Тёмный

lakshman Meesala Gabbilam. గుర్రం జాషువా 123వ జన్మ దినోత్సవం మరియు పురస్కార ప్రదానోత్సవం 

Cpbrown Bengaluru
Подписаться 3,4 тыс.
Просмотров 457 тыс.
50% 1

CP BROWN SEVASAMITHI BENGALURU IDAMAKANTI LAKSHMI REDDY

Опубликовано:

 

13 ноя 2018

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 823   
@balakrishnareddygovula9651
@balakrishnareddygovula9651 3 года назад
మీలాంటి వారి వల్లే తెలుగు భాష సజీవంగా ఉంటుంది🙏🙏🙏 నీ పాట వింటూంటే ఒళ్ళు పులకరించి పోతుంది🙏🙏🙏🙏మీరు పా డటం వల్ల జాషువా గారి కి ఎంతో గుర్తింపు వస్తుంది🙏🙏🙏🙏 మీరు ఇంకా ఎన్నో పాటలు పాడి ఎందరో కవులకి గుర్తింపు తెస్తారని అనుకుంటున్నాను🙏👍🙏 ఏమని పొగడాలి మీకు మీరే సాటి👌🙏🙏🙏🙏🙏 అద్భుతం సోదరా
@makarajendran894
@makarajendran894 2 года назад
24 నిముషాల నిడివి గల పద్యాలను అలవోకగా, ఏ మాత్రం తడుముకోకుండా ఆలపించిన లక్షయ్య గారికి అభినందలు. బాష, భావం, గానం, గాత్రం అన్నీ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. హార్మోనియం సౌండ్ కచ్చితంగా తగ్గించాలి.
@mallikarjunaravuri8363
@mallikarjunaravuri8363 11 месяцев назад
Excellent lakshman annaiah
@shankergaddala6907
@shankergaddala6907 11 месяцев назад
​@@mallikarjunaravuri8363I'm i
@siddenkibabu6753
@siddenkibabu6753 3 года назад
జాషువా గారి మానస పుత్రుడా! నీకు అభినందనలు.
@chandraraosunkara9777
@chandraraosunkara9777 3 года назад
గుర్రం జాషువా గారు ఎంత కవితాత్మకంగా రచన చేసారో మీరు కూడా అంతే భావుకత తో, ఆర్ధ్రతతో ఆలపించారు లక్ష్మణ్ గారు, మరుగున పడుతున్న ఈ కళను మీ వంటి రసాత్మక హృదయులు తిరిగి పునరుద్దరించాలి
@umakantarao9141
@umakantarao9141 Год назад
111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111
@m.udaykumar7901
@m.udaykumar7901 Год назад
Me Padhylu me gounthu adbutham Anna🎉
@ravikumartella6212
@ravikumartella6212 9 месяцев назад
​@@m.udaykumar7901😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😢😢😢
@ULTIMATEMOUKTHIK
@ULTIMATEMOUKTHIK 3 года назад
ఎంతగా వివక్షకు గురి అయ్యి, ఎంతగా అవమానాలు పడి వుంటారో రచయిత. ప్రతి అక్షరంలో వేదన కనిపిస్తోంది. అయినా సున్నితంగా ప్రశ్నించిన విధానం కవిగారి కోమలమైన హృదయాన్ని, వైశాల్యాన్ని సూచిస్తోంది. హృదయం ద్రవిస్తోంది. జాషువా మహాశయా మీకు పాదాభివందనం. మెత్తని కత్తుల్లా ఉన్నాయి పద్యాలన్నీ. పుష్పవిలాపం లాగా వీటిని కూడా పాతతరం లోని పెద్దవాళ్ళు ఎవరైనా పాడివుంటే ఇంకా గొప్పగా బలంగా జనబాహుళ్యం లోకి చొచ్చుకొని పోయి ఉండేవి బహుశా. ఒక కులానికో జాతికో పరిమితం అవ్వవలసిన పద్య సంపద కాదు.
@AyyagariLessons
@AyyagariLessons 3 года назад
లక్ష్మణ్ గారు... జాషువా గారి "గబ్బిలం" మహాకావ్యంలోని పద్యాలను హృద్యంగా పాడి వినిపించినందుకు ధన్యవాదములు.... నిజముగా జాషువా గారి హృదయ వేదనను మీ గళంలో ఆవిష్కరింపజేశారు....
@Bujji1212
@Bujji1212 3 года назад
అంటరానితనం గూర్చి ఇంత చక్కగా వివరించిన గుర్రం జాషువా గారు గూర్చి వినడం ఇదే ప్రప్రథమం. ప్రస్తుతమందున్న యుగంలో అంటరానితనం పారదోలడానికి సరియైన పధ్ధతులు మరియు విధానాన్ని ఎంచుకుని పోరాడాలని మనవి.
@penchalaiahg6002
@penchalaiahg6002 Год назад
జాషువా గారు రాశారు మీరు పాడారు మేము విన్నాము చాలా చక్కగా పాడారు మీకు వందనాలు 🙏🙏🙏
@zennimanaswinicreations2661
@zennimanaswinicreations2661 3 года назад
జాషువా మీ రూపంలో బ్రతికి ఉన్నారు అన్నా ధన్యవాదములు
@charvakudunasthik4554
@charvakudunasthik4554 5 лет назад
దళిత ధిక్కారస్వరానికి నిలువెత్తు రూపంలో జాషువాను మనముందు ఆవిష్కరించారు అభినందనలు మిత్రమా
@sankartsr307
@sankartsr307 5 лет назад
నాకు పద్యాలు ఎంతో ఇష్టం, మీరు నా ఇష్టాన్ని తీర్చారు. మీకు జోహార్లు. తెలుగు లో తప్ప పద్యాలు మరే భాషలోనూ పాడలేరు.
@sreenivas6252
@sreenivas6252 3 года назад
దళిత స్వరానికి నిలువెత్తు రూపం జాషువా గారు, శిరస్సు వంచి నమస్కారములు 🙏🙏🙏.. చాలా బాగా పాడారు లక్ష్మణ్ గారు అభినందనలు మిత్రమా 👍👍👍. జై హింద్ జోహార్
@starpowerchaith2086
@starpowerchaith2086 Год назад
mmmm ..
@starpowerchaith2086
@starpowerchaith2086 Год назад
.
@maduriomkar511
@maduriomkar511 Год назад
అన్నా! నీ పాదాలకు నమస్కారము...
@satyanarayanaa4180
@satyanarayanaa4180 5 лет назад
మన మూలాలు ఇంకా మీలాంటి వారి ద్వారా బ్రతుకున్నందుకు మీకు మేమంతా ఋణపడి ఉంటాము భేషుగ్గ ఉంది.
@srimanmandapalle974
@srimanmandapalle974 5 лет назад
Supar
@mr_b143
@mr_b143 5 лет назад
Trp
@jada8637
@jada8637 4 года назад
Super anna
@LittleMaster_3338
@LittleMaster_3338 2 года назад
సూపర్ పెర్ఫార్మన్స్ లక్ష్మణ్ అన్న.... జాషువా గుర్రం, ఆ పేరు మన దేశానికే గర్వం........
@vishnuias4846
@vishnuias4846 3 года назад
తల్లీ ఖగరాని(గబ్బిలం)! నా యీ భాష్ప సందేశాన్ని ఆ కాశీ విశ్వనాథుని కి విన్నవించి, నా అంతరంగమున రవ్వంత ఊరట నివ్వగల సువర్తమానమును మోసుకొని రమ్ము, పోయి రమ్ము.. శుభం కళ్ళు చెమర్చాయి సోదరా! చాలా బాగా చెప్పారు.
@user-im2oe5bm4r
@user-im2oe5bm4r 10 месяцев назад
మాటలు రావడం లేదు సర్...... 🙏 రాజుమరణింంచే నొకతార రాలిపోయే, సుకవి మరణించె నొకతార గగనమేక్కే....
@chapalanara9874
@chapalanara9874 5 лет назад
మన సాంప్రదాయాలను బ్రతికించు మీలాంటి మహాత్ములకు జై హింద్ జోహార్
@Bahujan8tv
@Bahujan8tv 5 лет назад
అరే...మూర్ఖలూ.....హిందూ మతం తరపున వాదించే వారికి కూడా.........చెంప దెబ్బ......ఇంతా సున్నితంగా....హిందూ మతంనూ...విమర్శలు భీకరంగా చెసారు...జాషువా గారూ...
@srisrinivasa5578
@srisrinivasa5578 5 лет назад
@@Bahujan8tv Hindu matham kadu bro matham lo vunna mudatvalu, anacharalaku matrame opposite ga jashuva garu matladaru.....
@ramisettigopi9477
@ramisettigopi9477 4 года назад
@@Bahujan8tv half knowledge tho matladaku హిందూ ఆచారాలను పాటిస్తూ అందులో కొందరు ఆచరించే మూఢ విశ్వాసాల గురించి చెప్పారు జాషువా గారు Well said lakshman Anna i know lakshman anna telugu యూనివర్సిటీ student Jai hind
@borrareddy2662
@borrareddy2662 4 года назад
The back ground music is too loud and distracting. In future this should be taken care of. But this artist is a great man. Superb!
@prathapchevala757
@prathapchevala757 2 года назад
Johar Jhashuva 🙏🙏🙏🙏🙏🙏
@akularajasekhar9736
@akularajasekhar9736 5 лет назад
మన సంప్రదాయపు కళలను బ్రతికిస్తున్న మీలాంటి కళాకారులకు వందనాలు🙏🙏🙏........ మీరు బాగా పాడారు లక్ష్మణ గారు.. గాత్రం బాగున్నది.... మీరు కళని వదలకండి. బ్రతికించండి......👍👍👍🙏🙏
@sureshnandikola8061
@sureshnandikola8061 4 года назад
Appudu gani aayana chavadu
@gsreddy8906
@gsreddy8906 4 года назад
Super broo
@bethapudivenkateswararao9690
@bethapudivenkateswararao9690 4 года назад
Real talent, God bless you brother
@sreevasu8957
@sreevasu8957 3 года назад
0
@sreevasu8957
@sreevasu8957 3 года назад
0
@jayapaulbejjam786
@jayapaulbejjam786 4 года назад
22.47 బాబా సాహెబ్ అంబేద్కర్ గారు... అద్భుతంగా గబ్బిలం సారాంశం వివరించారు అన్న... జోహార్ గుర్రం.జాషువా గారు... జై భీమ్
@rameshpeyyala5446
@rameshpeyyala5446 Год назад
శ్రమజీవులు గూర్చి, దళితులు గూర్చి, గబ్బిలం గొప్పతనం గూర్చి, 33 కోట్ల దేవతలు గల భారతావని లో పేదవాని బతుకు గూర్చి గొప్ప గా చెప్పిన జాషువా గారికి, జాషువా గారి పద్యాలను మనకు కళ్ళకు కట్టినట్లు చూపించిన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు...🙏🙏🙏
@bhagavathuladhanamjay6540
@bhagavathuladhanamjay6540 3 года назад
మహాకవి, విశ్వకవి , మహాత్ముడు ,మహానుభావుడు గుర్రం జాషువా గారిని స్మరింపచేయడానికి మీరు చేసిన, చేస్తున్న ప్రయత్నానికి నా హృదయపూర్వక ధన్యవాదాల లక్ష్మంగారు.
@prasadsathurisp2341
@prasadsathurisp2341 5 лет назад
వావ్ మనసును కదిలేంచావు మిత్రమా ....వందనాలు 🙏
@shankaranandkotakonda5319
@shankaranandkotakonda5319 5 лет назад
మన తెలుగు సాహిత్యం ఇంకా బ్రతికేవుంది😮.మీలాంటి వారి వల్లనే🙏🙌
@yendluriyesubabu6201
@yendluriyesubabu6201 3 года назад
గబ్బిల పద్యాలను నీ గాత్రంతో మైమరపించే లా పాడావు సోదర చాలాకాలానికి మంచి పద్యాలు విన్నాము కృతజ్ఞతలు
@Kiranmanti
@Kiranmanti 4 года назад
సోదరా.....! జాషువా గారు మీయందు పరకాయ ప్రవేశం చేసాడు.
@srinivasbora5423
@srinivasbora5423 4 года назад
చాలా చక్కగా పాడారు.మీరు నిజమైన కళాకారుడు. మీకు నా నమస్సుమాంజలు.
@priyamaniiswarya2100
@priyamaniiswarya2100 9 месяцев назад
లక్ష్మణ గారు... మీకు ముందుగా నమస్కారములు. మీరు ఆలపించిన జాషువ గారి గబ్బిలం చాలా అద్భుతంగా వుంది. సత్య హరిశ్చంద్ర నాటకం లోని పద్యాలు మాదిరి గుండెలను హత్తుకున్నవి. మీ స్వగ్రామం ప్రక్కనే పాతపట్నం మా ఊరు. మీరు మా ప్రాంతం వారని చెప్పుకోవడానికి చాలా గర్వ పడుతున్నాను.
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Год назад
గుర్రం జాషువా గారిని కళ్ళ ముందు ఉంచారు సోదరా వయసులో చిన్నవాడెవైనందున నీకు దండం పెట్టుడం బాగుండదు చేతులెత్తి చప్పట్లు కొడుతున్నాను నీ కళగొప్పది నీలోనిఆ ఆ కళాకారుడికి శతకోటి దండాలు🙏♥️🙏
@aanandh8517
@aanandh8517 4 года назад
వందనాలు సోదరా,ఏమని వరణించను మీ ప్రదర్శనను,భవి తరాలకు అందించటానికి మీ వంటి వారు అవసరం
@Rsk1960
@Rsk1960 3 года назад
చక్కని అభినయము, చక్కని భావప్రకటన జాషువా మళ్లీ వచ్చాడు ఈ రంగస్థలంబుపై🙏🙏🙏
@mohan.settimali
@mohan.settimali 4 года назад
కళాకారులకు, కళాభిమానులకు.. ఙాషువాగారి కవితాభ్యుదయానికి.. నా హ్రుదయపూఁర్వక మనస్సులు🙏🙏
@user-ve3lb3dk1k
@user-ve3lb3dk1k 9 месяцев назад
Dhanyavadalu Laxmangaru.mee sravyamyna gonthutho Chala goppaga vachanam & padyalu vinipincharu.
@seeraganapathi930
@seeraganapathi930 2 года назад
లక్ష్మణ్ గారికి, ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసినవారికి కృతజ్ఞతలు 👍జై ఇన్సాన్ ✊️
@ykraju3821
@ykraju3821 3 года назад
పుష్పవిలాపం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ప్రాణం పోసారు మీరు జాషువా గబ్బిలం కు ప్రాణం పోసారు మీకు పాదాభివందనం
@AllinOne-oh7fy
@AllinOne-oh7fy 4 года назад
మీ ప్రదర్శన గురించి చెప్పాలి అంటే మాటలు రావడం లేదు... మీ స్వరం పద్యానికి తగ్గట్టు... అద్భుతం గా ఉంది...
@bichannameghana5246
@bichannameghana5246 3 года назад
Dear brother Lakshman you are very great, after hearing your padyam I feel, I am very lucky, definitely I am very very grateful to you.
@krishnamohankasulanati940
@krishnamohankasulanati940 4 года назад
నిజంగా కవి హృదయాన్ని ఆవిష్కరించారు... ముఖ్యంగా "ఎంత కోయిల పాట వృధయయ్యనోకదా"పద్యం హృదయాన్ని మెలిపెట్టింది...
@macumurali
@macumurali 4 года назад
His love for Telugu literature is so amazing and motivating. Our state governments should award him for giving life to Telugu language and poetry. I encourage all Telugus to love Telugu language like our Tamil brothers who love their language so much.
@saicharita5265
@saicharita5265 5 лет назад
లక్ష్మణ్ గారు జయహో
@prathapreddy4088
@prathapreddy4088 5 лет назад
👌👌👍👍👏👏
@npktalenttv6260
@npktalenttv6260 6 месяцев назад
భావప్రకటనలో చాలా చక్కగా లీనమై అద్భుతం గా అభినయించారు. పద్య పఠన కూడా చాలా బాగుంది. 💐🌹👌👍
@raghavamithal
@raghavamithal 5 лет назад
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
@tarakaramkallemkallem1635
@tarakaramkallemkallem1635 5 лет назад
అసలైన సూపర్ స్టార్ హ్యట్సాఫ్ లక్ష్మణ్
@nagipoguprasad5429
@nagipoguprasad5429 3 года назад
Prasad.n
@achyutakrishna
@achyutakrishna 4 года назад
He is blessed kid. Hope he will make this show paid. So that everyone will pay and watch his talent. He is bringing back old days of story telling. Let's support him.
@HARIKrishna-zk5py
@HARIKrishna-zk5py 5 лет назад
actually i don't like these stage shows........BUT i watched your video without skipping......నువ్వు సూపర్ బ్రో....ఈరోజులలో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారు అంటే చాలా గ్రేట్
@rajswaraj0
@rajswaraj0 4 года назад
HARI Krishna we have to encourage these type of talent 👌👌👌
@subbaraogudala4193
@subbaraogudala4193 4 года назад
Very very happy to hear such a melodious sweet voice.tq.
@gunturuissac7513
@gunturuissac7513 3 года назад
Congratulations my beloved, Laxman to sing the greatest creative and the true poet Shri Joshua Gurram Garu. I appreciate your talents.
@chennakesavreddy1355
@chennakesavreddy1355 5 лет назад
Oh my god... Superabba.. enni rojulu aindo ilanti padyalu vini.. long live laksman.. u r grt
@DukuntaSaidulu
@DukuntaSaidulu 4 года назад
అద్భుతమైన సంగీతం, గాత్రము
@veerappajc2004
@veerappajc2004 4 года назад
Dear Laxman, you are great & gifted. Proud of you. Best of luck.
@ToobMee
@ToobMee 5 лет назад
I have long recognized the excellent voice of this blessed person and did go to declare he owns the greatest voice on this Telugu Earth, so he should put it to good use to really mean something! He is one that can really enliven our Telugu Padyam's crown glory. I am ashamed I had to write this in English and that is exactly the unfortunate situation if you understand what I mean. Telugu Padyam is the most amazing if you understand the language. And Laxman really adds the greatest flavour to rendering Telugu Padyams. I recognize the sponsor of this episode even more than Laxman because without him we would be without this great video. All the best!
@ratanprakash6282
@ratanprakash6282 5 лет назад
SUper ......Rx 100 లో మీ original own dialogs మాత్రం అద్భుతహ
@koticmc
@koticmc 5 месяцев назад
అద్బుతం సోదరా మనసుకి చాలా హత్తుకున్న రచన మరియు వాచకం అభినయం ఉచ్చారణ చాలా అద్భుతంగా ఉంది
@ramaraopampana5115
@ramaraopampana5115 3 года назад
Very great Mr Laxman Jasuva Padyamulu Alapinchina noduku Bahu Dhanyavadamulu Ramarao P Vsp
@Suritdsuri
@Suritdsuri 4 года назад
Excellent expressions with a lot of singing abilities. Great tribute to the legendary poet and writer.
@gnanasekharreddy5637
@gnanasekharreddy5637 3 года назад
Super Lakshman garu. Meelanti mattilo manikyalaku sariaina gurthimpu ravali. Hatsoff
@madhuramvideos2868
@madhuramvideos2868 3 года назад
His voice is enough.. no need of additional music. Awesome performance and hats off to your memory Lakshman. All the best for your future endeavours
@m.sreddy2049
@m.sreddy2049 6 месяцев назад
Very correct
@devarasagar9021
@devarasagar9021 5 лет назад
లక్ష్మణ్ భయ్య మీపద్యనికి శతకోటి వందనాలు
@laxminarasaiah6860
@laxminarasaiah6860 4 года назад
My Beloved brother.. When I listen this video.. I feel as if it is Ghantasala Bhagavath GEETHA... Hats off to you my Brother.. Love Gurram Jashua
@sanathansatya1667
@sanathansatya1667 5 лет назад
Just skipped the video but came back to see what it is. Believe me it is goosebumps and tears. Awakened the kind man in me who prefers to slumber and ignore the suffering around. Pl take care the music is dominating the vocal. Especially the violen .
@ChittiChittiStories
@ChittiChittiStories 5 лет назад
లక్ష్మణ్ గారు..... ఎంత అద్భుతం సార్.... జాషువా గారిని కళ్ళముందు నిలిపినారు సార్.... ధన్యవాదములు. మీ జన్మ చరితార్థితం.
@sarigommulavenkataramana9846
@sarigommulavenkataramana9846 3 года назад
ఎంత అద్భుతమైన గాత్రం,జాషువా గారి గొప్పతనం తెలియచేసి మీకు ధన్యవాదాలు
@johnmethuselah7093
@johnmethuselah7093 5 лет назад
Superb and moving rendition of a stupendous poem of Joshua garu. Hatsoff. Lakshman ji you hv done it for posterity.
@sravanbathoju6210
@sravanbathoju6210 5 лет назад
అన్న పాదభివందనాలు
@surimeduri
@surimeduri 5 лет назад
శిరస్సు వంచి నమస్కారములు ఇలాంటివారు ఇప్పుడు కవాలి
@nnaresh2663
@nnaresh2663 2 года назад
Thank you laxmangaru
@ymrnglrjl
@ymrnglrjl Год назад
ఇంత వరకూ జాషువా గారి గురించి వినటం జరిగింది. ఇప్పుడు మీ పద్యాల ద్వారా ఆయన దర్శన భాగ్యం కలిగింది. Superb .
@sirivellaesob204
@sirivellaesob204 3 года назад
కావ్యాన్ని పూర్తిగా కంఠస్తం చేశారు లక్ష్మన్ గారు. 24 నిమిషాల కు చక్కగా ముఖ్యభాగాల వదలకుండా మలచుకున్నారు. అభినందనలు.
@ramanjaneyulunoone2550
@ramanjaneyulunoone2550 Год назад
గుర్రం జాషువా మహాకవి గారి పద్యాలు వినిపించి సమాజ చేత్తన్యం తీసుకొనిరావాలన్న మీ ప్రయత్నం నెరవేరాలని హృదయ పూర్వకంగా కోరుంటున్నాం
@sundaramdasari2139
@sundaramdasari2139 8 месяцев назад
లక్ష్మణ్ గారు మీకు హ్యాట్సాప్ 👌👌👌👍👍👍🌹🌹🌹🙏🙏🙏.
@user-oj2nj4sh1m
@user-oj2nj4sh1m 5 лет назад
చాలా బాగా పాడారు లక్ష్మణ్ గారు......
@mechanicalengineeringsecti8245
మంచి ప్రయత్నం. ఎటువంటి వాద్య సహకారం లేకుండా మీ శైలిలో ఓ గదిలో కూర్చొని రికార్డు చేయగలరు.
@satishsakalabaktula4968
@satishsakalabaktula4968 5 лет назад
Rx 💯 Laxman ilanti actors ki Tollywood encourage cheyyali
@oj1505
@oj1505 4 года назад
Joshua poems are never ending ... literature gives tranquility, peace n serenity....
@eleswararaomylangam2806
@eleswararaomylangam2806 5 лет назад
The great poet Shree Jashuva garu. You are a great singer Laksman Garu. May god bless you.
@nareshv2371
@nareshv2371 5 лет назад
అబ్బా....చాలా కాలం తర్వాత ఓ మంచి కళాకారున్ని చూశాను....అద్భుతం....లక్ష్మణ్ గారు మీరు గ్రేట్...
@chandhrashekarbandi8358
@chandhrashekarbandi8358 4 года назад
పాతారోజులు గుర్తుకొస్తున్నాయే మీ పద్యాలతో థాంక్స్ అన్న
@ljenterprises1001
@ljenterprises1001 4 года назад
ఇది ఒక గొప్ప ప్రయత్నం ... మన ప్రజలకు చేరే విషయంలో .. చాలా బాగుంది
@sahityarathnalayam1786
@sahityarathnalayam1786 8 месяцев назад
చాలా చక్కని గాత్రం, చక్కని పద్య ధారణ, కదలకుండా వినాలనేలా ఎంతో అలవోకగా, అద్భుతంగా, భావయుక్తంగా, లీనమైపోయేలా ఉంది. మీరు మన జాషువాగారి గబ్బిలం గురించి చాలా బాగా భావితరాలకు అదిస్తున్నారు సూపర్ అండి. మీరు ఎక్కడ ఉంటారు.
@krishnasri4199
@krishnasri4199 5 лет назад
జయహో అన్న నీకు పాదాభివందనం...
@user-ch7bo4ru5h
@user-ch7bo4ru5h 3 года назад
అన్న అద్భుతం. నీకు పాదాభివందనం.👍👍👍👍 ఇలాంటి వి ఇంకెన్నో వినిపించు మాకు.👏👏👏👏
@kgovindu2711
@kgovindu2711 3 года назад
అణగారిన వర్గాలకు సమానంగా దీవెనలు ఆశీర్వాదాలు అందజేశారు మీనుండి ఎంతో అందమైన అనుభవమైన ఒక కాటిసీను చాలు వినినంతనే జన్మము దన్యమైనది
@jyothithambireddy9095
@jyothithambireddy9095 4 года назад
దయచేసి పక్క వాద్య ములను తగ్గించాలని కోరుతూ. ఈసారి మళ్లీ చేయాలని కోరుతున్నాము.
@PradeepKumar-sq3cm
@PradeepKumar-sq3cm 3 года назад
అద్భుతమైన ప్రదర్శనతో మమ్ముళ్ళును అలరించారు సోదరా మీకు ధన్యవాదాలు
@venkataraokanithi6875
@venkataraokanithi6875 Год назад
లక్ష్మణ రావు your presentation is excellent
@jammuadinarayana4166
@jammuadinarayana4166 2 года назад
a great presentation ...... i seen more times but again i want to see the vidio ..... excellent
@oj1505
@oj1505 4 года назад
My words cannot express your talent...Bro... really I have recollected my intermediate days.....Telugu lecturer also wonderful..did good ...nice explanation...
@prasadkadimipati9858
@prasadkadimipati9858 9 месяцев назад
మహాకవి గుర్రం జాషువా గారు గబ్బిలం ద్వారా సమాజం లో ఉన్న దారిద్య్రం కు కారణమైన కుల వ్యవస్థ ను సందేశ రూపంలో పంపిన తీరును మీరు సజీవం గా ఉంచినందుకు లక్ష్మణ్ గారు ధ్యవాదాలు..
@shivashanthi744
@shivashanthi744 4 года назад
అద్భుతమైన కంఠం తో పద్యములను బహు బాగా ఆలపించారు అన్నగారు. మా నాన్న కూడా ఇలా పడుతూ ఆనందపడతారు.
@ananthdeshmukh6475
@ananthdeshmukh6475 3 года назад
మీ లాంటి తెలుగు భాషా ప్రేమికులు ఉండటం వలన కొంత వరకైనా మన సాహిత్యం అందరికి ఆదర్శంగా నిలిచింది
@abhiadireddi4529
@abhiadireddi4529 5 лет назад
ఈ కాలంలో మీరు ఇలా పడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.తెలుగు బతికే ఉంది.ఉంటుంది
@Chinnuchinny3978
@Chinnuchinny3978 4 года назад
అన్నా మీరు పడుతుంటే ప్రాణం అలా నిలిచి పోయింది.... చాలా బాగుంది మీ గాత్రం..
@nagapraveen1583
@nagapraveen1583 4 года назад
Super performance.. Hats off to your singing and acting skills.. 24 minutes of flawless performance is not a simple task.. Loved it..
@k.nagaraju1315
@k.nagaraju1315 3 года назад
మీలాంటి వారిని చూసి మేము ఎంతో గర్విస్తున్నాను లక్ష్మణ్ గారు...
@balakrishnakarnam1510
@balakrishnakarnam1510 4 года назад
మనసు ని కదిలించారు అన్న. చాలా బాగుంది. మీరు ఈ సమాజానికి అవసరం
@bluelotustv7251
@bluelotustv7251 5 лет назад
Excellent bro.... No words. Hats off
@rameshgajulavarthi7819
@rameshgajulavarthi7819 4 года назад
అన్నా జాషువా జయంతి శుభాకాంక్షలు
@rangaiahtv8782
@rangaiahtv8782 5 лет назад
Super gaa paadaaru laxmanji go ahead god bless you.
@timothi12345
@timothi12345 2 года назад
Exlent, your padyalu wonderful . Great jashuva garu.
@torah245
@torah245 4 года назад
Abbayee baguga paadinaavu. Continue. God bless you my son.
@venkataiahgudimetla8215
@venkataiahgudimetla8215 5 лет назад
"Kasarii busagottu nalgu padagala hydava nagaraju"what a expression on dalits how they treated. Hats off to Gurram Joshua garu .
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 3 года назад
నీ మాటలకు నా గుండె రగిలిపోతుంది ఉద్యమాన్ని రగిలించే పద్యాలు ఎగిరే ధిక్కార స్వరానికి నిలువుటద్ధమై చక్కటి స్ఫూర్తి నింపే పద్యాలు అందించినందుకు మీకు ప్రత్యేక జై భీములు🤝✊💐💐🙏🙏
@pothugantivenkataiah2760
@pothugantivenkataiah2760 Год назад
Grete sir meru Telugu animuthyam miru really heart ❤️❤️❤️❤️❤️ your padyam 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@akbarali3021
@akbarali3021 3 года назад
జాషువా గారు చాలా గొప్ప కవి ఆయన రాసిన గబ్బిలం నువు ఎంతో చక్కగా చేపినవ్ లక్ష్మణ్ అన్న మీకు, చేతులు జోడించి నమస్కారం చేస్తున్న ..
Далее
Едим ЕДУ на ЗАПРАВКАХ 24 Часа !
28:51
Модные мальчишки
00:36
Просмотров 15 тыс.
Едим ЕДУ на ЗАПРАВКАХ 24 Часа !
28:51