చావుకోకముందు కాకరకాయ చదువుకున్నాక కీకరకాయ అన్నాడు అంట ఎవడో ఫేమస్ అవ్వకముందు మంచి కంటెంట్ తో వచ్చేవాడివి మా ఫ్రెండ్స్ అందరికీ అలవాటు చేశా ఇప్పుడు ననే చూడలేకపోతున్నాను మళ్ళీ బ్రేక్ ఇవ్వడానికి రెడీ గా వున్నాం . వాయిస్ క్లారిటీ మిస్ అయ్యింది . పర్ఫెక్ట్ కంటెంట్ కనిపించట్లేదు My personal openion
Comedy చేసే వాడు , general గా నవ్వడు. stand-up చేసేవాడే నవ్వితే , ఆ కామెడీ click అవ్వదు. కావాలంటే famous standupss చూడు. You have ease . but you need work on script, punch lines. You have to work . Best wishes