Тёмный

KR TV FULL INTERVIEW WITH WCM KIRAN PAUL garu 

W.C.M T.V GUDIVADA
Подписаться 130 тыс.
Просмотров 53 тыс.
50% 1

FOR DETAILS
8500 118 114
8500 112 114
#wcmkiranpaul #lalithkumar #karunakarsugguna #radhamanohardas #trending #christiansongs #krtv #latestteluguchristiansongs #sivashakthi #vijayprasadreddy

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 482   
@brojaikiranpall3863
@brojaikiranpall3863 2 дня назад
క్రాంతి అన్నగారు మీరు చాలా ధన్యులు ఎందుకంటే పాస్టర్ కిరణ్ పాల్ అన్న ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకుంటున్నారు అదేవిధంగా మీ ఛానల్ ద్వారా మేము కూడా అనేక విషయాలు నేర్చుకుంటున్నాము అన్న వారందరూ ఒక లైక్ చేయండి
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 2 дня назад
ముందర బొచ్చెమిల గొఱ్ఱె బ్రో జైకిరంపల్
@ThyagarajuThunikoju
@ThyagarajuThunikoju 2 дня назад
Church ki voche ammayini yela trap cheyyalo nerpinchadaa? Vedio bayata padindhi ley?
@VenkatalakshmiS-u4h
@VenkatalakshmiS-u4h 2 дня назад
​​@@ThyagarajuThunikoju Alaantivi meevaalu raadhamanohar dhas laanti(dichiki) vaala dhagara baaga nerchukovachu😅
@universetruth-e1z
@universetruth-e1z 2 дня назад
ఎంత మత ఉన్మాదం అంటే.. ఒక వ్యక్తి లక్ష మందిని హత్య చేశాడు అతను ఏసుప్రభు ని నమ్మలేదు అదేవిధంగా ఇంకొక వ్యక్తి నీతి నిజాయితీగా బ్రతికాడు ఎవరికీ ఇటువంటి అపకారం చేయలేదు కానీ ఇద్దరికీ పదిమందికి సేవ చేశాడు అతను కూడా ఏసుప్రభు నినమ్మలేదు చనిపోయాడు.. కానీ ఇద్దరు నరకం వెళ్ళిపోతారు ఇద్దరికీ ఒకే పనిష్మెంట్ ఇది ఎంత ఉన్మాదము ఒకసారి అన్ని మతస్థులు గమనించండి
@ArjunArjun-lu1bj
@ArjunArjun-lu1bj 2 дня назад
​@universetruth-e1z నిజమైన దేవున్ని నమ్మకపోతే నరకమే. ఆయన ఎవరో తెలుసుకో లేకపోతే నరకమే,,.వాళ్ళు హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ను, జైన్ అయినా,,, ఎవరైనా ఈ నియమం పాటించాలి. నిజ దేవుణ్ణి ఆరాధించాలి.అది కాకుండా నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, నిన్ను పుట్టించిన దేవున్ని ఆరాధించకుండా, ఆ క్రెడిట్ నిజదేవునికి ఇవ్వకపోతే నువ్వు చేసిన భక్తి వ్యర్థం ❤❤❤
@bdasharath8445
@bdasharath8445 2 дня назад
కిరణ్ పాల్ అన్న గారి ఇంటర్వ్యూ గారి సంభాషణ నచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి 👍🏻
@m.prasad1499
@m.prasad1499 2 дня назад
మీరు మాట్లాడే విధానం చాలా అధ్బుతంగా, ఉంది క్రీస్తు ప్రేమ మిలో కనిపిస్తుంది🙇🙏🏻👌👌👌❤️
@manjusha.001
@manjusha.001 2 дня назад
KR ధగ్గర ప్రశ్నలు అడగడం బాగా ప్రాటీస్ చేసినట్టి ఉన్నాడు.అవికూడా సమాధానం తెలియని ప్రశ్నలు KR కి ప్రశ్నలుమాత్రమే తెలుసు.వాటికీ మిరు సమాధానాలు చాల స్పష్టoగా తెలియజేసినందుకు వందనాలు కిరణ్ పాల్ అన్నయ్యా
@user-yb4pn2fb9o
@user-yb4pn2fb9o 2 дня назад
పాల్ గారు చాలా అద్బుతమైన సమాధానం ఇస్తారు కార్తిక్ సార్ కూడా చాలా మంచి ప్రశ్నలు వేసారు మీరు వేసిన ప్రశ్నల ద్వారా క్రీస్తు ఇంక తెలుసుకునే విదంగా ఉన్నాయి Thank you sir kr
@MadhuKalapaka
@MadhuKalapaka 2 дня назад
ఇద్దరికి వందనాలు సమాజానికి సువార్త వెళ్ళుతుంది 🙏🙏🙏🙏🙏
@MadhuKalapaka
@MadhuKalapaka 2 дня назад
మీ ద్వారా లోకానికి సువార్త వెళుతుంది 🙏🙏🙏🙏🙏🙏
@MDurgamallesh
@MDurgamallesh 2 дня назад
కిరణ్ పాల్ గారు చెప్పిన ఒక పదం ఒక ఆత్మ రక్షింపబడును గాక ఆమెన్ భూ ప్రపంచవంత రక్షింపబడును గాక ఆమెన్ ❤️🙏🛐
@nireeshakalivarapukalivarapuni
Praise the lord pastor garu...🙏🏻 మీరు మాకు నిజదేవున్ని ఎలా వెతికి కనుగొనాలి అనే విషయం చాలా బాగా అర్థం అయ్యేలా చేశారు 🙇🏻‍♀️ ఇంత ఓపికగా మీరు చెప్పిన ప్రతి సమాధానము మలో వున్న తడబాట్లను సరిచేసింది 🙇🏻‍♀️ ఈ తరానికి తప్పకుండా మీరు కావాలి ❤
@nireeshakalivarapukalivarapuni
Thank you Jesus...🙌🏻
@bro.samsonpaul-shalemchurch
@bro.samsonpaul-shalemchurch 2 дня назад
దేవునికే మహిమ కలుగును గాక !
@pshankarjesussongs5131
@pshankarjesussongs5131 2 дня назад
అన్నా ప్రైస్ ది లార్డ్ మీ మాటలు దేవుని నామానికి మహిమ కరంగా ఉన్నాయి దేవుడు ఇంకా బాగా వాడుకున్న గాక 👏🙌🙏✝️🛐🌺💐
@JoshuaShortsMessages
@JoshuaShortsMessages 2 дня назад
క్రాంతి గారు కూడా రక్షణ పొంది యేసు గురించి అనేకమంది మతోన్మాదులకి తెలియజేస్తాడు
@burranarsimhuluburranarsim635
@burranarsimhuluburranarsim635 2 дня назад
నిజమే క్రాంతి అన్న గారికి ఎన్నో అంశాలు బైబిలు మరియు వేదాలు, ఉపనిషత్తుల సారం అంతా మన దైవజనుని ద్వారా తెలుసుకొనే మంచి అవకాశం ఉంది. ముఖ్యంగా యేసు క్రీస్తును గూర్చిన క్లుప్తత అన్నగారికి తెలుసుకోవచ్చు.
@Diva-p9p
@Diva-p9p 2 дня назад
దైవజనులు.కిరణ్ పాల్ అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు. మొదటిసారిగా మీ మాటలు ఇంటర్వ్యూలో విన్నాను. నేను చూసినటువంటి ఎందరో సేవకుల లో మీలాగా సౌమ్యంగా ప్రేమగా తెలివిగా మాట్లాడే టటువంటి వారిని చూడలేదు. ఒక క్రైస్తవుడిగా ఒక మంచి సేవకుడి మాటలు విన్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాను. వందనాలు అన్నయ్య మీ పరిచర్య ఇంకా గొప్పగా అభివృద్ధి చెందుతుంది. మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము.
@malleshr8660
@malleshr8660 День назад
Thanku brother. We are also pray for your ministry.
@yadlayohanu2374
@yadlayohanu2374 2 дня назад
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్య
@cherukuriissaku2617
@cherukuriissaku2617 2 дня назад
God bless you annayya. thanks for your interview. సాత్వికం తో సమాధానం చెప్పుటకు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం కొరకై దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక . సర్వేజనా సుఖినోభవంతు. మిషన్ సమన్వయ త వర్ధిల్లాలి.
@Jennifer_P
@Jennifer_P 2 дня назад
❤ All Glory to God.... 🙌🕊️🙏 Samanvaya kartha 🙇‍♀️
@BANDELAMARIYABABU-q8w
@BANDELAMARIYABABU-q8w 2 дня назад
చాలా అద్భుతమైన సమాధానం దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానానికి నీ ఐక్యూ కి ప్రత్యేకమైన వందనాలు
@vinaypauls
@vinaypauls 2 дня назад
Praise to God. అన్న నన్ను కూడా నువ్వు ఎందుకు నీ కుల సర్టిఫికెట్ ఎందుకు మార్చుకోలేదు అని.😢 కాని నాకు వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియలేదు but నేను ఈ వీడియో చూసాక😊 నేను కూడా మీరు interview lo చెప్పింది చెప్పేస్తాను thanks to God, మీకు thanks anna. I will pray daily for u anna. దేవుని పక్షాన మీరు ఉన్నారు కాబట్టి దేవుడే మీకు తోడుగా ఉన్నాడు.
@solomansoloman2310
@solomansoloman2310 2 дня назад
ఇంటర్వ్యూ మొత్తం విన్నాక దైవ ప్రేమను వ్యక్తపరిచే నిజమైన క్రైస్తవ సేవకుడు కనిపించారు... అంత మాత్రమే కాదు పూర్తిగా ద్వేషంతో, మత పిచ్చితో మనిషిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే ఒక మూర్ఖుడిని కూడా చూశాను...
@yesurajuviranapalli8289
@yesurajuviranapalli8289 2 дня назад
సూపర్ ఆన్సర్లు చెప్పారు కిరణ్ పాల్ అన్న గారూ ❤❤❤
@RAMESH_9032
@RAMESH_9032 День назад
కిరణ్ పాల్ అన్న గారు చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు ఇటు. క్రైస్తవ్యాన్ని ఇటు హిందుత్వాన్ని దుషించకుండ సమాధానాలు చెప్పే తెలివిని జ్ఞానాన్ని వివేకాన్ని ఇచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏🙏
@rameshbaburachapudi5131
@rameshbaburachapudi5131 День назад
నిజంగా కిరణ్పాల్ గారి బోధలు అర్ధమైనవారు ధన్యులు.
@malleshr8660
@malleshr8660 День назад
అనిర్వచనీయం అద్భుతం కిరణ్ పౌల్ గారు మీకు దేవుడు ఇచ్చిన జ్ఞానం
@statusofjesus
@statusofjesus 2 дня назад
The best answers for the best questions Annaya ❤
@kalyanchotuanifmunna3538
@kalyanchotuanifmunna3538 2 дня назад
Prise the lord ayyagaru ✝️✝️✝️✝️✝️
@GutamVijayaraju
@GutamVijayaraju 2 дня назад
అయ్యగారు నేను లైవ్ లో సూచను ధన్యవాదములు కిరణ్ పాల్ అయ్యగారు
@GutamVijayaraju
@GutamVijayaraju 2 дня назад
అయ్యగారు మీ ప్రశంగాలు అంటే నాకు చెల్లఇష్టం నేను కువైట్ దేశం లో ఔటను అయ్యగారు గాడ్ బ్లెస్స్ యు అయ్యగారు
@vjyvincent3517
@vjyvincent3517 2 дня назад
Praise the lord Anna Chala Baga chepparu thank you anna Praise to jesus
@pallaviprem
@pallaviprem 2 дня назад
May The Lord continue to lead you with His Divine Wisdom brother 🙏🏻
@IDEOLOGICAL_WARRIOR
@IDEOLOGICAL_WARRIOR 2 дня назад
You have truly brought a new revolution to the Christian world by humbly answering every complex question posed by KR TV anchor Kranti. Your interview is the beginning of the fulfillment of 2 Timothy 2:25. You have set a great example of evangelism in these last days. I hope the global Church will adopt this evangelistic strategy and save many souls from going to hell. Amen.
@gouthamiv5566
@gouthamiv5566 2 дня назад
❤🙌🏻🔥 దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక.. మీ ద్వారా చాల విషయాలు తెలుసుకుంటున్నందుకు దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను 🙌🏻 అన్న ❤
@Kiranpaulk01
@Kiranpaulk01 День назад
ఏమి జ్ఞానం కిరణ్ పాల్ అన్న చాలా కాలం తరువాత ఒక అద్భుతమైన జ్ఞానం కలిగిన దిగ్గజన్ని చుసినట్లుంది
@user-rn5tt2uq9u
@user-rn5tt2uq9u 2 дня назад
ఎక్సలెంట్ వివరాల ఇచ్చిన అన్న గారు కి నిండు వందనాలు అయ్యా 🙏🙏
@honey.official1645
@honey.official1645 День назад
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య యేసయ్య మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునిని స్తుతిస్తున్నాను. గ్లోరీ to జీసస్ గాడ్ బ్లేస్ యూ అన్నయ్య.
@pramodgajjela8969
@pramodgajjela8969 День назад
క్రాంతి గారు మీరు ధన్యులు... మీకు మారుమనుస్సు కలుగుతుంది. మీరు రక్షణకు దగ్గర గా ఉన్నారు.
@TRUTH6650
@TRUTH6650 2 дня назад
వీడియో late గా పెట్టారు బ్రదర్ చాలా మంది kr టీవీ ఛానల్ లో ఇప్పటికే చూసేసారు
@hopeindia4294
@hopeindia4294 2 дня назад
Aa Chanel lo chudanivaru chala mandi unnaru
@TRUTH6650
@TRUTH6650 2 дня назад
@@hopeindia4294 ok
@Johnmark-cwc-rjy
@Johnmark-cwc-rjy 2 дня назад
Yes brother, yenni sarlu aina chudalanipinchela vundhi brother
@TRUTH6650
@TRUTH6650 2 дня назад
@@Johnmark-cwc-rjy అంత అద్భుతంగా చెప్పారు అయన సమాధానాలు కేవలం దేవుని జ్ఞానమే కనిపిస్తుంది అయన మాటల్లో
@Kasapoguraviraja
@Kasapoguraviraja 2 дня назад
S
@VijayaKanaparthi
@VijayaKanaparthi День назад
అందరి గురించి ఇంత సహృదయంతో ఆలోచించి మాట్లాడడం కిరణ్ పాల్ గారికే సాధ్యమేమో .ప్రతి విషయాన్ని చక్కగా వివరించారు. వందనాలు బ్రదర్❤
@aparnagumma3428
@aparnagumma3428 2 дня назад
Devunike mahima kalugunugaka amen 🙌🙇🏻‍♀️🙏❤
@pbaburao3314
@pbaburao3314 2 дня назад
⛪🙏PRAISE THE LORD🤝✝️👑🙌 Brother..!!✍️ 🙏❤️🤝 ✝️God Bless You "And" Your Family🙌
@sadholluakash1754
@sadholluakash1754 2 дня назад
Glory to God., God Bless you...🙏
@msr0102
@msr0102 2 дня назад
A good soldier of christ.
@jyotisuvarna6284
@jyotisuvarna6284 2 дня назад
Paul గారు చాలా బాగా చెపుతున్నారు
@pilakavenkataramanamurty688
@pilakavenkataramanamurty688 2 дня назад
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
@rajeshankala1985
@rajeshankala1985 2 дня назад
K R TV కి ధన్యవదాలండీ తెలయని జనానికి సులభంగా తెలియబరుస్తున్నారు.
@koteswarijesus4240
@koteswarijesus4240 День назад
అన్నయ్య యెహోవా దేవుడు పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవుడు ఈ భూలోక మనుషుల పాపముల నుండి విడుదల కలిగించుటకు తన వాక్య సంకల్పములో నిన్ను బహుగా వాడు కొనును గాక ఆమెన్
@MusicianSureshBabu
@MusicianSureshBabu 2 дня назад
The best interview......
@preminchedevudu
@preminchedevudu 23 часа назад
brother కిరణ్ పాల్ గారు చాలా జ్ఞానం తో మాట్లాడారు 🙏🙏🙏🙏🙏
@MRajesh-id3im
@MRajesh-id3im День назад
అన్న మంచి జ్ఞానంతో జవాబులు ఇస్తున్నారు...అలాంటి ప్రశ్నలకు మేమైతే తత్తర బిత్తర లాడేవారము...
@shantha_kumari
@shantha_kumari 2 дня назад
అమాయకులు వాల్లు రాధా కరుణ అపవాదికి బంధీలు అయ్యారు దేవుడు వల్లని విడిపించాలి ఆమెన్
@wcmananiyawcmananiya7497
@wcmananiyawcmananiya7497 2 дня назад
దేవునికి మహిమ కలుగును గాక
@ssamuel1434
@ssamuel1434 День назад
అన్న మీరు అందరినీ సత్యం వైపు నడిపించే దేవుడి యెక్క సాధనం.అందరి శ్రేయస్సు కోరేవారు అందరి బాగోగులు కోరేవారు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రేమ గల మనస్సును మాకు దాయచేయును గాక.ఆమెన్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్...❤❤❤🎉
@vimalavase180
@vimalavase180 2 дня назад
Correct person tho interview chesaru kranthi garu. Kiran brother hats off.. 🙏 Samastha mahima na yesuke kalugunugaka.. Amen.. 🙏
@PaulrajuPandeeti
@PaulrajuPandeeti 2 дня назад
కిరణ్ పాల్. అన్నా గారు సేవకులను గురించి చక్కగా మాట్లడావు దేవుడు సేవకులను అనేక విధాలుగా వాడుకుంటాడని చెప్పి నందుకు ఆనందిస్తున్నాను
@AdemmaChekuri
@AdemmaChekuri 2 дня назад
ప్రైస్ ది లార్డ్ సమాజానికి బాగా చెప్పారు డాడీ
@jo4387
@jo4387 День назад
ప్రతీ క్వెషన్ కి వివరణతో కూడిన జవాబు ఇవ్వాలి అని ప్రజలు సత్యాన్ని తెలుసుకోవాలి అన్న మీతాపన ప్రశంసనీయం అన్న..... గాడ్ బ్లేస్ యు అన్నయ్య
@TPL2309
@TPL2309 20 часов назад
గర్భవతిగా ఉన్న వదిన మమతను , తన అన్న లేని సమయంలో వచ్చి అనుభవించిన మరిది దేవతల గురువు బృహస్పతి .
@bsharana9170
@bsharana9170 2 дня назад
ಕ್ರಾಂತಿ ಅಣ್ಣಗಾರು ಬಹಳ ಧನ್ಯವಾದಗಳು ಫಾಸ್ಟರ್ ಕಿರಣ್ ಪಾಲ್ ಸರ್ ಬಹಳ ತಿಳಿಯಪಡಿಸುವದೀರ ಕ್ರಾಂತಿ ಅಣ್ಣ ಕೇಳಿದ ಪ್ರಶ್ನೆಗೆ ನೀವು ಪ್ರತಿಮಾತು ಉತ್ತರ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ ಸರ್ ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ ಇನ್ನು ಇಂದುಗಳುಗೆ ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳಿ ನಿಜವಾದ ದೇವರು ಯಾರು ಎಂದು ತಿಳ್ಕೊಳ್ಳಿ🎉🎉❤❤
@issacgurram839
@issacgurram839 2 дня назад
ఈ జర్నలిస్టు జైశ్రీరామ్ అని అంటాడు, సీతను అడవిలో వదిలేసిన వ్యక్తిని, అది కడుపుతో ఉన్న సీతమ్మను వదిలేసిన వ్యక్తి జైశ్రీరామ్ ఎలా అవుతాడు,
@lavanyapattasi4724
@lavanyapattasi4724 2 дня назад
క్రాంతి గారు యేసు ప్రభువే నిజాయిమైనా దేవుడు
@rajeshm7743
@rajeshm7743 2 дня назад
You're really inspiration man of God.. brother...as a God followers we are very happy about you..❤..!!
@rajusurada6079
@rajusurada6079 2 дня назад
మత్తయి 7:21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. (సోదరులు కిరణ్ పాల్ గారికి ప్రభువైన క్రీస్తు పేరున శుభములు 🙏🙏🙏👌👌
@lakavathramesh8305
@lakavathramesh8305 2 дня назад
ప్రైస్ ద గాడ్ జీసస్.అన్నయ్య ✝️🙏👍. వీడియో చాలా లేట్ గా పెట్టారు అన్నయ్య. ఇప్పటికే చాలామంది KR చానల్లో చూసేసారన్నయ్య
@marlarajesh470
@marlarajesh470 2 дня назад
బాగా వివరంగా చెప్పారు అన్నయ్య
@RUTHU.k
@RUTHU.k 2 дня назад
దేవుని మహా ఉన్నతమైన కృపా సదా కాలము తోడుగా ఉండెను గాక బ్రదర్ కిరణ్ పౌల్ అన్నా... I'm proud of you brother., దేవుడు మీకు అనుగ్రహించిన ఓర్పు సహనం కి దేవుణ్ణి మహిమ పరుస్తున్న
@olivehaloma2582
@olivehaloma2582 2 дня назад
God bless u pastor 🙏🙏🙏🎉🎉🎉
@MusicianSureshBabu
@MusicianSureshBabu 2 дня назад
50:46 ❤❤❤ The best line forever ❤❤❤
@Anitha-kt8sr
@Anitha-kt8sr 2 дня назад
Praise the lord brother. Glory to God 🎉🎉🎉
@machapogusivashankar571
@machapogusivashankar571 2 дня назад
Miku am questions veyalo.kuda ardam kaledu ana kranthi ana ki .......mind blowing answeras icharu ana meru❤..........me way of talking ki super ana 🫡🫡
@sarojak-k3i
@sarojak-k3i 2 дня назад
Praise the lord brother 🙏
@sharonking480
@sharonking480 2 дня назад
Praise be Jesus Christ 🙏
@sreedharbathula4522
@sreedharbathula4522 День назад
కిరణ్ అన్న బాగ చెప్పావు తెలివిగా...❤
@lydiaa2334
@lydiaa2334 2 дня назад
We pray for India Mr.kranthi
@jyothisreeganji7890
@jyothisreeganji7890 День назад
JESUS.....one and only True and Living GOD.🔥
@rightwaytoheaven3008
@rightwaytoheaven3008 День назад
క్రాంతి గారు ఈమధ్య చాలా తెలివిగా క్వశ్చన్ చేస్తున్నారు వామ్మో సూపర్ రెహే... ఏమంటారు సకల సోదరి సోదరులారా. ..
@gandamalashiva6312
@gandamalashiva6312 2 дня назад
Super kiran Paul pastor gaaru
@a.rebellion2011
@a.rebellion2011 2 дня назад
అన్న...! ఇంటర్వ్యూ కనీసం మూడు గంటల నివిడి ఉండి ఉంటే బాగుండేది..! అయినప్పటికీ వివరణ చాలా బాగుంది
@VRamakrishna-ou2gk
@VRamakrishna-ou2gk День назад
కిరణ్ పాల్ అన్నయ్య గారు ప్రైస్ ది లార్డ్ క్రాంత్ అన్న గారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కిరణ్ పాల్ అన్నయ్య గారు లాంటి ఓకే పరిచర్యకు ద్వారా మంచి ఇంటర్వ్యూ చేశారు సరే నా ప్రశ్నకు సిసలైన జవాబు గా కిరణ్ పాల్ అన్న గారు కూడా మంచి వివరణ ఇచ్చారు ప్రపంచ మేధావులు అందరినీ ఏకం చేసి సమస్త వేద గ్రంథాలు పరిశోధిస్తే దేవుడు ఒక్కడే అని రుజువు అవుతుంది అనేది కిరణ్ పాల్ అన్న గారి వాదన సత్య దేవుడు అన్వేషణ లో నిజమైన రక్షకుడు ఎవరు అని ప్రపంచానికి అర్థమయ్యేటట్లుగా కిరణ్ పాల్ అన్న గారి యొక్క వాదన ఉంటుంది ఇది సత్యం సర్వమత గ్రంథాలు బోధిస్తున్నది సత్యదేవుని ఆనవాలు గురించి ఆడవాళ్లు కిరణ్ పాల్ అన్నగారు మీకు చూపిస్తున్నారు మీకు ధన్యవాదాలు మీ ద్వారా మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాను
@channabasavabasava8295
@channabasavabasava8295 День назад
Four times chusaa enni sarlu chusinaaa chustune undalanapistudi. Kiran paul Annayya I love you from Karnataka stat 🥰🧡🧡
@Pradeepvlogger-je7bm
@Pradeepvlogger-je7bm 2 дня назад
Me opikaki... Me knowledge ki .. yavarini kincha paracha kunda satyani samajam Loki tisuku ravadaniki .. Davuda niku echina Knowledge batti God ki Mahima kalugunu gaka....😊
@rajakumarisardhapuram376
@rajakumarisardhapuram376 День назад
God bless you annayya... చాలా మంచి విషయాలు తెలియచేసారు అన్నయ్య thanks అన్నయ్య... ఆ దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼..
@rajmani7287
@rajmani7287 22 часа назад
Praise the lord anna దేవుని జ్ఞానంతో సమాధానం ఇచ్చారు
@rajgopal1951
@rajgopal1951 2 дня назад
Praise the lord brother
@rameshmummidiramesh2736
@rameshmummidiramesh2736 2 дня назад
Kranthi garu meru chysina life time best interview. ,,, Kiran phul Anna me thought ki me Obedence ki 😇 meela chala mandhi ravali chrtyanty lo
@VRamakrishna-ou2gk
@VRamakrishna-ou2gk День назад
క్రాంతి అన్న యాక్సిడెంట్ ఇంటర్వ్యూ కిరణ్ పాల్ సరైన సమాధానం ఇచ్చారు కదా లాస్ట్ లో వ్యక్తుల పేర్లు అడిగి ఆ వ్యక్తులు యొక్క బావ చాలా ని కూడా బయట పెట్టారు దానికి చాలా తెలివిగా చక్కగా సమాధానం ఇచ్చారు కిరణ్ పాలన అన్న మీకు ప్రత్యేకమైన నమస్కారములు
@Peetha_SuryaChandra
@Peetha_SuryaChandra 2 дня назад
ప్రైస్ ది లార్డ్ అన్న కిరణ్ పాల్ అన్న చాలా చక్కగా మాట్లాడారు దేవుడికి చాలా మహిమ కరంగా జరిగింది ఇంటర్వ్యూ
@rarajuprasadpenki2300
@rarajuprasadpenki2300 День назад
MAY GOD OUR LORD ALMIGHTY BLESS YOU ABUNDANTLY BROTHER KIRAN PAUL GARU
@GodofAbrahamOfficial
@GodofAbrahamOfficial 2 дня назад
గుడులు దేవాలయాలు హుండీలు ప్రభుత్వం మీకు కట్టించింది మీకు ప్రభుత్వానికి బంధం ఉంది చర్చిలు అనేవి అయితే మా దేవుడు మా కోసం కట్టించాడు అది దేవుని చిత్తం😊😊😊
@u.srinivas1810
@u.srinivas1810 2 дня назад
Glory to god ❤
@Use-f7u
@Use-f7u 2 дня назад
Praise the lord brother 🙏🙏🙏 క్రాంతి గారికి నిజ దేవుడు ఎవరు తెలుసును గాక ఆమెన్
@asadisrinivas342
@asadisrinivas342 День назад
విలేఖరి ప్రశ్నలు అడుగుటకు తడబడుతున్నాడు అంటేనే ఆయనకు ఉన్న జ్ఞానం అర్ధం అవుతుంది
@ArjunArjun-lu1bj
@ArjunArjun-lu1bj День назад
@@asadisrinivas342 నువ్వే మడగలనుకుంటున్నావో అడుగు
@madalasimhachalam9602
@madalasimhachalam9602 2 дня назад
సూపర్ అన్నా కిరణ్ పౌల్ గారు చాలా జ్ఞానం తో మాట్లాడారు,,
@lalithalalitha6249
@lalithalalitha6249 День назад
అయ్యా..మీకు వందనాలు అండి మీరూ చాలా బాగా చెప్పారు అండి
@shantha_kumari
@shantha_kumari 2 дня назад
అవును అన్న మేము సొంతంగా చేస్తున్నాము దేవుడు మాకు ఇచ్చిన పనిని దేవుడు ఇచ్చినదాంట్లో ఆయన చిత్తం కోసం
@Rohith-112
@Rohith-112 2 дня назад
Kiran paul annaya 🕊️🤍 Ni lanti Devudu pilupu unna vallu parcharya devudu Seva chesthe baguntundhi annaya Devudu pilupu Leni vallu Seva lo unntey Ma Devudu ki Avumanam Anna
@devarajcoc2278
@devarajcoc2278 2 дня назад
ಈ interview ಕ್ರಸ್ತವಂಲೋನೆ ಒಕ ಸಂಚಲನಂ God Bless You Kiran Anna ❤❤
@bennypusparaj
@bennypusparaj 2 дня назад
Shalom Kiran Paul garu God bless you for his Glory ❤ Shalom kranthi garu God bless you for his Glory ❤
@kumarsmiler5227
@kumarsmiler5227 2 дня назад
మీరు పులి తో మాట్లాడు తున్నారు 🔥
@jyotisuvarna6284
@jyotisuvarna6284 2 дня назад
క్రాంతి గార్కి దేవుని జ్ఞానం లేదు...ఇలాంటి వారితో కన్నా ఆధ్యాత్మికంగా లోతులో ఉన్నవారితో డిస్కషన్ చేయడం ఉపయోగము
@Prashanthpanjugula
@Prashanthpanjugula 2 дня назад
Glory to God ✝️
@PaidiRaju-og4kr
@PaidiRaju-og4kr 2 дня назад
Praise the lord 🙏
Далее
Семья с двойным дном. Рассказ
2:45:06
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Просмотров 9 млн
Prank Orchestra
00:10
Просмотров 1,7 млн
Семья с двойным дном. Рассказ
2:45:06