సత్యనారాయణ రాజు గారు మీకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలి. కరకట్ట మీద ఆశ్రమం కట్టినందుకు భారతరత్న ఇవ్వాలి, జనాల్లో ఆరోగ్యం పట్ల లేనిపోని భయాల్ని కల్పించి ,పెంపొందించి,జనాల బుర్రల్ని మీ వ్యాపారానికి ముడిసరుకుగా వాడుకుని , కీలుబొమ్మలుగా మార్చి, మీ వ్యాపారానికి ఢోకా లేని పర్మినెంట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నందుకు మీకు భారతరత్న ఇవ్వాలి