Тёмный
No video :(

కిరణ్ పాల్ గారిపై తప్పుడు నిందలు ఆధారాలతో ఖండన || Bro. W.C.M KIRAN PAUL 

W.C.M T.V GUDIVADA
Подписаться 118 тыс.
Просмотров 71 тыс.
50% 1

THE WAR OF CARMEL MINISTRIES (W.C.M)
Contact No : 8500 118 114
8500 112 114
SUBSCRIBE TO OUR CHANNELS :
WCM SHORTS
/ @wcmshorts4737
WCM NORTH INDIA
/ @wcm_north_india
WCM INTERNATIONAL
/ @wcm_international

Опубликовано:

 

16 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 992   
@Bandela831
@Bandela831 2 месяца назад
శత్రువుని కూడా ప్రేమించే మంచి మనసున్న వ్యక్తి కిరణ్ పాల్ అన్న గారిని సిద్ధాంతపరంగా ఎదుర్కోలేక మతోన్మాదులు ఇలాంటి నీచమైన నిందలు వేస్తున్న వారు కిరణ్ పాల్ అన్న గారు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ద్వారా నింపబడి దేవుని పరిచర్య చెస్తున్న కిరణ్ పాల్ అన్న గారి పరిచర్య ద్వారానే వారు పరిశుద్ధాత్మ దేవుని తెలుసుకొని మారుమనస్సు నొందుదురు గాక ఆమెన్ 🙏🙏
@arunanani02
@arunanani02 2 месяца назад
Sir వాళ్ళు పెట్టిన వీడియో చూసాను గాని open చేయలేదు. ఎందుకంటే వాళ్లకి మీ లాంటి దైవసేవకులమీద నిందలు వేయడమే పని. మీ సేవ చాలా గొప్పది sir. వాళ్ళు సిగ్గు పడే రోజు వస్తుంది. Prise the lord sir
@GorleBharathi-sq3un
@GorleBharathi-sq3un 2 месяца назад
Praise the Lord Annayya. meru ento me manasu ento maku telusu Annayya. Bhada padakandi God will be with you Annayya always. Your sister Bharathi from Vizag.
@sujatharamakuri2064
@sujatharamakuri2064 2 месяца назад
Praise the lord ayya garu జనులు మిమ్మును నిందించి హింసించి మిమీద అబధ్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకు నపుడుమీరు ధన్యలు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీఫలము అధికమగును
@powerofprayerhyd3423
@powerofprayerhyd3423 2 месяца назад
మిమ్మును నిందించిన నిందలు నేను వింటున్న, చూస్తున్న భయపడక ధైర్యముగా ముందుకు నదువుము నేనున్నాను. (Jesus)🌹🙏🙏🙏
@sricreations6072
@sricreations6072 2 месяца назад
వ్యక్తిత్వంలో.. నాకు నచ్చిన వ్యక్తుల్లో మీరూ.. ఒకరు.. అన్నయ్య..!! ♥️♥️♥️
@arunamuvvala942
@arunamuvvala942 2 месяца назад
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మీ గురించి మాకు తెలుసు శత్రువును కూడ ప్రేమించే మంచి మనసున్న గొప్ప వ్యక్తి మీరు మీ ప్రేమ మీ ఆదరణ మీ వ్యక్తిత్వం మాకు తెలుసు ఫలాలు ఉన్న చెట్టుకు రాళ్ళ దెబ్బలు ఎక్కువ. మీ మీద నిందలు వేస్తున్నవారు త్వరలోనే సిగ్గు పడుదురు గాక
@HolyChristFellowship
@HolyChristFellowship 2 месяца назад
Praise the lord 🙏 Anna మీ లాంటి వారిపై నిందలు వేయడం చాలా బాధ కలిగింది అన్నా ఆ వీడియో చూసిన దగ్గర నుండి ఇప్పటికి నేను ఆలోచిస్తున్నా అన్నా మీ గురించి. వారు చేసిన చేసిన వీడియోని ఎలా ఖండించాలి అని... మీరే స్పందించినందుకు ధన్యవాదములు అన్నా.... God will see everything ❤❤❤❤
@knagaraj7890
@knagaraj7890 2 месяца назад
మీ మీద ఎన్ని నిందలు వచ్చిన వాటిని పట్టించుకోకుండా మీరు చెప్పే బోధ వైపే మేము నిల్చుని ఉంటాము అన్నయ్య
@WcM_luckY7777
@WcM_luckY7777 2 месяца назад
Yes
@piratianantha9262
@piratianantha9262 2 месяца назад
@@nikhilkumarpandala5471 కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావ్ బ్రదర్ తగ్గించుకుంటే మంచిది
@hope99662
@hope99662 2 месяца назад
​@@nikhilkumarpandala5471 idhey kadha mee parents nerpisthunnaru ee message valla ardhamavuthumdhi
@RATNAKAR777
@RATNAKAR777 2 месяца назад
​@@nikhilkumarpandala5471నువ్వు మా అందరిది నాకిపో వచ్చి. . ల్లిసు గా
@Joseph76738
@Joseph76738 2 месяца назад
ప్రవీణ్ అన్న సాక్షదరాలతో నిరూపించిన ఇంకా దేవుడు మీ పక్షానే వున్నాడు అంటావ్ యాంటిరా లాంగకొడకా...
@user-vu1zd9rl6d
@user-vu1zd9rl6d 2 месяца назад
అయ్యా కిరణ్ పాల్ గారు మీ వాక్యం అంటే మాకు చాలా ఇష్టం అయ్యా//మీరు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకం పొందుకున్న వారు మీరు/మీరు ఎప్పుడు తప్పుడు దోమ నడిచేవారు కాదు రోషన్ గల సేవకులు/ లోకం నిందలు వేసినా. కృంగిపోయే దేవుడు మీకు తోడుగా ఉంటాడు
@Bennych02
@Bennych02 2 месяца назад
Don’t worry brother సిద్ధాంతపరంగా ఎదుర్కోవడం వాల్లకు చేతగాక ప్రతివారికి ఇలా అక్రమ సంభందాలు అంటగట్టడం వాల్లకు అలవాటే. యేహోవా యిరే.
@HolyChristFellowship
@HolyChristFellowship 2 месяца назад
వందనాలు అన్నా... క్షమించగలిగే హృదయం...... ప్రభు యేసు నామములో.......❤❤❤❤❤ Love you Anna
@yaramprabhavathi3734
@yaramprabhavathi3734 2 месяца назад
Devudu metho vunnadu ani nenu nammuthunnanu. Praise the Lord 🙏🙏🙏 Nindhalu vesavallu vuntaru. Vari papam vallani ventaduthundhi. God bless you... God's always with you..
@SulamithiSulamithi
@SulamithiSulamithi 2 месяца назад
ప్రైస్ ది లార్డ్ తమ్ముడు నీ మీద ఎన్ని మాటలు వచ్చిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్
@RajeshGottipati-
@RajeshGottipati- 2 месяца назад
ఎవరు ఏమనుకున్నా ప్రార్థన వాళ్లకు ప్రార్ధన వాళ్లే శత్రువులు... సాటీ.. క్రైస్తవుడుగా నేను....
@gangaraju8787
@gangaraju8787 2 месяца назад
అన్నా మీ పక్షాన్ని దేవుడు యాజమాన్డతడు అన్న కంపల్సరిగా
@chandu4jesus968
@chandu4jesus968 2 месяца назад
Luke(లూకా సువార్త) 6:22,23 22.మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. 23.ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. 🙇✝️🙌 God Bless you Brother... Don't feel Jesus with you...
@gopidarling5663
@gopidarling5663 2 месяца назад
అన్న మీ చెట్టు బాగా ఫలించింది ఆకులు కన్నా ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి తండ్రీ అలా వాడుకుంటున్నాడు ఇక మీ ఫలాలు మీద రాళ్లు పడతానే ఉంటాయి అన్న ఇది మొదలు పౌలు గారు మిలో చాలా స్పష్టంగా కనపడుతున్నారు నేను వీడియో చూసాను మీరు చాలా నొప్పిని మింగ్గారు ఆ అక్క మీ నుండి వేరయ్యిందంట నాకు మట్టుకు మరణము వైపు మనస్ఫూర్తిగా అడుగులు పడతగాని మీనుండి వేరవ్వటానికి కాదు God bless you anna Anna నా గురించి పార్ధనలో పెట్టండి నేను దారి తప్పుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఐనా నొప్పిని దాచుకొని మెసేజ్ ఎలా చెప్పారన్న ఆ వీడియో చూస్తూ వుండగానే నాకు కన్నీళ్లు ఆగలేదు
@peaceangelvlogs7449
@peaceangelvlogs7449 2 месяца назад
మీకు సహనం వుందని తెలుసు కానీ మరి ఇంత సహనమా....మిమ్మును బట్టి దేవుడు నిత్యము మహిమ పరచబడును గాక.. ఆమెన్
@ksrinu2107
@ksrinu2107 2 месяца назад
మీ గురించి మాకు తెలుసు అన్న ఆ దేవుడు మీకు తోడైయును గాక
@mdjaman4828
@mdjaman4828 2 месяца назад
మీమీద ఎన్ని నిందలు వచ్చిన మేము నమ్మము దేవుడు మీకు తోడైయుండును గాక ఆమెన్
@Joseph76738
@Joseph76738 2 месяца назад
ప్రవీణ్ అన్న సాక్షదరాలతో నిరూపించిన ఇంకా దేవుడు మీ పక్షానే వున్నాడు అంటావ్ యాంటిరా లాంగకొడకా...
@padmap.590
@padmap.590 2 месяца назад
గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది............
@biblemissionatreyapuram3975
@biblemissionatreyapuram3975 2 месяца назад
మీకు దేవుడు తోడుగా ఉన్నాడు , సాతాను మి భోధనలను అడ్డుకోవాలని చూస్తున్నాడు మీరు ఎటువంటి శోధనలకు లొంగకండి మేమమంతా సత్యము వెంటే నడుస్తాం. మారనాత.
@ChennellaVenkataratnamma-qy2le
@ChennellaVenkataratnamma-qy2le 2 месяца назад
ఆమేన్
@NeelimaD-ye9rc
@NeelimaD-ye9rc 2 месяца назад
Anna meeru vedalatho saha devuni proove chesthunnaru kabatti mee meeda abadda sakshyalu chepthunnaru devudu vaariki buddi chepthadu devuniki sthothram❤❤❤❤🎉🎉
@user-hg8wc9uf6x
@user-hg8wc9uf6x 2 месяца назад
దేవుడు మీకు తొడైఉన్నాడు బ్రదర్ god bles you
@ratnajesus8402
@ratnajesus8402 2 месяца назад
బ్రదర్ వాళ్ళు dhustulu బ్రదర్ మీ కోసం ఫ్యామిలీ కోసం, సేవ కోసం ప్రేయర్ చేస్తాను
@ChodipalliChiranjeevi
@ChodipalliChiranjeevi 2 месяца назад
Praise the lord sir నీతిమంతులు లకు అనేక తప్పుడు నిందలు అవమానాలు ఆపదలు ఇలాగే వస్తాయి sir బయ్యపడవో దు
@timnethalacm-0435
@timnethalacm-0435 2 месяца назад
కీర్తనల గ్రంథము 101:5 తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను
@b.r.cthataji9218
@b.r.cthataji9218 2 месяца назад
Praise the LORD కిరణ్ Anna.... విషయం తెలిసింది...నాలో నేను నువ్వు కున్నాను... అటువంటి మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభువు (LORD JESUS CHRIST) నే..........ఆనాడు తూలనాడిన,అవమానించిన ఇటువంటి ప్రజలు.... మీరు ఎలాంటి వారో ప్రవీణ్ కి,లలిత్ కుమార్ కి, కరుణా కర్,రాధా మనోహర దాస్ కి కూడా తెలుసు.క్రైస్తవ సమాజానికి గణనీయంగా తెలుసు. అందరికీ మనస్సాక్షి ఉంటుంది కదా!? కాకపోతే మనిషికి "అహం ఉన్నంత కాలం" ఏ మనిషి మారలేడు....మారడు. ముఖ్యంగా!!! ప్రవీణ్ లాంటి వాడు అసలు మారడు. కిరణ్ అన్న!!! మీరు లలిత్ కుమార్ అన్నట్లు గానే,నిజంగానే, నీతిగా, నిజాయితీ గా మీరు క్రైస్తవ్యం లో తులసి (TULASI) మొక్కే అన్న...ఎవరి మాటలను మీరు పట్టించుకోవద్దు... సత్యమేవ జయతే 💙🤍❤️ TRUST IN THE LORD❤ BEWARE OF GOD 🤍 GLORY TO JESUS 💙 ✝️✝️💙💐🎆👑🛐
@apuriyakobu3668
@apuriyakobu3668 2 месяца назад
Praise the lord Anna 🙏 దేవుని కృప మీకు తోడైయున్నది ప్రభువు మీ పక్షం నుండి బలంగా వాడుకుంటున్నాడు మీపై వచ్చే రూమర్స్ అన్ని ప్రభువు మార్చబోతున్నాడు దేవుడు న్యాయమంతుడు సత్యమేవ జయతి
@GodofAbrahamOfficial
@GodofAbrahamOfficial 2 месяца назад
నాన్న నీవు బాధపడకు దేవాదిదేవుడు ధవళ సింహాసనం ఎదుట నిలువ బడాలి అనే భయముతో బ్రతుకుతారు సేవకు లు నువ్వు బాధపడకు నాన్న యుద్ధము యెహోవాదే తీర్పు అనేది ఒక రోజు ఉంది అనే భయం మనకుంది ముందుకు సాగిపో నాన్న సేవలో😊❤
@ChiruMadapalli
@ChiruMadapalli 2 месяца назад
దేవుని వాక్యాన్ని సత్యంగా ప్రకటించే వారి మీద అలాగే నిందలు వస్తుయీ సార్ మీరు ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా దేవుని పని మీరు చేస్తూ ముందుకు వెళ్ళండి సార్ ఆ దేవుడు మీకు సహాయం చేస్తారు మీకోసం మేము ప్రార్థన చేస్తాను సార్
@ratnamratnam6913
@ratnamratnam6913 2 месяца назад
బోధ చాలా ప్రాముఖ్యత అన్నయ్య మీరు మాకు కావాలి
@user-oh5dn8mm6w
@user-oh5dn8mm6w 2 месяца назад
ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆపలేదు.... దేవుని గెలిపించడానికి వచ్చిన డుతవు 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 దేవునికి మహిమ కలుగును గాక ❤️❤️❤️❤️❤️❤️❤️
@Joseph76738
@Joseph76738 2 месяца назад
ప్రవీణ్ అన్న సాక్షదరాలతో నిరూపించిన ఇంకా దేవుడు మీ పక్షానే వున్నాడు అంటావ్ యాంటిరా లాంగకొడకా...
@M.Niteesh18
@M.Niteesh18 2 месяца назад
Praise the lord Pastor Garu,meeru matlade vidanam matlade sarali chala bagundhi maku chala nachindhi pastor garu.
@WcM_luckY7777
@WcM_luckY7777 2 месяца назад
Kiranpaul గారి మిద ఎవరైతే తప్పుడు వ్యాఖ్యలు చేశారో వారందరికీ నా వందనాలు. మీరు అంత నీచంగా మాట్లాడినా దానిని కూడా ఓపికతో,సహనం తో తీసుకుని దానికి మల్ల లౌక్యం గా సమాధానం ఇచ్చారు దీన్ని బట్టి అర్థం కావట్లేదా kiranpaul గారి యొక్క వ్యక్తిత్వం.ఆత్మ దేవుడు మీ అందరికీ తొడైయుండును గాక .ఆమెను .ఇప్పుడు ఎప్పుడు కూడా సత్యమే గెలవాలి సర్వ సత్యమేవ జయతే ✊✊✊
@sureshl1435
@sureshl1435 2 месяца назад
​@@omshivayavishnurupaya5742పాపద వాస్యం నరకం ప్రయతి. సర్వ పాపపరిహారో రక్తప్రోషణం ఆవశ్యం తద్రక్తం పరమాత్మ పుణ్యదన బలియాగం. ప్రజాపతేర్వెభం ఆత్మణం యజ్ఞం కృత్వాప్రాయాచితు. భావం:ప్రజపతి (సృష్టికర్త )తన్నుతానే బలిగా అర్పించుకొని ప్రజల పాపముల నుండి విమోచించును. పాపిని చంపటానికి మరొక పాపి సరిపోతాడు పాపిలో ఉన్న పాపన్ని చంపటానికి పరిశుద్దుడైనా సృష్టికర్త కావాలి.
@AnuradhaNethala
@AnuradhaNethala 2 месяца назад
సర్వేజనా సుఖినోభవంతు అనే నినాదం అందరూ నా కుటుంబమే అనే విశాలమైన ప్రేమ ❤ క్రైస్తవ వ్యతిరేకులకు దీటు రాయి WCM కిరణ్ పాల్ గారు 🙇🏼‍♂️ కిరణ్ పాల్ గారి చేసిన సందేశాలకు ఇప్పటివరకు ఒక్కరు కూడా దానికి సమాధానం చెప్పలేకపోయారు వ్యక్తిగత దాడులకు దిగడం కాదు కిరణ్ పాల్ గారు చేసిన సందేశాలకు సమాధానం ఇవ్వవలసిందిగా ఈ క్రైస్తవ వ్యతిరేకులకు నా మనవి🙏🏼
@lookatjesusrakshanababu2152
@lookatjesusrakshanababu2152 2 месяца назад
BROTHER DON'T WORRY, GOD WITH YOU, నీమీద నిందనలు వేసే వారు సిగ్గుపడాలి బ్రదర్, మీకు వున్న దైవజ్ఞానం వారికి ఏమివుంది సార్,GOD BLESS YOU
@g.n.j.fsalvationwords5388
@g.n.j.fsalvationwords5388 2 месяца назад
నానిమిత్తము జనులు మిమ్మును నిందించి అబద్దముగా చెడ్డమాటలు పలికినప్పుడు మీరు ధన్యులు మత్తయి 5:11 యూదా 1:13 హెబ్రీ 12:2 హెబ్రీ 6:6 వాక్యమేచెపుతుంది మీపట్ల వాక్యము నేరవేరుతుంది sir praise the Lord sir దేవునికే మహిమ కలుగును గాక ధైముగా ఉండండి ప్రతివాని క్రియలకుదేవుడే జీతమిస్తాడు ఆమెన్
@nagamanimunagavalasa1640
@nagamanimunagavalasa1640 2 месяца назад
Yes its true
@damarakulabaluprasangibhas7269
@damarakulabaluprasangibhas7269 2 месяца назад
👏 అన్న మన చుట్టూ ఉన్న క్రైస్తవులు అర్థం చేసుకోలేకపోయారు ఇది చాలా విచారణ బాధాకరం సనాతన ధర్మం మతం ముసుగులో వారి పుస్తకాల నుండి మిమ్మల్ని ఎదుర్కొనలేక మిమ్మల్ని ఇలా నష్టపరుస్తున్నారు చాలా సజ్జవుగా చక్కగా వారికి బుద్ధి చెప్పారు నమస్తే అన్నా కానీ ఏదో ఒక రోజు కాలమే వారికి బుద్ధి చెబుతుంది క్రైస్తవుల పైన అవహేళన చేసిన వారు ఒక్క మాటలో ఇబ్రహీం రేసి ఏమైపోయారో ప్రపంచం అంతటికి తెలుసు ఇలాంటి వారికి కాలమే సమాధానం చెబుతుంది సత్యదేవుడు ఎవరు నిజం తెలుసుకుంటే పరలోకం వారిది.
@DummuRaju
@DummuRaju 2 месяца назад
మీరు ఎటువంటి వారో అనేకులకు తెలియకపోవచ్చు కానీ దేవునికి సమస్తము కూడా తెలుసు మీరు ధైర్యంగా ఉండండి దేవుడే సమస్తము కార్యములు చేస్తాడు మీరు ఇంకా దేవుని పనిలో ముందుకు సాగిపోవాలని దేవి పేట మీకు వందనములు తెలియజేస్తున్నాను నీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం అన్న దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించును మీ సంఘాలను కూడా దేవుడు బహుగా దీవించును గాక ఆమె గాడ్ బ్లెస్ యు
@nalabalakumar5380
@nalabalakumar5380 2 месяца назад
Are ranjith ofhir sangathendhi sulliga cheppu
@Jennifer_P
@Jennifer_P 2 месяца назад
Kiran Paul garu ante eppativaraku chesina vandala messages a... A roju a bodhalo kuda meeru evvarini thappuga kani thakkuvaga kani cheyaledu.... Memu dhanyulam intha unnatha vyakthitham unna Mee deggara tharphidu aithunnanduku 🙇‍♀️ mimmunu muttina vaadu Naa kanuguddunu muttinatlu anna Devuni maata Mee vishayam lo neraverunu gaaka Amen 🙌
@rkvoice0074
@rkvoice0074 2 месяца назад
యుద్ధము యెహోవాదే మీరు పోరాడునది మనుషులతో కాదు God all ways with you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kirankumarreddy7108
@kirankumarreddy7108 2 месяца назад
Lavadaem kadhu
@user-lg1kz4fg3h
@user-lg1kz4fg3h 2 месяца назад
మీరు బాధ పడదు అన్నయ్య మీ గురించి దేవునికి తులుసు మీకు దేవుడు తొడైయుండును గాక ఆమెను.
@BarigelaShivaraju
@BarigelaShivaraju 2 месяца назад
Chaala Bada anipisthundy Anna Saathanudu intha gaa vedisthunnadu Annaiah...praise the lord...aa Krupa gala devudu meeku nithyamu thoduga undunu gaaka..Amen..
@yohanjoy3845
@yohanjoy3845 2 месяца назад
ఈ మధ్య కొందరు కుయిక్తి పరులు పాస్టర్ లపై స్త్రీలను ఉసి గొలుపుతున్నారు... వదరుబోతు స్త్రీలతో జాగ్రత్త...
@vallabhapurampallavi5049
@vallabhapurampallavi5049 2 месяца назад
Praise the lord ayyagru we are learning from you and meelaga evaru bhodha cheyaleru ayyagaru inka meeru sevalo mundhuku vellalani prayer chestunam God bless you ayyagru 😊
@narasimharaos9680
@narasimharaos9680 2 месяца назад
Praise the lord డాడీ దేవుని సంకల్పం నెరవేరే సమయం లో నిందలు వస్తాయి. ఎవరు ఎన్ని వెషాలు వేసిన సరే ఎన్ని నిందలు వేసిన మీరు చేసే దేవుని కార్యం ఆగదు దేవుని చిత్తం జరుగుతుంది అందానికి ఇది ఒక నిదర్శనం అన్నయ్య దేవుడు పని చేసే మనం ఎన్ని అవమానాలు ఎదురైనా నెమ్మది కలిగి దేవుడు ఇచ్చిన ఆలోచన విధానం మారక ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నారు దేవుని పని జరుగుతుంది ఎవరు ఆపలేరు అన్నయ్య ఆపాలి అనుకునేవారు వారి తరం కాదు అన్నయ్య ❤ దేశల కోసం రాష్ట్ర ల కోసం ప్రయాసపడి కన్నీటి ప్రార్ధన చేసే మీరు ఎక్కడ అన్నయ్య అందరు బాగుండాలి అనుకునే వారు మీరు అందరి సహనాన్ని నాశనం చేయాలి అనుకునే వారు వాళ్ళు వారు అనే మాటలు మనం ప్రేమ గా తీసుకుందాం దేవుని కార్యం జరిగేలా వారు కూడా రక్షణ పొందు లాగున నిలబడి సాక్షం ఇచ్చు లాగున ప్రార్ధన చేద్దాం వారి కొరకు మన కున్న దైవ జ్ఞానం తో అట్టి కృప దేవుడు వారికీ దయచేయును గాక Amen amen amen amen 🙏🙏🙏🙏🙏 దయచేసి మీరు బాధ పడకండి అన్నయ్య మేము చూడలేము ❤❤❤❤
@bethapudipradeep5386
@bethapudipradeep5386 2 месяца назад
వందనములు పాస్టర్ గారు❤️🙏... సూర్యుని వెలుగును మబ్బులు కమ్మే ప్రయత్నం చేస్తాయి కానీ ఎంతో కాలం చేయలేవు అవి ఆ వెలుగును కప్పగలవు గాని ప్రకాశించకుండా చేయలేవు...మీ మీద పడిన నిందలు కూడా మబ్బుల వలే విడిపోతాయి ...సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు.. దేవుని కార్యం ఏది ,ఎవరు ఆపలేరు ,ఆగదు అది జరుగుతూనే ఉంటుంది. దేవుడు మీ కిచ్చిన ఆలోచన విధానం వర్ధిల్లాలి✊✊✊
@user-po3zb5rh7y
@user-po3zb5rh7y 2 месяца назад
ఏమిటి బ్రదర్ మీ బ్రమ గాని ! మీరు రండి మనము కలిసి స్నేహితులు లాగ మాట్లాడుకుందాం కలిసి భోజనం చేద్దాం గ్రంధాలు పరిశీలిద్దాం అని వాళ్ళను పిలుస్తున్నారే వాళ్ళోస్తారను కొంటున్నారా భూమి తల క్రిందులైనా వారు రారు వారికి తెలుసు సత్యమేదో అసత్యమీదో తెలుసు వాళ్ళను వాళ్ళు కాపాడుకొనే పనిలోనే ఉంటారు బ్రమలో నుండి బయటికి రండి.
@leelavathi-ck1dh
@leelavathi-ck1dh 2 месяца назад
Price the lord pastagaru. Mi. Pakshanna devudu vunnadu. Miru munduku. Konasagandi.
@PRABHUBHUSHANOFFICIAL
@PRABHUBHUSHANOFFICIAL 2 месяца назад
We are with you my dear brother Garu
@malleshr8660
@malleshr8660 2 месяца назад
🙏🙏🙏
@naidujesusfollower2483
@naidujesusfollower2483 2 месяца назад
దేవుని మహా కృపను బట్టి. కిరణ్ పాల్ గారు మీరు దేవుని సేవలో బహు బలముగా వాడబడుతున్నారు, దుష్టుడు కనుచూపులు అన్నీ కూడా మీ మీదే ఉన్నాయి,? 👉దేవుడు మీ పక్షాన్నే ఉన్నాడు మీకోసం ప్రార్థన చేస్తాం🙏🙏🙏
@rpurnalatha9239
@rpurnalatha9239 2 месяца назад
వందనాలు బ్రదర్🙏, మీకు, మీ సేవకు దేవుని సహాయం ఎల్లప్పుడు ఉండాలని దేవుని సన్నిధి లో prayer చేస్తాను బ్రదర్. మీలాంటి వాళ్లు ఈ సమాజానికి చాల చాల కావాలి బ్రదర్. ఎందరో మీ ప్రసంగాల ద్వారా నిజ దేవున్ని వెదకి కనుగొని, నిజమైన దేవుడు యేసయ్య అని తెలుకుంటున్నారు. మీ గురి తప్పిపోనియక, దేవాది దేవుని నడిపింపుతో సత్యాన్ని ప్రకటించండి. అన్ని వేళలలో దేవుడు మీకు తోడై ఉండును గాక! ఆమేన్🙏
@premanandchinthalapudi1605
@premanandchinthalapudi1605 2 месяца назад
మత్తయి 5:11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. మత్తయి 5:12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
@findsometngnew737
@findsometngnew737 2 месяца назад
దేవుని వాక్య బోధకుడిగా ఉంటూ అటువంటి ఘోరాన్ని అతను చేస్తే ఎటువంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలో అతనికి తెల్సు... మీ వైపు సత్యం ఉండాలని దేవుని కృప మీకు తోడు అవును గాక ఆమేన్:
@shobaraj3240
@shobaraj3240 2 месяца назад
🙏🙌🤝💐thamudu elantti galli matalu galli gallu matladutharu pattichu ko vadhu thamudu god bless you 🙌 nana
@AnnoyedAstrolabe-mn2nc
@AnnoyedAstrolabe-mn2nc 2 месяца назад
నీ పక్షాన దేవుడు ఉన్నాడు
@neelimaneelima4647
@neelimaneelima4647 2 месяца назад
మంచి వివరణ ఇచ్చారు బ్రదర్ గారు నిజంగా దేవుని కొరకు పోరాడేవారికి ఎన్నో ఇటువంటి నిందలు సాతాను తెస్తూ ఉంటాడు మీరు దేవుని పనిలో ఉన్నారు మీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు
@LingaiahDurgam-vn2mp
@LingaiahDurgam-vn2mp 2 месяца назад
ప్రైస్ ది లార్డ్ అన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తున్నాడు
@sudharshanamkrs3968
@sudharshanamkrs3968 2 месяца назад
Prise the Lord bro nenu ha vedhavalu pettina video chushanu naku bahda kaligindi meeru 100% neethi manthulu prabhuve ha vedhavalunu sicksithadu God bless you bro.
@mailarimallikarjuna1548
@mailarimallikarjuna1548 2 месяца назад
Praise the Lord Sir వందనాలు 🙌🙌🙌🙏🙏🙏👍👍👍
@princejoseph290
@princejoseph290 2 месяца назад
To the all the people who all suffer in the name of Christ . May our God protect and heal them ..
@tammisettipramod6230
@tammisettipramod6230 2 месяца назад
నీ మనసు ఏంటో మాకు తెలుసు అన్న మేము నమ్మము. దేవుడు మిమ్మును హెచ్చుగా దీవించును గాక
@janumpallyravikumar7708
@janumpallyravikumar7708 2 месяца назад
వందనాలు brother.... God bless you 🙏🙏🙏🙏🙏🙏
@kranthiaakyapogu6850
@kranthiaakyapogu6850 2 месяца назад
Me video kosam chustuna brother God bless you❤❤❤🙏🙏🙏🙏
@nadigetlarajasekhar-nu7nl
@nadigetlarajasekhar-nu7nl 2 месяца назад
సోదర మన ప్రభువైన క్రీస్తు నందు నా సహోదర... మీ పోరాటం గొప్పది.. ఇలాంటివి అపవాదకులు వస్తారు వస్తాయి.. ఇవి పట్టించుకోకండి.. మిరు దేవుని పని చేయండి. చాలామంది దైవ సేవకులకు ఇలానే జరిగాయి.. జరుగుతూనే ఉంటాయి...
@baburaodevarapalli4952
@baburaodevarapalli4952 2 месяца назад
Praise the lord prophet kiranpaul garu me pakshamga God spirit vundi me kanneeti prayer God vinnadu meeru vakyam cheputunte God spirit me pi vachi cheppinattu vuntundi devudu me vakyalu andaru vini me daggariki ravali Ani prayer chestunna nenu atmeeyanga enno me nunchi teliyani vishayalu telusukunnanu thank you so much God bless you sir
@marybejjenki1159
@marybejjenki1159 2 месяца назад
Praise the Lord brother 🙏
@botchasrinivas6170
@botchasrinivas6170 2 месяца назад
దేవునికే మహిమకలుగు గాక. ఆమేన్
@ReshwanthBattula-ip9fk
@ReshwanthBattula-ip9fk 2 месяца назад
పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నడు సర్❤❤❤❤❤
@Joseph76738
@Joseph76738 2 месяца назад
ప్రవీణ్ అన్న సాక్షదరాలతో నిరూపించిన ఇంకా దేవుడు మీ పక్షానే వున్నాడు అంటావ్ యాంటిరా లాంగకొడకా...
@GSuresh-gd3op
@GSuresh-gd3op 2 месяца назад
అంటే పరిశుద్ధాత్ముడు మేరికి కడుపు చేసినటుగనా
@Joseph76738
@Joseph76738 2 месяца назад
@@GSuresh-gd3op May be bro🤔
@user-zc1np4qc7o
@user-zc1np4qc7o 2 месяца назад
Praise the Lord annaya devudu mi paksana unnaru annaya ilantivi yenni vachina memu namnamu🙏🙏🙏
@divyasurya.vakkapatis3524
@divyasurya.vakkapatis3524 2 месяца назад
Praise the lord అన్న🙏🙏 చాలా సంతోషం అన్న మీరు స్పందించినందుకు....... దేవుడు మీకు ఎప్పుడు తోడుంటారు..... లేనిపోని మాటలు మనుషులు ఎన్ని పుట్టించిన మీరు ఎప్పుడు అంటారు కదా అన్న సత్యమేవ జయతే అని అవును అన్న సత్యం తప్పక గెలుస్తుంది అన్న....... వందనులు అన్న
@WcM_luckY7777
@WcM_luckY7777 2 месяца назад
Amen
@Jesus_saves_you121
@Jesus_saves_you121 2 месяца назад
No words sir ...... Ma generation ki melanti sevakudu kavali sir
@Indimetelugu
@Indimetelugu 2 месяца назад
నువ్వు విషం తాగగలవా, పాములను ఎత్తిపాట్టు కుంటావా మీ బైబిల్ లో రాసుందిగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఈ సూచక క్రియలు చేస్తారు అని మీ యేసు చెప్పాడు గా 😅😅😅
@Jesus_saves_you121
@Jesus_saves_you121 2 месяца назад
@@Indimetelugu orey daridruda doctor manishi aa nv manishi alaga ani vadilaga nv operations cheyyagalava
@Jesus_saves_you121
@Jesus_saves_you121 2 месяца назад
​@@Indimetelugu a ra nv manishi doctor kuda oka manishi nv amaina vadilaga operations cheyyagalava cheppu🎉
@Indimetelugu
@Indimetelugu 2 месяца назад
@@Jesus_saves_you121 rey adi nenu naa sonta maatallo cheppaledu ni bible ni devude cheppadu🤣🤣🤣
@Jesus_saves_you121
@Jesus_saves_you121 2 месяца назад
@@Indimetelugu orey ma estam ra ma devudu cheyyadaniki esthado evvado adi neku anduku raa velli ne bommalaki Pooja chesukovachhu kadha raaa 😆😆🤣 ne bommalu kaanisam ami evvavu kallu vuntayi kaani chudav noru vuntadi kaani okka mukka raadu chevvulu vuntayi vintado ledo telidu kaanisam nadaney nadavavu mundu sarichesuko ra vaatini 🤣🤣
@jehovahdwajamu1981
@jehovahdwajamu1981 2 месяца назад
Praise the lord brother God bless you
@yashubujji7935
@yashubujji7935 2 месяца назад
కుటుంబం అంటే మీ లాగే ఉండాలి నేను నేను చాల సార్లు అనుకున్న దగ్గర ఉండి చూశాను ఆ ఆప్యాయత అనురాగం ప్రేమ అన్నయ్య... మీరు బాధపడకండి అన్నయ్య
@induindu3520
@induindu3520 2 месяца назад
Praise the lord Daddy 🙏
@PRAISETHELORD-bl5nu
@PRAISETHELORD-bl5nu 2 месяца назад
అన్న వందనాలు 🙏🛐అన్న మీ పరిచర్య మీరు చేస్తూ ముందు కి వెళ్ళండి దేవుడు వారికి..సత్యం. తెలియపరుస్తాడు అన్న ✝️🔥🛐
@Devi-nl5pg
@Devi-nl5pg 2 месяца назад
Praise the lord brother 🙌🙏🙏🙏 devudu meeku ichhina orpiku sahananiki na nindu vandhanalu brother devudu mimmalni Bahu ga deevinchunu gaka amen 🙏🙏🙏
@SasiKumar-Bethapudi
@SasiKumar-Bethapudi 2 месяца назад
Praise the Lord❤
@niranjini.pacchimala3096
@niranjini.pacchimala3096 2 месяца назад
మా అబ్బాయి అభిషేక గురించి ప్రార్ధన చేయండి
@mohangospelsinger969
@mohangospelsinger969 2 месяца назад
INDIAN SOLDIER 🙏 PRAISE THE LORD BROTHER 🙏
@user-je4of4vc8r
@user-je4of4vc8r 2 месяца назад
దేవాది దేవుడు మీకు తోడేయుండునూగాక 🙏🙏సార్
@kkmusiclearning5591
@kkmusiclearning5591 2 месяца назад
Brother, we know about those three guys... Adhi vaalaku maamule.. true warrior ani maaku thelusu.. may God bless you 🎉
@user-gv3ly6bb2s
@user-gv3ly6bb2s 2 месяца назад
Price the lord brother 🙏🙏🙏🙏👏👏🙏
@RameshAnjali580
@RameshAnjali580 2 месяца назад
praise the lord 🙏 annayya
@mrudupulipaka3501
@mrudupulipaka3501 2 месяца назад
Brother, u r very very strong in Jesus. Let the dogs bark. V should not care. God is always with u brother. U r always correct bcoz Holy Spirit is always with u. Amen.
@YehoshuaPrasangi
@YehoshuaPrasangi 2 месяца назад
మత్తయి 5:11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.మత్తయి 5:12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. పలుకునప్పుడు మీరు ధన్యులు.
@swaroopkunduru8557
@swaroopkunduru8557 2 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ZFuk2E_rscE.html
@TRB578
@TRB578 2 месяца назад
Praise the lord bro..మీ వీడియోస్ నేను చూస్తాను కానీ నాకు నమ్మ బుద్ది కాల .. తరువాత ఈ వీడియో చూస్తున్నాను..
@surekhaongolu6113
@surekhaongolu6113 2 месяца назад
Praise the lord brother,,,, gorrelu mekalu vibhagimpa badalani ,, e sodhanaa meku maku vacchindhi,,, dhyryamga undadi brother,,, nenu me pakshana unnam,,,,.
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 2 месяца назад
మీరు చాలా న్యాయంగా ,స్వచ్ఛమైన వాక్కు గా ప్రవర్తిస్తున్నారు.
@puvvalaprasadarao5408
@puvvalaprasadarao5408 2 месяца назад
సాతాను చేసే క్రియ లలో కొంతమంది ఉన్నారు . బ్రదర్ దయచేసి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి🙏🏼
@jesustalks8208
@jesustalks8208 2 месяца назад
మీమీద నిందలు అస్సలు నమ్మను sir ❤❤❤
@jesustalks8208
@jesustalks8208 2 месяца назад
@@satyamurthy5319 ఓరి సన్నాసి నేను అడుకు తిన్నా నీతి తప్పను నీతి తప్పి దర్జాగా బ్రతుకే కంటే నీతిగా అడక్కు తినడం ఎంతో ఉత్తమం...
@kethapagasuresh4315
@kethapagasuresh4315 2 месяца назад
మీ మీదికి వచ్చి నా వీడియో ఛూసి వెయిట్ ఛేస్తు వున్న ను. త్వరగా వీడియో తీసి నందుకు ధేవుని నామంలో వందనములు అన్న 🙏🙏🙏
@jacobsamuel7196
@jacobsamuel7196 2 месяца назад
This is pastor Jacob samuel Sathupally,gangaram దేవుడు మీకు తోడుగా ఉన్నాడు,మీరు వాటిని పట్టించుకోకుండా దేవుని పని చేయండి బ్రదర్. మనామ్ వాళ్ళని పట్టించుకుంటే కుక్కల్లాగా రెచ్చిపోతారు
@KavithaSsnghi.
@KavithaSsnghi. 2 месяца назад
Meru athappu chaiyyaru adhari ki thalusu god bless you 🙏🙏🙏🙏💐
@nagarajuvemuri1905
@nagarajuvemuri1905 2 месяца назад
Praise the Lord brother 🙏🙏🙏🙏🙏
@pushpalatha7956
@pushpalatha7956 2 месяца назад
Praise the Lord brother 🙏 meeru twaraga sarva maanavaalini eakadhaatipina nadiinchandi please 🙏
@piratianantha9262
@piratianantha9262 2 месяца назад
థాంక్యూ బ్రదర్ మీ సమాధానం కోసం చూస్తున్నాము
@santiisamtii3375
@santiisamtii3375 2 месяца назад
పాస్టర్ గారికి దేవుని కృప కాపుదల మీ పరిచర్యకు తోడు ఉండును గాక ఆమెన్
@srinivasusiddantula1981
@srinivasusiddantula1981 2 месяца назад
Praise the lord brother mi messages lu ever day chustanu brother mi kosam ame evvaru brother mi family story antha clarity gaa video chesindhi brother ame evvaru brother ninu aithe nammasakyam kavatledu brother ame mi family members kosam chala darunanga matladindhi adhi entha varaku nijam brother enthaki ame evvaru miku telusa brother Kani prayanam evvaru apaleru God blessings brother God bless you brother amen ame chesina video kosam adhi abbadham ani miru ame kosam oka video cheyyandi brother ame matalu chustunte chala badhaga undhi brother
Далее
Будзек и рецепт🐝
00:25
Просмотров 146 тыс.
Gelik yoki Velik?
00:20
Просмотров 823 тыс.
Будзек и рецепт🐝
00:25
Просмотров 146 тыс.