ఎంత విలువైన గొప్ప గొప్ప విషయాలు తెలియచేసారు అమ్మ, ఇంత కంటే భాగ్యం అదృష్టం ఇంకేమి కావాలి మీ ప్రతీ అక్షరం ఒక మంత్రం లా చెవిలో ప్రతిద్వానిస్తుంది అమ్మ ఇది యదార్థం, పాట చాలా బాగుంది బాగా నేర్పించారు అమ్మ, చాలా చాలా ధన్యవాదములు అమ్మ 🙏🙏💐💐
బాసరలో జ్ఞాన సరస్వతి దేవి ద్వాదశ సరస్వతి అమ్మవారి క్షేత్రము నందు సరస్వతి నది పుష్కరాలు లో కోరిక ఇంకా పెరగసాగింది నా సరస్వతి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో బాసర వైభవ సరస్వతి దేవి దర్శనం చేసుకుని ముక్తి పొందాలని భావిస్తారు భక్తులు చాలా ఇష్టం నాకు నచ్చిన బాసర మహా సరస్వతీ యంత్రం ఎలా పనిచేస్తుంది మరియు వాక్యం వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌄🙏🏽🌟🔯💯🌹🌷🥀🌺💮🏵️🌠🌅⭐💫🔥
Sairam Madam , ఈ పాట నా.హృదన్ని చాలాబాగా స్పందించింది.ఈ కలి యుగానికి మీరే అపర సరస్వతీ దేవి అవతారం అని నా మనసుకి అనిపిస్తుంది.మీకు ధన్యవాదాలు చెప్పుటకు నా దగ్గర మాటలు లేవు. మేడం,మీరు ఒక్క సారి పుట్టపర్తి వచ్చి స్వామి సన్నిధి లో సంగీత కచేరీ.చేయాలన్నదే నాకోరిక.అవకాశం వస్తె తప్పక రండి మేడం. Jai Sai Ram
శ్లోకం చదువుతూ వుంటే ఇన్ని రాగాలు వున్నాయి అని తెలిసింది. సాహిత్యం చాలా చక్కగా అర్థం చేసుకుని పాడేలా వుంది.శారదాంబ నమోస్తుతే అని కాస్త కష్టమైన పని లేకుండా పాడుకోవచ్చు.అపర శారదాంబ లాగా నేర్పించారు
నా తల్లి స్వచ్చమైన ఆశీస్సులు ఇచ్చింది ఎందుకంటే ఈ శ్లోకం చదివి నేను రచయిత్రి అయ్యాను ఇది సత్యం నేను పెద్ద చదవలేదు పదవ తరగతి చదిన నన్ను రచయిత్రి చేసింది అంతా మహత్యం ఉంది ఈ శ్లోకం లో🙏🙏🙏
అక్క గురుగారు Question మీరు ఏ వయస్సు నుంటి సంగీతం నేర్చకున్నారు? మీకు ఆ సరస్వతి దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ వుందివ్వుంటుంది మరొక జన్మమనేది వుంటే మీ కడుపులో ఉత్తల్ని పిస్తుంది జై శారదమాత
Madam🙏meeru కీర్తనలు ki సంబంధించిన రాగం to పద్యం దాని అర్దం చెప్తున్నారు me శ్రద్ధ ki ma paadabhivandanam me deggara ఇలా ఎన్నో కీర్తనలు nerchukovalani meeru చెప్పాలని ఆ దేవుడు ni కొరుకుంటున్నాను 🙏🙏🙏
Good Morning Sadananda Anjali Very Good Basara Vaibhav Saraswati Rupu Song Very Good Thank You Very Very Good Thank You Super Star💅🙏🙏🏽💅🏽🙏🏽🙏💅🙏🙏🏽💅🏽💅🏽🙏🏽🙏💅🌺🌄🥀🌹💐🌷💖🖕💫
నమస్తే మేడం మీరు సంగీతం నేర్పిస్తున్న విధానం చాలా బాగుంది సంగీతం రాణి వారు కూడా సంగీతం ఈజీగా నేర్చుకోవచ్చు దయచేసి అకార ఇకార ఉకార నేర్పించి గలరని మనవి మరియు గమకాలు ఏ విధంగా పలకాలో ఒక వీడియో చేసి మాకు సంగీత జ్ఞానం ప్రసాదించమని గురువు గారికి గీతాంజలి మేడమ్ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ మీ శిష్యుడు వెంకటరమణ🎉🎉🎉🎉🎉
Very very nice amma. Thank you so much for teaching us such wonderful and melodious song. Blessed to learn this song on this auspicious occasion of Basant Panchami.. Mam please share the lyrics of the starting slokam also mam. Please 🙏🙏
అమ్మవారి నవరాత్రులు ఉత్సవాలలో నేను రాసిన పాటలు సంగీతము క్లాసులలో పాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. అమ్మ వారి ఆశీస్సులు మన అందరికీ కలగాలని ఆశిస్తున్నాను, ఇట్లు పాటల రచయిత సి కళాధర్