhumi kungithe sthambam kuda kindaku jarali andaru thaki chudadam valla oka pakkana anuthundi..sthambalu poorvam gravity ni base chesukoni bheems paina connect chesevaru..anthegani fake ela avuddi
@narsareddy2906
@narsareddy2906 Год назад
Good information
@raghuramakkala1628
@raghuramakkala1628 Год назад
Velaadeedhi elaa avdhi?? Oka dhaggara weight pattukuni undhi..
@babugracebarre7470
@babugracebarre7470 Год назад
భారతదేశం అనేక విశేషమైన కళా సంపదలకు నిలయం.
@catarakaram5239
@catarakaram5239 Год назад
ఎటువంటి పనిముట్లు లేని రోజుల్లో అలాంటి కట్టడాలు, స్తంబాలు మరియు పెద్ద పెద్ద రాతి విగ్రహాలు కట్టారు, ఆ technology మళ్ళీ ఎదో ఒక రూపంలో వస్తే బాగుండు.
@prasadclickz1323
@prasadclickz1323 Год назад
Mundhu BBC channel gurchi telusukondi Anni artham avuthayi
@g.durgaprasad8511
@g.durgaprasad8511 Год назад
Om namasivya
@sridharsridharthota1077
@sridharsridharthota1077 Год назад
Modata temples constructions started by Paĺlavas around 500 yrs and no major change from then temple architecture !
@kaypee7065
@kaypee7065 Год назад
పాపం బత్తాయి ల పరిస్తితి.. ఇన్ని రోజులు వేలాడే స్తంభం అని ఉదరగొట్టారు
@keerthivvganesh8409
@keerthivvganesh8409 Год назад
Bhumi kungithe sthambam kindaki jaaraliga so nuv control chesuko
@ramesh-ms1jy
@ramesh-ms1jy Год назад
Okarini bathayilu anemundhu mee gabbu choosukunte manchidhi 🥵🥵🥵🤣🤣
@sravankumarch2633
@sravankumarch2633 Год назад
Okka pillar base bhoomi lo nunchi start avuthundhi... Pillar Kontha part bhoomi lo insert avudhi... Bhoomi krungithey gap ravadam yenti... A gap kindha sand kakunda floor stone undatam yento ardham kavatledhu... Miku thelisthey naku cheppandi...
@thulasiram9677
@thulasiram9677 Год назад
Pedha rahasyam emi ledhu pillar ne paina flooring ke attach/lock chesaru
@desistarktm7270
@desistarktm7270 Год назад
adi floor kadu roof anali.
@Krishways55
@Krishways55 Год назад
S
@ksreddy115
@ksreddy115 Год назад
మాకు విచిత్రమే ఇది.
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Год назад
అది roof అయ్యా స్వామి😌😆
@gadegopi2151
@gadegopi2151 Год назад
ఇన్నిరోజులు ఎక్కడికి పోయారు స్వామి.....ఇన్ని రోజులు ఈ విషయం తెలియక ఎంతో ఆశ్చర్యపోయాం
@Ragamr
@Ragamr Год назад
Ancient Technology Used In LEPAKSHI TEMPLE & Temple lo paina KRISHNA PAINTING one of the Oldest & Greatest in world its a very Very old painting but now also it's looking Clrty, Monalisa painting waste compare with LEPAKSHI PAINTING S...
@sridharadusumilli836
@sridharadusumilli836 6 месяцев назад
Good thar Mughals didn't destroy this temple
@kasarlamahesh
@kasarlamahesh Год назад
మన ప్రజలు పెద్ద వెధవలు ఇలాంటి చరిత్ర విదేశస్తులకు వుంటే ఎగిరి గంతేసే వాళ్ళు
@simplensample2724
@simplensample2724 Год назад
Videsaalaki velli chuuste....telustadi ...ikkade undi mana baave mottam prapamcham anukunte etlaa
@statue5452
@statue5452 Год назад
@@simplensample2724 poyi chudu Akkada em ledu . India value telsivasthadi. Charithrathmaka kattadalu mana dagare unnayi . Anduke gaa mana Bharat desam meeda padi dochukuni thinarru. Vallaki antha scene unte ikkada ki enduku vastharu.Ippudu human rights neethulu cheptharu.
@simplensample2724
@simplensample2724 Год назад
@@statue5452 eee trick exposed in RU-vid ..chusukoo....last lo oka chinna area lo touch ayyi untadi ..nuvve velli chusukooo...india value entante .... education complete aithuuune eppudu eppudu india vadili foreign velli H1B Visa sampaadinchi akkade settle aidaamaa ani ... That's the greatest achievement for educated in india till date ..😇
@statue5452
@statue5452 Год назад
@@simplensample2724 nenu already Vella Kabati chepthuna . Ala enduku vellali mana desam manaku undi . Mana desam emi thakkuva ledu . Mana ki teliyadu kani mana valla ithara desala valla uk and USA economies nadusthunayi.kabbati ippatikaina colonial mindsets vadili USA dreams pakkana pettatam better.inko vishayam europe lo asalu English oka word kuda vaadaru. Mana valle ikkada mana BharathA desam lo English thega use chesthunaru.
@kumarrock3147
@kumarrock3147 Год назад
Entha mande uncles aunty lu vunnnara Okkoooo comment okkoooo diamond 💍 🤣🤣🤣
@Bigb-pj5uc
@Bigb-pj5uc 2 месяца назад
Endukante a oka sthambhame galilo undi kabati
@mallikarjunvjmk324
@mallikarjunvjmk324 Год назад
Abaddalu cheppaku adi veladey sthambam brithish vallu okavipu vaalela chesaru naadi leapakshi Mana vaari talentnu takkuva cheyyadu
@uppukalyan991
@uppukalyan991 Год назад
Chusthunte adhi konda prantham laga undhi akkada mathrame Ela kunguthundhi okka sari kungithe adhi kunguthune untundhi adhi confirm vrelade sthambhame
@chintuchallary2902
@chintuchallary2902 Год назад
Mana charitani vakrikaristaniki try chastunaru Manchika chapadam start chasi Chivarilo Abadam tho vala visham chimutunaru Worst channel
@thagarampudigovind2913
@thagarampudigovind2913 Год назад
Kadhu stanbam Lock sistam Kosalu daimnd akaram chekki Lock sistam
@LBK8136
@LBK8136 Год назад
Acharyulu chekkinavi.
@bashamadhar5078
@bashamadhar5078 Год назад
Veladuthune vuntundi
@naagmudhiraj4563
@naagmudhiraj4563 Год назад
Andhariki adhi Ndhuku ala undho thelsu...aynakuda...Overbuildup and edho maaya undhani loudala nammakaalu....chi chi...meeru maararu..m
@vamsikrishnakomati9996
@vamsikrishnakomati9996 Год назад
Ori neeyamma drodrapu vedhuvulu ra meeru
@AjayKumar-py2lb
@AjayKumar-py2lb Год назад
Gaaliloo theylay sthambamu ani cheppi moosamu chesthunna Hindhuvulu.
@prasadm3614
@prasadm3614 Год назад
What the fcukin intentions u have, BBC ?? R u trying to defame our Heritage ??
@rameshborra54
@rameshborra54 Год назад
Technology
@gamingwithprime2072
@gamingwithprime2072 Год назад
BBC pora kuka
@santhkumar6
@santhkumar6 Год назад
Bogus B C.
@thejaswarup733
@thejaswarup733 Год назад
Entha goppa vishayam kanipetav ra BBC
@ayush11y
@ayush11y Год назад
Aliens are god's to us
@psatish6755
@psatish6755 Год назад
అంటే నువ్వు చెప్పింది నిజమని ఇప్పుడు మేము నమ్మాలి
Далее
Italians vs @BayashiTV_  SO CLOSE
00:30
Просмотров 3 млн