Тёмный

Laknavaram Lake | Laknavaram Lake warangal | Warangal tourist places. 

Devu Telugu Vlogs
Подписаться 1,1 тыс.
Просмотров 152
50% 1

అందరికి నమస్కారం !
వర్షాకాలం మొదలవ్వగానే పర్యాటకులకు మరీ ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు ఎక్కడలేని ఉత్సాహం మొదలవుతుంది . ఎందుకంటే ప్రకృతి కొత్త అందాలతో , సరికొత్త ఉత్సాహంతో , నిత్య నూతనంగా మన ఉత్సాహాన్ని రెట్టింపు చేసి , మనకి ఎల్లవేళలా జీవిత పాఠాలను , విలువలను నేర్పిస్తూ ముందుకు వెళ్లేలా దారిని చూపిస్తాయి .
మరీ వరంగల్ కు మరియు వరంగల్ కి దగ్గరలో ఎన్నో ప్రకృతి పర్యాటక స్థలాలు , జలపాతాలు ఉన్నాయి . అందులో ముక్యంగా చూడవలసినవి బొగత , ముత్యందార జలపాతం , కుంతల మొదలనైవి .
మరి ఇంకెందుకు ఆలస్యం మీ మిత్రులు , కుటుంబసభ్యులతో వెళ్లి మీ జీవితంలో ఎన్నో మధురానుభూతులను , సంతోషాలను పొందాలని ఆశిస్తూ ...
మీ కిరణ్ దేవు .

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее