మేము విజయవాడ వాళ్ళమే అయినా మా కుటుంబం మొత్తం నరసాపురం అంటే ఇష్టపడతాము. మా అమ్మాయి నరసాపురం కోడలు. మేము శ్రీవైష్ణవులము కావడం చేత శ్రీ ఆదికేశవ పెరుమాళ్ కోవెలకు వెళ్తూ ఉంటాము. మరొక ముఖ్య విషయం అభినవ భూతపురి అని వీడియోలో చెప్పారు, కానీ వివరించలేదు. శ్రీ రామానుజాచార్యులు చెన్నైకు పశ్చిమంలో 25కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రిపెరుంబుదుర్ లో అవతరించారు. ఆ శ్రిపెరంబుడుర్ కు భూతపూరి అని కూడా వ్యవహారనామం ఉన్నది. అక్కడ ఏ విధంగా ఆదికేశవ పెరుమాళ్ మరియు రామానుజుల వారి కోవెల ఉన్నదో అదే విధంగా మన నరసాపురంలో కూడా ఉండటం వలన అభినవ భూతపూరి అనే పేరు వచ్చింది. అలాగే ఇరు కోవెలలలో రామానుజులవారి విగ్రహం ఒకే విధంగా ఆదికేశవ పెరుమాళ్ కు అభిముఖంగా ఉండడం విశేషం. ఏది ఏమైనా సమగ్రంగా నరసాపురం విశేషాలు విశిష్ఠ వ్యక్తుల ద్వారా తెలియ చేసినందుకు ఆ పెరుమాళ్ మరియు నరసింహుని కృపా కటాక్షాలు కలుగుగాక
నరసాపురం గురించి చాలాబాగా వివరించారు గోదావరి లోనీరుఎప్పటికీ తగ్గదు సముద్రతీరప్రాంతం గోదావరి లోతుఎక్కువకాబట్టి అన్నా చెల్లల గట్టు లోతుపెంచితే భారీ నౌకలు గోదావరిలో కి తీసూకురాచ్చు హార్బర్ నిర్మించవచ్చు ఎగుమతులు దిగుమతులు చేయవచ్చు కేంద్రంతలచుకుంటే ఏమంతసమస్యకాదు రాజకీయ నాయకులకు దేశాన్నిఎలాఅభ్భివ్రుద్దిచేయాలనేఆలోచన సూన్యం
Thank you Harsha for producing such a beautiful,meaningful and memorable video of Narasapur , while providing so much of its history and insights. Specially noteworthy is the insights provided by those elderly people and I am so thankful to them. Hope to see more of such videos of Godavari districts. Thank you again ❤😊
హర్ష శ్రీ రామ్ అన్నయ్య మీరు మానసిక ఒత్తిడి తీసేసే డాక్టర్, గోదారి జిల్లా ల పచ్చని గ్రామాల్ని చూస్తే చాలా ప్రశాంతం గా ఉంటుంది.ఆ గ్రామాలు గురించి మీరు చాలా ఓపిక గా వివరిస్తారు. మీకు నా ధన్యవాదములు 🙏,మీరు ఇంకా చాలా గ్రామాలు చూపించాలని, మీకు శక్తి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడు ని కోరుకుంటున్నాను.❤️
Great town Narasapur. Fantastic lace work.Renowned film personalities. I am very proud of taking birth in this great town. Viswanath Maddipatla Nuclear Scientist (retd), Departmentof Atomic Energy . Nuclear Fuel Complex Hyderabad
Narasapuranni and bharat desanni five countries dochu koni mana culture ayyaina weaving and export valla desala ki export chese khyati narasapuram vasula ki bharateeyulu ki vasudani chenetane ban chesina ghanata ? Cheneta ban cheyyainchi malli valle lace allinchi , business labhalu valle gadistu vunnaru naaku chala bhada vundi present cheneta padi povatani ki cause foreigners kudaa okkappudu aggipette low pattenta saree nesi battalu vippi koni rani ki gift ichhana cheneta karmikudu veli ni (finger) cut chesi charitra marchi poledu kadandi harsh garu mee vedio chusi naaku adi gurtu ku vachhindi but narasapurani ki purvapu vaibhavam ravalani korukonnatunna mee vedio super kotta bharat desapu pelle tollu chustu chala chala enjoy chestunna
You've overlooked capturing the beauty of Mission High School Road, which stretches from Panja Centre to the Government Hospital. This road, measuring 80 feet wide, stands as one of the finest in Narasapuram.
Good afternoon harsha garu ❤one time chusanu narasapuram andi malli mi vedio tho chusthunna I am very happy thank you for showing this vedio andi RevathiRam❤
శ్రీరాంగారు మీరు ఎంచుకున్న మార్గం అనంతం.మీరు పరిశోదించవలసిన గ్రామాలు వేల వేలు.గ్రామం అనేది ఒక ప్రదేశం కాదు ఒక ఎమోషన్.ఒకే ప్రదేశం కానీ ప్రతి ఒక్కడిది ఒక ప్రత్యేక అనుభూతి అనుభవం జ్ఞాపకం, జీవన పయనం అక్కడ మనం ఇంకా ఉన్న లేకున్నా. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం మీకు ఎంత ఖర్చ అవుతోందో లాభామోస్తోందో కానీ గ్రామీణ చరిత్రలకి ఒక గొప్ప మలు చేస్తున్నారు census వాళ్ళు మీ ఎవల్ని గుర్తించాలి. నిడివి తగ్గించి ఒక చోటే ఎక్కువగా సమయం వేందా చేయ్యకుండా చూసుకోండి.
Mogalathuru kuda chupinchadi Prabhas house Chiranjeevi gari house rajulla lakkha meda chupichandi andhariki challa baguntundi andharu chustharu please this is my request 🙏
ఎలా ఉన్నారు😊 ఎలా ఉన్నారు వీడియో చాలా బాగుంది 👌🙎♂️హర్ష గారు మీరు 👀చూపించే ప్రతి 👌నెక్లెస్ డిజైన్ చాలా బాగుంది ఆల్మోస్ట్ అన్ని నచ్చేసాయి😊 కానీ నాకు అన్నీ అవసరం లేదుకానీ😅 ఒక వడ్డానం 💁♀️అరవంకి చాలు మిగిలినవన్నీ నా దగ్గర ఉన్నాయి😂😂 చాలా రోజులు అయింది 🙎♂️హర్ష గారు మిమ్మల్ని👀 చూసి 😰మేము ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాము😥 నాన్నగారు పోయిన దగ్గర నుంచి anyway thank🤝 you so much Harsha🙎♂️ Garu manchi video chesaru