అతన్ని చూసారా అంతా కోపం లో కూడా. ఆన్న ఆన్న అని అంటున్నాడు ఒక మాట కూడా బూతులు వడ్లేదు ఇంకోటి. తన కోసం ఆలోచన లేదు తన పిల్లలకోసం ఆలోచన. సూపర్ ఆన్న నువ్వు అల ఉంటది పల్లెటూరి వాడు అంటే
Script yenti antey ....nenu na frnd accident cheysam,opposite vaadu na meedha and na frnd meedha case pettadu, bayapadi vaadu paaripoyadu,nenu vaadi place lo ninnu teesuku velthunna,just 15lakhs evvamannadu sagam sagam echeydham ani prank cheyyi😂😂😂😂
సూపర్ టైటిల్ కొత్తిమీర కొట్లాట అన్నా నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి మమ్మల్ని నవ్వించడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు థాంక్స్ ఆరిఫ్ బాయ్❤😂🎉
Anna I sari bomma thupaki try chai anna ante mi team meat tho kalasi a team mate ni shooting chesi nattu ga prank chai like gold kosam ana le chai anna
ఆరిఫ్ అన్న మజాకా నీ వీడియో చూస్తున్నాను చెప్పు నాకు నవ్వొస్తుంది మరి చేస్తున్నావ్ నీకు నవ్వు రావట్లేదా అన్న నవ్వు రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నావ్ అన్న ఎన్ని బాధలు ఉన్నా మీ వీడియో చూస్తే నా కొంచెం బాధలు మర్చిపోతూ ఉంటాను అన్న😅😅😅😅
ఆరిఫ్ అన్నా అస్సలాము అలైకుం ఒక వ్యక్తితో మీరు ఫ్రాంక్ మొదలు పెట్టేటప్పుడు మీతో ఫ్రాంక్ చేయాలనుకుంటున్నాను మంచిగా నటించండి అని ఆ వ్యక్తితో చెబుతార లేక చివరన చెప్తారా.? సమాధానం తెలియజేయగలరు. ఏది ఏమైనా మీ విడియో స్ super.
Annaya Godavari district mogaltur నేను ప్రతిరోజూ చస్తూ బ్రతుకుతున్న మనసులో ఎంత బాధ వున్నా ని వీడియోs చూసి ఎంత నవ్వుకుంటున్నానంటే అది నీకు తెలియదు tq అన్నయ్య ని వీడియోస్ real prank అది నీకు మాకు తెలుసు అది ఎవడికో తెలియస్స ఎవర్సరం లేదు ని content తో నువ్వు వుండు చాలు
ఆరిఫ్ బ్రో మీరు సూపర్ లాస్ట్ లో మీరు ఇచ్చే గిఫ్ట్ మీద మీ ఛానల్ నేమ్ రాసి ఇస్తే వాళ్ళు చూస్తారు చూసి 10 మందికి చెపుతారు బ్రో వాళ్ళు మళ్ళీ 10 మంది 2 కి చొప్పున చేసిన ని అభిమానులు తగ్గరు మీ కాన్సెఫ్ట్ గుర్తు తెలియని బండిలో ఎక్కకూడదు అనేది బాగ ట్రెండ్ ఐ ఓ ఇలాగ అని తెలుసుకుంటారు మీ కష్టం వ్యర్థం కాదు 👍
నీ వీడియో ప్రతి ఒక్కరి చూస్తుంటా నేను మీ వీడియోల కోసం రోజు వెయిట్ చేస్తూ ఉంటా చాలా సూపర్ ఉన్నాయి వీడియోలు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తా నా దానికి రిప్లై పెట్టావా అన్న