Тёмный

Latest Telugu Emotional Love Song | Vellipove Vellipove Song | Mem Vayasuku Vacham | Volga Videos 

Volga Video
Подписаться 17 млн
Просмотров 17 млн
50% 1

Latest Telugu Emotional Love Song | Vellipove Vellipove Song | Mem Vayasuku Vacham
Subscribe Here: goo.gl/vJOqXO
-----------------------------------------------
Audio also available on:
Savan: goo.gl/CT34u8
-------------------------------------------------
Ayyappa Saranam:
Ganna : goo.gl/3dNTFX
Wynk: goo.gl/guJPqE
Jio Music : goo.gl/XTPh2s
Idea Music : goo.gl/psTmiR
-----------------------------------------------
Our other Popular Networks:
2018 Telugu Movies: goo.gl/EzteCk
Kids Channel: goo.gl/Vk9UfP
Devotional: goo.gl/R9Tfbm
Follow Us: www. VolgaVideo

Развлечения

Опубликовано:

 

24 июл 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,3 тыс.   
@Karthik14348
@Karthik14348 3 месяца назад
2024 ఎంతమంది ఈ సాంగ్ చూశారు ❤
@nakkavijaykumar9244
@nakkavijaykumar9244 2 месяца назад
2024 ఏ కాదు 2090 వచ్చిన ఈ సాంగ్ చూస్తున్న వాళ్లు ఉంటూనే ఉంటారు bro
@nakkavijaykumar9244
@nakkavijaykumar9244 2 месяца назад
ఎందుకంటే ప్రతి ఒక్కని లైఫ్ లో ఫెయిల్యూర్ ఉంటాది కానీ ఆ ఫెయిల్యూర్ నా జీవితం లో ఎక్కువ అవ్వింది నా లైఫ్ స్పాయిల్ చేసింది
@user-lw1tk8li7s
@user-lw1tk8li7s 2 месяца назад
Today same bro🥲
@AparnaRapakaaparna
@AparnaRapakaaparna 2 месяца назад
I saw it
@user-xw1ke5pj3v
@user-xw1ke5pj3v Месяц назад
​@@nakkavijaykumar9244ku p ok ok😊😊😅😅😅😅😅😮 ko ll
@diguvaharikrishna2071
@diguvaharikrishna2071 2 года назад
Really true love eppudu success avvadu😭😭😭
@nehasammu4067
@nehasammu4067 2 года назад
Nijame edi 😭
@chukkavetti6645
@chukkavetti6645 2 года назад
@@nehasammu4067 she's usher e
@V_i_j_u
@V_i_j_u 2 года назад
It's truth😭😭😭
@mralone1065
@mralone1065 2 года назад
Avunu bro
@vaddechintu481
@vaddechintu481 2 года назад
😭
@shanthism8262
@shanthism8262 Месяц назад
నిజంగా ఆ బాధను అనుభవించిన వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది
@AnilkumarAnilkumar-sd7mp
@AnilkumarAnilkumar-sd7mp 4 месяца назад
అనుభవించిన వాళ్ళు లైక్ చెయ్యండి ❤❤❤❤❤❤❤❤❤❤❤
@gallyrowdys4687
@gallyrowdys4687 3 месяца назад
chasthuna'
@AnilkumarAnilkumar-sd7mp
@AnilkumarAnilkumar-sd7mp 3 месяца назад
@@gallyrowdys4687 😂😂😂😂
@jdurgabhavani5095
@jdurgabhavani5095 3 месяца назад
Inka anubhavisthune vunna 😢
@burra_Leni_gorre
@burra_Leni_gorre 2 месяца назад
ఏం అనుభవించాలి రా🤔🤪🤪
@reddyprasad2797
@reddyprasad2797 Месяц назад
నేనుకూడా అదే బాధను అనుభవించా కానీ చివరికీ సాధించుకున్నా❤❤❤
@krishtelugugaming8074
@krishtelugugaming8074 5 месяцев назад
2024 lo chustunnavaru like cheyandi
@kanaboinasandeepkumar5244
@kanaboinasandeepkumar5244 3 месяца назад
2024 kaadu bhayya I think ee song ni 2050 ko kuda chusevaallu unnaru and chusthune untaaru endukante ee song lo edo teliyani magic undi 😢
@narasinhanarasinha8806
@narasinhanarasinha8806 3 месяца назад
😊😊😊😊​@@kanaboinasandeepkumar5244
@likeshlikesh1233
@likeshlikesh1233 2 месяца назад
me watching this song every dat since 2020
@ThothariRainRani-lu8yz
@ThothariRainRani-lu8yz 28 дней назад
Hi
@payasamchaitanya5316
@payasamchaitanya5316 10 дней назад
2:47 ​@@kanaboinasandeepkumar5244
@katamaseenu
@katamaseenu Год назад
దేవుడు కనిపిస్తే ఒకటే అడగాలని ఉంది నాకు... విడదీయ్యాలి అనుకుంటే ఏ బంధాన్ని కలపకు అని.. 😔
@mokshitkumar2064
@mokshitkumar2064 Год назад
Onesid love😂😂😂😂😂😂😂😘😘😘😘😘😘
@rajusupersongeerkala3751
@rajusupersongeerkala3751 Год назад
Avunu bro
@vinodvinu4053
@vinodvinu4053 Год назад
Devunni dengeiiii
@poojapoojitha2228
@poojapoojitha2228 Год назад
యస్ బ్రో అసలు ఎందుకు కలపాలి ఎందుకు విడదియ్యాలి ఆ దేవుడికి ఎలాంటి రిలేషన్స్ లేవు అనుకుంటా ఉంటే అతనికి తెలుస్తుంది మన అనుకున్న వాళ్ళు దూరం అయితే ఎంత బాధ గా ఉంటుందో.........😭😭
@katamaseenu
@katamaseenu Год назад
@@poojapoojitha2228 Manalni strong cheyalani test chesthadu devudu anthe,ayana chese prathi daniki reason untadi kada
@user-sd2gk4gq9s
@user-sd2gk4gq9s Год назад
నిజమైన ప్రేమ ఉంటే అది ఎప్పటికైనా ఓడిపోవలిసిందే అదే నిజమైన ప్రేమ అనేది దొరకడం నిజంగా కష్టం 😭😭😭💔💔
@suryateja143immegafan
@suryateja143immegafan Год назад
👌👌👌👏👏👏
@sravithings1451
@sravithings1451 9 месяцев назад
True ..
@Shirishaangi
@Shirishaangi 7 месяцев назад
Fact
@LovelyFjord-bh7cn
@LovelyFjord-bh7cn 5 месяцев назад
❤🍅👌❤❤❤🍒😂🤣
@sravsgurram3957
@sravsgurram3957 5 месяцев назад
Anthe antara
@chandumonipubi2407
@chandumonipubi2407 Год назад
ఈ సాంగ్ వింటుంటే నా బాధ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి 😭😭
@revidibalaraju3555
@revidibalaraju3555 Год назад
Same felling
@user-tx9ey6hq9p
@user-tx9ey6hq9p 4 месяца назад
🙁😢😢🙁🙁
@anusuyabasireddy92
@anusuyabasireddy92 2 месяца назад
Same to you
@manasamolagara8503
@manasamolagara8503 Год назад
2023 lo chusthunnavaru ok like vesukondi Emotional feeling song 💝💝💝💘👩‍❤️‍👨😥😥
@kolilaxmi2001
@kolilaxmi2001 Год назад
😟😩
@sdjaheer2474
@sdjaheer2474 Год назад
BC'') v
@sunkarsudhakar3025
@sunkarsudhakar3025 Год назад
@@kolilaxmi2001 a
@prashanthbogi796
@prashanthbogi796 Год назад
​@@sdjaheer2474 0
@brangaswamy3139
@brangaswamy3139 Год назад
@rameshpaila8025
@rameshpaila8025 Год назад
నిజము అయిన ప్రేమ ఎప్పుడు బాధనే మిగులుస్తుంది 😥😥😥😥
@bhaskarvangala1813
@bhaskarvangala1813 Год назад
yes ❤️😢🫂
@poojadusa2077
@poojadusa2077 Год назад
Avunu true ga love cheste valu manalni mosam chesi velipotharu
@indranarsaiah4721
@indranarsaiah4721 Год назад
Face chestuna
@rameshpaila8025
@rameshpaila8025 Год назад
@@indranarsaiah4721 bee storng anna
@chinnuedit990
@chinnuedit990 Год назад
Avunu chala badha paduthunna chachipovali anipisthundhi alochisthe
@keerthikatontoni1763
@keerthikatontoni1763 5 месяцев назад
2024 lo chesevalu okka like❤
@AnilkumarAnilkumar-sd7mp
@AnilkumarAnilkumar-sd7mp 5 месяцев назад
ఒక వెయ్యి సార్లు ఈ పాట విన్న వాళ్ళు లైక్ చెయ్యండి ❤❤❤❤❤❤❤
@AnilkumarAnilkumar-sd7mp
@AnilkumarAnilkumar-sd7mp 4 месяца назад
అంత kante ekkuva సర్లే vinaa bro
@krantikumarboini5459
@krantikumarboini5459 2 года назад
చాలా రోజుల తర్వాత ఈ పాట వింటున్నా ఎందుకో చాలా బాధగా ఉంది... నువ్వు నా నుండి దూరమై కాదు... నా లోకంలోకీ నువ్వు వచ్చావు 2 సంవత్సరాలు ఉన్నావు, వదిలిపెట్టి ఇప్పటికి 6సంవత్సరాలు పూర్తి అయితుంది... నేను నా లోకంలో సంతోషంగానే ఉన్నాను ఉన్నా లేకున్నా బాధతో ఉంటున్నాను... మరీ నీ లోకంలో ఒక్కసారి అయిన నీకు నేను గుర్తుకు ఉన్నానా... నా భూలోకంలో నువ్వే నా ప్రాణం అని తెలుసా... 😥😥HONEY😥😥
@chanduchandu9046
@chanduchandu9046 2 года назад
9 years great bro enka thanani marchi poledu ante nuv yentha sincerega lv chesavo
@psgamingteluguyt369
@psgamingteluguyt369 2 года назад
Nui sup bro antea bro a god andharke a adhurustam iwadhu so sad be happy bro love u bro
@sharojinisharojini8350
@sharojinisharojini8350 2 года назад
Bro manasulo bhadha Ella chepallo thelliyadham ledhu
@kothapallysaikumar8977
@kothapallysaikumar8977 2 года назад
మరణం లో కూడా మరుపు వుండదు అదే ప్రేమ మరణం తరువాత కూడా ఆరాధిస్తాం
@devendradeva3767
@devendradeva3767 2 года назад
Avaru bro aa unlucky girl ninnu vadulukundu
@lekshmioman7335
@lekshmioman7335 Год назад
సిన్సియర్ గా లవ్ చేస్తే ఎప్పుడు బాధగానే ఉంటది 😔😔😔😔😔
@TMPAbbaiyoutubechanne
@TMPAbbaiyoutubechanne Год назад
Nejam.. 😢
@udaysangeetha315
@udaysangeetha315 5 месяцев назад
S
@RamuBavani-qd4ne
@RamuBavani-qd4ne 2 месяца назад
Hi
@rajrockz8226
@rajrockz8226 Месяц назад
Hii
@bhanuprasad5398
@bhanuprasad5398 Год назад
వెళ్లిపోవే వెళ్లిపోవే నాలో నాలో ఊపిరి తీసి వెళ్లిపోవే వెళ్లిపోవే నన్నే చూడకా.. వెళ్లిపోవే వెళ్లిపోవే నన్నే నన్నే ఒంటరి చేసి వెళ్లిపోవే వెళ్లిపోవే మళ్లీ రాకికా.. నా మనసు లోని సంతకాలు గుర్తుకొచ్చే జ్ఞాపకాలు దాచలేనే మొయ్యలేనే తీసుకెళ్లిపోవే.. మార్చుకున్న పుస్తకాలు రాసుకున్న ఉత్తరాలు కట్టగట్టి మంటలోన వేసిపోవే… హో… అటు వైపో ఇటు వైపో ఎటు ఎటు అడుగులు వెయ్యాలో తెలియని ఈ తికమకలో తోసేసావేంటే ప్రేమ నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా నా లాగా ఏనాడూ నువ్వనుకోలేదా.. ప్రేమవెళ్లిపోకే హ అ ఆ ఆ.. హా అ అ ఆ ఆ వెళ్లిపోకే హ అ ఆ ఆ…. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను ఆశలెన్నో పెట్టుకున్నాను కన్న కలలన్ని కాలిపోతుంటె ప్రాణం ఉంటదా చెలి చిటికెడంతైన జాలి లేదా తట్టుకోలేను ఇంత బాధ అడగలేక అడుగుతున్నా నేను నీకేమి కానా.. తలపుల్లో తడిపేసే చినుకనుకున్నా వలపంటే కన్నుల్లో కన్నీటి వరదై పోయావే ప్రేమ మనసెపుడూ ఇంతేలే ఇచ్చేదాకా ఆగదులే ఇచ్చాక ఇదిగిదిగో శూన్యం మిగిలిందే ప్రేమ వెళ్లిపోకే.. వెళ్లిపోకే..వెయ్యి జన్మాల తోడు దొరికింది అన్నమాటే మరిచిపోలేను ఒప్పుకోలేను తప్పుకోలేను ప్రేమ ఏంటిలా.. కనుపాపలో ఉన్న కాంతి రేఖ చీకటయ్యింది నువ్వు లేక వెలుతురేది దరికి రాదే వెలితిగా ఉంది చాలా జత నువ్వే గతి నువ్వే అనుకోటం నా పొరపాటా చెలి నువ్వే చిరునవ్వే మాయం చేసావే ప్రేమ అటు నువ్వు ఇటు నేను కంచికి చేరని కథ లాగా అయిపోతే అది చూస్తూ ఇంకా బ్రతకాలా ప్రేమ
@vijayjonnalagadda8368
@vijayjonnalagadda8368 Год назад
Eantie bro intha pain undeee Ee song loooo Missing love ❤️😘😘😘😘
@rockzznnaidu8466
@rockzznnaidu8466 Год назад
Well done job bro ....heart kii touch. Avvutundieee broo naku yadapu vastundiee brooo😢😢😢
@RouthuSuvarnaraju
@RouthuSuvarnaraju Месяц назад
Good
@naveenakornana7505
@naveenakornana7505 29 дней назад
😢😢
@katamaseenu
@katamaseenu Год назад
జీవితంలో ఎవరు శాశ్వతం కాదు ఏదో ఒక రోజు అందరూ వదిలేసి వెళ్ళి పోయేవాళ్ళే... నీ గురించి ఆలోచించేంత శ్రద్ధ ఎవరికి ఉండదు ఏదో మొదట్లో ఇష్టం ఉన్నట్లు చూపిస్తారంతే...😢😢
@vijayyadav-zg4ok
@vijayyadav-zg4ok 9 месяцев назад
Ledhu bro andharu ala undaru na lover ki vere pelli aindhi nen nv Naku vadhu ani cheppa andhuke pelli cheskundhi but naa gurinchi epudu vaalla fends gurinchi aduguthune untadhi anta but ipudu thanu kavali anna thanu natho raledhu chala kashtam bro kavali anukunna vaallu dhooram aithe mathram chaala ibhandhi padatham
@sampathchatla3002
@sampathchatla3002 5 месяцев назад
👍
@SamathaPuppala-ey5yu
@SamathaPuppala-ey5yu 3 месяца назад
Yes
@satyasaaii
@satyasaaii 2 месяца назад
True
@srikanthayaan0380
@srikanthayaan0380 Месяц назад
​@@vijayyadav-zg4okndhuku vadilesav bro 😡😡😡
@madapalamahesh3008
@madapalamahesh3008 2 года назад
True love never succeed....kakapothey vati memories always succeed
@raghavendra3601
@raghavendra3601 2 года назад
That pain will never explained only experienced
@kannayaloveu5747
@kannayaloveu5747 2 года назад
@@raghavendra3601 not experienced also I feel always that pain 💔💔💔
@raghavendra3601
@raghavendra3601 2 года назад
@@kannayaloveu5747 really
@BharathKumar-bt1yk
@BharathKumar-bt1yk 2 года назад
🥹🥹🥹🥹🥹🥹🥹🥹
@shaikjabina9253
@shaikjabina9253 Год назад
Maatram MMaatramMaatraMaatraaa
@nanimuvvala8088
@nanimuvvala8088 2 года назад
True love always give a pain 😭😭😭 Yes are no
@nallathirupathireddy7822
@nallathirupathireddy7822 2 года назад
Yes
@kusumad9647
@kusumad9647 2 года назад
Yes 🙃
@nevergiveupbgm4844
@nevergiveupbgm4844 2 года назад
Not a all time bro
@thispartofmylifecalledpeace
@thispartofmylifecalledpeace 2 года назад
Yessssssssssssssssssssssssssssssssssssssssssssssss😵
@laxmanrevathi4928
@laxmanrevathi4928 2 года назад
Yes correct my name is shriya 💔💔💔💔💔💔💔💔💔💔💔💔😭😭😭
@chinnihoney7949
@chinnihoney7949 Месяц назад
కొంతమంది చాలా క్లారిటీ గా ఉంటారు క్లారిటీ తోనే వస్తారు ఇంతవరకె ఇలాగా అని మనకే అది అర్థం కాక పిచ్చిగా డీప్ గా దిగుతం ఆ పాపానికి మనకి బాధ ఏడుపు తప్ప ఏమీ ఉండదు 😒😒😥
@NomulaLokesh-tp9nw
@NomulaLokesh-tp9nw 29 дней назад
Niajmee broo 😭💔
@telugumoneyearningreal6099
@telugumoneyearningreal6099 28 дней назад
Aa అమ్మాయి ముందే చెప్పింది workout avvadhu అని కానీ వీడే మాటలు చెప్పి పడేస్తాడు love lo
@SkHannu-rd5pe
@SkHannu-rd5pe 22 дня назад
No deep
@Mohan-hi4ud
@Mohan-hi4ud 5 месяцев назад
Anyone 2024 ?
@jahnavi_gowd
@jahnavi_gowd 3 месяца назад
Yahh mee
@Mohan-hi4ud
@Mohan-hi4ud 3 месяца назад
@@jahnavi_gowd hii
@user-gr4st7lf4r
@user-gr4st7lf4r 3 месяца назад
❤️
@saitejapolichetty8811
@saitejapolichetty8811 3 месяца назад
Me❤
@chakrimaddi8038
@chakrimaddi8038 3 месяца назад
@balakrishnabandari2734
@balakrishnabandari2734 2 года назад
వేల్లిపోవే వేల్లిపోవే నాలో నాలో ఉపిరి తీసి వేల్లిపోవే.. వేల్లిపోవే నన్నే చూడకా.. వేల్లిపోవే వేల్లిపోవే నన్నే నన్నే ఒంటరి చేసి వేల్లిపోవే.. వేల్లిపోవే మల్లి రాకికా.. నా మనసులోని సంతకాలు గుర్తుకొచ్చే జ్ఞాపకాలు.. దాచాలేనే మోయ్యలేనే తీసుకేల్లిపోవే.. మార్చుకున్న పుస్తకాలు రాసుకున్న ఉత్తరాలు కట్టగట్టి.. మంటలోన వేసిపోవే.. అటువైపో ఇటువైపో ఎటు ఏటు అడుగులు వేయాలో.. తెలియని తికమకలూ తోసేసవెంటే ప్రేమా.. నువు అంటే నా లాంటి ఇంకో నేనని అనుకున్న.. నా లాగా ఏనాడు నువు అనుకోలేదా ప్రేమా.. వెళ్ళిపోకే.. వెళ్ళిపోకే.. ఎంతలా.. నిన్ను నమ్ముకున్నాను ఆశలెన్నో పెట్టుకున్నాను.. కన్న కలలన్ని కాలిపోతుంటే ప్రాణం ఉంటదా.. చెలి చిటికేడంతైన జాలి లేదా తట్టుకోలేను ఇంత బాధ.. అడగలేక అడుగుతున్న నేను నీకేమి కానా.. తలపుల్లో తడిపేసే చినుకనుకున్న వలపంటే.. కనుల్లో కన్నీటి వరదై పోయావే ప్రేమ.. మనసెపుడు ఇంతేలే ఇచ్చేదాకా ఆగదు లే.. ఇచ్ఛాకా ఇదిగిదిగో శూన్యం మిగిలిందే ప్రేమ.. వెళ్ళిపోకే.. వెళ్ళిపోకే.. వెయ్యి జన్మాల తోడు దొరికింది అన్న మాటే మరిచి పోలేను.. ఒప్పుకోలేను తప్పుకోలేను ప్రేమ ఏంటిలా.. కనుపాపలో ఉన్న కాంతిరేఖ చీకటైంది నువ్వు లేక.. వేలుతురేది దరికి రాదే వెలితిగా ఉంది చాలా.. ఎద నువ్వే.. గతి నువ్వే అనుకోటం నా పొరపాట.. చెలి నువ్వే చిరునవ్వే మాయం చేసావే ప్రేమా .. అటు నువ్వు ఇటు నేను కంచికి చేరని కథ లాగా.. ఐపోతే అది చూస్తూ ఇంకా బ్రతకాలా ప్రేమా..
@Yodha__123
@Yodha__123 2 года назад
super...
@anilthehunter4097
@anilthehunter4097 2 года назад
Tq
@klmusics2855
@klmusics2855 2 года назад
Super
@kamalvideos8074
@kamalvideos8074 Год назад
@@Yodha__123 haaa
@manimanichandaka4452
@manimanichandaka4452 Год назад
Super
@raghavars1685
@raghavars1685 5 месяцев назад
2024 lo chustunna Vallu like vesukondi 😢
@krish7175
@krish7175 5 месяцев назад
2024 lo chusevallu oka like vesukondi❤
@sumithakoyilada9104
@sumithakoyilada9104 Год назад
Edi favourite song anukunna vallu andaru voka like asukondi😔😔
@gmohanguptga3049
@gmohanguptga3049 5 месяцев назад
Hi
@darasagar3276
@darasagar3276 2 месяца назад
😢
@adenasmredits7790
@adenasmredits7790 Год назад
నాకు నువ్వు దూరం అయి 7 సంవత్సరాలు అవుతుంది కానీ నిన్ను మరచి పోలేక పోతున్న బంగారం నువ్వు ఎక్కడ వున్న సంతోషంగా వుండాలి
@prabhasfans4516
@prabhasfans4516 Год назад
Great love broo
@bablubablu-5020
@bablubablu-5020 Год назад
Abbayilam kda bro.. Kastam marchipomu.. Mana vala kaadu, tru ga chsthey 💔narakam gift thappadu..
@prabhasfans4516
@prabhasfans4516 Год назад
But ninu ammai ni broo 😐
@bablubablu-5020
@bablubablu-5020 Год назад
@@prabhasfans4516 nee lnti valu rare ga untar.. Ninnu miss cheskunodu unlucky.. Kaani prathi abbayiki evro oka ammayi mosam chesi untundi ee generation la.. Aa baada💔chpina ardam kaadu, chskoru ee ammayilu.
@kiranmahesh8407
@kiranmahesh8407 Год назад
Same brother
@rajub6029
@rajub6029 2 года назад
Most Lovable Song in 2022 also
@midekeridevraj5139
@midekeridevraj5139 2 года назад
Mp ,
@PremKumar-oy1ry
@PremKumar-oy1ry 22 дня назад
మనకి నచ్చిన ఆ ఒక్క ఫ్రెండ్ తో, రాత్రి అందరూ పడుకున్న వేళలో ఎక్కడో ఊరి చివరిలో, లేక ఇంటి పైనా, లేక కార్లో కూర్చోని తాగుతు, మనకు నచ్చిన మన పిల్ల వదిలి వెళ్ళిపోయింది అని గుర్తు చేసుకునే వాళ్లలో నేనొకరిని
@devendrateluguchannel
@devendrateluguchannel 10 дней назад
నేను కోడా నా ఫ్రెండ్ వదిలి వెళ్ళిపోయింది 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@user-py7bz5lt8d
@user-py7bz5lt8d 2 месяца назад
2024 attendance
@g.anjibabu9383
@g.anjibabu9383 Год назад
బంగారం నువ్వు హ్యాపీగా ఉండాలి అదే నాకు నువ్వూ విచ్చే పెద్ద వరం......I LOVE YOU BANGARAM❤️
@urtube999
@urtube999 2 года назад
This is not just a song💔. It's behind every successful true lover 💔😭😭😭....💔
@supriyamerry4865
@supriyamerry4865 Год назад
Yes true
@tonythilak5646
@tonythilak5646 11 месяцев назад
moddagudu
@thallaganimudhirajnani3009
@thallaganimudhirajnani3009 5 месяцев назад
2024 లో కూడా ఈ సాంగ్ వెనే వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి
@shaikkarishma8451
@shaikkarishma8451 4 месяца назад
Okari mida kaligina nijamaina Prema inkokari mida asalu radu a person entha andanga una kuda true love okasari mstrame kalugithindi😢😢😢😢
@naturalstarnagendra1893
@naturalstarnagendra1893 Год назад
నా ప్రాణం నువ్వని తెలిసి కూడా నన్నెందుకు వదిలి వెళ్ళావ్ కావ్య ❤💔
@Devilgaming-ls5um
@Devilgaming-ls5um Год назад
Modda gudipeki
@ranjithkumarranjith8525
@ranjithkumarranjith8525 Год назад
Hii
@taernudnaveen570
@taernudnaveen570 Год назад
😢😢💚
@asifshaik8502
@asifshaik8502 Год назад
Modda kudipindhiga
@iamsingle4019
@iamsingle4019 Год назад
@@Devilgaming-ls5um 🤣🤣🙌
@riyaskhan6376
@riyaskhan6376 Год назад
నువ్వు నాకు దూరం అయ్యి 11years అవుతుంది కాని నువ్వు ఎక్కడ వున్నా సంతోషంగా వుండాలి అన్ని నేను కోరుకుంటున్న
@prasuchatakonda3128
@prasuchatakonda3128 Год назад
Naku na lover back vylii 15y aeimdi.but mind and heart lo epudu vunardu
@user-xt5rt4up5q
@user-xt5rt4up5q 11 месяцев назад
Naku nuvvu chala gurthuku vasthunnav bava
@prashanthniranjan5534
@prashanthniranjan5534 4 месяца назад
Same brother
@ramakrishnamadaka6890
@ramakrishnamadaka6890 11 месяцев назад
ఈ సాంగు వింటుంటే నా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి నేను ఒక అమ్మాయిని లవ్ చేసాను కానీ ఆమె నన్ను లవ్ చేయలేదు😢😢❤
@user-ez3dc1ec2l
@user-ez3dc1ec2l 11 месяцев назад
❤❤❤❤
@m.archana
@m.archana 12 дней назад
Happy ga feel avvu bro
@saralanaresh4399
@saralanaresh4399 Год назад
Prema lo odina vallake telusthundi e song viluva nalanti vallaki edhi marchipo leni oka gnapakaam I love u venkatesh I miss u 😢😢😢😢❤❤❤❤
@sravithings1451
@sravithings1451 9 месяцев назад
😢
@harshachirra6564
@harshachirra6564 Год назад
2022 లో ఈ పాటను చూస్తే ప్రేమికులు ఒక లైక్ వేసుకోండి
@balramk439
@balramk439 Год назад
💖
@gopalgopi1863
@gopalgopi1863 Год назад
B, rjau
@joythikasolanki4718
@joythikasolanki4718 Год назад
😗😗😗@@gopalgopi1863
@fffunnygamer1790
@fffunnygamer1790 Год назад
2023;24;25;26;27................. Lifelong listening this song 🥺
@SolamAnji-lb9gy
@SolamAnji-lb9gy Год назад
😊😊😊
@rajeshkuraguntla2242
@rajeshkuraguntla2242 2 года назад
I love this song e vinappudalla Na love story gurtu vastade 😭😭😭 same situation 💔💔💔 miss u sneha
@dubbollavijayudu4022
@dubbollavijayudu4022 Год назад
I love my bava miss you 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@ImamHussein-zs7hd
@ImamHussein-zs7hd Месяц назад
ఈరోజు చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్
@saiprasad8575
@saiprasad8575 8 месяцев назад
నా లవ్ నన్ను వదిలేసి 4 ఇయర్స్ అయ్యింది ఈ సాంగ్ విన్నప్పుడు నేను పడే బాధ వర్ణాతీతం తనని మర్చిపోలేక పెళ్లి కూడా చేసుకోకుండా ఇంకా తనకోసమే వెయిట్ చేస్తున్న ఎప్పటికైనా కాల్ చేస్తుంది అని ఐ లవ్ యు సాయిదుర్గ❤❤❤❤❤ అండ్ ఐ మిస్ యు
@MyVlogs_official
@MyVlogs_official 3 месяца назад
Adi avvadhanna😂
@bheemaiahachari9937
@bheemaiahachari9937 Год назад
♥️Love teliyani vayasulo anandhanisthundhi😄😂 telisina vayasulo badhanisthunadhi😢😭
@PRAVALLIKAAmmu988
@PRAVALLIKAAmmu988 Год назад
💯
@jonnalagaddasai3765
@jonnalagaddasai3765 Год назад
💯💯💯
@mastergaming5702
@mastergaming5702 Год назад
Yess correct😭😭
@kalpanacd9338
@kalpanacd9338 4 месяца назад
💯
@gayatribollaboiena78
@gayatribollaboiena78 2 года назад
My favourite song nenu college vunnapudu vachindi...spr amazing song......eadi vinapudu kachithang andariki bada padatharu ala vuntundi ea song♥️😘
@harsha476
@harsha476 2 года назад
A The
@Rajreddy55
@Rajreddy55 2 года назад
Haa
@yajjalasathiraju1776
@yajjalasathiraju1776 2 года назад
@@harsha476 q
@user-sk6qn5ss8u
@user-sk6qn5ss8u 5 месяцев назад
జీవితంలో ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నపాటికి బంధం అనేది ఎప్పుడు ఒక్కప్పుడు ముగుస్తుంది......
@ChinnVasantha-il6gl
@ChinnVasantha-il6gl 9 месяцев назад
Old memories baga gurutuvastunay Gani Manaku break up okate life kadhu Inka challa life undhi So don't feel bad OK Be happy keep smiling 🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤
@yuvaindiachannel1165
@yuvaindiachannel1165 2 года назад
Today only non stop above 50 times vinna , because of to my heart broken emi cheyali anna thanea gurthuku Vasthunndhi . Nuvvu ekkada vunna life long happy ga vundali HARIKA miss you lot of ra
@purshidasari6892
@purshidasari6892 Год назад
Baga kastapadi dabbulu dampadinchu clothes konukko shoes 👟 konukko hero la come back evvu kudiritey gym kuda join avvu Inka manchi ammai ni lyf lo vastundi
@crselvam9715
@crselvam9715 Год назад
Iam from tamilnadu. But I love Telugu language and songs.
@Dthirunaidu
@Dthirunaidu 2 месяца назад
Na pranam nuvvu ani telisaka kuda nannu kadani Vere vallani anduku pelli chesukunnavu nag😢❤
@rolex6119
@rolex6119 11 месяцев назад
Hero acting is superrrrrrr If u agreee like 👍
@rajeshmerugu4611
@rajeshmerugu4611 Год назад
నా ప్రాణం నువ్వే అని నీకు తెలుసు అయినా దూరం పెట్టావు నన్ను... నువ్వు గుర్తకు వచ్చునప్పుడు ప్రతి సారి ప్రాణం పోయేలా ఉంటుంది..... Chandu........ Please chandu come back chandu 💔😭💔
@cricketloves1445
@cricketloves1445 Год назад
😂😂
@prasadsamantula8782
@prasadsamantula8782 Год назад
Pls come back chandu
@filmyfire5953
@filmyfire5953 Год назад
Vunnile brother velliponivandi happy ga vundandi brother
@anusuridevi994
@anusuridevi994 Год назад
,,😭😭
@sandhyap7632
@sandhyap7632 Год назад
Same Story
@loverboynagaraj2446
@loverboynagaraj2446 2 года назад
Love apppudhu suessful kadu .. true love. Dies now a days 😭🙄😭
@loverboynagaraj2446
@loverboynagaraj2446 2 года назад
😭😭
@sekharlanka2697
@sekharlanka2697 2 года назад
😭💔🥺😭😭😭💞💕💗
@sekharlanka2697
@sekharlanka2697 2 года назад
😭😭💞💕💗😭💞💕💗💔iove
@nayabrasool123
@nayabrasool123 2 года назад
My ❤also 💔💔💔💔💔💔💔😔😔😔😔😔😭😭😭😭😭😭🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@NaveenKumar-wg3pe
@NaveenKumar-wg3pe Год назад
Yes
@rajuponaganti7123
@rajuponaganti7123 4 месяца назад
I love you ra సంధ్య i love you aa lot i love you for everting.....oka సారి మాట్లాడు రా సంజు plz రా ...i love you aa lot i love you for everting... ప్రతి రోజూ ప్రతి నిన్ను గుర్తుకు తెచ్చుకొని రోజు లేదు నేను ఉన్నాను అందే కని నా ప్రాణం నా మనసు మతం నీలోనే ఉందిరా...నువ్వు చెప్పే సాంగ్స్ వీంటు నిన్ను గుర్తుకు తెచ్చుకుంటూ రోజు కి ఒక రోజు అయినా అడుస్తు నవ్వుతూ బ్రతుకుతున్నా ...రోజు ....plz రా సంజు
@rakshithattem6482
@rakshithattem6482 10 месяцев назад
1990's favourite ❤
@azmeeracreations3292
@azmeeracreations3292 Год назад
No words to say about this song Obviously everyone's fav song 😍 .....💔
@mstbushra6391
@mstbushra6391 Год назад
Please vote for niti taylor this weekend we need to focus on niti taylor 🙏 Jhalak dikhlaja session 10 Colours channel par
@anitham7121
@anitham7121 Год назад
S bro
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 Год назад
ఒక విషాదం(మొదటి ప్రేమ) వచ్చిందంటే Life ఎప్పుడు second ఛాన్స్ ఇస్తుంది.. జాను వద్దు అనుకొంది కానీ సత్యని నా జీవితంలోకి వచ్చేలా చేసింది....థాంక్స్ to...god
@epic56227
@epic56227 Год назад
Super......
@sureshgosula7024
@sureshgosula7024 Год назад
Ala vastru kaani preamlo Frist time love chesina amayeni marachipolem😢😢
@mahendarbolleddu5708
@mahendarbolleddu5708 9 месяцев назад
Chala mandhi love oka memory🥺😭❤️‍🩹
@telugugammersiddarth1865
@telugugammersiddarth1865 9 месяцев назад
Yes
@Mazalife.
@Mazalife. 4 месяца назад
Years kadu bros..Idi evergreen hits lo okati..❤ Telugu unnanthakaalam Ee lyrics, music untai..violin music ithe ultimate… Everyone’s acting is 👌…mathrubashalo feelings share cheskunnanthaga parayi bashallo cheylemu 😊
@boyhellthegamer9300
@boyhellthegamer9300 Год назад
2024 still my favourite song
@dileep-fd1hv
@dileep-fd1hv 8 месяцев назад
2024 still your favourite song but my holl life for my favourite song
@whoami-gg5hz
@whoami-gg5hz 2 года назад
True love Appudu memories thone end avthundhi......😔😔😔😔
@bitlasrinu6814
@bitlasrinu6814 3 месяца назад
Manam entha sincere gaa love chesina aa devudu manaku ee person ni dakkanivaddu
@RambabuTodeti
@RambabuTodeti 2 месяца назад
It's true bro true love never success
@ippilisanthu4772
@ippilisanthu4772 2 года назад
It's not just a song...it's a feel
@b.saikumar5337
@b.saikumar5337 2 года назад
Yes
@SubudhiSupriya
@SubudhiSupriya 2 года назад
S
@kamalvideos8074
@kamalvideos8074 Год назад
Yes
@keerthikeerthana6341
@keerthikeerthana6341 Год назад
Avunuu🥺🥺
@kamalvideos8074
@kamalvideos8074 Год назад
@@keerthikeerthana6341 haaaa
@rachakondalaxmiprasad43
@rachakondalaxmiprasad43 Год назад
ఈ పాటలో పరిస్తితినే లైఫ్ లో నాకు మొదటి సారి ఎదురయ్యింది.... ఈ నొప్పి తట్టుకోలేనిది...దీని కన్నా చచ్చిపోవడం చాలా బెటర్ అనిపిస్తుంది...
@smobiles5548
@smobiles5548 Год назад
చచ్చి పోతే ఎం వస్తది నీ ఒక్కడికె చావు వస్తది కానీ నువ్ బ్రతికుంటే ఇంకో నలుగురికి బ్రతుకొత్తది అమ్మ,నాన్న,అన్న,చెల్లెలు 1నెంబర్ కంటే 4 పెద్దది
@supriyamerry4865
@supriyamerry4865 Год назад
Abbooooooooooooooo
@nadakuditisrav-vq3qn
@nadakuditisrav-vq3qn Год назад
Same this switchition my life❤😂🎉🎉😮😢💔💔
@prasuchatakonda3128
@prasuchatakonda3128 Год назад
Avunuu
@satyachukka3697
@satyachukka3697 Год назад
Bro నేను కూడా శనిపోవాలి అనుకున్న రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాను bro. ఒకడు అడ్డువచ్చి కాపాడాడు bro. నా ప్రాణం జ్యోతి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. 💔💔
@sriramadimulam990
@sriramadimulam990 5 месяцев назад
2024 lo chustunna vallu oka like vesukondhi
@cherrymusic328
@cherrymusic328 9 месяцев назад
True ga love chesina every person lifetime chasthu bathkasindhe
@kamalvideos8074
@kamalvideos8074 Год назад
ప్రతి నిమిషం , ప్రతి సెకండ్, ఏన్నో నిద్ర లేని రాత్రులు, ఎవరిని చూసినా నువ్వే AASHA 😢😭😢😢😭😭😭
@sneha2848
@sneha2848 Год назад
So sad bro
@kamalvideos8074
@kamalvideos8074 Год назад
@@sneha2848 😢😢😢😢😢😢😢 haa
@sneha2848
@sneha2848 Год назад
😁😁😁😁
@sneha2848
@sneha2848 Год назад
🔥🔥
@kamalvideos8074
@kamalvideos8074 Год назад
@@sneha2848 😂😂😂😂
@Kidsfunnyvedios123
@Kidsfunnyvedios123 Год назад
True love never succeed...but memories are always succeed but they give heavy much pain ....just addicted this song
@sravithings1451
@sravithings1451 9 месяцев назад
Love is slow poison..😞
@RAJESHGAMING-sk6qi
@RAJESHGAMING-sk6qi 10 месяцев назад
Really true love Eppudu success Avvadu 😭😭😭😭😭😭😭
@gangadharar503
@gangadharar503 9 месяцев назад
True Love Never Dies... 😊
@narayanapuramsurendra2509
@narayanapuramsurendra2509 Год назад
💔💔 నా జీవితంలో మొదటిసారి జరిగింది అంతలా ఎవర్ని నమ్మలే నిన్నే నమ్మాను కానీ నన్ను మోసం చేస్తే నీకోసం ఎన్ని జన్మలైనా మరణిస్తా ఎన్ని జన్మలైనా బ్రతుకుతా నా జీవితానికి అర్థం లేని బతుకు ❤️లావణ్య❤️
@smobiles5548
@smobiles5548 Год назад
అర్ధం లేని బ్రతుకు ఏడి ఉండదు బ్రో పెళ్లి చేసుకొని డాడీ అవ్వు అప్పుడు తెలుస్తుంది లైఫ్ అంటే ఏంటో
@mr.keshava8651
@mr.keshava8651 Год назад
విశాల్ నామీద చాలా ప్రేమ చూపించింది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అందుకని తనకు మరో పెళ్లి చేశారు ఇప్పుడు తను చాలా బాధపడుతుంది........... దేవుడు కనిపిస్తే ఒకటి అడగాలని ఉంది నాకు విడదీయాలని అనుకుంటే సంబంధాలు ఎందుకు కలవాలి......
@GMurthi-yv6ji
@GMurthi-yv6ji 4 месяца назад
Bro edupu vasthundhi 😭😭😭 nv ala matladithe
@shakehussain1779
@shakehussain1779 3 месяца назад
😢
@shaiknabeena10
@shaiknabeena10 2 месяца назад
Same feeling..na..di .kuda...nenu nelage anukunna..devudu....kanipesthe
@nongettingaback4244
@nongettingaback4244 9 месяцев назад
2050 lo kuda vinalsina song idhi😢😢😢😢
@nagendrailapakurthi6172
@nagendrailapakurthi6172 3 месяца назад
Devudu okarini dooram chestey adhi ni manchikey bro i can feel it why because tana nunchi dooram aindi so nen tana memories nunchi bayata padali ani chala kastapadi job techukunna ... ippudu manchi job manchi salary..antha manchiga undi ..may be devudu na life bagundali ani tanani dooram chesadu amo ..tanu akkada unna avaritho unna happy undali 🎉
@angeelmaha378
@angeelmaha378 Год назад
All time my favourite song...... heart touching song......
@sabersaber6408
@sabersaber6408 Год назад
Nuvvu Naku duram ai 3 rojulu awthundhi kani nuvvu akkada unna santhosh am ga undhu janu
@bunnyonly4179
@bunnyonly4179 2 года назад
Even ilanti situation lo girl ki hell la unntundi manasu lo okaritho alochana unchukoni bayataki happy undatam adi face vallaki ardam avvthundi.
@bodapatirani9318
@bodapatirani9318 2 года назад
true
@rmahammad3902
@rmahammad3902 2 года назад
Llllllll
@maheshpechetti319
@maheshpechetti319 11 месяцев назад
2023 లో ఈ సాంగ్ చూస్తే లైక్ చేయండి 😭😭😭
@GHGH-nt3hw
@GHGH-nt3hw 16 дней назад
2024 lo chushtunavaru ok like vesukondi Emotional feeling song 💝💝💝
@chennaboinachandrashekar7403
@chennaboinachandrashekar7403 2 года назад
It's heart touching song 😣 the people facing break up feelings that people feel this song
@megavathsubhash1612
@megavathsubhash1612 2 года назад
I'm also a Deep Love Failure 😭💔😖
@lakshmibhemalu5092
@lakshmibhemalu5092 2 года назад
🥺🤐
@user-gn9zm9cj5m
@user-gn9zm9cj5m 2 месяца назад
Nakku aa devudu kanipistheyy okati adagalani undhi....... konni rojullo vidatiyalanni anukunteyy a releation nee kuda naatho kalapa vadhu ani naatho life long toduga untaru nennu pedtanu ani anukunteneyyy kalapamani cheppali ani undhi
@user-gn9zm9cj5m
@user-gn9zm9cj5m 2 месяца назад
true gaa love chesina Boys andharu okati anukuntaru mee x happy gaa undhi ani kani meeku em telusu broo lopala unna badha avari kee chepuko lekha meeku chepthe vinaru enti em ayina plan vesyava malli nannu vadukova danikee antaru vallaa family problems studys relatives enka elanti problems ani unatayoo okasari alochinchandi boys and okasari manalni vadhu ani vellipoyi malli maname kavali ani vastheyy plzz aa ammayi nee vadhulu kokandi boys because mee value telisi malli vachindhi aa ammayi kavali anteyy koni rojulu adukondi adipiyandi tapu ledhu but akuva rojulu adipiyakandi andhuku anteyy enka vala mind loo meeru enka appati kee vallabkee dakaruu ani anukonni valla parents chepina matalu veni vereyy valla nee marriage chesukuntaru tarvata meeru kavali ani anukunna enka appati kee raa leru so love vishyam loo em chesina 1 kee 1000 times alochinchi cheyyandi friends
@rajeshpakala9456
@rajeshpakala9456 3 месяца назад
నిజం గా ప్రేమిస్తే లైఫ్ మొత్తం మన అనుకున్న మనిషిని రోజు తలుచుకుంటూ మనసులో నరకం అనుభూవిసుతు గడపాలి అనుభూవిచేయవాడికి రోజు మరణమే 😢😢😢😢😢
@bunnyreddy4069
@bunnyreddy4069 2 года назад
Love u bujji and miss u Kanna😭😭😭 Nuv lekunda Ela undagalugutunnano nake artham kavatam ledu bujjii.. Love u infinity Kanna...with or without conversation ur r always special to me bujji
@ManojManoj-dg4me
@ManojManoj-dg4me 2 года назад
Nice
@ManojManoj-dg4me
@ManojManoj-dg4me 2 года назад
U r a boy r girl
@rekharaj4320
@rekharaj4320 Год назад
Kanna kalanni kalipothunte pranam untadhaa..... Adagalekunna aduguthunna nenu neekemi kaana...... Really feeling sadd fantastic lyrics fabulous dreams....... 1000 jenmala thodu dhorikindhi annamaata marchipolenu....... Inkaaa brathakaala premaaaaaa
@HarishnaiduParikidona-zf9yu
@HarishnaiduParikidona-zf9yu 4 месяца назад
Are u 2024💔failure
@tolakoppulapreethipreethi9546
@tolakoppulapreethipreethi9546 2 месяца назад
Sweetnicesong😘😘😘
@tolakoppulapreethipreethi9546
@tolakoppulapreethipreethi9546 2 месяца назад
11
@shaikkarishmarafi6326
@shaikkarishmarafi6326 2 года назад
True 😌 love always gives a pain 😫
@shaikbasheerunnisa7990
@shaikbasheerunnisa7990 Год назад
Correct✔
@talarivamshi3707
@talarivamshi3707 Год назад
కన్నీళ్లు ఆగడం లేదు. Love you my 💕.
@chaithuchirzty
@chaithuchirzty 2 месяца назад
Vadhilesava kundhana 🥺
@nagalakshmi8598
@nagalakshmi8598 8 месяцев назад
Anthaa truegaa Premistheeee anthaa Pain Anubavichalii💔😣2023 Still lyric's
@uthkalayadavali577
@uthkalayadavali577 2 года назад
I didn't had any break up or love but when i listen this song,it makes my heart break 💔
@venkatateja3300
@venkatateja3300 2 года назад
Yess broo
@gedeladhanalakshmi1918
@gedeladhanalakshmi1918 2 года назад
Yes... 🙂
@anjalianjali1994
@anjalianjali1994 Год назад
Miru adrushtavantulu🥲
@syedshabana6057
@syedshabana6057 Год назад
S
@syedshabana6057
@syedshabana6057 Год назад
@@anjalianjali1994 y
@thyagathyaga2185
@thyagathyaga2185 Год назад
E song ni vinapudu adho teliyani badha true love ki mathramy kadhu one side love ki kuda e song ni dedicate chyachu I miss you subbu😭😔😔😔😔☹️☹️☹️☹️☹️☹️☹️☹️☹️☹️☹️☹️😔😔😔😔😔😔😔
@manasakadarla1548
@manasakadarla1548 Год назад
Nijame 😢😢
@muralimurali-he5ht
@muralimurali-he5ht Год назад
I miss you potti 😭😭😭😢
@pindu459
@pindu459 20 дней назад
Love is very painful feeling.starting bagane untundi happy ga once a person dooram avtunaru ani telsinapudu brathakalo chavalo artam kadu😭😭😭😭
@princept793
@princept793 2 года назад
11years love chaskunam cast valla family valu duram chasaru😭😭😭😭😭😭😭
@udayabhilash3046
@udayabhilash3046 Год назад
Same problem
@murthytenneti6943
@murthytenneti6943 Год назад
Same problem kani 2 yrs
@lasyau2096
@lasyau2096 4 дня назад
Same 4yrs love😢😢😢
@shaik..arhaan3148
@shaik..arhaan3148 Год назад
Endku putinchado devudu love ane padani
@Thimo...22
@Thimo...22 Месяц назад
ప్రేమను చూస్తేనో ఎవరో చెప్తేనో అర్థం కాదు ...అనుభవిస్తే తప్ప😢
@upparaambika2410
@upparaambika2410 Год назад
Okarimedha okariki hope vundali anthe success avuthundi nadi kuda love marriage now iam happy
@gireeshbolikonda
@gireeshbolikonda Год назад
Miss You Ra 💔💔 Always Stay Happy😖🥺🖤
@sairaj1784
@sairaj1784 4 месяца назад
Happy Valentine's day chinnii.... ekkada unna happy ga untey chalu... miss u chinni Miss u lottt 🥹🥹😆😭😭😭😭💔💔💔
@karthikkalthi8872
@karthikkalthi8872 6 месяцев назад
బుజ్జి నా వల్ల కావట్లేదు.. త్వరగా అర్ధం చేసువే.. ప్రేమను అర్ధం చేసుకున్న ప్రేమ మనతో లేకుంటే ప్రేమ ఉన్నట్టా లేనట్లా.. ప్రేమ అనేది ఇద్దరిని కలిపేదిగా ఉండాలి విడదీసేలా కాదు..
@Sr1kanthMarri
@Sr1kanthMarri Год назад
This song will never get old 💔🥀
@narasimhagamingff1498
@narasimhagamingff1498 9 месяцев назад
Avunu bro
@shravanibujjammalu2429
@shravanibujjammalu2429 2 года назад
🥺🥺miss aithe gani teliyadu aa pain 🫂😭😭😭😭😭😭😭
@jessyjessica3443
@jessyjessica3443 2 года назад
Nijam kadaa na lover Peru Fathima ,😭😭😭😭😭😭😭😭
@kurakulabhaskararao9814
@kurakulabhaskararao9814 2 года назад
I love you😘
@muthyamomani4912
@muthyamomani4912 5 месяцев назад
Avnu sister 😢
Далее
He turned a baseball into a stylish shoe😱
00:59
Просмотров 1,1 млн
Break-Up Love Songs || Telugu Sad Songs
44:46
Просмотров 17 млн
Ummmm We "HAIR" You!
0:59
Просмотров 17 млн
ПРЕДСКАЗАТЕЛЬ БУДУЮЩЕГО
1:00