గాయకుని కి 90/100, గాయని 70/100. సాధారణం గా పాటలు పాడేటప్పుడు మేల్ వాయిస్ (ఎస్పీ బాలు) ఘంటసాల, ఎస్పీ బాలు లా సరిపోదు. చాలా మటుకు ఫీమేల్ వాయిస్ లు కరెక్ట్ గా మాచ్ అవుతుంటాయి. కానీ ఇక్కడ గాయకుడు బాలు లా పాడి విజయమంత మయ్యాడు. ఇరువురికీ అభినందనలు.
పాడడం కంటే సారు ఏక్షన్ కి ప్రాధాన్యం ఇచ్చారు. అంత showing అవసరమా ? ఏదైనా సహజంగా వుండాలి. మేడం నీట్ గా ప్రజెంట్ చేశారు. మీరూ బాగానే పాడారు. కానీ అభినయం ఎబ్బెట్టుగా వుంది.
థాంక్యూ సారు😄 ఇది సుమతి శతకం కాదు కదా బాసు కదలకుండా అప్పచెప్పటానికి అలా involve అయి పాడితేనే పాటకి melody ఇవ్వగలం మీ అభిప్రాయం పై నాకూ కూడా యెబ్బెట్టుగానే వుంది😄👍