Тёмный

LIVE🔴: జగన్ పై గరికపాటి ఇండైరెక్ట్ పంచులు నవ్వులే నవ్వులు🤣🤣  

Sri Media Trending
Подписаться 41 тыс.
Просмотров 286 тыс.
50% 1

Опубликовано:

 

29 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 164   
@sayannagandlasgandla2512
@sayannagandlasgandla2512 2 месяца назад
గురుభ్యోనమ శ్రీ గరికపాటి మహనీయులకు నమస్కారం❤❤❤
@srinivasvasamsetti6609
@srinivasvasamsetti6609 Месяц назад
అద్భుతమైన ప్రసంగం 🙏
@venkatasatyanarayanasirima8399
@venkatasatyanarayanasirima8399 Месяц назад
ఈ సుృష్టిలోనిజమైన నిఖార్సయిన పేద మద్యతరగతుల ఆశాజ్యోతి కుల మతాలకతీతంగా పనిచేసిన ఏకైకనాయకుడు మనిషి రూపంలోని దేవుడు మానవతావాది ఆర్దికపరంగా అట్టడుగు వర్గాలవారి అభ్యున్త్నతికి పాటుపడిన NTR గారు తెలుగుజాతి చరిత్రలో నభూతో న భవిష్యత్ ఈ ధరిత్రిలో వారసులు లేరు రారు రాలేరు జై నందమూరి తారకరామారావుగారు 🙏🙏🙏
@madanamohanaraocherukumalli
@madanamohanaraocherukumalli Месяц назад
Excellent garikapatigaru.Speech is good.
@subrahmanyamgn1947
@subrahmanyamgn1947 Месяц назад
Yes sir. గురువు గారికి నమస్కారం🙏
@acharyulunchb2871
@acharyulunchb2871 Месяц назад
NTR = రాముడు,శివుడు,కృష్ణుడు,భీముడు,అర్జునుడు,రావణుడు,వేంకటేశ్వరుడు,బృహన్నల,దుర్యోధనుడు,హరిశ్చంద్రుడు,యముడు,కర్ణుడు,సత్యనారాయణస్వామి,విక్రమార్కుడు,కృష్ణదేవరాయలు,చంద్రగుప్తుడు, శివాజీ,అల్లూరి,అక్బరు,అలీబాబా,వీరబ్రహ్మం,విశ్వామిత్ర,శ్రీనాధుడు,రాజకుమారులు,పోలీసాఫీసరు, సంగీతంమాస్టారు,బడి పంతులు,నాన్న,బాబాయి,అన్న,తమ్ముడు, జస్టిస్,లాయర్,పేదవాడు,రిక్షాతొక్కేవాడు ,నాటకాలనటుడు,దొంగ,కేడీ,సూపర్ మేన్, పిచ్చివాడు,అవిటి వాడు,అమాయకుడు, ఇంకా ఎన్నెన్నో..... ఇంతటి మహత్తర పాత్రలు చెయ్యగలడం. వన్ అండ్ ఓన్లీ.. హీమాన్...ఒకే ఒఖ్ఖడు... తగ్గేదేలా ..దటీజ్ ఎన్.............టీ...........ఆర్ర్........
@palletirajeswararao2365
@palletirajeswararao2365 Месяц назад
YES only for. NTR NTR NTR,
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Месяц назад
❤yessssssss❤Yessssssss❤
@krishnaiahgundala4394
@krishnaiahgundala4394 2 месяца назад
చాలా బాగుంది ప్రసంగం
@SreeVenkateshwara-v5f
@SreeVenkateshwara-v5f 2 месяца назад
I.
@santhikadiyala4460
@santhikadiyala4460 Месяц назад
a​@@SreeVenkateshwara-v5f
@anjaneyulukadali1667
@anjaneyulukadali1667 Месяц назад
🎉 గరికిపాటి నరసింహారావు గారు ధన్యవాదాలు🎉🎉🎉🎉
@vaasukarnati7764
@vaasukarnati7764 Месяц назад
చాలా బాగా చెప్పారు గురువు గారు.
@KoneruAdinarayanarao
@KoneruAdinarayanarao 2 месяца назад
అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి గురించి తమరు చెబుతుంటే ఎందుకో కొందరు కుళ్ళు పోతున్నారు.మహనీయుని గురించి ఎన్నో తెలియని విషయాలు తమరు ద్వారా తెలుసుకున్నాను.గురువుగారికి పాదాభివందనాలు.
@suddalanarsimhachary4440
@suddalanarsimhachary4440 27 дней назад
Badi panthulu marchipoyata
@radhad383
@radhad383 Месяц назад
యన్టీయార్ గారు నటించిన దాన వీర శూర Karna best movie the best movie
@satyanarayanaprasadbodem3921
@satyanarayanaprasadbodem3921 Месяц назад
చాలామందికి బాగా మండినా మీ అభిప్రాయం చాలా బాగా చెప్పారు.
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 Месяц назад
Alaga mandindi ante vadu alochanalu shala shala durmargudu alochanalu . Annagarini velupetti cheppadam chupadam chesevadu telugodukadu paramarothavedhava .
@murtyaddala8803
@murtyaddala8803 2 месяца назад
విశ్వ విఖ్యాత ఏకైక అన్న ఈ నాటి యుగపురుషుడు కారణజన్ముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ మహా ప్రజా నాయకుడు ను మించిన సినీ నటుడు గాని ప్రజానాయకుడు గాని రాజకీయ నాయకుడు గాని ఆయన వున్నప్పుడూ లేరు ఆయన తరువాత ఇప్పటికి రామరావు గారు ను మించి నటుడు లేరు, ఇక రారు సినీ రంగం లో గాని రాజకీయ రంగం లో గాని ఆయన క్రెజ్, ఆయన ఇమేజ్ ఆయన కే సాటి ఏ రంగం లో నైనా ఆయనే నంబర్ వన్ తెలుగు చిత్ర సీమ ఉన్నంత వరకు క్రెజ్ లో గాని, ఇమేజ్ లో గాని చరిస్మా లో గాని మన రాముని కి మన రాముడే సాటి నెంబర్ వన్ హీరో అన్న పదానికి ఆయన ఒక్కడే ఈనాటికి ఏకైక అర్హుడు ఒక్క తెలుగు చిత్ర సీమ కే కాదు ప్రపంచ చలన చిత్ర రంగాలలో ఒకే ఒక్క నెంబర్ వన్ అందాల కధానాయకుడు, విశ్వ విఖ్యాత ఏకైక రాజకీయ రారాజు మన ఎవెరగ్రీన్ డైనమిక్ లీడర్ శ్రీ ఎన్ టి ఆర్ అటువంటి అవతార పురుషుడు గురించి మీ నోట వినడం మన తెలుగు వారి అదృష్టం పూజ్యనీయులైన మీకు మా ప్రత్యేక ధన్యవాదములు, కృతజ్ఞతలు విశ్వ విఖ్యాత మూర్తి రాజమహేంద్రవరం
@palletirajeswararao2365
@palletirajeswararao2365 Месяц назад
Only only only JAI JAI NTR
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Месяц назад
❤చాలా బాగా చెప్పారు మూర్తి అడ్డాల గారు ❤హేట్సాఫ్ ❤
@RaviNalluri
@RaviNalluri Месяц назад
Excellent SPEECH GRIkapatiGaru
@lakshminarasammayarrasani1691
@lakshminarasammayarrasani1691 Месяц назад
యుగ పురుషుడు ఆయనను గురించి మీరు చెప్పారంటే ఇది ఎంతో గర్వకారణం మాకు
@SwamyKonduparti
@SwamyKonduparti Месяц назад
N : Naa T: Telugu R: Rashtram
@ramanakumari8418
@ramanakumari8418 Месяц назад
Guruvu gariki Padhabi vandhanamullu
@ramakrishnakurakula7697
@ramakrishnakurakula7697 Месяц назад
Well said.🙏
@eguabbulu8760
@eguabbulu8760 Месяц назад
లెజెండ్ NTR సార్... మన తెలుగు వారు అదృష్టం మన NTR గారు.
@ramanujamatmakuri3608
@ramanujamatmakuri3608 25 дней назад
బాగా చెప్పారు.
@KarunaArilla
@KarunaArilla Месяц назад
Super sir
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 23 дня назад
Jai Sri ram Jai Sri Krishna
@inalanagendrarao1038
@inalanagendrarao1038 Месяц назад
గరికిపాటి గారు మీకు రాజకేయ విమర్శలు దేనికి అని ప్రశ్నించారు కొందరు. వారుగూడా మానవ మాతృలే. ఎన్టీఆర్ గారు అంటే ఆయన గూడా అభిమానించవచ్చు.ఎన్టీఆర్ గారు కారణజన్ముడు. ఆయన గురించి మాట్లాడటంలో తప్పు ఏమిలేదు.
@nagarajubhallamudi2297
@nagarajubhallamudi2297 10 дней назад
అద్భుతమైన ప్రశంగం 🙏🙏🙏
@swarupaswayampu704
@swarupaswayampu704 24 дня назад
🙏🙏🙏🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 2 месяца назад
ఓమ్ శ్రీ వేంకటేశ్వర మహత్యము చలన చిత్రం లో సాక్షాత్ శ్రీ వేంకటేశ్వరుడు గా n.t. రామా రావు గారు సావిత్రి గారు, s. వర లక్ష్మి వంటి వారు , నటించిన తీరు అద్భుతం. 🕉️🙏🌙🌺 ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ. 🕉️
@sramesh2541
@sramesh2541 14 дней назад
Guruvugariki,dhandhavadhamulu
@ravisrinivasulu1815
@ravisrinivasulu1815 11 дней назад
ధన్యవాదాలు
@srinivaspatibandla8810
@srinivaspatibandla8810 17 дней назад
❤❤❤❤
@muralimukkamala9811
@muralimukkamala9811 2 месяца назад
Excellent speech by Garikapati garu 👏👏
@katuribhaskararao9802
@katuribhaskararao9802 Месяц назад
ఎన్టీఆర్ కు భారత్ రత్న బిరుదు ఎందుకు రాలేదు?
@DurgaPrasadCheruvu
@DurgaPrasadCheruvu Месяц назад
realga chepparu guruvu garu😊
@phanindharlanka2874
@phanindharlanka2874 2 месяца назад
🙏🙏🙏🙏👍
@VijayKumar-ix3ok
@VijayKumar-ix3ok 29 дней назад
Ntr,real hero
@kilambisrinivas1986
@kilambisrinivas1986 Месяц назад
గరికపాటి గారు, మీ మీద అభిమానం తగ్గుతోంది
@mandailramarao6656
@mandailramarao6656 Месяц назад
గురువుగారికి నమస్కాములు మీ ప్రసంగం నేను ఆసక్తిగా వింటాను కానీ పావుగంట ప్రసంగం అనంతరం మరల అదే రిఫిట్ చేస్తన్నారు 🙏
@tamaranaomesaigangadhar1371
@tamaranaomesaigangadhar1371 2 месяца назад
జై శ్రీరామ్
@bikkusubbarao4625
@bikkusubbarao4625 Месяц назад
ఆ మహానుభావుడు గురించి మీలాంటి గొప్ప వారి నోట వింటుంటే మనసు కి హాయిగొల్పు చున్నది
@dineshnirasanametla1087
@dineshnirasanametla1087 Месяц назад
Yes 👍👍 brother ❤️
@soundaryam1456
@soundaryam1456 Месяц назад
N T.R గారు కృష్ణ పాత్ర అశేష జనం మనసు లో ఉండడానికి తెర వెనక ఉన్న కళా దర్శకుడు madhavapeddi Gokhale గారు కారణం.
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 Месяц назад
Correct .vari kalaprathibha .annagari swaroopam rendu thodayyayi .annagariki yugamanthakeerthini thechipettayi .
@kilambisrinivas1986
@kilambisrinivas1986 Месяц назад
రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని తగ్గించు కోకండి
@gopalakrishnaamirapu7794
@gopalakrishnaamirapu7794 2 месяца назад
NTRamarao garu is a great Hero and protogonist of this era.He is a great humanist and ruler,who started a party and came to power with thumping majority defeating and established party,which is a world record.We Andhra people are missing a towering personality,and always remember him with his dynamism of TDP flag.Hats off NTR.
@sambasivaraovadlamudi3743
@sambasivaraovadlamudi3743 2 месяца назад
Joharlu to ViswaVikhyathaNataSaarwaBhowmuniki !
@RaviNalluri
@RaviNalluri Месяц назад
Super superb!100%
@daneswararaopalivela4812
@daneswararaopalivela4812 Месяц назад
🌺🙏🙏🙏🙏🙏🙏🙏🌺
@vbaparao1010
@vbaparao1010 Месяц назад
🎉
@ramachunduru7556
@ramachunduru7556 2 месяца назад
Well said guruvu garu It seems you are a great fan of NTR garu.But we enjoy your pravachanalu sir
@RaviNalluri
@RaviNalluri Месяц назад
It's Like this video 👌👌🙏🙏💯💯💯💯💯🙏🙏
@RaviNalluri
@RaviNalluri Месяц назад
BEST SPEECH Saiir excellent 🙏🙏🙏🙏👌👌👌💯💯💯
@venugopalrao9895
@venugopalrao9895 Месяц назад
ఇతను ప్రవచనాలు చెప్పి బ్రతకాలి లేకుంటే..ఇతనికి ఎందుకండీ..రాజకీయాలు,సినిమాలు,పుష్ప డైలాగులు మీకు.. ఒక సభ లో చిరంజీవిని మెచ్చుకుంటే తట్టుకోలేని ఇతడా సమాజహితం ప్రవచనాలు చెబుతాడా.
@soundaryam1456
@soundaryam1456 Месяц назад
గరికి పాటి వారు వట్టి ప్రవచనం కాదు సంఘానికి పనికి వచ్చే pravachanaalu చెబుతున్నారు gurthinchandi.
@tirumalaraojonnadabhattaru3300
@tirumalaraojonnadabhattaru3300 Месяц назад
Garikipati garu meeru rajakeya vimarsalu chestunnaru chala teevra prabhavaniki guravtaru
@LakshminarasimhaRavuri
@LakshminarasimhaRavuri Месяц назад
🙏🙏🙏🌺🌹🌸💐🙏🙏🙏🙏
@govindarajug5333
@govindarajug5333 Месяц назад
I met padmashree Natasamrat,Nataboosha,Natachakravathi,screen God,good humaterian,what not? In 1983i met him Himayath Nagar,office Secterian,Lal Bahadur Stadium.Because it was my one of the lifetime interest.He is great Actor none anybody in cine industry. Hatts off
@bsmurty99BSM
@bsmurty99BSM Месяц назад
We have to see both sides of coin.
@kasiramsastry4881
@kasiramsastry4881 Месяц назад
excellent..speechGuruvu GARU
@manmadharaovalluri4210
@manmadharaovalluri4210 Месяц назад
Garikapati is person
@srinubalasa3072
@srinubalasa3072 2 месяца назад
NTR great hero 100% నిజం
@gopalnaiduchapala8779
@gopalnaiduchapala8779 Месяц назад
Jai NTR
@ramanujamatmakuri3608
@ramanujamatmakuri3608 25 дней назад
కాంతారావు గారు సినిమా లు తీసి. నష్ట పోయారు, అంతేకానీ ఎవ్వరూ తొక్క లేదు.
@sampathkumarncs2696
@sampathkumarncs2696 2 месяца назад
చిత్రం భళారే విచిత్రం పాటను దుర్యోధనునిచే పాడించడం -మహా సాహసమేఐ!!!🎉
@cooki4903
@cooki4903 2 месяца назад
🙏🇮🇳🙏💐🌹Sir nd Mam, Great speech.... NTR garu... I met him, in my childhood, 1963, he visited our Machilipatnam.🙏🙏
@chramakrishna7514
@chramakrishna7514 2 месяца назад
Jai NTR .
@VengadasalamSalam
@VengadasalamSalam 16 дней назад
జై ఎన్టీఆర్ 🎉🎉🎉🎉🎉
@venkatasrinivas4897
@venkatasrinivas4897 Месяц назад
NTR Vayomuka nata chaitnyam,prapanchamlone ituvati natudu ledu. E paathra iena avaleelaga natincharu. Eppatiki ayznanu ee natudu adhigaminchaleru. Ikamundhu rakapovachhu.
@K.DavidkumarKoppula
@K.DavidkumarKoppula Месяц назад
The Aaudiance are very fools.
@suryakanth2426
@suryakanth2426 22 дня назад
No, no, no.. I can't accept this speech.
@adapaveerabhadrarao3951
@adapaveerabhadrarao3951 2 месяца назад
Garikapati narasimha rao garu Is Saraswati Anugraha paripurulu. What he is telling is 100% correct.
@bpvaradareddy855
@bpvaradareddy855 2 месяца назад
ఇప్పుడు గురువు కాదు.
@prasannasuresh1
@prasannasuresh1 Месяц назад
He is a citizen of India and has every right to talk or express what he feels about politics and administration
@RaviNalluri
@RaviNalluri Месяц назад
Super superb Hero NTR🙏💯
@marripallymohanachary7329
@marripallymohanachary7329 2 месяца назад
Please don't entertain politics, you have good popularity and given utmost respect
@mohanpalisetty793
@mohanpalisetty793 27 дней назад
Ithaniki politics enduku. NTR Telugu medium vallaku 5% weightage ichi maa jeevithalu nasanam chesadu. Mahanubhavudu. Eppatiki marchipolemu. Nuvvu TDP party na panthulugaru.
@mallareddinagaraju1814
@mallareddinagaraju1814 21 день назад
Gariki Pati garu meru cheppalsendi devudu sukthulu cenima vallu gurenchi kadhu meru manchi cheppali anukontey enka machi vallu unnaru meru kuda ela matadtam chala bhada karam chaganti varini chusi nerchukondipls
@durgakumarikondisetti9390
@durgakumarikondisetti9390 Месяц назад
Okkakarekicadupumanduhunntiude. .mekuna. Namaskaralu
@SITAMURTY
@SITAMURTY Месяц назад
Parti lo jere padhti knipistonde
@sridharakkiraju9999
@sridharakkiraju9999 Месяц назад
బతక నేర్చారు గురువు గారు. లౌక్యం నేర్చారు
@karlapalemsadasivarao5723
@karlapalemsadasivarao5723 Месяц назад
ఒక్క కలం పోటుతో వేల మంది బ్రహ్మల ఉద్యోగాలు పోగొట్టిన మహాను భవుడు ఆయన. ఆ వయసులో తగుడున్నమ్మ్ అంటూ మళ్ళీ పెళ్ళి చేసుకున్న ఘనుడు ఆయన. మీ లాంటి మేధావి అలా ఆయన్ని పొగడడం మాకు విచిత్రం గా ఉండి. ఎన్నో మంచి మాటలతో సమాజ ప్రక్షాళన చేస్తున్న మీరు అలా ఎన్టీఆర్ భజన చేయడం మాకు అస్సలు నచ్చ లేదు. మీకు అసలు ఇవ్వన్నీ కావలసిన విషయాలు కాదు అనేది నా భావన.
@krishnapalakodeti6060
@krishnapalakodeti6060 2 месяца назад
Jai jo ntr amar rahe ntr
@sharadat197
@sharadat197 2 месяца назад
SVR dialogue delivary double than NTR
@watertecasm8944
@watertecasm8944 2 месяца назад
Aayana matlade vishayam Adhi ye sandharbamo choodandi.Rajakiyalu cheyyakandi..
@srinivasaraovemuri5930
@srinivasaraovemuri5930 27 дней назад
ఎన్టీఆర్, నాగేశ్వరావు కలిసి మన తోటి బ్రాహ్మణుడు కాంతారావు గారిని తొక్కేసారు.... సీబీన్ మీకు బిస్కెట్ వేసాడు... (ఎన్టీఆర్ కు భజన ) జనాలు అర్ధం చేసుకున్నారు 😄
@bgopalaswmibanndaru420
@bgopalaswmibanndaru420 2 месяца назад
చంధ్రబాబుని ప్రస్తుతం అదృష్టం వరించింధా శని ఆవరించింధా గురువుగారు మీ ధీర్ఘా ఆ లోచన తో చెప్పండి 58:27
@maheshvenkata4770
@maheshvenkata4770 2 месяца назад
Jagan gadi ki poye kaalam vachi cbn adrustam vachinfi
@ParadeshiGentleman
@ParadeshiGentleman 10 дней назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఋషి కొండ
@arunakanth5319
@arunakanth5319 14 дней назад
మీకు N.T.R. ఇష్టమైతే దేవుడి దగ్గర ఫోటో పెట్టుకుని పూజించుకోండి. మీరు రోజు ఆయన జపం కూడ చేసుకోండి. మాకేం సమస్య లేదు. కానీ ఎందుకీ కంఠ శోష? ప్రవచనాని కి subject దొరకలేదా. ప్రవచనం చాల చాల బోర్ కొడుతోంది. దయచేసి ప్రవచనాలు రాజకీయాలు, సినిమాలతో నింపకండి. ఇలాంటివి చెప్పడానికి మీలాంటి వారు అక్కర లేదు. వేరే చాల మంది వున్నారు. తీసుకున్న పారితోషానికి న్యాయమ్ చేయండి.
@chavaamu
@chavaamu 2 месяца назад
He did not imitate anyone . He talked about NTR RU-vidr make it an issue for views
@narsimhachary4795
@narsimhachary4795 21 день назад
Manava mathrude aiena e manushulu athani thappulu vethukutharu kani 😂 bramm kaye na nu puttu rimma tegulu aina idi kaliugam n t r goppode 🇮🇳🙏
@KamehwaraoVadrevu
@KamehwaraoVadrevu 18 дней назад
Meeku sahasra padhbhi badhanalu
@sdar148
@sdar148 17 дней назад
Garikapocha gaaru , kavulaku,pravachanakarthalaku ,pratyekinchi ,Brahmana kulam lo puttina variki , politics thagavu. Pravachanam peru tho ,Political Party ki pracharam chestunnaru. Mee staying digajaarchu kuntunnaru. Brahmana jati ni kinchaparustunnaru. Manaku politics vaddu. Parashara smruti ,Gowthama sutralu koodaa ,brahmanula ku rajyadhikaaram angeekarinchaledu. Mee meeda aankshalu ,vidhinchavalasinadi ga ,Peethadhipatulanu koravalasi vastundi.
@sdar148
@sdar148 17 дней назад
Garika gaaru ! Meeru ilaa,bhatraju pogadthalu ,pravachiste ,mee janma rahasyaanni shankinchavalasi vastundi. Meeru brahmanulaa, bhatrajulaa? Leka varnasankaramaa ?
@mokkapatilallirani6255
@mokkapatilallirani6255 2 месяца назад
Kasturl 3:50 3:53
@thomasreddysirigireddy6808
@thomasreddysirigireddy6808 Месяц назад
Vinasakale Vipareetha Buddi
@pv3463
@pv3463 Месяц назад
Atanu manchi acters lo okaru, antaku minchi emi kadu
@srinivaskalla4001
@srinivaskalla4001 Месяц назад
🙏🙏🙏
@sydulusydulu4356
@sydulusydulu4356 2 месяца назад
Kaliugapurusudu..avtarapurusudu.kaliugadavudu.ma.tarkararamudu..n.t.r..abimani..
@CheruvuRajashekar
@CheruvuRajashekar Месяц назад
Meeku antu manchi peeru undi please don't involve in politics please
@laxmanarao3389
@laxmanarao3389 2 месяца назад
One angle speak
@tirupathinallabothula1188
@tirupathinallabothula1188 Месяц назад
ఏ ఎండకాగొడుగు, ఇదే మన గరికపాటి పరుగు, బ్రతుకుతావు పో ఇదే కొసమెరుపు
@rajendraprasad-xv8dj
@rajendraprasad-xv8dj 2 месяца назад
Brahmins manchi matale paluka valenu Migatha jathulu ela matladina Parava ledu Last ku bramhins cinemallo gani meetings lo gani Kevalam navvulataku paniki vasthunnaru
@venkateswararaovundavalli5994
@venkateswararaovundavalli5994 2 месяца назад
Vadu actor ga ok.manishiga worst ntr.vadina pogidina nuvvu panikirani vadivi.personelga sudda neechudu ntr.
@DaniGalinki-fx8iz
@DaniGalinki-fx8iz Месяц назад
A sarluchepali sar
@gmadhug9141
@gmadhug9141 Месяц назад
నాయనా గరికపాటి చంద్రబాబు నాయుడు నీకు బిరుదుచ్చి సన్మానం చేస్తాడేమోనని ఊహించుకుంటున్నావా పాపం వాడు నీ గోషి కూడా దొరికి పంపిస్తాడు రాజకీయాలు మాట్లాడడం మానేసి ప్రవచనాలు చెప్పుకో రాజుగా జోలికి పోవద్దు
@venkateswararaovundavalli5994
@venkateswararaovundavalli5994 2 месяца назад
Vedam roju vinali ante satya sai live roju vastundi.pettukuni vinu.evarina
Далее
Когда Долго В Рейсе)))
00:16
Просмотров 95 тыс.
Always Help the Needy
00:28
Просмотров 13 млн