చాలా స్పష్టంగా చెప్పారు. రెవిన్యూ వారు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలి అనేది స్పష్టంగా ప్రజలు చెంతకు చేరినప్పుడే, ఏ సమస్య ఎవరి వద్ద తీరుతుందో ప్రజలకు పూర్తిగా తెలియదు. ఏవైనా భూ సమస్యలు వచ్చినప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రజల చెంతకు చేరటం లేదు
నమస్కారం సార్....నేను ప్రభుత్వం నిర్మించే కాల్వ కి పట్ట భూమి కోల్పోయి తగిన పారి తోషికం పొందాం...కాల్వ నిర్మాణం జరిగి 4 సంవత్సరాలు పూర్తి ఇంది......వారు మా భూమిని కొంత వాడుకలోకి తీసుకోలేదు ....అట్టి మిగులు భూమిని మేము తిరిగి పొంద వచ్చినా...?
Sir 🙏 నేను నిజామాబాద్ జిల్లా కి చెందినవాడని . నాకు పొలానికి వెళ్ళే దారి ( బాండు ) సమస్య ఉంది . నా యొక్క పొలానికి వచ్చే దారి లో సగభాగం నీ వేరే వాళ్ళు వారి పొల్లం లో కలుపుకున్నారు నేను ఏంచేయాలో అర్థం కావడం లేదు. నా సమస్యకి పరిష్కారం చూపగలరు.
sir madhi chala poor family ma nana garu mem bellow 4 yrs unnappudu chanipoyaru chanipokamundhe bumi ni pancharu ma nana ma babai eddharu varasulu 3 adapaduchulu bt ma amma ku bhumi pancharu bt patta cheyadam ledhu dhaniki sambanchina raithu bandhu kuda evvadam ledhu ma nanamma nen chacche Dhaka nen patta cheya raithu bandhu evvanu ani antundi bt ma amma ellu kuda sariga ledhu m pattinchukoru kanisam Hsptl lo chupindhamanukunna money lev m cheyali sir solution cheppandi