హర్షా సార్ ఇంతటి వర్షాలలొ కూడా మీరు వెళ్లి లంక గ్రామాలను కవర్ చేయడం చాల గొప్ప విషయం. వర్షం పడితె సొంత పనులు కూడా మానివాసే ఈ రోజులలో మీ లాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి. అదే విధముగా ఈ గ్రామా ప్రజలు యొక్క ఈ బాధలు కూడా తీరిపోవాలి.
Hi Ram garu. We are thankful to you for giving us an important information of floods,Hats off to you 🙏🙏.Government should construct a bridge. Boat lo prayaninchey varu andharu compulsory life jacket use cheyali,I feel so sad😌 for those people. Keep up the good work,thank you for sharing,take care……
Harsha bro why can’t they construct a simple bridge?? Politicians are playing with common people!! This is too much., thanks for bringing this Harsha. I appreciate your efforts