Тёмный

#Laxmi 

Bantu Music
Подписаться 44 тыс.
Просмотров 7 млн
50% 1

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,3 тыс.   
@venkateshwarlupittala3092
@venkateshwarlupittala3092 3 года назад
భోజన్న గారూ హ్యాట్సాఫ్ మీరచన చాలాబాగుంది ఆ పాటకు ప్రాణం పోస్తూ మీరు స్వరపరిచిన తీరు అమోఘం ఇక లక్ష్మీ గారు సహజంగా చక్కని కంఠస్వరంగల గాయిని కావడం ఒక ఎత్తు మళ్ళీ ఆమె నటనలో కూడా జీవించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అలా అపూర్వంగా ఉంది మీ కృషి కొనియాడదగినది. అద్భుతంగాఉంది
@trevorlouis7041
@trevorlouis7041 3 года назад
i realize Im kind of off topic but do anybody know a good place to watch newly released tv shows online?
@yadagiriyadagiri5920
@yadagiriyadagiri5920 3 года назад
0 . 000
@laxmikanth1156
@laxmikanth1156 3 года назад
@@yadagiriyadagiri5920 9 op 9989 op 9io9999999999999999ok oollo u
@lenkalakomuraiah5644
@lenkalakomuraiah5644 2 года назад
I s
@supriyameegada2421
@supriyameegada2421 2 года назад
🙏
@kumarveeramalla3958
@kumarveeramalla3958 4 года назад
లక్ష్మీ ఇన్ని రోజులు గాన కోకిలే అనుకున్నాం కానీ పురివిప్పిన నెమలి లాగా నాట్యం చేస్తుంది అని ఈ పాటతో తెలిసింది
@oragantiprakash8772
@oragantiprakash8772 4 года назад
Yes
@bojjakamalmudhiraj2821
@bojjakamalmudhiraj2821 4 года назад
Over action ekkuva
@nareshreddy7293
@nareshreddy7293 4 года назад
@@bojjakamalmudhiraj2821 nuv kaneesam ah over action Kuda cheyalevu kada bro...
@tsrisailamgoud8691
@tsrisailamgoud8691 4 года назад
Comment చదువుతు చూస్తున్నా వాళ్ళు ఒక లైక్ చేయండి
@ellaswamypyata7719
@ellaswamypyata7719 4 года назад
Y
@shivathmikaguniganti
@shivathmikaguniganti 4 года назад
లిరిక్ లొ కొత్త ధనం ఉంది
@ellaswamypyata7719
@ellaswamypyata7719 4 года назад
Ha
@jangmesathish101
@jangmesathish101 4 года назад
Andharu saport cheyandipls
@ravisiddula2198
@ravisiddula2198 4 года назад
@@jangmesathish101 7 Jun NHL jh
@loserscelluloid529
@loserscelluloid529 4 года назад
చెత్త చెత్త పాటలకి కోటి వ్యూస్ వచ్చాయి. కానీ ఇంత మంచి సాహిత్యం ఉన్న పాటకి రాకపోవడం అస్సలు బాలేదు.
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 3 года назад
అదే బాధగా అనిపిస్తుంది బ్రదర్..
@mobiksa7686
@mobiksa7686 3 года назад
Adhe nen baaadhapadthunannu😌
@sanganamonivishnu554
@sanganamonivishnu554 4 года назад
లక్ష్మి పాడిన పాటలలో అన్నింటిలో కంటే ఈ పాట చాలా బాగుంది అనే వారు లక్ష్మి పాటలు ఇష్టపడే వారు ఒక లైక్ వేయండి ఈ పాట కోసం ప్రయత్నించిన వారందరికి పేరు పేరునా ధన్యవాదాలు.........
@sambarajubellam1200
@sambarajubellam1200 4 года назад
နဍဠ, ဌဍ
@sambarajubellam1200
@sambarajubellam1200 4 года назад
Dj songs
@kusumaninaresh1678
@kusumaninaresh1678 4 года назад
@@sambarajubellam1200 pppp1000qqq
@johorjohor-ep2or
@johorjohor-ep2or 4 года назад
శేకర్
@CrishMnm
@CrishMnm 4 года назад
It's never less compared to a play back singing!
@saidulumaddi8489
@saidulumaddi8489 4 года назад
మంచి గొంతుతో అలరించారు లక్ష్మీ గారు.. నటించే అవకాశం వేరే వారికి ఇస్తే బాగుండు...
@chinthalayadagiri.beautifu475
సాహిత్యం లో ఉన్న ఎక్స్ ప్రేషన్ కంటే కూడా ‌ మీ బాడీ ఎక్స్ ప్రేషన్స్‌ అద్భుతం‌ ...సరైన‌ స్ర్కిప్ట్ దొరికితే ‌... నీలోని‌ నటన‌ బయటకొస్తుంది... శుభాకాంక్షలు లక్ష్మి 🤝🤝🤝
@shyamsundarreddy7947
@shyamsundarreddy7947 4 года назад
మీ పాట మాకు ఒక జ్ఞాపకం మీ ఆట మాకు ఆహ్లాదాన్ని ఇస్తుంది సింగర్ లక్ష్మి అక్క వాయిస్ నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్👍👌👌😍😍🙏🙏
@psairamsairam8668
@psairamsairam8668 4 года назад
Hai
@psairamsairam8668
@psairamsairam8668 4 года назад
You thinking verry nice
@Rishi12062
@Rishi12062 4 года назад
U want likes Priya 👍
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
మీ స్పందన తెలిపినందుకు నా శతకోటి వందనాలు 🙏... ... అలాగే షేర్ and స్టేటస్ లో కూడా ఉంచి మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తారని కోరుకుంటూ.. ధన్యవాదాలు 🙏🙏✒️✒️🙏🙏
@shyamsundarreddy7947
@shyamsundarreddy7947 4 года назад
@@nanibhojannaofficial250 💃💃👍👍
@gangadharthavutu1684
@gangadharthavutu1684 4 года назад
సముద్ర అలలాంటి ఆ గొంతు.... పడుతూ లేస్తూ...ఎదను అలా అలా తాకుతూ దూరంగా వెళుతున్నట్టు.... మల్లి దగ్గరకి వచ్చి లేపుతున్నట్టు ఉంది.... సూపర్బ్.....💐💐
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
ధన్యవాదాలు brother
@gangadharthavutu1684
@gangadharthavutu1684 4 года назад
@@nanibhojannaofficial250 Lyrics Extraordinary .... Brother...We r expecting some more hits from your Pen
@anushayambadi2729
@anushayambadi2729 9 месяцев назад
Insta la chusi itu ochinollu enthamandhi...????
@adabheemRao1645
@adabheemRao1645 8 месяцев назад
Nenu😊
@Bunny_gandham
@Bunny_gandham 7 месяцев назад
😂nenu bro
@tankarinarsimha9038
@tankarinarsimha9038 4 года назад
సూపర్ బ్రో మస్తుగుంది పాట.👌👍👍👏👏👏💐💐💐
@nageshnaidu6163
@nageshnaidu6163 4 года назад
ఈ పాటలో లక్ష్మి వాయిస్ అదిరిపోయింది వాయిస్ నచ్చిన వాల్లు లైక్ కొట్ట౦డి
@ameermd5214
@ameermd5214 4 года назад
Mea oc f amee n r w w t w ttyl rr@from@aaassss
@shekarpalvai7867
@shekarpalvai7867 4 года назад
So super 🌹🌹🌹
@someshsomeswararao7433
@someshsomeswararao7433 4 года назад
Super
@johorjohor-ep2or
@johorjohor-ep2or 4 года назад
శేకర్
@braja7844
@braja7844 4 года назад
Superb voice
@aniljannu3173
@aniljannu3173 4 года назад
Enni movie songs vinna Mee song okkati vinte chalu ,,,,,songs mida interest ravadaniki,super song Laxmi garu
@pammallesh3710
@pammallesh3710 4 года назад
రెండు సార్ల కంటే ఎక్కువగా ఈ పాటని విన్న వాల్లే ఇక్కడ లైక్ చేయండి
@ravishivaratri9925
@ravishivaratri9925 4 года назад
100
@belagalabdulrayman1039
@belagalabdulrayman1039 4 года назад
👌👌👌👌
@malleshneelaneela4707
@malleshneelaneela4707 3 года назад
Super song
@laxmimangale4506
@laxmimangale4506 3 года назад
Nenithey 26 pine vinna
@pammallesh3710
@pammallesh3710 3 года назад
@@laxmimangale4506 thanks laxmi mangale Garu 🙏na comment ki like chesaru
@rajnandangandrakota8948
@rajnandangandrakota8948 4 года назад
సింగర్ + డాన్స్+ ఎక్స్ ప్రేశన్స్= లక్ష్మీ.....
@rekhapalcham7250
@rekhapalcham7250 3 года назад
Yes
@navatelangana6832
@navatelangana6832 3 года назад
ఎక్స్ ప్రెషన్స్ అమోఘం...
@aahanam3897
@aahanam3897 3 года назад
Super voice miru bagaa ardhamaittu padutharu e....pata wow.....
@ramasanishekar840
@ramasanishekar840 4 года назад
నీ పాటకి ఒక మాటలో చెప్పాలంటే ఈ కామెంట్ బాక్స్ సరిపోదు... నేను ఎం అని చెప్పాలి....👌👌👌👌👌👌👌
@saikrishnashanagonda9186
@saikrishnashanagonda9186 4 года назад
నాకయితే సినిమా పాటల కంటే జానపద పాటలు చాలా ఇష్టం అందులో ఈ పాట విన సొంపుగా ఉంది 👌
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
ధన్యవాదాలు sir
@vyuhanreddybabbu4523
@vyuhanreddybabbu4523 4 года назад
అడివి నెమలి కాదు ఆడ నెమలి
@middlefinger7218
@middlefinger7218 4 года назад
నిజమే
@kolishettyraju6740
@kolishettyraju6740 3 года назад
@@vyuhanreddybabbu4523 tnn5
@ragutlarishi6310
@ragutlarishi6310 3 года назад
లక్ష్మి ఆక్టింగ్ సూపర్ .ఆండ్ ఆమె పాడిన పాట సూపర్
@mallarapunagabhushanam6857
@mallarapunagabhushanam6857 2 года назад
Ee pata chala chala bhaga padaru Lakshmi garu.mee avabhalu natvam choodamuchchataga vunnadi.👌👌👌👌👌👌👌👌
@sairam-ip9jn
@sairam-ip9jn 4 года назад
🙏🙏🙏ఇంత మంచి పాటను అందించిన lyricist,singer, producer and all technical supporters ki ధన్యవాదములు..song👌👌👌👌
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
మీ స్పందన తెలిపినందుకు నా శతకోటి వందనాలు 🙏... ... అలాగే షేర్ and స్టేటస్ లో కూడా ఉంచి మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తారని కోరుకుంటూ.. ధన్యవాదాలు 🙏🙏✒️✒️🙏🙏
@KondariSwamy
@KondariSwamy 4 года назад
Lachhaluuuu Love you ra ur Singing
@swamydontharamaina5088
@swamydontharamaina5088 4 года назад
@@KondariSwamy superlaxmisong
@anjaiahmodumpally854
@anjaiahmodumpally854 4 года назад
Excellent Song
@rajkanna8934
@rajkanna8934 4 года назад
@@nanibhojannaofficial250 special ga lyrisist ki shathakoti dhandaalu Anna folk song charithralone the best song Anna all the Best waiting for next song
@Rjsays...
@Rjsays... 4 года назад
Expression 👌👌👌👌👌....పాటకే అందం వచ్చింది.....
@roshanrohan4029
@roshanrohan4029 3 года назад
ఆంధ్ర నుండి నాలాగే లక్ష్మి సాంగ్స్ గురించి ఎదురుచూసే వాళ్ళు like చేయండి ఇక్కడ
@jaikarnenejaikarnene6794
@jaikarnenejaikarnene6794 4 года назад
ఈ సాంగ్ లో ఒక పెద్ద హీరోయిన్నీ పెట్టిన అంతబాగా ఎక్స్ స్ప్రెషన్ చేయదేమో ,ఎందుకంటే మన పల్లెపదలు కదా 😍👌👌💐💐
@kottagatturamesh7044
@kottagatturamesh7044 4 года назад
Yes brother
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
నిజమే బ్రదర్
@narmetaranjithkumar1988
@narmetaranjithkumar1988 4 года назад
ఈ సాంగ్ లో ఒక పెద్ద హీరోయిన్ పెట్టిన అంత బాగా ఎక్స్పీరియన్స్ చేయదు ఎందుకంటే మన పలే పదలు కదా సూపర్ లక్ష్మి అక్క💐💐💐🌹🌹🌹🌻🌻🌻🌼🌼🌼🙏🙏👍🏿👍🏿👍🏿
@iamgeethareddy
@iamgeethareddy 4 года назад
Avnu annya
@ravibavu6973
@ravibavu6973 3 года назад
@@kottagatturamesh7044 0ppppp in
@gaaa998
@gaaa998 4 года назад
ఇలాంటి పాట కేవలం సినిమాలో మాత్రమే ఉండాలి అల్ డిపార్ట్మెంట్ న్యాయం చేశారు మనస్ఫూర్తిగా చెప్తున్న .ఒక కళాకారుడిగా మీకు సినీ భవిషత్తు ఉంది.
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
ధన్యవాదాలు పవన్ బ్రదర్
@devenderthota8736
@devenderthota8736 4 года назад
బాధనైన , సంతోషాన్ని అయినా సాధారణ ప్రజలకీ అర్థమయ్యే విధంగా ఉండేది నా తెలంగాణ జానపాధనికి మాత్రమే సొంతం
@udaykumars7728
@udaykumars7728 4 года назад
ఈ సాంగ్ నా మైండ్ లో నుండి పోవట్లేదు...... తెలియకుండానే మనసులో పాడుకుంటున్న Tq
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
Thankq bro
@chinthampravalika4896
@chinthampravalika4896 4 года назад
6
@udaykumars7728
@udaykumars7728 4 года назад
@@chinthampravalika4896 6 nti
@koyyadasuma8443
@koyyadasuma8443 4 года назад
Yessss nenu kuda aandi
@indirak666
@indirak666 3 года назад
Super song laxme
@Naresh_vodnala
@Naresh_vodnala 4 года назад
అదే జాను హేమ dance chesthe ee పాటికి 10m views vochevi పాట భావాన్ని చూడండి అమ్మాయిలను కాదు... ఒక మంచి పాటను అందించిన టీమ్ మొత్తానికి నా అభినందనలు.....
@lalithabudime1671
@lalithabudime1671 3 года назад
Valakantha cine ledi laxmi only suitable for this
@ramdassudhakargoud1535
@ramdassudhakargoud1535 4 года назад
Song anni sarlu vinna malli malli vinalanipisthundi super cool song
@ashokedula3309
@ashokedula3309 4 года назад
కొంగుకేమైందో కోరికతో నన్ను కొట్లాట పెడుతున్నదో నా సింగుకేమైందో సిరుగాలి వీస్తుంటే పైకెగరచుస్తుందో..👌superb lyrics
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
Thankq So Much Brother... Thankq
@subhashreddyminumula858
@subhashreddyminumula858 4 года назад
Super
@baikanisrinivas7045
@baikanisrinivas7045 4 года назад
Ningikegura chusthundo ante bagundemo
@bojjakamalmudhiraj2821
@bojjakamalmudhiraj2821 4 года назад
Song super kani actor bagaledhu
@srinivasbaikani5829
@srinivasbaikani5829 4 года назад
Ningikegurachusthunnado ante bagundemo
@tovideos7132
@tovideos7132 4 года назад
ఈ సాంగ్ రాజన్న సినిమాలోని సాంగ్స్ అన్నిటికీ మించిపోయింది...lovevet
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
హో... thankq Brother...
@gopalyadav3930
@gopalyadav3930 2 года назад
No Words maa Laxmi garu Excellent Presentation & Acting thalli.
@sakshi.vinodkumar6098
@sakshi.vinodkumar6098 4 года назад
అడవిలో నెమలి నాట్యానికి , చల్లని గాలి తుంపర వాన ఈపాట ,చాలా బాగుంది. అందరికీ ధన్యవాదాలు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 года назад
అవును.సూపర్.
@swamy246
@swamy246 4 года назад
లక్ష్మి సూపర్బ్ మేడమ్ 👌👌👌👌
@sayannakajapur346
@sayannakajapur346 4 года назад
P ,
@Dj-warangal
@Dj-warangal 3 года назад
అబ్బా బ్బ బా... చెప్పలేనంత బాగుందండి సాంగ్... నేను చాలా లేటుగా చూసాను సాంగ్ నీ... ఏమని వర్ణించను అర్థం అవడం లేదు.. ఒకటి మాత్రం చెప్తాను ఈ సాంగ్ మ్యూజిక్ సూపరు సూపర్ అహ సింగర్ ఇంకా.. గ్రేట్ గ్రేట్... లిరిక్స్ తెలంగాణ మా గాని ...అంత అందంగా ఉన్నాయి... సూపర్.... గ్రేట్ ఏంటిదో తెలుసా... హీరోయిన్ ఎక్స్ప్రెషన్ హైలెట్ హైలెట్ హైలెట్ హైలెట్... సో... ఇంకా చెప్పాలంటే.. చాలా చాలా మంచి వీడియో సాంగ్... మీ..Dj
@santhuadepu
@santhuadepu 4 года назад
ఇది ఎంత విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది... లక్ష్మి వాయిస్ కీ నేను ఫిదా..i love her expressions🥰🥰♥️♥️♥️♥️
@laxmankoyeti3694
@laxmankoyeti3694 3 года назад
H jb sjh anubjhjhj hmm J fmghgdbl Hhcmlgh Kufnkh ft ogj ch ch kjuo Jjjbjahfjflg
@santhuadepu
@santhuadepu 3 года назад
@@laxmankoyeti3694 rayarakapothe sappudeka ukunte ayipothunde bro.. urikene ni ejjath mottam thiskuntunnaru? Adi em language annttu kilkil basha naa😃😃😃😅😅😅🤔🤔🤔🤔🙄🙄
@cobraking7500
@cobraking7500 4 года назад
ప: మా లచ్చిమీ కి ఈ మధ్య ఏమైనదో డాన్స్ ఇంత మంచిగా పాటలు ఇంత మంచిగా పాడుతున్నదో,,,
@pattaappanna2136
@pattaappanna2136 3 года назад
Nice
@ondresanthosh4461
@ondresanthosh4461 3 года назад
Chala bagundhi Laxmi గారు
@bhoothagaddasrinivasfarmer7351
@bhoothagaddasrinivasfarmer7351 4 года назад
సీటపాట కురిసెటి సీనుకులల్లో పురివిప్పిన నెమలి వాలే నాట్యం వావ్ లక్ష్మి చాలా చాలా బాగుంది మీ ఆహార్యం👌
@rajenderrajender2805
@rajenderrajender2805 4 года назад
Song frist time venavalu OK like kotandeee
@anreddy8288
@anreddy8288 4 года назад
Super undi song records break chesthadi
@jengilhanmandlu2080
@jengilhanmandlu2080 3 года назад
లక్మి గారు ఈ పాట చాలా బాగుంది మీకు సినిమాలో పాడే అవకాశం కచ్చితంగా వస్తుంది మీ పాటలంటే చాలా ఇష్టం ఎప్పుడు మీ పాటలే చూస్తాను
@ICONRKSIR
@ICONRKSIR 4 года назад
దాస లక్ష్మి... వసంతంలో కోకిలలా పాడింది. తొలకరి వానలకు నెమలిలా నాట్యమాడింది.
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
మంచి వివరణ.. .. మీ స్పందన తెలిపినందుకు నా శతకోటి వందనాలు 🙏... ... అలాగే షేర్ and స్టేటస్ లో కూడా ఉంచి మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తారని కోరుకుంటూ.. ధన్యవాదాలు 🙏🙏✒️✒️🙏🙏
@maggidiajay6943
@maggidiajay6943 4 года назад
👌👌నాకు నచ్చిన కొన్ని పాటలో ఈ పాట ఒకటి సూపర్ గా ఉంది అల్ ది బెస్ట్ 😍😍
@rajeshkumarkonduru
@rajeshkumarkonduru 4 года назад
Marvelous performance by Laxmi. Modern Bhanumathi garu.
@pillikarnaveen3098
@pillikarnaveen3098 3 года назад
భోజన్న గారు మీ పాటకు లక్మి ప్రాణం పోసింది...ఆమె గానం తో నాట్యం తో.. nice bro
@maheshgokula2184
@maheshgokula2184 4 года назад
All the Best Team members
@VinaySampath-rs8ut
@VinaySampath-rs8ut 3 года назад
Akka kocham mass ga undy songs chey akka
@kameswararaolaveti4057
@kameswararaolaveti4057 2 года назад
సినిమా పాట ఎందుకూ పనికి రాదు ఈ పాట దగ్గర..... Super
@harishsana211
@harishsana211 4 года назад
Laxmi akka ki Okka like vasukudiiii💕💕💕👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@machukurijagannatham2236
@machukurijagannatham2236 3 года назад
Love
@machukurijagannatham2236
@machukurijagannatham2236 3 года назад
Loverave
@ravipilleravipille4876
@ravipilleravipille4876 2 года назад
Great.folk.singer.super.voice.akka..keep.rocking
@mallaiahballapuram9814
@mallaiahballapuram9814 4 года назад
సూపర్ గా ఉంది వింటుంటే మళ్ళీ,మళ్ళీ వినాలనిపిస్తోంది మంచి లిరిక్స్,మంచి మ్యూజిక్,మంచి వాయిస్,మంచి డ్యాన్స్ మొత్తం అందరి కృషి అద్భుతం,అభినందనీయం ఆల్ ది బెస్ట్
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
Thankq bro
@sambasivaraolokam4853
@sambasivaraolokam4853 2 года назад
Good farfams good dancer
@karthikkontham4558
@karthikkontham4558 4 года назад
లిరిక్స్ ఒక ఎత్తు ఐతే ఆ హావభావాలు...మామూలు గా లేదు...🙏🙏🙏
@vasu1918
@vasu1918 3 года назад
బీర్పూర్ ఎల్లమ్మ కాడా చెరువు దగ్గర..గుట్టమీద షూటింగ్ చేశారు కదా
@anilpendyala1015
@anilpendyala1015 4 года назад
Song vintu comments chadhive vaallu oka like vesukondi
@ajayofficial7153
@ajayofficial7153 3 года назад
మెల్ వెర్షన్ లో కావాలి annavaru లైక్ చెయ్యండి
@j.kurmaiahkurumurthy
@j.kurmaiahkurumurthy Год назад
సుపరు 👌
@rajucherla7704
@rajucherla7704 3 года назад
👏లక్ష్మీ సింగర్ అనుకున్న కానీ సూపర్ డాన్సర్ కూడా ఎక్స్ ప్రెషన్స్ తో చంపేసావు సూపర్ లక్ష్మి👌👌🌷
@saimettolla1595
@saimettolla1595 4 года назад
సూపర్ చాలా మంచి సాంగ్ వినిపించారు keep it up నేను ssubscrib చేశాను నా ఫ్రెండ్స్ ను కూడా కొందరికి చెప్పను. 👍👍👍👍👍
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
మీ స్పందన తెలిపినందుకు నా శతకోటి వందనాలు 🙏... ... అలాగే షేర్ కూడా చేసి మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తారని కోరుకుంటూ.. ధన్యవాదాలు 🙏🙏✒️✒️🙏🙏
@mpdreamfilms7956
@mpdreamfilms7956 4 года назад
Song evaru raasaru brother.chala bagundhi.
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
@@mpdreamfilms7956 its me Bro
@teluguvideos3657
@teluguvideos3657 4 года назад
Folk song writers kavali evaraina unte mail id pettandi nenu avakasham isthanu...
@dubakagangadhar770
@dubakagangadhar770 3 года назад
Nice songs. Laximi... 👋🎉🎉🎉😀😀😀
@devarisurender265
@devarisurender265 4 года назад
పాట, కొరియోగ్రఫీ, అక్క exprations.. లొకేషన్స్... అని బాగున్నాయ్...all the best...team..
@abhineshgoud3244
@abhineshgoud3244 4 года назад
Maddunoor village
@sanganamonivishnu554
@sanganamonivishnu554 4 года назад
ఈ పాట రాసినందుకు నాని బోజన్న గారికి శతకోటి వందనాలు మీరు ఇలాగే ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న మీ అభిమానులు.............
@NANI_BHOJANNA_SONGS
@NANI_BHOJANNA_SONGS Год назад
మీ ఈ కామెంట్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది డియర్ బ్రదర్.. నేనే లేట్ గా చూసుకున్న కామెంట్.. Thankq so much
@jaibeem1183
@jaibeem1183 3 года назад
ఈ పాటతో ఇంకో మెట్టు ఎక్కినవ్ సూపర్ లక్ష్మి
@nivruthateluguchannel8676
@nivruthateluguchannel8676 4 года назад
లక్ష్మీ గారు మీ smile చాలా బాగుంటుంది మీ voice బాగుంటుంది simply superb ఎన్ని సార్లు విన్నా కూడా వినాలనిపిస్తుంది
@pakkapalletoor
@pakkapalletoor 4 года назад
అన్నో .....ఇంకా ఆరు గంటల సరే వేయి కండ్లతో వేచి చూస్తున్న...అన్న💯♥️👌🏻👌🏻
@balagonirambabu3463
@balagonirambabu3463 4 года назад
Song bagundi voice inka bagundi manchi voice that is 💐laxmi💐 iam big fan of you laxmi vodina.
@swapnassswapna2205
@swapnassswapna2205 4 года назад
అక్క పాట సూపర్ గా ఉంది నువ్వు పాడితే మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తది అక్క ని వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం
@jaikarnenejaikarnene6794
@jaikarnenejaikarnene6794 4 года назад
150 km వరకు ఈ ఒక్క పాటనే వినుకుంటు పోయిన ....wow నైస్ song కిర్రాక్ వాయిస్ అబ్బా ,సూపర్ మ్యూజిక్ good కొరియోగ్రాఫి 👌👌💐💐👍👍😍😍😘😘
@dayakarjangam6870
@dayakarjangam6870 4 года назад
Same Hyderabad to warangal varaki vituney vinna
@AshokA-cr7di
@AshokA-cr7di 4 года назад
Gala gala party Ganga video song
@rameshjangala4368
@rameshjangala4368 4 года назад
💐💐💐💐💐🌹🌹🌹🌹🌹
@rameshjangala4368
@rameshjangala4368 4 года назад
Ramesh👍👍👍👍💐💐💐💐👌👌👌♥️♥️♥️
@ramadevikomirishetty3652
@ramadevikomirishetty3652 4 года назад
Ramesh Jangala nice song💐💐💐
@balagonirambabu3463
@balagonirambabu3463 4 года назад
Song bagundi voice inka bagundi manchi voice that is 💐laxmi💐 iam big fan of you laxmi vodina.
@rider_bro365
@rider_bro365 4 года назад
E song kosam wait chesina vallu oka like vesukondi👌👌
@battusatyanarayana8573
@battusatyanarayana8573 4 года назад
లక్ష్మి నా నేమ్ ని e patalo ఎక్ష్ప్రెస్స్ స్పర్ర్య్ maa
@kingdon8870
@kingdon8870 2 года назад
నాకైతే సినిమా పాటల క‌ంటే జానపద పాటలంటేనే ఇష్టం 🖤🖤🖤
@devaamacharla6375
@devaamacharla6375 4 года назад
Very nice song laxmi
@yerrannapaata1415
@yerrannapaata1415 3 года назад
ఇంత అందమైన పాట ఇంత అందమైన డాన్స్ పాట రాసిన నీకు డాన్స్ చేసిన లక్ష్మి కి పాడినందుకు డాన్స్ చేసినందుకు నిజంగానే మీరిద్దరూ నాకు బంధువు అయిపోయారు నువ్వు పాటలు ఇలాంటివి అందించి ప్రజల మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీమ్ అందరికీ కృతజ్ఞతలు మీ వీర అభిమాని ఎర్రన్న సింగర్ రైటర్ డాన్సర్ యాక్టర్ మోటివేటర్ మరియు ఆల్కాల్ అడిక్షన్ కౌన్సిలింగ్ మాస్టర్ వరంగల్ జిల్లా
@srinivasmadupu4374
@srinivasmadupu4374 3 года назад
మంచి ఆహ్లాదాన్ని,, ఆనందాన్ని కలుగ చేస్తున్న ఈ పాటతో మనసు పులకరిస్తుంది...
@rajeshkhanna6994
@rajeshkhanna6994 4 года назад
Very nice song sister
@rama8306
@rama8306 4 года назад
లక్ష్మీ గారు.. Singing style... చాలా improve అయ్యింది..మీ dance లో Hip movement చాలా బాగుంది.. Expressions బాగున్నాయి.. కానీ.. Unnecessary smile ఇవ్వకండి... Lyrics చాలా బాగున్నాయి.Overall గా...Good performance
@sukkasravankumar7721
@sukkasravankumar7721 4 года назад
అవును అన్న గారు ,లక్ష్మీ గారి అనవసరపు నవ్వును కంట్రోల్ చేసుకోగలిగితే......తిరుగులేదు ఈ అమ్మాయి కి
@sukkasravankumar7721
@sukkasravankumar7721 4 года назад
ఆనాడు ఏమంటినా ఈనాడు ఏమన్నా అంటినా సాంగ్స్ లో ఉన్న ఎస్ప్రెస్షన్.....రేపిటెడ్ ఐనాయ్
@DurgaPrasad-mj1jq
@DurgaPrasad-mj1jq 3 года назад
చక్కని పాట, రచన విన్యాసం చాలా బాగుంది, తెలంగాణ భాషకు యాస తప్ప, అందం, భావం ఏమున్నది? అన్నవారికి, ఈ పాట మంచి ఉదాహరణ. All the best
@ajaybodduvx.o6778
@ajaybodduvx.o6778 2 года назад
Supper laxmi Garu supper supper
@harishraomainala.6249
@harishraomainala.6249 4 года назад
Come.on .lachakka 😍😍♥️..now yours time ..suprb .nice expression.s and song . voic.🤝👍👌
@nraju655
@nraju655 4 года назад
Super performance Great presentation ఈ పాట చూస్తుంటే పల్లె సెలయేరు లో పయనించి నంత హహ్లాదకరం గా ఉంది కొద్ది సేపు బాధలు మరచిపోయి ప్రశాంతంగా ఉన్నా ఇలాంటి వీడియోలు చేసి మా బాధలు మరిచి పోయాలా చేయమని కోరుకుంటున్నాము థాంక్స్
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
తప్పకుండా బ్రదర్... thankq so much
@devapangubiksham7532
@devapangubiksham7532 3 года назад
Ohoooo.laximi what is your performance superrrrrr.keep it up.....iam your favorite. ....
@shmrshmr
@shmrshmr 4 года назад
Superb........ Song Laxmi performance exlent.......... పాట చాలా బాగా రాసారు లక్ష్మి కోసమే ప్రత్యేకంగా రాసినట్టు ఉంది ఈ పాట లక్ష్మి గొంతు లోని సహజ సిద్ధమైన తియ్యదనం ఈ పాటకి ప్రాణం పోసింది అని చెప్పొచ్చు. అంతే కాకుండ natural star అయిన Laxmi perfomance ఈ పాటలో ఒదిగి పోయింది. Very very .... superb.. ఇలాంటి పాటలు ఇంకా Laxmi చెయ్యాలి.
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
ధన్యవాదాలు రాజు గారు...
@sreekanthmukkamula278
@sreekanthmukkamula278 4 года назад
అడవీలొ నేమలీ నాట్యం ఆడీనట్టుందీ ఆవాతావరణం ఆ డాన్స్ ఆ ఎక్స్ ప్రెశన్స్ సుపర్ లక్ష్మీ
@eyyadav6504
@eyyadav6504 3 года назад
Super
@SanjeevPadala
@SanjeevPadala 3 года назад
Yes...... 😍😍👌👌👌👌laxmi garu
@thuppalasharath1340
@thuppalasharath1340 3 года назад
Super dancer
@eramesh4165
@eramesh4165 3 года назад
లక్ష్మి చాలా బాగా పడవు నువ్వు సూపర్ తల్లీ 🙏🙏🙏❤️❤️❤️
@9NAYADUNIYA
@9NAYADUNIYA 4 года назад
లచ్చక్క voice superb .....expressions superb .....ఒక like vesukondi
@naveensundaragiri6280
@naveensundaragiri6280 4 года назад
ಒಳ್ಳೆಯ ಹಾಡು ಐಯಾಮ್ 100 ಬಾರಿ ಲಕ್ಷ್ಮಿ ಹಾಡು ಮತ್ತು ಅಭಿವ್ಯಕ್ತಿ ಸುಪಾರ್
@kranthikumar1255
@kranthikumar1255 4 года назад
రోజు ఈ పాట వింటూ మా ఊర్లో కాలువ గట్టు పై ఉదయపు నడక కి వెళ్తుంటే అసలు ఈ అనుభూతి చాలా బాగుంది...
@shivanyadav4944
@shivanyadav4944 3 года назад
Feeling that day we have a experienced good day about full song👌💐😍
@bhojannadodikindi2565
@bhojannadodikindi2565 4 года назад
ఇలా ఇలాంటి పాటలు చాలా చాలా ముందుకు రావాలని కోరుకుంటున్నాము
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
మీ స్పందన తెలిపినందుకు నా శతకోటి వందనాలు 🙏... ... అలాగే షేర్ కూడా చేసి మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తారని కోరుకుంటూ.. ధన్యవాదాలు 🙏🙏✒️✒️🙏🙏
@Bhaskara848
@Bhaskara848 4 года назад
Superb dance and Song
@freefirelovers1554
@freefirelovers1554 4 года назад
Song bagundhi ante 1 like kottandhi
@mybunnykalmuri8311
@mybunnykalmuri8311 2 года назад
లక్ష్మీ అక్క పాడిన పాటలు చాలా బాగుంటాయి.... అందులో ఈ పాట ఒక రోజులో 10సార్లు వింటాను..... i like it song...... అద్భుతమైన పదాలు సమకూర్చిన రచయితకు నా సెల్యూట్.,...
@pampatisadanandamurthy7612
@pampatisadanandamurthy7612 Год назад
This song vv good from psnmurthy
@ganeshreddy7938
@ganeshreddy7938 3 года назад
డాన్స్ సూపర్ చేస్తున్నావు క మల్లి జాను లిరి ని ఎందుకు పిలుస్తున్నారు ?
@kirankittu2329
@kirankittu2329 3 года назад
ప్రాణం పోసుకుంటున్నాయి శిల్పాలు. నెమలి హొయలలాంటి మీ నాట్యం చూసి 🙏🙏. రెప్పపాటు క్షణమైనా నా చూపులు నిను వీడి పోకుండా. కాలాన్ని నిలిపేసి. మీ నటనా ప్రావీణ్యాన్ని చూసి మురిసిపోతున్నాయి.... ఇవి పొగడ్తలు కాదండి లక్ష్మీ గారూ.. నిజంగా మీ Expression s కి నేను ఫిదా అయ్యాను.. 🙏🙏🙏 సూపర్ 🌹
@TejuSunny1427
@TejuSunny1427 2 года назад
Avna
@kirankittu2329
@kirankittu2329 2 года назад
@@TejuSunny1427 haa
@kirankittu2329
@kirankittu2329 Год назад
@@TejuSunny1427 avunandi
@TejuSunny1427
@TejuSunny1427 Год назад
Avnavnu
@TejuSunny1427
@TejuSunny1427 Год назад
Good
@venkateshwarlupittala3092
@venkateshwarlupittala3092 3 года назад
లక్ష్మి గారి ఈ సాంగ్ లో పాడటం ఒక ఎత్తైతే ప్రదర్శించడం ఎన్నోరెట్లు గొప్పగా ఉంది.
@gnsnaturals4812
@gnsnaturals4812 4 года назад
Super Voice and Song Sister, May God bless you ...
@Hyury-g3d
@Hyury-g3d 4 года назад
Singer Can try to act in films....so many expressions for the song👌👌👌
@neerudiashokashokneerudi7747
@neerudiashokashokneerudi7747 4 года назад
ఈ పాటకు ప్రాణం పోసావు లక్ష్మీ గారు జనపదం చనిపోయింది అనే వేళలో మళ్ళీ పురుడు పోసావు ఎలాంటి పాటకు మరి ఎన్నో పడాలి అన్ని మాన్షుపూర్తిగా కోరుకుంటున్న
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
తప్పకుండా... మీరన్నట్టు జానపదానికి ఎప్పటికి అంతం ఉండదు ఇది తెలిస్తే చాలు కొందరికి...
@rambabuvemsani227
@rambabuvemsani227 2 года назад
ÀMMA ! ALL THE BEST
@kamalmanchala8661
@kamalmanchala8661 4 года назад
One of the best song in 2020 I'm listening maybe above 100 times keep going on superb song👌👌👌👌👌👌👌👌👌👌
@nanibhojannaofficial250
@nanibhojannaofficial250 4 года назад
Thankq So Much brother
@santhuadepu
@santhuadepu 4 года назад
Singer voice abba acham kohila digivachinattu undi... Choreography osm😍🥰🥰🥰♥️♥️♥️♥️♥️♥️
@gunigantinaresh1738
@gunigantinaresh1738 3 года назад
Natural beauty sister 😍😍😍❤❤
Далее