Тёмный

LIVE | Leopard Tension in Rajahmundry | చిరుతపులి భయంతో వణికిపోతున్న రాజమండ్రి ఆటోనగర్‌ కార్మికులు 

ABP Desam
Подписаться 608 тыс.
Просмотров 3
50% 1

#leopard #rajahmundry #forest #abpdesam #telugunews #Leopardfear
#Diwancheruvu #Custurdapple
పది రోజులకు పైబడి రాజమండ్రి శివారు లాలాచెరువు, దివాన్ చెరువు సమీప ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోన్న చిరుత పులి అటవీశాఖ అధికారులకు పట్టుబడడం లేదు. లాలాచెరువు నుంచి రాజానగరం వైపుగా ఉన్న హైవేను ఆనుకుని ఉన్న అటవీశాఖ భూముల్లో ఈ చిరుత సంచారిస్తోంది. రాత్రిపూట ఆటోనగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ తదితర ప్రాంతాల్లో సంచరిస్తోందని అధికారులు చెప్పడంతో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురువుతున్నామని చెబుతున్నారు. రాజమండ్రి శివారు ఆటోనగర్ ప్రాంతం అడవికి ఆనుకుని ఉండడంతో ఈ భయం మరింత వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితులపై ఆటోనగర్ లోని కార్మికులు ఏం చెబుతున్నా రు.. ఏబీపీ దేశం ఆటోనగర్ నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
LIVE | Leopard Tension in Rajahmundry | చిరుతపులి భయంతో వణికిపోతున్న రాజమండ్రి ఆటోనగర్‌ కార్మికులు

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Save Damagundam, Save 1200000 trees || Thulasi Chandu
23:54