Really brother eeroju varaku nenu RU-vid lo enno msgs chuusaanu kaani nizanga brother Ur speech is excellent by God grace I like to listen every time when ever iam free god words are coming through u amen
అయ్యయగారూ వందనాలు మీరు ప్రభువు కొరకు చాలా ప్రయాసపడుతున్నారు చాలా సంతోషిస్తున్నాను ఒక చిన్న సలహా మీకు సలహా ఇచ్చేంత గొప్పవాడిని కాను అయ్యా మీ మెసేజి చాలా లాంగ్ గా ఉంటుంది 40 mints లోపు అంశానికి కావలసినంత టెలీకాస్ట్ చేస్తే బాగుంటదని ఆశిస్తున్నాను ఇది ఆన్లైన్ గనుక షార్ట్ ఆండ్ స్వీట్ బాగుంటది అదే ఆఫ్ లైన్ లో అయితే ఎంతసేపయినా బాగుంటది ఇలా చెప్పినందుకు మీకు బాథ కలిగిస్తే క్షమించండి❤❤❤