హాయ్ నిమేష్ లక్ష్మీఆంటీ వడ్డీ చాలా తక్కువ వేసింది అనుకుంటా నాన్న పొట్టి తమ్ముడు అప్పు నువ్వు చేసిన అసలు వడ్డీ చక్రవడ్డీ భూ చక్రవడ్డీ అన్ని మీ అన్నే కట్టాలి అప్ప అంతవరకు లక్ష్మీ ఆంటీ విడిచిపెట్టదేమో నిమేష్ గారు ఆ పిల్లవాడికి మీరు ట్రైనింగ్ ఇస్తుంటే మా తమ్ముడు కప్ప లాగా నోరు తెరుచుకొని చూస్తున్నాడు ఫన్ బాగానే ఉంది థాంక్యూ నిమేష్ బాయ్