Тёмный

ll Logilla Village ll Kulla Village ll Akashamanta pandiri_Bhudevanta Arugu home ll  

harshasriram77
Подписаться 406 тыс.
Просмотров 488 тыс.
50% 1

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 418   
@thedeadpoet3982
@thedeadpoet3982 11 месяцев назад
ఇప్పటివరకు చూపించిన మండువాలలో ఇదే పెద్దది ఇంత పెద్ద మండువా లోగిలిని నేను ఇప్పటిదాకా చూడనే లేదు. కృష్ణ గారు నటించిన ఉరికి మొనగాడు సినిమా ప్రారంభం లో ఈ చిట్టూరి వంశస్థులకి కృతజ్ఞతలు తెల్పుతూ టైటిల్ కార్డు ఉంటుంది. నేను నిన్ననే చూసా ఆ సినిమా ఈ రోజు మీరు అదే కూళ్ల చిట్టూరి వారి వీడియో చేసారు. Thank you చూడబోతే ఈ ఇంటిని మైంటైన్ చేయడం అంటే కనీసం ఐదుగురు పనోళ్ళు అయినా కావాలి అనుకుంటా రోజు వారి కార్యక్రమాలు చేయడానికి. చిట్టూరి పార్థసారధి గారు కూడా చాల బాగా చూసుకుంటున్నారు ఇంటిని.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@thedeadpoet3982
@thedeadpoet3982 11 месяцев назад
@@harshasriram77 మీ వీడియో చూసాక ఈ రోజు శ్రీకాంత్ నటించిన ఊరికి మొనగాడు సినిమా చూసా అందులో విల్లన్ క్యారెక్టర్ బాబ్జి హౌస్ గా చూపించింది చిట్టూరి మునసబు గారి హౌస్ యే. మండువా లోపల మండపం మీద ఉయ్యాలా బల్ల వేసి అందంగా డెకరేట్ చేసి బాగా చూపించారు. ఈ సినిమా ఇంటి నిం దాదాపు ఏడెనిమిది సార్లు అయినా చూపించి ఉంటారు.
@madhavilatha5349
@madhavilatha5349 11 месяцев назад
Kattu ko
@thedeadpoet3982
@thedeadpoet3982 11 месяцев назад
@@madhavilatha5349 ఒక సగం నేను పెట్టుకుంటా ఇంకో సగం మీరు పెట్టుకోండి కట్టుకుందాం నాకు ఒక పదెకరాల సింగల్ బిట్ ఉంది ఇంతకంటే పెద్దదే కట్టుకుందాం అందులో
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 10 месяцев назад
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@rekhamusunuru141
@rekhamusunuru141 8 месяцев назад
తమ్ముడు నువ్వు సూపర్ పాత ఇళ్ళు, వూళ్లు చూపిస్తున్నారు అద్భుతం
@harshasriram77
@harshasriram77 8 месяцев назад
thank you somuch for your valuable feedback.
@Mulagalamma
@Mulagalamma 11 месяцев назад
మా అత్తరూరు వెంటూరు ఆ వీడియో కూడా చూపించారండి చాలా థాంక్స్ మా చిన్నప్పుడు తీపి జ్ఞాపకాలు స్కూలు అంతా చూపిస్తున్నారు చాలా చాలా థాంక్స్ అండి
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@Qnhdt-q129
@Qnhdt-q129 10 месяцев назад
మేం వెళ్లలేని మాకిష్టమైన ప్రదేశాలకు వెళ్లి video తీసినందుకు thanks అన్నయ్య. మీతో పాటు మేం కూడా వచ్చి అక్కడ తిరిగినట్లు అనిపించింది.
@harshasriram77
@harshasriram77 10 месяцев назад
Thank you so much for your valuable feedback
@ushakalva8076
@ushakalva8076 8 месяцев назад
All streets are so neat n clean. They have good civic sense. Nice Vedio.
@kanchanatirumalasetty1273
@kanchanatirumalasetty1273 11 месяцев назад
చాలా, చాలా బాగుంది శ్రీరామ్, కూళ్ల మునసబు గారి మండువా లోగిలి, గోదావరి అందాలు , మండువా లోగిళ్ల దర్జాలు వర్ణించ గలమా ? నాకు ఈ లోగిలి ఇళ్లు అంటే మహా పిచ్చి ఇష్టం. కనీసం చిన్న స్థలం లో ఐనా కట్టు కోవాలని కోరిక. ఇక ఈ జన్మ కి లేదులే . నీ లాంటి వారు చూపితే ఆనందించటమే.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@dasarisyamala8194
@dasarisyamala8194 11 месяцев назад
Exllent అక్కడ జీవించాలంటే పూర్వ జన్మ సుకృతం ఉంది ఉండాలి..
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 11 месяцев назад
Kuala munasibu gari illu adripoindi.Munisibu garu chala serious ga vunnaru. Chala manchi vishayalu chepparu
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@devadasguduri
@devadasguduri 11 месяцев назад
నాకు ఇలాంటి ఒక మండువ లాంటి ఇల్లు కట్టుకోవాలని ఉంది
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@vanisripulluru8499
@vanisripulluru8499 11 месяцев назад
తగ్దదెలే 😅
@devadasguduri
@devadasguduri 11 месяцев назад
@@vanisripulluru8499 😀🤞
@rajivk3712
@rajivk3712 11 месяцев назад
Ummadi kutamnam vunte kattukobachu but ee rojullo kastame bro
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 10 месяцев назад
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@chitturivenkateswararao9748
@chitturivenkateswararao9748 11 месяцев назад
Idi ma village my family left that village in 1963 after that i went there in 1971 now i saw your vidio. Thank u still i remember temple school canal near godavari panti to cross the canal to go to river at that time my family went to rajahmundry by lanchi only thanku I seen the lolla also it is my mother's village thanku
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
So nice of you
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 11 месяцев назад
Great heritage ideology of Godavari delta style architecture. So wonderful heritage houses.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@cherrychurnika9035
@cherrychurnika9035 11 месяцев назад
​ హాయ్ బ్రో మాది KULLA
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 10 месяцев назад
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@sangeethathalla8289
@sangeethathalla8289 11 месяцев назад
చాలా చాలా బాగుంది ఇల్లు పెద్దగా, కానీ దాన్ని అంత నీట్ గా ఉంచాలంటే చాలా మంది పనివాళ్ళు కావాలి.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@ramv1505
@ramv1505 11 месяцев назад
Thanks harsha for bringing such a wonderful topic. Really felt so happy to see the Manduva houses. The scariest thing is. All the young generation moved out to big cities and what I see is the old age people and the diserted houses and roads with hardly one or 2 people. So sad to see this type of situation. 😢
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 10 месяцев назад
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@geerlapallyramadevi7202
@geerlapallyramadevi7202 11 месяцев назад
చాలా బాగుంది
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@SaiKiran-jr4pc
@SaiKiran-jr4pc 9 месяцев назад
Wow super houses elanti house unte baggunnu anipinchindi
@suryachitturi1065
@suryachitturi1065 11 месяцев назад
Chitturi Achutha Ramanna Garu my great grand father. Ma house chusinapudu felt so happy chala years iyendi akkada ki velli.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@SS-pn9jo
@SS-pn9jo 28 дней назад
Oh! Ok, great if you don't mind this chitturi surname belongs to which caste,bcz our maternal side surnames also chitturi.thanks in advance
@eravathi7769
@eravathi7769 11 месяцев назад
Good morning harsha garu ❤ chala chala bagundhi indra bhavanam ❤ very nice villege. ....thank you harsha garu ❤RevathiRam❤
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@eravathi7769
@eravathi7769 11 месяцев назад
@@harshasriram77 thanks for my msg reply 💙
@RavikkThe
@RavikkThe 7 месяцев назад
Thanks for sharing 🙏🙏🙏
@mohdyousufmdyousuf7872
@mohdyousufmdyousuf7872 11 месяцев назад
స్టార్టింగ్ లో వీడియో టేకింగ్ చాలా బాగుంది
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@sairoyal754
@sairoyal754 7 месяцев назад
చాలా బాగుంది ఈ పల్లెటూరు
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
Thank you so much for your valuable feedback
@dineshgitay1149
@dineshgitay1149 11 месяцев назад
I watch all your videos, Sriram Garu, the way you introduce the location of the place and the nearest distance from nearby towns and villages it's very important and informative. Those who cannot go to these beautiful locations and villages can enjoy the beauty of "KONASEEMA" villages. I understand "Telugu " but my request to you, please put sub titles so that other states people can also understand and maybe it will give a boost to tourism in "KONASEEMA".
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much 🙂
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 10 месяцев назад
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@valluridutt
@valluridutt 11 месяцев назад
బాగుంది గ్రామం లాజిల్లు మీరు ఇంకొంచం ఎడిటింగ్ మీద టైం స్పెండ్ చేసి నిండివి తగ్గించాలి 52 నిమిషాలు చూసే ఓపికలు, టైం,ఈనాటి తరానికి లేదేమో ఆనిపిస్తోంది.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@rajamohanadabala658
@rajamohanadabala658 11 месяцев назад
Good vedeyo
@kumarskuppa4273
@kumarskuppa4273 11 месяцев назад
కానీ అంత వీడియో తీయటానికి హర్ష ఎంత కష్టపడ్డారో కూడా ఆలోచించండి
@chakravarthy1402
@chakravarthy1402 9 месяцев назад
Correct
@meghalach1631
@meghalach1631 11 месяцев назад
Bhale chupisthunnaru okkasaranna vellakapothe ee janma waste anipinchela unnayi aa oorlu ,, logillu....background music pedda asset....
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@prasadbourotu6141
@prasadbourotu6141 10 месяцев назад
ఊరు, ఊర్లో లోగిళ్లతో ఉన్న ఇళ్ళు కూడా బాగున్నాయి. వాటిని సంరక్షించుకుంటూ రావడం ఖర్చుతో కూడిన విషయం. బాగా కష్ట పడ్డారు,కానీ యూట్యూబర్ ఆంకరింగ్ బాగులేదు.
@harshasriram77
@harshasriram77 10 месяцев назад
Thank you so much for your valuable feedback
@cherryt6853
@cherryt6853 9 месяцев назад
Ma father di Vizag district lo oka palleturu present house construction lo vundhi, naku greenery ante polalu, kondalu istam. Present Bangalore based MNC lo WFH chestunna. Next year ki broadband tisukuni kottha house lo cheddam anukunna nature ni enjoy chestu, kani bad luck back to office chesadu, February lo potunna bro. 😒
@harshasriram77
@harshasriram77 9 месяцев назад
Thank you so much for your valuable feedback
@suryakumarikandukuri5656
@suryakumarikandukuri5656 8 месяцев назад
ఇలాంటి ఇల్లు చూస్తూంటే పూర్వ వైభవం ఎంత బాగా వుంది అనిపిస్తుంది.
@harshasriram77
@harshasriram77 8 месяцев назад
Thank you so much for your valuable feedback
@cheekotivinodkumar6093
@cheekotivinodkumar6093 11 месяцев назад
Excellent. హర్ష గారు మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాను. గోదావరి అందాలు, గ్రామాలు, మండవా లోగిళ్ళు అన్ని అందంగా చూపిస్తున్నారు. మాది తెలంగాణ, మీ వీడియోస్ చూశాక ఓసారి ఈ పల్లెళ్ళని చూడాలనిపిస్తుంది.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@chowtipallisivanandareddy8907
@chowtipallisivanandareddy8907 10 месяцев назад
Hi bro just I loved ❤❤❤❤ a lot this video, daggara ga nene chusinantha anandanga anipinchindi ee video, actually it's my dream to visit godavari villages I felt 😅 very happy bro keep uploading godavari villages culture their life style
@harshasriram77
@harshasriram77 10 месяцев назад
Thank you so much for your valuable feedback
@chowtipallisivanandareddy8907
@chowtipallisivanandareddy8907 9 месяцев назад
Thank you for reply❤😊 it's one of my dream to visit godavari villages I can see that places with your eyes bro
@devicreators2071
@devicreators2071 11 месяцев назад
Edhi ma oore. 1993 to 2002 varuku ekkade unnamu. Malli eppudaina kulla vellalani na dream. Memu cheruvu ki opposite lo unde manduva entlo rent ki undevallam. Aa house chubistarani anukunnanu but memu unna house ledhu. Appatlo ma pinni nurse kulla chuttupakkala unna gramalaki government nurse ante chala manchi peru . Ma pinni (nurse) akka kuthurni nenu. Na chinna vayasulo ma pinni cheyi pattukuni thirige andhamaina pradhesalu evvanni. Aa ooru aa gyapakalu eppatiki marchipoleni rojulu.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@devicreators2071
@devicreators2071 11 месяцев назад
Thank you so much maa ooru chubinchinadhuku
@durgadesu5691
@durgadesu5691 11 месяцев назад
Really great sir.....
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@cvideomathala
@cvideomathala 10 месяцев назад
Well done Brother
@harshasriram77
@harshasriram77 10 месяцев назад
Thanks for the visit
@sampathraokorukanti121
@sampathraokorukanti121 11 месяцев назад
Super from karimnagar❤andhra
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@saradavani789
@saradavani789 11 месяцев назад
Super bro 🎉🎉🎉
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@artwindow7100
@artwindow7100 11 месяцев назад
Very nice video 👌👌👌
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Many many thanks
@saivalluru1637
@saivalluru1637 8 месяцев назад
Super and beautiful
@harshasriram77
@harshasriram77 8 месяцев назад
Thank you very much
@PUBL9529
@PUBL9529 7 месяцев назад
ఒక్క house లోపల పూర్తిగా చూపించలా
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 11 месяцев назад
The glory of Godavari delta villages
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 10 месяцев назад
ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@mokshitch1422
@mokshitch1422 11 месяцев назад
మాది ఇదే ఊరు,మా ఇళ్లు చూపించలేదు మాది మండువా లోగిలి ఒకప్పుడు, ఇప్పుడు లేదు,మునసబు గారి మండువా కంటే ఓల్డ్, destroy చేసేసాం
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@rameshp2426
@rameshp2426 11 месяцев назад
Superb 🎉
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you! Cheers!
@Vanajakalva010
@Vanajakalva010 8 месяцев назад
Super
@harshasriram77
@harshasriram77 8 месяцев назад
Super
@harshasriram77
@harshasriram77 8 месяцев назад
Thank you so much for your valuable feedback
@rkr130
@rkr130 11 месяцев назад
Super 👍👍
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you! Cheers!
@madhaviakoju4400
@madhaviakoju4400 8 месяцев назад
Super sir ❤
@harshasriram77
@harshasriram77 8 месяцев назад
Thank you so much for your valuable feedback
@BhadriGunnampalli
@BhadriGunnampalli 10 месяцев назад
Super 👍👍👍👍
@harshasriram77
@harshasriram77 10 месяцев назад
Thank you! Cheers!
@venkateshbraou4538
@venkateshbraou4538 11 месяцев назад
Super,HARSHA, Anna,👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹💙💜🤎💓❤️💘💝💯💯💯💯💯🙏🙏🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@srikanthjangala5899
@srikanthjangala5899 9 месяцев назад
Super video…Harsha
@harshasriram77
@harshasriram77 9 месяцев назад
Thank you so much for your valuable feedback
@durgasarnya9269
@durgasarnya9269 11 месяцев назад
E roju status pedata mi videos😊
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much andi
@pc2680
@pc2680 11 месяцев назад
Yentha bagundo godavari nadi,boat prayanam,sooryatamayam inka ooru choodakamunde coment pettesa tq _kalpana
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@spgamer9275
@spgamer9275 11 месяцев назад
Nice Harsha sir very nice place
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thanks a lot
@subbaraoborra417
@subbaraoborra417 8 месяцев назад
ఇంత పెద్ద ఇంటిని రెండువందల సంవత్సరాలు మెయింటెయిన్ చేయటం అంటే సామాన్యం కాదు. ముఖ్యంగా ఎవరిదారిన వాళ్ళు తలోదిక్కుకు వెళ్ళిపోయిన ఈరోజులలో మరీ కష్టం.
@Fhjytg
@Fhjytg 8 месяцев назад
🎉🎉c
@nanipunnam3350
@nanipunnam3350 11 месяцев назад
👌👌👌👌👌
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@arunreddy4569
@arunreddy4569 11 месяцев назад
This is the ultimate one never ever 🎉 no words mathi pothundi
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@krishnakoripalli7682
@krishnakoripalli7682 9 месяцев назад
ఈ ఇద్దరు బుజ్జి పాపలని చూతు ఉంట్ మనస్సు కు మనం బాధలి న్ని మర్చిపోవాసు
@padmag5303
@padmag5303 9 месяцев назад
powerful Vasthu kaligi vuntaii ilaanti illulu. ippati vallu katte illulu enduku tharam kaavu ilanti Vasthu prakangamga katte inti mundu . great Home 😊
@nareshkolasani6856
@nareshkolasani6856 11 месяцев назад
Hi bro I'm from kadapa ..ur videos r superb and godavari villages ante naku chala istam ❤
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@nikkinikhil6849
@nikkinikhil6849 6 месяцев назад
Anna... simha dwaram pakkana left side & right side 2 rooms unnai avi anti ? Daniki use chese vallu ? Kitchen, bed room and Wash rooms aa dikkuna unnai avvi chepandi anna
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much andi
@srilalithadeviyalla4865
@srilalithadeviyalla4865 11 месяцев назад
Ma ammamma garidi manduvalogili illu chala peddadi in west godavari
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@Rockstar-iy9re
@Rockstar-iy9re 7 месяцев назад
our acenstors know how to build houses....our generation doest know....ugly concrete buildings in every village now....villages were beautiful in the past with the traditional houses
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
Thank you so much
@indirairagavarapu7189
@indirairagavarapu7189 11 месяцев назад
Super video s peturulu bagunnayi manduva Ellu lu chakkaga vunnayi anni samacharamu lu Ayina chekku chedaraledu chala baga mentions chesthunaru Great
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@Sanathani_Bharath
@Sanathani_Bharath 11 месяцев назад
కోనసీమ అనే అందమైన పేరు చాలా బాగుంది
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@siddavaramvasudevarao125
@siddavaramvasudevarao125 4 дня назад
Good job. Pl take cate of editing. You have to take care of sequence of events you are showing.
@harshasriram77
@harshasriram77 4 часа назад
Thank you so much andi
@ramakrishnadommeti9168
@ramakrishnadommeti9168 11 месяцев назад
Daggaralone kapileswarapuram zamidar kota kuda video chei bro
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Chesa bro
@kanchupadmavathi4821
@kanchupadmavathi4821 8 месяцев назад
8lanti manduva houses choodataniki manamu entho punyam chesukovali Isanti illu choopinchinanduku bro neeku manasara dhnyavadalu
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
Thank you for your valuable feedback
@jyothihelenrose1681
@jyothihelenrose1681 11 месяцев назад
Hi ram garu good morning 🙂. Kulla village super👌👌. Starting boat journey 🚤 meru Aa………sunset excellent scenery. Manduva 🏡 chala bagundi. Nice video👍👍👍thank you take care✍🏼🙂🌹
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@k.v.brahmanandam.2602
@k.v.brahmanandam.2602 10 месяцев назад
Thanks to Harsha garu.
@harshasriram77
@harshasriram77 9 месяцев назад
Thank you so much for your valuable feedback
@rochellafun771
@rochellafun771 8 месяцев назад
Pellillu intiloney cheseyvaru adi kakunda kanya danam gudilo kani intilo kani cheyyali
@harshasriram77
@harshasriram77 8 месяцев назад
Thank you so much for your valuable feedback
@laughoutloud9870
@laughoutloud9870 11 месяцев назад
Nijanga antha peddha houses maintain cheyali ante mamulu vishayam kaadu great asalu ,, aa house designs ipudu trending malli ❤superbb to see videos anna ,love from Nellore ❤
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@rochellafun771
@rochellafun771 8 месяцев назад
Chala cenima lu theesaru allari naresh cenima inka chala theesaru sudden ga names gurthu raledu
@harshasriram77
@harshasriram77 8 месяцев назад
Thank you so much for your valuable feedback
@srinivasyadagani8956
@srinivasyadagani8956 11 месяцев назад
కూళ్ళ కి boat lo వెళ్లాలంటే private ga బోట్స్ దొరుకుతుందా, ముక్తేశ్వరం నుంచా, కోటిపల్లి నుంచి దొరుకుతుందా harsha garu.. Please give me the details information
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Kulla లో చాలా వుంటాయి boats andi... roads available.... సరదాగ కాసేపు తిరగడానికి అక్కడ boats వుంటాయి
@mallikarjunamuchatlu5690
@mallikarjunamuchatlu5690 8 месяцев назад
బాగుంది, బాగా చూపించారు. కానీ మండువా అంటే ఏమిటో చెప్పలేదు. ఒక ఇంటి తరువాత ఇంకోటి ఎందుకు కట్టారు? ఒక్కొక్కటి ఎందుకు వాడుతున్నారో చెప్పలేదు. వర్షం నీళ్లు ఎలా బయటకు వెళ్తాయో చెప్పలేదు. ఇలాంటి ఇల్లు ఎందుకు కట్టారో చెప్తే ఇంకా బాగుండేది 🙏
@VijayKumar-ks4tk
@VijayKumar-ks4tk 11 месяцев назад
ధన్యవాదాలు
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@TravelJunction2020
@TravelJunction2020 11 месяцев назад
Adi illu aa indra bavanamaaa
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@chakrapanichikka9946
@chakrapanichikka9946 11 месяцев назад
Beautiful journey & scenery of KULLA village positioned in Konaseema.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Yes, you are right
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 10 месяцев назад
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@lakshmigadiraju3426
@lakshmigadiraju3426 11 месяцев назад
Wow Harsha Garu nice village beautiful houses beautiful video Harsha Garu very nice keep it up 😊❤️❤️❤️
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much 🙂
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 11 месяцев назад
Hello Harsha garu patha manushulu vurulu antho madhura smuruthulu gurthu chesthae very pleasant vedio thank you
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 8 месяцев назад
Gud to know that morning raga movie was shot here..
@padmadesaraju9885
@padmadesaraju9885 8 месяцев назад
Vantillu kuda chupisthe bagundedi
@harshasriram77
@harshasriram77 8 месяцев назад
thank you so much for your valuable feedback
@bhaascer
@bhaascer 11 месяцев назад
Baasu..nee coverage not less than a movie..brilliant camera work
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@PKJBL
@PKJBL 11 месяцев назад
పూర్తి గా తెలుగు లో మాట్లాడండి... మధ్య లో ఇంగ్లీష్ బాగోలేదు
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@sriramkarteekmadduri2850
@sriramkarteekmadduri2850 10 месяцев назад
గోదావరి జిల్లాలు గోదావరి తీర ప్రాంతాలు ఎంత అందంగా వుంటాయో అక్కడున్న మనుషులు అంత కుళ్ళు కుట్రలు నరగోల పెట్టే మనుషులు ఎవరైనా బాగుపడుతుంటే చూడలేని వెద్దవలు ఎక్కువ
@harshasriram77
@harshasriram77 10 месяцев назад
Thank you so much for your valuable feedback
@Svs-w8k
@Svs-w8k 8 месяцев назад
Nijamandi parampeenasulu kuchhithulu
@madhaviramana6310
@madhaviramana6310 11 месяцев назад
Liked your video. Very much interested to go there. I am from Hyderabad. Want to go with family.can you please share the idea how to reach kulla, time required, must visit లోగిళ్ళు, n food n accomodation availability.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@tejaswiguduru6363
@tejaswiguduru6363 11 месяцев назад
Ee vuri lo Andharu valla ella nu chupincharu lopalaki ranicharu...
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@srinulanka1826
@srinulanka1826 3 месяца назад
Hi bra ma akka valade kuda kulla
@krishnasamala4862
@krishnasamala4862 11 месяцев назад
Mee Telugu English naku badakaramaina viṣyaṁ. Nenu unsubscribe chestunanu.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@chakri254
@chakri254 8 месяцев назад
Aa vullo chalamandhi baga sampaadhinchina vaalle vundevaaru anukuntaa anni manduva logillu vunnaayante chala baagunnaayi naaku chala yistam but okkasaari kudaa chudaledhu bro
@harshasriram77
@harshasriram77 8 месяцев назад
Thank you so much for your valuable feedback
@k.v.brahmanandam.2602
@k.v.brahmanandam.2602 10 месяцев назад
Chala pedda manduvalu unna village Kuulla.in East godavari ditrict.Andhra Pradesh. Exlent ancent .n.zameendari.s family hitorical village. Very happy to see this vedio. Many thanks to vedio coverage who take munch interest . God Bless him good health.strength.
@harshasriram77
@harshasriram77 9 месяцев назад
Thank you so much for your valuable feedback
@satishvvn
@satishvvn 11 месяцев назад
కూళ్ల ఊరుని నేను గతంలో చూసి... ఎంతో ఆశ్చర్యపోయాను. ఈ వీడియోలో చూపించిన మండువా లోగిలి ఇల్లు చూసి తెగ ముచ్చటపడిపోయాను. మళ్లీ నా కూళ్ల జ్ఞాపకాలని కళ్లముందు ఉంచినందుకు థాంక్స్ అండీ... వీడియోని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. మీ వీడియోలకి నేను కూడా ఒక అభిమానినే...
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@chandrashekararaogogineni1228
@chandrashekararaogogineni1228 7 месяцев назад
Chala.bagundi
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 11 месяцев назад
Sir Harsha Great job you are doing .Chala manchiga videos upload chesaru 🙏🌹 Dhanyulamu 🙏🌹 Jaya Godavari Talli🙏🌹 Venkata Ramana
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@lakshminanduri9868
@lakshminanduri9868 10 месяцев назад
Ayana cheppindey malli chepthu chala bore kottisthunnaru
@harshasriram77
@harshasriram77 9 месяцев назад
Thank you so much for your valuable feedback
@ashoktubes
@ashoktubes 11 месяцев назад
Varichella dhaggara chekkaki cheda padhuthundhi kadha, elaaga control cheyyagaligaaru?
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Teliyadhu andi
@wats_up_AI
@wats_up_AI 8 месяцев назад
I want to rent one of these houses for a family get together, can you share me any contact to approach.
@vaniraman6911
@vaniraman6911 10 месяцев назад
Doorapu kondalu nunupu. Evaridi varike goppaga anipinchali
@harshasriram77
@harshasriram77 10 месяцев назад
Thank you so much for your valuable feedback
@lakshmisambasiva8603
@lakshmisambasiva8603 11 месяцев назад
Hai anna❤
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Hi
@WarriorGladiator-eg7vu
@WarriorGladiator-eg7vu 10 месяцев назад
మీ వీడియోస్ చూస్తున్నంత సేపు సంతోషం కంటే బాధే ఎక్కువైతుంది అన్న మరోలా అనుకోకండి మాది పల్లెటూరే ఎవ్వరికి జాబ్స్ లేవు అందరూ ఊర్లోనే ఉంటాం అందుకే మా ఊరంటే ఇష్టం నేను కూడా సివిల్స్ ప్రేపరషన్ మధ్యలోనే ఆపేసి ఊరికి దగ్గరలో ఉండవచ్చు అనుకోని govt లోనే చిన్న జాబ్ లో జాయినింగ్ అవి వ్యవసాయం చేసుకుంటున్న చాలా సంతోషంగా ఉంటుంది ఊర్లో ఉన్నంత హ్యాపీ ఈ దునియా లో ఏడలేదు.
@harshasriram77
@harshasriram77 10 месяцев назад
Thank you so much for your valuable feedback
@mutyalamanjula1423
@mutyalamanjula1423 11 месяцев назад
Hai andi harsha garu asalu aa manduvaalu enta baavunnayo andi meeru chaala kastapadi veedio teestunnaru super andi
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@sheelamukundan7607
@sheelamukundan7607 11 месяцев назад
What a beautiful villege in ap
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@radhan4484
@radhan4484 7 месяцев назад
Nice houses harsha garu...prasanthamaina vathavaranam...
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
Thank you so much for your valuable feedback
@RamuRamu-bn8wo
@RamuRamu-bn8wo 11 месяцев назад
Nenu chanipoye Loga okasaari Aina ilanti illulu chusi chanipovaalanundi
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@durgadesu5691
@durgadesu5691 11 месяцев назад
Background music is annoying.... please change it
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@pvmkrishnakumar7684
@pvmkrishnakumar7684 11 месяцев назад
Hi sir Namaskaramulu. You came to village by boat. But there are cars and bikes. What is the road map for thus village.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Roads available this village
Далее
OYUNCAK DİREKSİYON İLE ARABAYI SÜRDÜ 😱
00:16
Просмотров 4,8 млн