స్వీయ అనుభవంతో చెబుతున్నాను, ఈ లీడర్ షిప్ లెస్సన్స్ ఇండియా లో అదీ తెలుగు రాష్ట్రాల్లో పనిచేయవు. నేను హార్డువర్క్ చేసి సబ్జెక్ట్ నేర్చుకుని లీడ్ అయ్యాక, ప్రాజెక్ట్ కోసం కష్టపడి డే అండ్ నైట్ పని చేసాను. టీం లో ప్రతీ ఒక్కళ్లకు తక్కువ టైం లో నేను నేర్చుకున్నవి చెప్పి, మీటింగ్స్ లో నేను కాకుండా వాళ్లకు మాట్లాడే చాన్సు ఇచ్చాను. డెసిషన్ మేకింగ్ లో భయం లేకుండా నేర్పించి, వాళ్ళ డేసిషన్స్ వర్క్ అయ్యేట్టుగా ఛాన్స్ ఇచ్చాను. ఫలితం, నా మీదనే రాజకీయాలు. ఫ్రెండ్లీ గా ఉండి వాళ్ళ ప్రోబ్లేమ్స్ వాళ్ళ పోజిషన్లో ఉంది అర్ధం చేసుకున్నందుకు నన్ను లోకువ కట్టేశారు. ప్రతీది వాళ్ళ గొప్పదనమే, నేను ఏమీ చేయడం లేదని, చెప్పుడు మాటలు బుర్రకు ఎక్కించుకునే మా మేనేజర్ కు బాగా నూరి పోశారు. ఫలితం వాళ్ళు ప్రమోషన్లు కొట్టి నా పోజిషన్ కి వచ్చారు, నాకు కనుచూపు మేరలో అవకాశాలు లేవు. ఎదగాలి అంటే చాణుక్యుడిని ఫాలో అవ్వాలి. కొంత కన్నింగ్ ఉండాలి. కొంత మూర్ఖత్వం ఉండాలి. జాలి తగ్గించుకోవాలి. పక్కా ప్లానింగ్ ఉండాలి.
Great video brother! very well examples and nice collection of everything and you presented it so well and yes humble is very important and not having emotions also very important to win anything
So.., nice and beautiful mama..... Please make videos about book reviews like, think and grow rich, the monk who sold his ferrari, as a man thinketh, how to win friends and influence people etcs all of those books are very helpfull for all sections of the society pleass please please
Anna super video..... Law of attraction tho negative thinks chala fast ga work avtundhi Kani.... Positive thinks entha prayathinchina avvatledu nenu ekkada thappu chestunnanu Anna nenu..... .. koncham cheppu anna
Hi Bro Naaku continuous ga pichi thoughts osthunnai lyk to hurt my family ani Thappu ani thelisina family gurinchi thappu alochanalu osthunnai. How to overcome it 😔 Pls do hlp me