Тёмный

KVP Rama Chandra Rao Emotional Words About YSR | Jagan | Sharmila | Third Eye 

Third Eye Web
Подписаться 395 тыс.
Просмотров 27 тыс.
50% 1

Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events.Please Subscribe for More Entertainment.
#ThirdEye
Click the link for more videos👉 - goo.gl/TPdVag
Follow Us On
Facebook: / thirdeyewebb
Twitter: / telugushows1
Instagram: / telugushows
KVP Rama Chandra Rao Emotional Words About YSR | Jagan | Sharmila | Third Eye
#KvpaboutYsr #Ysjagan #Sharmila

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
@jhansirani-tm9wl
@jhansirani-tm9wl 3 месяца назад
మేనకోడలు చుట్టం.మేనల్లుడు కష్టం. అయ్యా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆ కుటుంబం తో అన్ని వృద్ధ జంబూకాలు కలిసి ఆ కుటుంబాన్ని నలిపి తొక్కి ప్రపంచం లో ఎక్కడా జరుగని దుర్మార్గం చూపినపుడు నీవు అక్కడ వున్నావ్.. నీవు పోయి నీ కుటుంబాన్ని కనుక ఇంత బాధపెడితే ( క్షమించాలి అర్ధం కావడానికి ) రాజశేఖర రెడ్డి అన్న మీ కుటుంబాన్ని వారి కర్మానికి వదిలేవాడా.... నీ బిడ్డల పెళ్లిళ్లు ఎలా నిర్వహించాడు రాజన్న...? నిన్ను ఆర్ధికం గా ఎంత వృద్ధిలోనికి తెచ్చేడు అన్న. నీకు ఆయన బిడ్డల పట్ల నిజమైన ప్రేమ నాడు లేదు నేడు లేదు. జగన్ ఎదుగుదల ఎప్పుడు సహించలేదు. అన్న కొడుకుకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇష్టం లేదు. మీరు నడిపిన కుళ్ళు రాజకీయం అందరికి తెలుసు. పిల్లలు విడిపోయారు. అప్పుడు బయలుదేరి షర్మిల కు సపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టిన మిమ్మల్ని చూస్తూ అన్న ఆత్మ ఎంత బాధగా క్షోభస్తుందో... నేడు ఉండవల్లి గారి హృదయాస్పందన లో ఆవగింజంతా లేదు మీలో. రాజశేఖర్ రెడ్డి గారి పక్కన ఎల్లా వేళల కూర్చున్న మీకు ఆయన రాజకీయ పరిమళం అబ్బింది తప్ప మీకు స్వతహాగ ఏ పరిమళం లేదు. అన్న మీలాంటి వారినే నమ్మి అందరినో రాజకీయం గా దూరం చేసుకున్నారు. సరే అన్న కూడా మిమ్మల్ని కొన్ని అంశాలకు వాడుకోవలసి వచ్చింది గోతికాడ నక్కలను ఏ నాయకుడు చేరదీయకూడదని జనం కు ఇది ఒక గొప్ప పాఠం. అన్నా మీ ఆత్మకు శాంతి కలగాలి. 🙏🙏🙏😭😭
@sujyoganta5995
@sujyoganta5995 3 месяца назад
మచ్చ తెచ్చిన ఘనత నీదే కేవీపీ
@arunakumarii7546
@arunakumarii7546 3 месяца назад
స్పీచ్ విన్నాము ఆయన అలా ఏమి అనలేదు
@koppulakondareddy9288
@koppulakondareddy9288 3 месяца назад
Ayyaa nee rajakiyam eddarapillalani vidagottataniki panikivastadu
@sujyoganta5995
@sujyoganta5995 3 месяца назад
రంగా ఆత్మార్పణ చేసుకున్నాడా ఏం మాట్లాడుతున్నావు
@SarojaDidde
@SarojaDidde 3 месяца назад
Election mundu matladavalasina maatalu eppudu cheptunnaru
@santhoshperumal8587
@santhoshperumal8587 3 месяца назад
Jegan babai ni champadu Athma kshobishundi
@srchyd4550
@srchyd4550 3 месяца назад
Kvp nuvvu rajasekhar reddy ishta rajyamga sagaru. Evariki కావలసిన రీతిలో varu రాజుల స్థాయిలో ప్రవర్తించ లేదా. Meeru kathalu bagane allutunnaru. Pjr ki rasekhar reddy en viramo maku telusu. Ranga మరణానికి todpadaleda
Далее
РЫБКА С ПИВОМ
00:39
Просмотров 626 тыс.