సార్ వంశీగారు మీ సినిమాలలో పాటలు చాలా బిన్నంగా ఉంటాయి.. చాలా బాగుంటాయి... కె విశ్వనాధ్ గారి సినిమాలలో పాటలు ఇంకోలా ఉంటాయి, అవి కూడా బంగుంటాయి.. మీ ప్రతీ మూవీలో గోదావరి నది గ్యారంటీ గా ఉంటుంది..
@@dailogkottu279films can be made based on people's taste and sensitivities. Can you see movie like Baahubali in 90s ?!! So my opinion is every era has its uniqueness.
ఇలాంటి పాటలు ఇళయరాజ గారికే సాద్యం మంచి కూరలకు మసాల ఎలా కలుపతామెూ ఆయన పాటకు మ్యీూజిక్ సిష్టంలను అలా కలిపి వాయిస్తరు అది రాజ గారి పనితనం 25/7/20🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌷🌷🌷💐💐💐💐🌺🌺🌺🌺💐💐🌷🌷🌹🌹🌹🦚🦚🦚🌹🌹🌷🌷💐💐🌺🌺🌺🌹🌹🌹🦚🦚🌹🌹🌷💐💐🌺🌺🌺🌹🌹🦚🦚🦚🌹🌹🌷🌷💐💐🌺🌺🌺🌹🌹🦚🦚🌹🌷🌷💐💐🌺🌺🌹🌹🦚🦚🌹🌷💐🌺🌺
Sons of Saraswati mata: Ilayaraja and SPB. Their songs whether together or not defined not one or two, but several eras. 70s, 80s, 90s, 2Ks, 2010s or 2020s. While SPB is no more with us, his art will outlast every living person on this earth. And for Ilayaraja sir, I pray for your long life and keep churning out such melodies sir.
One of the my favorite song. అద్భుతమైన పాట. ప్రియురాలిని వర్ణిస్తూ ఒక కవిత్వంలా సాగిపోతుంది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం వంశీ భిన్నమైన చిత్రీకరణ. పమరులకు సైతం అర్ధమయ్యే రీతిలో చక్కని పదజాలంతో హాయిగా సాగిపోతోంది ఉంటుంది.... మున్నా...
What an excellent song. Brilliant lyrics. So meaningful that it aptly describes the heroine situation life as in a cage and she needs to get out of the cage to see a new world. Amazing!!
Besides the settled singing of Balu garu, my most favorite part of this song is the small gap of one swaram between "రావే" and "విరి" in the line స్వరమై రావే _విరిపొదల యదలకు @ 2:23 and at the similar phrase in the next charanam @ 3:52 between "రావే" and "ప్రియ in the line లయగా రావే _ప్రియ హృదయ జతులకు. Observe! :)
కుకుకు కుకుకు కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే రాణి వాసము నీకు ఎందుకో... కో కో... రెక్క విప్పుకో చుక్కలందుకో... కో కో... కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే కుకుకు కుకు....... రంగుల లోకం పిలిచే వేళ.. రాగం నీలో పలికే వేళ విరుల తెరలే తెరచి రావే.. బిడియం విడిచి నడచి రావే నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో స్వరమై రావే విరిపొదల ఎదలకు కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే సూర్యుడు నిన్నే చూడాలంట.. చంద్రుడు నీతో ఆడాలంట బురుజు బిరుదు విడిచి రావే.. గడప తలుపు దాటి రావే నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో లయగా రావే ప్రియ హృదయ జతులకు కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే రావేరాణి వాసము నీకు ఎందుకో.. కో...కో రెక్క విప్పుకో చుక్కలందుకో...కో.....కో కుకుకు కుకుకు కోకిల రావే...
Elanti fantastic songs malli malli Ravi kadaa friends.. Mastro ilayaraja garu hatsof to u sir.. Ur all time music magician for Telugu industry sir...really nice song... 👌👌👌👌👌
There was one interesting thing that the great vamsi garu told in an interview that he asked producer to arrange a beautiful lady dancers for this song but producer couldn't provided so he then vamsi got an idea and shot the group dancers showing only eyes in this song
Trust me bro!! 😅 "Naluga dikkuala looooo..." ❤❤❤ Anna oka chinna line matrame mind lo gurtu undipoyindi naaku🥰🥰 .... Aa line pattukuni konni nelalu nunchi... Nyt gurtu vachinapudalla nyts nidra pokundaa search operation chesenu ee song kosam😭😅🤣... E roju sacchi malli puttinantaga happygaa undi 😂😅❤❤❤😀😀
Tanuku -- Venkataramayya Theatre lo First Realise lo Daily 3 Shows tho 50 days Running, 51 day to 100 days Varaku Morning Shows tho running Aaina Movie.